Monday, July 9, 2018

జడకందం - మాకందములు - పుస్తకావిష్కరణ విశేషాలుజడకందం - మాకందములు - పుస్తకావిష్కరణ  విశేషాలు


జడకందములన్ గలదో
యి డమడమ మజా జిలేబి యిమిడేను భళా!
చెడుగుడు లాడి తిరిగె సూ 
వె!డిమడిమ కవివరు నడుమ వేదిక నందున్ :)
మొదటి చిత్రము
వేదిక పైన ప్రౌడ్ ఓనర్స్ ఆఫ్ జడకందములు :)
రెండవ చిత్రము- కంది వారికి దుశ్శాలువ సన్మానము
 


శుబాకాంక్షలతో
జిలేబి వారి జాంగ్రీ

216 comments: 1. జడకందములన్ గలదో
  యి డమడమ మజా జిలేబి యిమిడేను భళా!
  చెడుగుడు లాడి తిరిగె సూ
  వె!డిమడిమ కవివరు నడుమ వేదిక నందున్ :

  స్పెషలు అత్తరు యాక్షను అవధాన వరేణ్యత్రయం సభలో దర్శన మివ్వడం


  జిలేబి

  ReplyDelete
 2. అంటే పై పుటోలో మీరు కూడా ఉన్నారా?

  ReplyDelete
  Replies
  1. పైగా హైదరాబాద్ వచ్చి వెళ్ళారు కూడా అన్నమాట.

   Delete


 3. పలికిరి పలువురట పద్యములను జడ
  పైన! ప్రకటనమ్ము వడిని సభన
  కంది వరుని గళము గద్గగ మయ్యెను
  పలుకలేనివాఁడె పండితుండు.

  జిలేబి

  ReplyDelete


 4. వేసు కోండి వీర తాడు విన్న కోట నరస రాయ
  రాసు కొందు పద్య మాల రగడ గా జిలేబి జేయ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. థాంక్యూ “జిలేబి” గారూ. ఈ సారి ఈ ఊరు వచ్చినప్పుడు ఆ వీరతాడు (ఒక తాడేనా🙁?) మీరే వేయిద్దురుగాని లెండి. ఈలోగా “పద్యమాల” (పద్యరత్నమాలా ?) పని పూర్తి చేస్తే వీరతాడు వేయించినప్పుడు ఆ పద్యాలు కూడా చదవచ్చు 🙂.

   😎⭐️

   Delete


 5. ఏమి చెప్పి నావె పిల్ల యేమి చెప్పి నావె నదిరె
  పో మదిరపు పద్మ నయన పూవు బోడి మనసు చెదిరె

  జిలేబి

  ReplyDelete


 6. ప్రెస్సు క్లబ్బులోన మీటు పెడితె వ్రాతకుడడిగెనయ
  కస్సు మనిరి బుస్సని లిపికరుడు నాటి రక్తమదియె

  జిలేబి

  ReplyDelete


 7. నినాద మిద్ది దేశమున్ సనీడ గాను నిల్పుమా
  వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా !
  సనాతనమ్ము వేద వాక్కు సాగరమ్ము నీదయా
  అనాది గాను నాకగొల్పు నాశ్ర యంబు నీదయా !

  జిలేబి

  ReplyDelete


 8. కోపము తాపము విడచుచు
  శ్రీపథమును చేరగోరి చేయ జతనముల్,
  ఆ పరమాత్ముని శరణన
  గా పాపాత్ములకు ముక్తి కాంత లభించున్.

  జిలేబి

  ReplyDelete


 9. కేటలాగుల సాయము కెవ్వు కేక
  వేసి మాత్రల మింగుట వెర్రి పనులు
  మానదగును మనుజులార మాట వినుడి
  మంచిగ బతుక విజ్ఞత మదిని గొనుడి.


  జిలేబి

  ReplyDelete


 10. పాద యాత్రల చేయనబ్బయు జనించె
  పుట్టితివి నీవతనికయ్య పుత్ర రత్న
  ముగ జగను! కర్మ వశముగ ముజ్జగముల
  తిరిగెదవు నీవు మాన్యుడి దీవెనలివి.

  జిలేబి

  ReplyDelete


 11. పడుచున్ లేచుచు సభలో
  వడివడి తిట్టుచు కవుగిలి పగతుని చేర్చన్,
  విడువన్ సిగ్గును భళిరా
  కడు పాపాత్ములకు ముక్తి కాంత లభించున్!

  జిలేబి

  ReplyDelete


 12. ఘటికుండా హరిబాబు క
  కటా తెలియదంట ఎఫ్ బి కతలు జిలేబీ
  తటకపడవలెనకో లే
  క టక్కరి కతలనుకొని పకాల్మన వలెనో :)

  జిలేబి

  ReplyDelete


 13. దండాలయ్యా ఫాంట్సైజ్
  నిండా మార్చుట నెటుల్ సునిభృతము తెలుపన్
  తిండాట్టములాయెగదా
  అండగ వచ్చిన మెషీను లాగడములయెన్ :)

  జిలేబి

  ReplyDelete


 14. అదిగో జిలేబి గ్రహణం
  బదిగో కుంభమకరపు జబర్దస్తగు ప్రో
  పు దరిమిలా దిగ దోయున్
  కదలక మెదలక గృహమున కట్టడి గనుమా :)

  జిలేబి

  ReplyDelete


 15. మృతమనిన నేమి నరుడ యమృత మనినను
  నేమి త్రాగి యొనరిచిరి నేరములను
  యోచ ననుచేసి చూడగ యోగులైన
  నమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల!

