Thursday, April 9, 2026

ప్రభువు

 

ఎవరికి

లేదు 

కోరిక 

పరమాత్ముని

శరణు గోర

ఈ ప్రపంచపు 

సంసారపు 

కడగండ్ల 

మీరగా ?


ఆశ్చర్యం

ప్రభువు 

కివేమీ 

పట్టినట్టనిపించదు.


వస్తే వచ్చావా అంటాడా 

రాకుంటే ఏం రాలెదేమీ అంటాడా ?

ఉన్నాడా ?/

ఉందా ?

నేనుంటే

అతనున్నట్టే 

నే లేకుంటే !?




అంతర్ "Mad" నం


జిలేబి

2 comments:

  1. -
    ఈశ్వరానుగ్రహమ్మెనన్నియు జిలేబి
    దేవ దేవుని యానయె దెప్పులున్ను
    ప్రభువు చేయు లీలయె సూవె పట్టములను
    యెద హలెలుయా అని బిలువవే పడిపడి


    ReplyDelete
  2. -
    ఈశ్వరానుగ్రహమ్మెనన్నియు జిలేబి
    దేవ దేవుని యానయె దెప్పులున్ను
    ప్రభువు చేయు లీలయె సూవె పట్టములను
    యెద హలెలుయా అని బిలువవే పడిపడి


    ReplyDelete