Sunday, August 23, 2020

గల్లు గల్లు జోడెడ్ల పరుగు చూడు...

 

గల్లు గల్లు గల్లు గల్లు జోడెడ్ల పరుగు చూడు...


నిన్ను చూసి చిన్న బోయె చందమామ :)


Enjoy voice of the Prince 




గోదావరి జానపద గీతాలు


లిరిక్స్ పూర్తిగా తెలిసిన వారు షేరు చేయగలరు‌.


జిలేబి

Wednesday, August 12, 2020

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో

 


కన్నా! 


మాస్క్ వేసుకుని 


వెళ్లరా


బుద్ధిమంతుడివిగదా 


నా మాట వినరా 



శ్రీకృష్ణాష్టమి

శుభాకాంక్షలతో



జిలేబి








Saturday, August 8, 2020

మలయాళమా లేక మళయాళమా ఏది సరి ?

 

మలయాళమా లేక మళయాళమా ఏది సరి ? లేక రెండూ సరియేనా ?


ఈ మధ్య  ంంంంంంంంంంంం

 "నాతో నేను నాగుర్ంచి" అనే బ్లాగులో ఓ తెలుగు సినిమా "పూర్తి నిడివి మళయాళ సినిమా" అంటే వినరా వారు "గయ్యిమని" లేచేరు -


"జిలేబి” గారు,

ఆ భాష పేరు “మ..ల..యా..ళం” అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోకుండా “మ..ళ..యా..ళం” అనే వ్రాస్తారేమిటి? మీరు గానీ “సీతయ్య” / సీతమ్మ బాపతా? మా నాయర్, మేనన్ స్నేహితులకు చెబుతానుండండి "

దానికి సదరు బ్లాగ్వోనరు వేణు శ్రీకాంత్ గారు 

"

రెండు రకాలుగానూ పలకవచ్చు పకృతి వికృతి రూపాలు అన్నట్లుగా అని ఉందండీ ఆంధ్రభారతి నిఘంటువులో"


అన్నారు.


దానికి మళ్లీ వినరా వారు 



వేణూశ్రీకాంత్ గారు,


ఈ విషయమై కేరళలోని నా మలయాళ స్నేహితులను ఇప్పుడే సంప్రదించాను. మలయాళం (മലയാളം రెండవ అక్షరాన్ని గమనించండి) అనడమే కరక్టని చెప్పారు వారంతా. “మళయాళం” (മളയാളം) అని కూడా అనవచ్చా అని అడిగితే ఒప్పుకోలేదు .... వ్రాత లోనైనా సరే, పలుకు లోనైనా సరే.

పోనివ్వండి, మన ఆంధ్రభారతి రెండూ సరైనవే అంటోంది అంటున్నారుగా, అలాక్కానివ్వండి. ఇందులో పెద్ద ముంచుకు పోయేదేముంది."


అన్నారు


దానికి బదులుగా జిలేబి వారి జవాబు :)



"మలయాళమే సరి‌
అప్పుతచ్చాయ నమః

మలయ + అళము -మలయ పర్వతము + సముద్రపు ప్రదేశము కల దేశము అక్కడి భాష

ఓ సారి మీ మిత్రులను వినరా వారు కనుక్కుంటారా ఈ వివరణ సరియేనా అని ?"



ఇంతకీ ఈ మలయాళము లో యాళమనగానేమి ? 

:)

అది మలయ + అళము నా 
మల+ యాళము నా ? 
లేక వేరే ఏదైనానా ?

లేక ????

తెలిసిన వారు చెప్పగలరు 



ఇట్లు నారదీయ
జిలేబి















Wednesday, August 5, 2020

జై శ్రీ రామ్ ! జైజై సీతారామ్ !


జై శ్రీ రామ్ ! 

జై జై సీతారామ్

జైజైజై లక్ష్మణాగ్రజా!

జైజైజై 






జిలేబి


Saturday, August 1, 2020

జిలేబికి మల్లినాథసూరి రించోళి వారి పురస్కారము - బిరుదు ప్రదానము‌ - డాక్టరేటు పట్టము



జిలేబికి మల్లినాథసూరి రించోళి వారి పురస్కారము - బిరుదు ప్రదానము‌ - డాక్టరేటు పట్టము

బ్లాగ్బాంధవులారా!

జిలేబి కల నెరవేరింది.
మల్లినాథసూరి రింఛోళి వారు
జిలేబి‌కి పురస్కారమున్ను
బిరుదు ప్రదానమున్ను
డాక్టరేటు పట్టమున్ను
ఇచ్చి సత్కారము గావించి చున్నారు.

కావున ఈ సభా‌కార్యక్రమమునకు
మీరెల్లరు వచ్చి జిలేబి తీయదనాల
నాస్వాదించాలె.



జి లే బి కి
కవితాసాంబారిణీ
బిరుదు ప్రదాన
మహోత్సవము
బై
మల్లినాథసూరి రింఛోళి



జిలేబి

కన్యకాంబ లాలి



కన్యకాంబ లాలి


From
Descriptive Catalogue
Of
Telugu Manuscripts
Vol 12.

జిలేబి