  జిలేబి

  ReplyDelete


 16. పొసగు నాగార్జునుని పేరు పొందినట్టి
  సాగర జలమ్ము తీయన చక్కెరవలె,
  వెలుగు తేటగీతి మనది వెలుగు లొల్కు
  తెలుగు జాతిమనది నిండు తెరగుల భళి!

  జిలేబి

  ReplyDelete


 17. ఆబ కందము :)


  సాగరము లేడు హుస్సైన్
  సాగరమందు కలిసెనయ శాక్యపు గురువుల్
  భాగమయిరి దానినడుమ
  సాగరపు జలము జుమోజు సహజ జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 18. వరమయ్యొ శాపమయ్యెను
  పరమాత్ముడి లీలగాను బ్రతుకు జిలేబీ
  అరె!మాయవీడదు కదా!
  తెరతీయగ రాద స్వామి తిరుమల వాసా!

  జిలేబి

  ReplyDelete


 19. విజ్ఞాన భైరవమిదియె
  ప్రజ్ఞా పాఠవ ములలర ప్రచురణ యిదియే
  అజ్ఞానము తొలగించును
  విజ్ఞాపన చేసినాను విరివిగ మీకై :)

  జిలేబి

  ReplyDelete


 20. శకారుడా ! నీవే నాకు దిక్కు :)


  కయికలుపుమయ శకారుడ !
  రయముగ చెప్పుము జిలేబి రవణింపవలెన్,
  యయిపై కత! విను రమణీ,
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్!

  జిలేబి

  యయి- గుర్రము

  ReplyDelete


 21. రెడ్ హార్స్ ఏమిటి అన్న ప్రశ్న వచ్చిన జీపీయెస్ వారిని అడుగవలె :)  వయసున్న వాడతండు ! పి
  రియమ్ము రెడ్హార్స్ మదిరము! రివ్వున బోయెన్
  శయనాగారంబునకున్,
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్!


  జిలేబి

  ReplyDelete


 22. కయిజారుబట్టె నాయకు
  డయ మాయల మాంత్రికుండు రంగా రావ
  య్యయయికి మంత్రము వేయగ
  హయశృంగములెక్కి యెంచె నంధుడు రిక్కల్!

  జిలేబి

  ReplyDelete


 23. వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
  కలదు కలదని చెప్పుచు కందములకు
  చెలువముల నద్దుచు జిలేబి చెంగు చెంగు
  నలరె కవులకొలువులోన నవ్యమగుచు :)

  జిలేబి

  ReplyDelete


 24. రాసే దేదో ఛందము
  లో సేయంగా రమేశులు తమ కవితలన్
  చూసిన కవివరులు విమ
  ర్శాసితలన్ నద్దురయ్య రాయగ రాయన్‌ !

  జిలేబి

  ReplyDelete


 25. కక్షయును లేదు క్రోధపు
  తీక్షణతయు లేదు తనదు తిండి తనది యం
  తే! క్షణమున సింహమురికె
  భక్షించెను గోవుఁ జంపి పాప మెటులగున్!

  జిలేబి

  ReplyDelete


 26. ఆబ కందము :)


  నయగారము లొల్క కనులు
  భయమును రాహులు విడిచెను పట్టుగ మోడీ
  "వయనముల" ననుసరించుచు
  హయశృంగము లెక్కి యెంచె నంధుడు రిక్కల్ :)

  జిలేబి

  ReplyDelete


 27. జనసామాన్యానికిది త
  గినట్టి టైంపాసు సూవె గిరికీల్గొట్టన్
  మనుజుల నైజమునకిదియె
  మనసా మరి మచ్చుతునక మహిని జిలేబీ‌ :)

  జిలేబి

  ReplyDelete


 28. అతిగా వాగకు తెలియక
  పతికి కొమరునికి భిదము సభకు తెలియదకో?
  మతిపోయినదా చెలి? భా
  రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.

  జిలేబి

  ReplyDelete
  Replies

  1. భేదము


   జిలేబి

   Delete
  2. "భిదము" అనే పదం ఉందాండి లేక అచ్చుతప్పా?
   (నాకు "ఆంధ్లభారతి" లో కనబడలేదు. అందువలన వచ్చిన సందేహం)

   Delete

  3. భిద అని వుందండి . భిదము అని నేనుపయోగించాను.


   జిలేబి

   Delete


 29. సూర్యా రావు గృహస్థుడు
  భార్యనుఁ గని మనసుపడెను, పరభామినిపై
  వర్యపు గౌరవముకలిగి
  యార్యుని వలెనడచుకొనెనహా! నారద!హా!  జిలేబి

  ReplyDelete


 30. ఆర్యుడు జిలేబి పెనిమిటి?
  వర్యపు గౌరవ మతనికి పరిపరి విధముల్
  మర్యాదస్థుడు గనుకన్?
  భార్యనుఁ గని మనసుపడెను; పరభామినిపై!

  జిలేబి

  ReplyDelete

 31. సెన్సారు కత్తెర పడని కందము :)

  రమేశా వారి భావనకు


  ఆర్యుడు పరాయి వాడై
  భార్య ననుపుకత్తె యైన ఫాంటసి కథలన్
  పర్యాటక కేంద్రంబుగ
  భార్య ను గని మనసు పడెను పర భామిని పై !


