పోలీసు ఎన్ కౌంటర్ - న్యాయం - చట్టం- ధర్మం
చట్టానికి కళ్లు లేవు!
ధర్మ దేవత ఉందో లేదో తెలియదు.
ఏది న్యాయం? ఏది అన్యాయం
కాలాన్ని బట్టి మారుతుందేమో!
ఎన్ కౌంటర్ ఫక్తు సినిమేటిక్ ఎఫెక్ట్.
సినిమా లలో సాధారణ మనిషి ( సో కాల్డ్ ఆమ్ ఆద్మీ) కోరుకునే మదిని మత్తులో తూగించే ఇట్లాగే రా హీరో వుండాలి అనుకునే ఓ సంతోషం.
జనాళి హ్యాపీ.
మేధావుల కనుబొమ ముడి.
జస్టిస్ నాట్ డినైడ్.
చంపిన దానికి కారణం చీఫ్ గారి బస్తీ మే సవాల్.
అందరు ఆఫీసర్లు ఇలా చేయగలరా?
దేశంలో నలుగుతున్న నిర్భయ , దిశ, కేసుల కీ సమాధానం వర్తింప చేయగలరా?
కోర్టు నిర్వీర్యత, రాజకీయ నాయకుల నిర్వీర్యత ఈ పరిణామానికి దారి తీసిందను కోవచ్చను కుందామా?
ఆ మధ్య ఓ చీఫ్ జస్టిస్ కేసులు మాకెక్కువై పోయాయని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.
కేసుల్ని తగ్గించు కోడానికి ఇట్లాంటి ఎన్ కౌంటర్ ల ని శరణు కోరొచ్చనుకుంటారా ఆ పెద్దాయన ?
చంపినదానికి కారణం తప్పించు కోడానికి ప్రయత్నించేరు. కాబట్టి.
వాళ్ళు తప్పించుకోడానికిక ప్రయత్నం చేయరు. అప్పుడేమి చేసేది ?
ఓ న్యాయ వ్వవస్థా కళ్ళు తెరు . justice delayed is justice denied.
India cannot solve its issues in this fashion.
ఓ రాజకీయ నాయకుల్లారా!పార్లమెంట్లలో అనవసరమైన కొట్లాటల నాపి దేశానికి చేయాల్సిన మంచి గురించి ఆలోచించండి.
ఓ పోలీసు వ్వవస్థా! సామాన్యుడు ఓ కంప్లయింట్ తీసుకొస్తే వాళ్ళ పై మీ జులుం ఆపి కొంత సీరియస్ గా కేసు టేకప్ సమయానికి చేయండి. సామాన్యమానవుడు పోలీస్ స్టేటషన్లో " నిర్భయంగా" కాళ్ళుపెట్టొచ్చ"న్న నమ్మకాన్ని కలిగంచేలా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కలిగేలా అదేదో డీయైజీ ఐజీ లకే పరిమితమనుకోకుండా కానిస్టేబులు లెవలు ముఖ్యంగా వ్రైటరు లెవలు దాకా తీసుకు రండి.
నివాళి
దిశకు.
ఎన్ కౌంటరు కి
జోహర్లు చెప్పడానికి
Can this resolve the
issue అన్న ప్రశ్న
ప్రశ్నార్థకం.
జిలేబి
ధర్మ దేవత ఉందో లేదో తెలియదు.
ఏది న్యాయం? ఏది అన్యాయం
కాలాన్ని బట్టి మారుతుందేమో!
ఎన్ కౌంటర్ ఫక్తు సినిమేటిక్ ఎఫెక్ట్.
సినిమా లలో సాధారణ మనిషి ( సో కాల్డ్ ఆమ్ ఆద్మీ) కోరుకునే మదిని మత్తులో తూగించే ఇట్లాగే రా హీరో వుండాలి అనుకునే ఓ సంతోషం.
జనాళి హ్యాపీ.
