వేణు వైన పుష్ప రాగం 
గాలి వాటున సాగి పోయిన 
పుష్ప రాగం 
ఓ సారి నిలబడి 
తిరిగి మళ్ళీ వచ్చింది.
వేణువై న నాదం 
పుష్ప రాగాన్ని పలకరించి 
కుశల మడిగింది. 
నాదం రాగం కలిసి 
మనో వీధిలో విహంగమై 
ఎగిరి పొతే 
మనసు గత  స్మృతులతో 
ముద్దాడింది. 
కాలం వెను తిరిగితే 
గతం మధురం కామోసు !
చీర్స్ 
జిలేబి. 


 
 
 
నాదం రాగం కలిసి
ReplyDeleteమనో వీధిలో విహంగమై
ఎగిరి పొతే
మనసు గత స్మృతులతో
ముద్దాడింది.
....
చాలా బాగుందండీ..
పుష్పరాగం ఉదయాన్నే ఆహ్లాదపరచింది...
అభినందనలు...
@శ్రీ
past perfect, present continuous, future tense :)
ReplyDeleteచాలా బాగుందండి.
ReplyDeletevery very nice
ReplyDelete