  జిలేబి

  ReplyDelete


 32. మీటిం గులలో చెప్పే
  డా? టప టప ట్వీట్సు లోన రఫ్ఫాడేడా ?
  మాటై నాపల కడుగా
  ధీటుగ చెప్పమ నుడి కరదివ్వియ గనుచున్ :)


  జిలేబి

  ReplyDelete


 33. ఆబ కందము  శౌర్యము చూపుచు కవ్వడి
  భార్యగ ద్రౌపదిని పొందె ప్రజనిక పలుకై
  నార్యుడు సనాభి ధర్మజు
  భార్యను గని మనసు పడెను, పరభామినిపై!


  జిలేబి

  ReplyDelete


 34. పెళ్ళాలయెత్తి పోతలు
  బిళ్ళంగోడీ చెడుగుడు బెకబెక పలుకుల్
  ముల్లా తొప్పీ వాహ్వాహ్
  సొల్లుక బురులున్ జిలేబి సోకులు బోయెన్ :)

  జిలేబి

  ReplyDelete


 35. భీమవరమ్మున గడ్డము
  పాముచు భళి యెర్ర శాలువా, షిర్డీ సా
  యీ!మాటల తడ బాటుల్
  హా! మా పవనుడి జిలేబి హాట్ హాట్ పోవే :)

  జిలేబి

  ReplyDelete


 36. మాతకు కపాలినికి, అగ
  జాతకు ఖచరికి జయంతి చాముండి జగ
  న్మాతకు దశభుజ దుర్గ, కి
  రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్!

  జిలేబి

  ReplyDelete


 37. ఇంతియె దీపమ్మింటికి
  బంతివలె నటునిటు తిరుగు పతి సేవనలో
  స్వాంతముగ బతుకు బండికి
  కాంతయె మూలమ్ము, గాదు కలహమ్ములకున్!

  జిలేబి

  ReplyDelete


 38. పౌండున కెన్ని కిలో చె
  ప్పండి! సగము చేయుడయ్య, పదిశాతంబున్
  ఖండితముగ తీయండీ !
  బండ గురుతు లెక్కయిదియె పరిగణ సేయన్ :)

  జిలేబి
  వంద పౌండ్లు ~ 45 కిలోలు :)

  ReplyDelete


 39. ఇంతియె దీపమ్మింటికి
  బంతివలె నటునిటు తిరుగు పతి సేవితయై
  స్వాంతముగ బతుకు బండికి
  కాంతయె మూలమ్ము, గాదె కలహమ్ములకున్!

  జిలేబి

  ReplyDelete

 40. लक्ष्मीः पुंयोगमाशंसुः कुलटेव कुतूहलात्
  अंतिकेअपि स्थिता पत्युश्छलेना अन्यं निरीक्षते

  ReplyDelete


 41. ఇలియానా లా సొగసరి
  ని లివ్వు సన్నంపు బోడిని జిలేబిని నే
  ఫలితమగునో ఘృతమ్మును
  సలిలము వలె తాగగాను చక్కబడుదునో :)

  జిలేబి

  ReplyDelete


 42. పలురకముల నమ్మల నే
  పిలకాయలు కెలుకడమ్ము వీక్షించితి రా
  వలె వారికి సాయముగా
  మలిసంజెపు బతుకు సమయమందు జిలేబీల్

  జిలేబి

  ReplyDelete


 43. నా యెత్తిది! నా బరువిం
  తాయెను ! నెత్తుకు బరువుకు తగినట్టుండే
  మాయాజాలము కనుగొ
  న్నా!యెంకటలచ్మి గనవె నాడయటింగున్ :)

  జిలేబి

  ReplyDelete


 44. తెలియ వర సున్నలు! జిలేబి, తెలియవు పడ
  తి, మగవారికి బతుకు బంతిని నటునిటు
  వేసి నడిపింప గాను సూవె! పురుషుడిక
  పడఁతి, పడఁతినే పెండ్లాడవలెను విధిని :)

  జిలేబి

  ReplyDelete


 45. గడగడ పలుకులవిడు జగణ జిలేబి!
  పడఁతి! పడఁతినే పెండ్లాడవలెను విధిని,
  పురుషుడు వినుమ ! ప్రకృతి సంపూర్ణముగను
  నపుడె మనుగడ సాగును నపుడె రమణి‌!

  జిలేబి

  ReplyDelete


 46. ఆ.బ కందము :)


  పడతులెటు జూడ పడతులు!
  గడగడ లాడించిరిగద గంధవతుల్ వం
  గడపు రమణులు జిలేబులు!
  పడతి పడంతులె సరి సరి పరిణయమునకున్ :)

  జిలేబి

  ReplyDelete


 47. అత్త గార్లను బాగుగ నటులె మామ
  గార్ల నింట బాగుగ చూడ గాను మంచి
  దండి! నెలవుతప్పక గన తగు జిలేబు
  లార! నరసన్న పలుకుల లభ్ధి గనుడు !

  జిలేబి

  ReplyDelete


 48. ఉపవాసము చేతము రం
  డి! పరుగిడెదము మనమండి డిగనురుకవలెన్
  టపటప మన వెయిటండీ
  జపమిది మనకుర్రకారు జవ్వన‌మండీ‌ :)

  జిలేబి

  ReplyDelete


 49. ఇనుము సూదంటురాయికై యెగయునట్లు
  మనము శంకరాభరణ‌పు మధురిమలక
  ను దినమున్ ప్రాకు చుంటిమి నూత్న మైన
  కైపదములకెల్ల జిలేబి కవితలల్ల !