మేధావుల కనుబొమ ముడి.
జస్టిస్ నాట్ డినైడ్.
చంపిన దానికి కారణం చీఫ్ గారి బస్తీ మే సవాల్.
అందరు ఆఫీసర్లు ఇలా చేయగలరా?
దేశంలో నలుగుతున్న నిర్భయ , దిశ, కేసుల కీ సమాధానం వర్తింప చేయగలరా?
కోర్టు నిర్వీర్యత, రాజకీయ నాయకుల నిర్వీర్యత ఈ పరిణామానికి దారి తీసిందను కోవచ్చను కుందామా?
ఆ మధ్య ఓ చీఫ్ జస్టిస్ కేసులు మాకెక్కువై పోయాయని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.
కేసుల్ని తగ్గించు కోడానికి ఇట్లాంటి ఎన్ కౌంటర్ ల ని శరణు కోరొచ్చనుకుంటారా ఆ పెద్దాయన ?
చంపినదానికి కారణం తప్పించు కోడానికి ప్రయత్నించేరు. కాబట్టి.
వాళ్ళు తప్పించుకోడానికిక ప్రయత్నం చేయరు. అప్పుడేమి చేసేది ?
ఓ న్యాయ వ్వవస్థా కళ్ళు తెరు . justice delayed is justice denied.
India cannot solve its issues in this fashion.
ఓ రాజకీయ నాయకుల్లారా!పార్లమెంట్లలో అనవసరమైన కొట్లాటల నాపి దేశానికి చేయాల్సిన మంచి గురించి ఆలోచించండి.
ఓ పోలీసు వ్వవస్థా! సామాన్యుడు ఓ కంప్లయింట్ తీసుకొస్తే వాళ్ళ పై మీ జులుం ఆపి కొంత సీరియస్ గా కేసు టేకప్ సమయానికి చేయండి. సామాన్యమానవుడు పోలీస్ స్టేటషన్లో " నిర్భయంగా" కాళ్ళుపెట్టొచ్చ"న్న నమ్మకాన్ని కలిగంచేలా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కలిగేలా అదేదో డీయైజీ ఐజీ లకే పరిమితమనుకోకుండా కానిస్టేబులు లెవలు ముఖ్యంగా వ్రైటరు లెవలు దాకా తీసుకు రండి.
నివాళి
దిశకు.
ఎన్ కౌంటరు కి
జోహర్లు చెప్పడానికి
Can this resolve the
issue అన్న ప్రశ్న
ప్రశ్నార్థకం.
జిలేబి
ధర్మం..పదుగురాడు మాట. జనవాక్యం తు కర్తవ్యం.
ReplyDeleteన్యాయం...కఱ్ఱ ఉన్నవానిదే గొఱ్ఱె.
చట్టం ...కలిగినవారి చుట్టం.
టీవీలో దిశ కుటుంబీకులతో మాట్లాడుతూ ప్రత్యేక కార్యక్రమం చూపిస్తున్నారు. బ్రేక్ సమయంలో అదేదో కొత్త సినిమా టీసర్: అందుట్లో వాడెవడో కమేడియన్ కామెడీ పేరిట ఆడపిల్ల చెంప చెళ్లుమనిపించాడు.
ReplyDeleteనాకెందుకో నోరంతా వెగటుగా అనిపించింది. పోనీలే బండ హీరో "అబ్బనీ తీయని దెబ్బ" రోత పాట లేదా ముసలి పంతులు "ఆడాళ్ళూ జీన్లు వేసుకున్నారా ఖబర్దార్" ప్రవచనం కంటే ఇదే నయమని నన్ను నేను సమాధానపరుచుకున్నా.
ఏది నయం? ఎదుటి వ్యక్తిని ఛెళ్ళుమని చెంప దెబ్బలు కొట్టడమా? అది కామెడీయా?
