Sunday, September 9, 2012

ఆడ why తమ్ ! అద్వైతం !

ఈ మధ్య కష్టే ఫలే వారు అద్వైతం గురించి రాసారు.
 
అది చదివాక ,
 
ఆడ,
why   
 
తమ్  ?
 
సో,
 
ఎక్కడ 'తమ్' లేదో మరి అది అద్వైతం ?
 
జిలేబి.

2 comments:

  1. జిలేబిగారు,
    అమ్మలేని అయ్యలేడు. అయ్యలేక అమ్మలేదు. ఒకరికొకరు పరిపూరకాలు, సంపూరకాలు. రెండులా కనపడే ఒకటి, ఒకటే అయిన రెండు. ఉంగరంలో ఉన్నా నెక్లేస్ లో ఉన్నా ఉన్నది బంగారమే. కాని ఏమంటున్నాం ఉంగరం వగైరా అని, కాని బంగారమనం. అంచేత అమ్మేఅయ్య, అయ్యేఅమ్మ. అదే అద్వైతం.

    ReplyDelete
  2. ఇందులో ఇంత అర్థం ఉందా???:-)

    ReplyDelete