  జిలేబి

  ReplyDelete


 50. జబ్బలను చరచు కొనకం
  డబ్బాయిలు ముందు గలదు డబడబ లాటల్,
  పబ్బమ్మున్నకు సమయం
  బబ్బో ! బొజ్జోండిపుడు జబర్దస్తుగనన్ :)

  జిలేబి

  ReplyDelete


 51. రమ్మని బిల్చు జనని సయి
  నెమ్మది గూర్చును జనులకు నెవ్వలు దీర్చున్
  నిమ్మహికి పట్టు నోంకా
  రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్!  జిలేబి

  ReplyDelete


 52. ఇమ్మహి జిలేబి సారము
  నెమ్మది నెమ్మది గ సిప్పు నింపుగ గ్రోలన్
  కమ్మని సాయంసమయము
  రమ్మును గ్రోలినపుడె ముని, రాజన నొప్పున్ !

  జిలేబి

  ReplyDelete


 53. రమ్ము! గురువులకు ప్రణమిడ
  రమ్ము! జిలేబులకు శంకరాభరణమగా
  రమ్ము! కవివరుండిల యీ
  రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్!

  జిలేబి

  ReplyDelete


 54. ఇదిగో టపాను రాసే
  సి దినమునకు రెండు మార్లు సింగారిస్తే
  కుదరదు టైటిలు మార్చా
  లి దినమ్మనుదినము రెడ్డి లింగడి తీర్పౌ :)

  జిలేబి

  ReplyDelete


 55. కమ్మని తేనియలు సురలు
  నమ్మిన భక్తాళి జడులు నాస్తిక వాదుల్
  క్రమ్మెడు వృత్తులనెడు దా
  రమ్మును గ్రోలి నపుడె మునిరాజన నొప్పున్ !

  జిలేబి

  ReplyDelete


 56. ఆ బ కందము - 2

  నమ్ము! తలిదండ్రులు కళ
  త్రమ్ము నెరవు యత్త మామ తనరెడు ఘౌస్హౌస్
  కమ్మని కోడితినగ తా
  రమ్మును గ్రోలి నపుడె మునిరాజన నొప్పున్ !

  జిలేబి

  ReplyDelete


 57. కటకట కష్టము లాయెను
  పటుత్వమగు పండ్లు బోయె పైపెచ్చు జిలే
  బి,టపటప చిటప టలకున్
  తట యర్ధాంగియును‌బోవ తావర మెచటో !

  జిలేబి

  ReplyDelete


 58. సాగరం బబ్ధి, శరనిధి సంద్రము! దధి
  పెరుగు,పిచ్చిలము,సిగరి ! పేనవాహి
  వస్త్రము,వలిపము,తడుపు! పాలి,నడవ
  సేతువు! ఉలిమిరి!జిలేబి చేయి వేయి :)

  జిలేబి

  ReplyDelete


 59. సిగ్గులేదు జనులకయ్య చింత లేదు
  పొద్దు గూకుల చేతిలో బుల్లి తెరను
  చూచు కొనుచు మురిసి నవ్వు చుంద్రు! పిచ్చి
  వాళ్ళు నేత్రదానముగన పాటి యగును :)

  జిలేబి

  ReplyDelete


 60. తలవని తలపుగ యెదలను
  కలుపగ మొదలిక మొదలిక కమ్మని గోవిం
  దుల గీతమాలిక జిలే
  బులవలె పదమాలికా! గుబులు పోయె సఖీ !

  జిలేబి

  ReplyDelete


 61. హిమవంతునికే అయిస
  మ్మ మన జనుల్ రెడి జిలేబి మాదిరిగా సూ
  వె! మనిషి శరీరమే ద్ర
  వ్యము మహిని సుదతి భళారె వాణిజ్యముగా !

  జిలేబి

  ReplyDelete


 62. నేత్ర దానము చేయగ నెమ్మి బడయు
  ఫేసు బుక్కువాట్సపులెల్ల వీలు గాను
  భావి కాలమున జిలేబి బాగు జూడ
  గాను! చేయుము ప్రతిన సుఖము బడయగ !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఫెస్ బుక్ లూ, వాట్సాపులూ చూస్తుంటే అసలు కళ్ళంటూ మిగలాలి కదా ?

   Delete


 63. పుల్లలు పెట్ట జిలేబికి
  సల్లాపము గల్గును నరసన్నా వినుమా !
  గిల్లగ సంతోషంబగు
  చల్లగ నిదుర సయి వచ్చు చక్కగ సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 64. ఆ బ కందము

  రాగద్వేషములకటా
  మాగిన పండుగ జిలేబి మాదిరి సుమ్మీ
  కౌగిట బిగించి ద్రొక్కును
  సాగర మబ్ధి తిమి కంధి సంద్రము జడధిన్

  జిలేబి

  ReplyDelete


 65. కనునీరొక జలధి! కడుపు
  న నీరుమోయనొక జడధి ! నవరసముల తో
  కనులార్చు నొకజలధిగా
  తనరెడు యంభోధి గాదె తరుణి జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 66. అరె!ధర్మంబాధారము
  పరమాత్ముని వెదుక, సుధ్యుపాస్య! జిలేబీ
  పరిశేషార్థంబయ్యెడు
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్!


  జిలేబి

  ReplyDelete


 67. హరిబాబు నిన్ను ప్రభువా !
  చురకత్తిని చేగొని పొడి చూరుగ వాయిం
  చి రవణము చెందు చుండెను !
  పరలోకపు తండ్రి ! నీ కృపను జూపుమయా!