Deleteఇక నుంచీ సీన్ రివర్స్ చేస్తే బాగుంటుంది. అంటే తనని చెంపదెబ్బ కొడితే తను తిరిగి అతన్ని చెంపదెబ్బ కొట్టినట్లు (ముద్దుగా కాదు, విమానం మోత మోగేలా) సీన్ పెడితే ఆడవాళ్ళు సంతోషిస్తారు. కామెడీ మరింత "పండుతుంది". కానీ మన సినిమా వాళ్శకు ఆ ధైర్యం ఉండకపోవచ్చు లెండి.
btw, "బండ హీరో" అని మీరు ఎవరినుద్దేశించి అన్నారో పైన, కానీ ఆ పాటను అభినయించినది మాత్రం "ఘన" హీరో. మీరు మరెవరి పేరో చెబితే అభిమానులు "మనోభావాలు" దెబ్బతింటాయి (మన దేశంలో మనోభావాలకేమీ కొదవ లేదుగా).
విన్నకోట వారూ, సీన్ రివర్స్ చేస్తే కామెడీ బానే పండుతుంది కానీ మీరే అన్నట్టు మనోళ్లకు అంత సీన్ లేదు.
Deleteఇక్కడ బండ హీరో "ఖైదీ మొగుడినే" లెండి, అఫ్కోర్స్ ఈ విషయంలో "సమరహింసా రెడ్డి" తక్కువేమీ తినలేదు!
సినిమాలు మన వారసత్వ సంపదట. వాటిని భద్రపరచుకోవాలిట! సినిమాల ద్వారా అప్పటి సామాజిక పరిస్థితి తెలుసుకోవచ్చట. నిన్న ఏదో పత్రికలో చదివినట్లు గుర్తు.
Deleteఈ లెక్కన 1998 లో సీమలో జనాలు కత్తులు పట్టుకుని నరికేసుకునే వారన్నమాట!☺️ నేను చెప్పట్లా. సమర హింసారెడ్డి చెప్పిన మాట!!
అవును కదా, వారి "వారసులకు" సంపదే కదా మరి😃.
Delete"కన్యాశుల్కం" నాటకంలో ఒకచోట ఆ ... "గుంటడి వెకాస్యాలు నిజమనుకుఃటావేమిటి" అంటాడు ఒక పాత్ర. అలాగ, సినిమావాళ్ళ మాటలు ఎక్కడికక్కడ వదిలెయ్యాలి సూర్యా 😃.
కన్యాశుల్కం ఫ్రీ pdf download at blog post http://www.mamidiblog.com/2019/07/download-kanyasulkam-telugu-pdf.html
Deletenhrcవాళ్ళు, లాయర్లు, హక్కుల సంఘాలవాళ్ళు ఎవరి వాదనల్లో వారు బిజీగా ఉన్నారు. పోలీసులు మాత్రం "తాంబూలాలిచ్చేశామిక తన్నుకు చావండి" అంటున్నారు.
Deleteథాంక్స్ శ్యామలరావు గారూ.
Delete"కన్యాశుల్కం" చాలా సందర్భాలకు quote చెయ్యచ్చు కదా సూర్యా👌?
"దిశ" తల్లిదండ్రులు నిన్న NHRC వారిని మా కూతురు హత్యకు గురైనప్పుడు మానవహక్కులు గుర్తుకు రాలేదా అని అడిగారట. తల్లిదండ్రుల దృష్టిలో కరక్ట్ పాయింటే కదా?
సినిమా వాళ్ళు - వాళ్ళిచ్చే స్టేట్మెంట్స్!
ReplyDeleteఇవాళ్టి (07-12-2019) Hyd Chronicle మొదటి పేజీలో సమంత అక్కినేని గారి మాటలు చూడండి. తను అభినయించిన "Oh, Baby" సినిమాలోని ... // ఛాంగు భళా, ఛాంగు భళా // ఛాంగు భళా ఇలాగ // నేను యెలా మారిపోయా // ఛెంగుమని భలేగా // ... పాట గుర్తొచ్చింది.
