మా తిరుపతిలో జన సందోహం చెప్పలేనంతగా ఉంది.
గోవిందా గోవిందా గోవిందా !
రాజ్యం లో కల్లోలం చెప్పలేనంతగా ఉంది
గోవిందా గోవిందా గోవిందా
గుడి గోపురాలు నేల మట్టం
గోవిందా గోవిందా గోవిందా
కష్టాలు కార్పణ్యాలు కన్నీళ్లు వరదలు వానలు
గోవిందా గోవిందా గోవిందా
రాజ్యం వీర భోజ్యం !
జిలేబి.
సమస్య - 5632
-
27-10-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మంటలోనఁ బుట్టె మంచు గనుము”
(లేదా...)
“మంటల్ రేగెడు నగ్నిహోత్రమున నమ్మా మంచు పుట్టెన్ గదా”
14 hours ago