  జిలేబి

  ReplyDelete


 68. ఆ బ కం :)


  సరి సెంట్రలు పింఛను రో
  టి, రీతిగ తినన్ జిలేబి, టీ కాఫిలకున్ !
  అరె సూట్లు,గృహము బొజ్జొన!
  పురుషార్థములన్ గణింప మూడని దెలిసెన్ :)

  జిలేబి

  ReplyDelete


 69. అరయన్ స్టాక్మార్కెట్టున
  వరుసగ హెచ్చగు జిలేబి వరుసల తగ్గున్
  సరసర, నిల్చును సొగసుగ
  పురుషార్థములన్ గణింప మూడనిదెలిసెన్ :)  జిలేబి

  ReplyDelete


 70. అలవాటు లేని విషయ
  మ్ముల తోడు జిలేబి మోదముగ మోదుటదే
  ల! లలన ! విను మద్యంబులు
  పలువిధములు బ్రాంది యందు పరమౌషధమోయ్ :)

  జిలేబి

  ReplyDelete


 71. ఎప్పటి లానే తింటూ
  గప్పున వాకింగుల గబ గబ జేయంగా
  చెప్పండి రెడ్డి గారూ
  యెప్పటి కన్న బరువెంత యెక్కువ తగ్గున్ :)

  జిలేబి

  ReplyDelete


 72. కుయ్యో మొర్రో అంటూ
  వయ్యారపు బ్లాగు మూసి వడి పోయేవే !
  భయ్యా యెన్నాళ్ళకు ఓ
  రయ్యొ ప్రవీణు కనిపించి రాసేవయ్యా !

  జిలేబి

  ReplyDelete


 73. నెయ్యిని తినవచ్చండీ
  వయ్యారము లేమి తగ్గ వండి జిలేబిన్
  సొయ్యన వేసుకుని తినుడు
  భయ్యం బసలు వలదమ్మ పంకజ నేత్రా !

  జిలేబి

  ReplyDelete


 74. అయ్యరు గారి నెట్లు బుట్టలో పడవెయ్యట మను తెకినీకు సీక్రెట్ వెల్లడి యగుచుండె బహుపరాక్ :)


  విలవిల నేడ్చుచు సణుగుచు
  పలుమార్లు గొణుగుచు ముక్కు బర్రున చీదం
  గ లలనల మటంచు తెలియ
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్!

  ***

  పలుమార్లడిగిన నెక్లెసు
  కలకంఠి, మగడు కొనివ్వ కన్బోయెనకో?
  ఉలుకక పలుకక చదువన్
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  ***

  నెలతుక! జిలేబి! మగడు ము
  సలాడని విడువకు సూవె! జరియంచుల సే
  లల కోరగ కొనకున్నన్
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !

  ***

  మలమల మాడంగ సుమా
  వలపుల పూదోటలోన పరిణేతయు క
  న్నులవించిజోదు చలువన్
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !

  ***

  బామ్మ బువ్వ బంగరు బువ్వ :)


  పిలవాడు బువ్వ తినక మొ
  గిలు చూపెనకో ? వడివడి క్రిందా మీదన్
  తలకిందుల బోవక మా
  త! "లగడ" మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !


  ***


  ఝండూబామ్ రుద్ది బొజ్జొనవలయున్ :)


  అల నాఫీసున నీ బా
  సులు కేనారముల తిన్న చురచుర వలదోయ్
  తలనొప్పి యెక్కు వైనన్
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !


  జిలేబి

  ReplyDelete


 75. తెలుసుకొనవె యువతీ! మగు
  వలెపుడు మగవారిని భళి వలలో వేయం
  గ లలన పుట్టిరి! కావున
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !

  జిలేబి

  ReplyDelete


 76. ఏమని వర్ణింతును, నీ
  నామము మధురాతిమధుర నామంబయ్యా
  రామా! రఘుకుల సోమా!
  శ్రీమాలక్ష్మి పెనిమిటివి సిరిపుర వాసా!  జిలేబి

  ReplyDelete


 77. సందర్భము - కంది వారి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రయాణము లో కడప పరిసరాలలో కోతుల దర్శనం ,
  అర్జునుడి విలువిద్యానైపుణ్యము కలగలిపి విద్యుల్లత లా కైపదము స్ఫురించుట :)


  రైలున కడపను దాటుచు
  గోలాంగూలముల చూడ కుప్పించుచు,రం
  గీలా సమస్య మెరిసెన్
  "వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"

  జిలేబి

  ReplyDelete


 78. అరకొర చదువుల కాలము :)


  జాలపు చదువుల కాలము
  లో లలన!తెలియవు సూవె లోతైన కథల్
  లీలగ తోచగ చెప్పిరి
  "వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"


  జిలేబి

  ReplyDelete


 79. ఆకాశ వాణి వచ్చే వారపు సమస్యా పూరణ :)

  గణనాయకు గళమునందు గరళము నిండెన్ !  ప్రణవము వెలువడె డమరుక
  మున, తనువున సగము చర్మముండ కొలువుగాం
  చెను శక్తికి మూలంబగు
  గణనాయకు గళమునందు గరళము నిండెన్ !


  జిలేబి

  ReplyDelete


 80. ఆబ కం :)

  రాలెను మోడికి పండ్లని
  మేలయ్యెను రాహులుడని మేడము తో చె
  ప్పాలని ఖార్గే వ్రాసెన్
  వాలినిఁ బార్థుండు గూల్చె బవరము నందున్ !