ఇకపై సంస్కారరహిత / హింసాయుత / అసభ్య సినిమాల్లో నటించకూడదని నిశ్చయించుకున్నాను అని ఒక్కరు కూడా అనలేదు చూడండి. It is all about money, honey.
Samantha Akkineni (Hyd Chronicle dt.07-12-2019 first page)
అక్కినేని వంశం ఇంకా కొంచం నయం సార్: హీరోయిన్లను పెండ్లి చేసుకోవడమే కాక పెళ్ళయాక కూడా నటించడం ఆపలేదు. వేరే సినీమా కుటుంబాలలో కులస్త్రీలను వంటింటి కుందేళ్ళుగా మార్చి మగపుట్టుక పుట్టిన పుంగవులు మాత్రం మొఖానికి రంగేసుకొని పరాయి (కుదిరితే ఉత్తరాది) నాయికలతో వెకిలి గెంతులు & బూతు పాటలు వేస్తారు.
Deleteఇదిగో మీరిలా వంతులేస్తున్నారనే మంచువారికి బాగా మండింది. "యాందిరో" అని పాడించి వినకపోతే చంపేస్తామంటున్నారు!
Delete"జిలేబి" గారు, జై గొట్టిముక్కల గారు, తదితర పెద్దలు,
ReplyDeleteఈ వాక్యం చదవగానే ఏమనిపిస్తుంది .. కాస్త వివరిస్తారా? నాకు ఆంగ్లభాష అంత బాగా రాదు.
--------
"First man to see Disha's burnt body is happy"
--------
ఇవాళ్టి (07-12-2019) Deccan Chronicle (Hyd) daily లో 4వ పేజీలో వార్త.
"First man to see Disha's burnt body is happy" (07-12-2029 Deccan Chronicle (Hyd) daily page.4)
సరే, వ్రాసిన వారి బాధ broad గా అర్థమవుతోంది లెండి. నేనడిగేది హెడ్డింగ్ చదవగానే కలిగే first impression గురించి.
Deleteడెక్కన్ క్రానికల్ ఇంగ్లీషు పేపరని మీకెవరండీ సజెస్ట్ చేసారు చదవడానికి ? సేఠు బ్యాంకు ఇమేజ్ ని బర్బాద్ చేస్తున్నారు :)
జిలేబి
ముందు నేనడిగిన దానికి మీ భాష్యం ఏమిటో చెప్పండి. తరువాత చూద్దాం.
Delete
Deleteమాకు ఆ భాష రాదండి :)
నా నివాసం హైదరాబాద్ అని ఈ సరికి మీకు అర్థం అయ్యుండాలే?
Deleteమరి లోకల్ విశేషాలు ఎక్కువ కవర్ చేసేది లోకల్ పేపరే కదా ... లోకల్ అంటే మరీ Mambalam Times, Mylapore Times లాంటి చిన్నాచితకా పేపర్లు కాదు. వాటి కన్నా క్రానికల్ చాలా చాలా పెద్దది.
ఇక ఇక్కడ దొరికే వేరే ఆంగ్ల పేపర్లలో "హిందూ" ఒకటి. కొంతకాలం తెప్పించాను. కానీ దీని హైదరాబాద్ ఎడిషన్ లో కూడా తమిళ వాసనలే ఎక్కువ. చెన్నయ్ సిటీలోనున్న చిన్న చిన్న షాపుల ప్రకటనలు కూడా వారికి మోజేమో అనిపిస్తుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పేపర్లలో ఉత్తర భారతదేశ వాసనలు ఎక్కువ.
ఏతావాతా నేను అనేదేమిటంటే Do as the Romans do while in Rome అని చిన్నప్పుడే నేర్చుకున్న నానుడిని గుర్తు పెట్టుకోవడం ఉత్తమం.