  జిలేబి

  ReplyDelete


 81. కాణీపాకము నుండి లైవు గ రిలే కాంతామణీ గానుమా :)  కాణీపాకము! కంది వర్యులట ప్రాంగంబందు చిత్తూరు జి
  ల్లా నీకాశము మేడసాని వరులన్ శ్లాఘించి మాకందమున్
  మాణిక్యంబగు కందపద్యపు సమామ్నాయంబు‌ నందించి‌ స
  న్మానింపన్ మునిగోటి, గుర్రముజనార్ధన్రావులున్ జూచిరే


  జిలేబి
  శుభాకాంక్షలతో

  ReplyDelete


 82. బతుకు బాట లో నుపాంశువిదియె సూవె
  ధర్మ వర్తనునకె దండనమ్ము
  దెబ్బ పైన పడగ దెబ్బలు మనుజుడు
  రాణి కెక్కు జీవరత్నమగుచు.


  జిలేబి

  ReplyDelete


 83. ఊకొడుతూ వినడానికి
  మీ కతలు భళారె చాంగు ! మేడమ్ లలితా
  జీ! కత లా లేదండీ
  తాకెను మా హృదయమును సుతారముగానన్ !

  జిలేబి

  ReplyDelete


 84. మేడమ్ పద్మా జీ మీ
  రేడకి బోయిరి! కవితల రెపరెపలున్ మీ
  జాడయు కనరాలేదం
  డీ? డింగరుడినిట వేచి డీలా పడితిన్ !

  జిలేబి

  ReplyDelete


 85. వేదాలితరులు చదివిన
  మీద ప డెదరేల బాబు మీరందరునూ ?
  కాదనమోయ్ చదువన కా
  నీ దాంట్లో మొహమదిట్లనెనని యనకుమా !

  జిలేబి

  ReplyDelete


 86. సందర్భము - మేడసాని వారి అవధానమ్ము తరువాయి కంది వారు
  తిరుపతి కేగి అచ్చట నుండి పెందరాళే తిరుమల వెళ్లి వెంకన్న వారిని దర్శించు కొనుట !
  సీనియర్ సిటిజన్ కనుక స్వామి వారు వెంటనే శంకరార్యులకు దర్శన మొసగుట !  ఘంటా నాదం బదిగో !
  టంటంటం టంట టంట టమ్మనె భేరుల్
  వింటిని విడిచిన బాణము
  కంటెన్ వేగముగ వెళ్లి కంటిని స్వామిన్ !  జిలేబి

  ఘంటానాదం వెనుక బడి భేరులు కూడా టంటం అన్నాయి‌:)


  ReplyDelete


 87. వాడేను చిరంజీవియు
  వాడే అహ్మదు చవుదరి వాడే అభిలా
  షూ! డింగరివాడే బో
  డీ! డమ డమ ప్రబువు‌నాత డేను‌ జిలేబీ‌ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. >>"వారి అడ్డాలోనే"
   నా అడ్డా యూనివర్సల్. మీ అడ్డా మతమనే ఇరుకు తొర్ర

   >>తేలిపోవాల్సిందే యియ్యాల
   WAITING (ఖైదీ నం. 150 స్టైల్లో)

   Super attack :)

   Delete

  2. నారదీయానికి ఫలితమేమి లేకుండాపోయె :) ఆ రచ్చబండ జోగుతోంది :)

   జిలేబి

   Delete


 88. జంటగ జేగంటలచట
  టం టం టం టం టటంట టమ్మనె, భేరుల్
  వెంటబడెన్ సూవె రమణి
  తంటాలుపడుచు డమడమ తధిగిణ థోంథోం !

  జిలేబి వారి జాంగ్రి :)

  ReplyDelete 89. ఎవరే మన్నను శాస్త్రీ
  జి, విడువకండి యతనమ్ము జీభర్ లిఖియే
  భువిలో కవి, మనమోహన
  మవియేగద బతుకు బండి మస్తుగ బోవన్ !

  జీపీయెస్ వారు కినుక కలత వీడవలసినది గా విన్నపాలు.


  జిలేబి

  ReplyDelete


 90. బోసి పోయె పద్మ పువుబోడి బ్లాగులే
  అలిగి నావ పద్మ అక్షరముల
  పైన ?భావములవి పదములు రాలేక
  మూగ బోయె నా? జముడుక యేదె ?

  జిలేబి

  ReplyDelete


 91. సుమనస్కుడు నలుడు సుమా
  దమయంతినిఁ బెండ్లియాడె, దశరథసుతుఁడే,
  సమవాయి పుడమి పట్టికి
  సమజము గతియయ్యె రెండు సంగడములకున్


  జిలేబి

  ReplyDelete


 92. ఆవిష్కరించు నదెటుల
  నో విశ్వము తాను మన మనోరథము జిలే
  బీ విశ్వసమస్యౌ! లీ
  లావతి కాదు మనది విని లబ్ధిని పొందన్ !

  జిలేబి

  ReplyDelete


 93. తిరగ కయ్య వాడ వాడ తిమ్మి రెక్కి బోవ మాకు
  పరుగు లెత్తి రార యమ్మి పచ్చ మేడ కాడ నీకు
  పరువ మివ్వ వేచి యుండె పట్టు గాన మేలు నీకు
  విరిచె పరుపు చూడ గుండె వేడియెక్కు నొక్కు బాకు

  జిలేబి

  ReplyDelete


 94. నమనము లయ్యా కందివ
  ర! మరిమరి యటునిటు త్రిప్పి రామాయణమున్
  గమనము గా చూచితి యే
  దమయంతినిఁ బెండ్లియాడె దశరథసుతుఁడే ?

  జిలేబి

  ReplyDelete


 95. ఉతికెను గాంధీ గారిని
  బతికున్నప్పుడు బ్రిటీషు ప్రభుతయు సుమ్మీ
  వెతికి వెతికి శిల గట్టిర
  య తీరు గా లండనుస్క్వ్యయరులో రంగా :)

  జిలేబి

  ReplyDelete

 96. కరుణానిధి ! నివాళి

  కరుణానిధి! తమిళుల"మా
  బెరుం" కలైన్యరులకట కుబేరుని తలద
  న్న రయముగ పయన మైనా
  ర, రడారుడిగ హరివాసరమున జిలేబీ !

  ఏకాదశి కి ముహూర్తం బెట్టుకున్నావా సామి!

  జిలేబి

  ReplyDelete


 97. మనకదేల జిలేబియ! మదిరనయన!
  యతులు ప్రాసలు లేని పద్యములు? మేలు
  సీస మొక్కటి చాలద చెంత చేర్చి
  పూస పాటిగ పద్యము పొంగుగాన :)


  జిలేబి

  ReplyDelete


 98. రాజ శేఖరులు పలికి రౌర సంస్కృ
  తమ్మున సులభ మగు వ్రాయ తరముగాను
  యతులు ప్రాసలు లేని పద్యములు! మేలు!
  గంజికి గతిలే పాసము గదుకుటయకొ :)


  జిలేబి

  ReplyDelete


 99. బస్తీ మే సవాల్ :)

  అడ్డా లోనే సవాల్ :)


  గతి శృతుల పామరులనెల్ల కట్టి వేయు
  యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
  గీతములు హాయిగొల్పుచు కిక్కు చేర్చు
  సత్య మిదియె ధాటిగ చెప్ప జంకు లేదు !

  నారదా
  జిలేబి

  ReplyDelete


 100. బాగున్నారా పద్మా!
  మీ గుల్మొహరుల పదములు మించారు జలే
  బీ గుబ్బెతల చమక్కులు
  మాగాయ వలపు తలపులు మరిచేదెట్లా :)

  జిలేబి

  ReplyDelete


 101. చదువ సులభము గా నుండి చక్క దనపు
  యతులు ప్రాసలు లేని పద్యములు మేలు!
  గ్రోల మదిరము కైపును గూర్చ వలయు
  నంతయె!యది యేపాత్రలోనైన నేమి :)


  జిలేబి

  ReplyDelete


 102. పఙ్క్తిగ కొట్టెను నడచుచు
  పఙ్క్తిముఖునిఁ గాంచి, రామభద్రుం డడలెన్,
  పఙ్క్తిగ కుశలవులు కథను
  పఙ్క్తికి పాడుచు తెలుపగ పడతి జిలేబీ!
  జిలేబి

  ReplyDelete


 103. పఙ్క్తిలమున కిరివకొ? సహ
  పఙ్క్తిని చేరుచు హుళక్కి పలుకులవేలా?
  పఙ్క్తియె తప్పు సుమా ! యే
  పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్?


  జిలేబి

  ReplyDelete


 104. పఙ్క్తిగ నేడుపనులకద!
  పఙ్క్తియు టైంపాసు గాన పదబంధమిదే
  పఙ్క్తికి సమస్య నిచ్చెద!
  పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్.


  జిలేబి

  ReplyDelete


 105. రావే సఖియ తిరుచ్చికి
  కావేరీతీరమందు గలదఁట! ఢిల్లీ
  పోవే చాలా దూరము
  రావడము కుదరదు సకియ రమ్యాకృష్ణా :)


  జిలేబి

  ReplyDelete


 106. భుగభుగ నాటవిడుపులన్
  సిగ రెట్టింపనె! "దిరుమల శ్రీవారు" దగన్,
  జగడమ్ముల చేయగ సొబ
  గగుకై పదమున్నను కవి కయి కట్టయెనే :)


  జిలేబి

  ReplyDelete


 107. PVRK who revitalized TTD.


  ధగధగ పీవీయార్కే
  సిగరెట్టింపనెఁ, దిరుమల శ్రీవారు దగన్
  సిగపట్టిలాగి సేవకు
  నిగ మార్చగ నా ప్రసాదుని చలువ టిటిడీ!


  జిలేబి

  ReplyDelete


 108. ఓం నమో వేంకటేశాయ !

  జిగిబిగి పందెంబనుచు ప
  సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్,
  ధగధగలాడు నగలను సొ
  బగుగా నొడ్డగ గెలిచిరి బావాజి గదా!

  జిలేబి

  ReplyDelete


 109. సిగరెట్ పొగకున్ యజ్ఞపు
  భగభగ కున్ విదు రులార వ్యత్యాసంబే
  మి గలదు!అణుమాత్రానివ!
  సిగరెట్టింపనెఁ, దిరుమల! శ్రీవారు దగన్!