Deleteఏదో మీరు అడిగారని గూగుల్ పిచ్చై గార్ని అడిగితే ఇట్లా వచ్చిందండి :)
దిషా యొక్క కాలిన శరీరాన్ని చూసిన మొదటి వ్యక్తి సంతోషంగా ఉన్నాడు
మక్కికి మక్కీ అనువాదం కాదండి నేనడిగింది ... అందులోనూ గూగుల్ అనువాదం.
Delete
Deleteఅసలు ఇంగ్లీసు పేపరే కాదంటూంటే మీరేమో అనువాదం అంటే ఎట్లాగండీ వినరా గారు ?
జిలేబి
"ఏదీ చీకటి, ఏది వెలుతురు" (శ్రీశ్రీ గారి పాట) 👇.
ReplyDeleteఏది చీకటి, ఏది వెలుతురు"
ReplyDeleteFollowing Disha now its Tripura - Agartala girl now. And the news cops did not turn up!
Mr Bobde
Do you or your institution have answer ?
Will Tripura police do the same way ?
Can Sajjanar be deputed to Tripura to close the case ?
Can SP South Tripura Jal Singh Meena take similar steps ?
Who has answers
Life moves on.
Justice delayed is justice denied.
జిలేబి
ReplyDeleteAnd there is a PIL filed in SC against Disha Telangana "innocents killed" . So will it be entertained ?
This comment has been removed by the author.
Delete
Delete//"innocents"// ?????
తామే చేశామని పోలీసులు దగ్గర చెప్పినట్లున్నారుగా? కోర్టులో చెప్పాలి కాదనను గానీ అసలంటూ చెప్పారుగా?
మరొకటి ... కోర్టు వ్యవహారాలు నాకాట్టే తెలియదు గానీ .. అప్పీలు కాక మొదటి దావానే డైరెక్ట్ గా సుప్రీం కోర్టులోనే వెయ్యచ్చాండి?
These are the present procedures.
Delete1.As per acceptance before police is not sufficient.
2.Every criminal case should be first heard and decided by the trial court of jurisdiction.
3.High court and supreme courts are appellate courts.
4.Supreme court will hear cases of violation of fundamental rights.
5. PIL is a public interest litigation which can be filed in supreme court.
థాంక్స్ శర్మ గారు.
Deleteకోర్టులో విచారణ, సాక్ష్యాలు, ఋజువులు, కోర్టు వారు పోలీస్ కేసునన్నా నమ్మడం లేదా నిందితులనన్నా నమ్మడం జరగాలి. ఈ విషయాలు generalగా broadగా తెలుసు.
సుప్రీంకోర్టు లో PIL వేసిన వారు పోలీసులు due process ఫాలో అవలేదనీ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారనీ అనే పాయింట్ల మీద మాత్రమే మాట్లాడితే సరిపోయేది, ఆ నిందితులను innocent అంటే మాత్రం కాస్త విచిత్రంగా అనిపించింది, అంతే.
Innocent until proven guilty అనే సూత్రం కూడా ఉందనుకోండి. ఏదైనా కూడా పరిస్థితుల బట్టి, నిందితుల గతచరిత్ర బట్టి కూడా ఉండచ్చు.
Link please
ReplyDelete
Deleteశర్మ గారు, ఓ లింక్ 👇.
PIL filed in Supreme Court against "Disha" case encounter
Asked for the link of the news of Tripura-Agartala case
Deleteశర్మ గారు, త్రిపుర-అగర్తల రేప్ వార్తకు ఒక లింక్👇
Deleteత్రిపుర-అగర్తల రేప్ ఉదంతం వార్త
Thank you sir. As per the news report police are at fault.
DeleteThis comment has been removed by the author.
Deleteపోలీసులు తమ నిర్లక్ష్య వ్యవహారశైలి వల్ల అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. హైదరాబాద్ కేసులో కూడా కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చిన వారితో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి కదా. వంతెన క్రింద కాలుతున్న దేహాన్ని తెల్లవారుజామున పాలవ్యాపారి చూసి చెప్పాడట.
Deleteఅసలు హైదరాబాద్ కేసులో ఆ టోల్ ప్లాజా వారిది కూడా నిర్లక్ష్యమే. వారిని కూడా కేసులో పెడితే .. శిక్ష అంటూ ఏం పడకపోయినా .. వాళ్ళకు ఇకనైనా కాస్త బుద్ధి వచ్చేదేమో? ఆ అమ్మాయిని తన స్కూటర్ ని అక్కడ పెట్టనిస్తే ఈ ఘోరం జరిగుండేది కాదు.
Vinnakota sir,
DeleteThere are so many factors inter twined. Land, law and order are state subjects. There are no lights in the crime area. Lack of lights in the crime area, were reported to the GHMC long back, but no action. Every institution is right in its area of operation.. Digging further so many people responsible will be coming out. Any one even a civilian would have intervened and avoided the ghastly incident.
Criminal procedure code is much, much older. There are so many procedures which can be dispensed with. These procedures are not commensurate with the present generation of crimes. The cr.p.c should be modified. Whatever may be the case we should go along with police and courts only. Nobody, including police can take law into their own hands as a civilized society.
I am not totally supporting the police but the police are much over worked and over burdened. This is a fact. The strength of the police is not in commensurate to the crime rate. There are no vehicles, even if there are vehicles, there is ration for petrol. Ignorance and lethargy are ruling police.
When a criminal act is done, the same is supposed to be reported to police. The police should record a FIR. (There are many disputes about the borders of police stations.) Then they have to investigate. File a case. This seems to be simple. Problem stars right from the time for filing a FIR. After investigation the case is to be given to PP Public prosecutor. The PP will file a case in the court and he is the person to process the case in the court with the assistance of police. There is heavy rush for the appointment of PP Normally police cases do fail in courts.
Very recently Supreme Court ruled that a complainant cannot plead the criminal case with his lawyer and the PP only to argue the case and if the complainant wishes he can employ a lawyer to assist the PP . If the complainant wanted to argue a separate case may be filed.
Is it not the high time that cr.p.c should be amended?
Please pardon me for language mistakes as I am poorly educated and not erudite.
Delete.... I am poorly educated and not erudite. ! :)
Modesty of Himalayan Heights !
जिलेबी
//"Modesty of Himalayan Heights !"//
Deleteపూర్తిగా, పూర్తిగా "జిలేబి" గారు. ఇది శర్మ గారి సింప్లిసిటీ.
This comment has been removed by the author.
DeleteZilebi & vinnakta sir,
DeleteThank you both
Prevention is better than cure. In these cases prevention is the best way. It may not be possible to prevent hundred per cent. So we require remedy also for cure. Cr.p.c to be amended, police to be recruited, police reforms to be implemented, judges recruited, courts installed with buildings, staff, stationery etc..
‘’’A good idea by AP police, I received whats app messages just now. Women stranded or who are not having any vehicle for their safe transport to home back between 10 PM to 6 AM can call 1091. A police vehicle will arrive and drop them safe at home.’’’’
It was reported in the press that Yesterday, Hon’ble Chief Justice of India declared there is no early justice. Yes, he is correct as early justice is not possible with so many hurdles. Remove the hurdles of procedures, number of courts and judges and stringent punishments, early justice will be done, the crime rate will come down. Governments are not interested to do this. So, now the ball is in the court of public…think yourselves what is to be done.
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteజయహో జగనయ్యా
ఇరవై యొక్క దినమ్ముల
నురి తప్పదికన్ పడతులను చులకనల చే
య! రయముగ తీర్పులు మృగా
ళ్లు రావడులచేయ గా పలుకునిక కోర్టుల్
ಜಿಲೇಬಿ