  జిలేబి

  ReplyDelete


 110. ఇద్దరు భార్యలు గలిగిన
  ముద్దుల మానవుడి బతుకు మురిపెంబగునో?
  సుద్దుల నొక్కతె చెప్పగ
  వద్దను గాదె మరియొకతె పడతుల పోరై :)

  జిలేబి

  ReplyDelete


 111. పుడమిఁ గల జనులు పొగడఁగ
  నడచెను కాళీయుని యవ నారి జిలేబీ
  బడగొండ భళ్ళన గిరిధ
  రుడయ్యె నతడే మురారి ద్రుహినుడు సుమ్మీ

  జిలేబి

  ReplyDelete


 112. నలాయుని కుమార్తె ఇంద్రసేన మౌద్గల్యుని భార్యగా, కోరినది.
  కాశీరాజు కుమార్తె గా పశుపతి ని వేెడి పతి పతి అని నైదు మార్లు కోరినది.
  మ్రొక్కెను మౌద్గల్యుని తా
  మ్రొక్కెను పశుపతిని కామ మోహము తనరన్
  దక్కిరి నైదుగురైనను
  నొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్

  జిలేబి

  ReplyDelete

 113. యజ్ఞగుండపు లెక్కల చూడగ :)

  లెక్కల చూడగ తమ్ముం
  డొక్కఁడె పాంచాలికి, మగఁ డూహింపంగన్
  లెక్కగ యొకండు పార్థుడు
  తక్కిన వారలు మగండ్లు తల్లి పనుపుగన్

  జిలేబి

  ReplyDelete


 114. స్వామీ తప్పె జిలే‌బీ
  మామియు కూసింత ప్రశ్న మాకై వేయన్
  సామే ! యాడికి పోయే
  నో మేటరు నెరిగి చెప్పనోమారయ్యా :)

  జిలేబి

  ReplyDelete


 115. ప్రశ్న వేసి చూడాల్సిందే! :)

  ఏమై పోయేరో ప
  ద్మా! మీ వలపుల కవితలు మాకై యిక లే
  వా? మా పైదయ రాదా !
  యేమూలకు వెళ్ళినారు యెంకట లచ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 116. భర్త భరించెడివాఁ డఁట
  నర్తన మాడవలె నీకు నచ్చిన సొబగై,
  ధూర్తుడగు విడిచి పెట్టగ
  సర్తు వదులునట్లు నతని చంపు జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 117. మీ కతలకంతు లేదం
  డీ కందివరా ! సమస్య రెప్పము గా త
  ప్పేకద!తెలుపుడు యెప్పుడు
  శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ కుచేలుం డలుకన్?

  జిలేబి

  ReplyDelete


 118. ఆ కళ్ళాలు నభూతిని,
  శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ, కుచేలుం డలుకన్
  నాకన్నడు మిన్నడనుచు
  సాకతమునకై నటుకుల సంయానమయెన్

  జిలేబి

  ReplyDelete


 119. పరుగిడి యింటుని విడచుచు
  పరిణయ మాడెను జిలేబి, పండగ కలలున్
  వరముగ పూలముడుపుకై
  పురుషుఁడు, పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్!


  జిలేబి

  ReplyDelete


 120. ఏరాలమ్ముగ దేవు
  ళ్ళేరాలమ్ముగద బిల్వ లెస్సగ నెవరో
  రారా యొకరై న ! భళా
  శ్రీరామా యని పిలిచిన శివుఁ డేతెంచెన్.

  జిలేబి

  ReplyDelete


 121. కొసమెరుపుల సుశ్రీ కత
  లు సూటిగా తాకును మది లో పదిలంబై
  ముసురుకొని చింత చేయగ
  నుసికొల్పునహో హృదయము నునుపారగనన్ !


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మీ పద్యాలకంటే శ్యామలీయం గారి పద్యాలు బాగా అర్ధం అవుతాయి కాబట్టి మీ పద్యాలు అర్ధం లేనివని కాదు కదా ?
   ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది.

   Delete
 122. మీ పద్యాలన్నీ కలిపి "జిలేబీ శతకం" తయారు చేయండి.

  ReplyDelete
  Replies

  1. రచ్చబండ శతకమని పేరెడదామనుకుంటున్నా :)


   జిలేబి

   Delete


 123. అభిరుచులను కాదోయ్ నరు
  లు భిన్న ధృవములనుచున్ తెలుసు కొనదగునోయ్
  ఉభయత్రా సుఖమిచ్చుచు
  నభయంబదియే బతుకగ నరులున్ జంటై !


  జిలేబి

  ReplyDelete


 124. అడిగెను హృదయంబడిగెను
  అడుగుల చప్పుడడిగె సఖి యాయడి గెనుగా
  నొడిచేరగ నానందము
  వడివడిగా రావె నన్ను వరదై తాకన్ !

  జిలేబి

  ReplyDelete


 125. వేదాలు డెబోనాయిరు
  లా? దాన్ని చదువగ నంత లా వుత్సుకతౌ :)
  పోదారీ చిన్నోడా
  నీ ద్రవిణము నీది గాన నీదగు గోలా :)


  జిలేబి

  ReplyDelete


 126. గుహ్య మైనదయా బతుకు మన కర్థ
  మసలు కానిది పనిలేక మదిని త్రవ్వి
  పోసిన నుపయోగము లేదు! బోధము‌ గన
  దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

  జిలేబి

  ReplyDelete


 127. జాలము లో నేర్చితి మురి
  పాల సమస్యలను తేట పరచు విధములన్
  మా లావుగ నేర్పెద, రా!
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్!


  జిలేబి

  ReplyDelete


 128. పడినా తుడుచుకొనుచు ముం
  దడుగుల బోవు జనులు, తమ దైన విధములన్
  కడిగిన ముత్యము లా మెరి
  సెడి జనులున్ భారతాంబ సిగలో మల్లెల్ !

  జిలేబి

  ReplyDelete


 129. చాన్నాళ్ళు గా పద్మార్పిత కనబడటం లేదు :)


  లోలాక్షియు మధురనయన
  బాలకుమారియు జిలేబి పద్మార్పిత,క
  ల్లోలిని బ్లాగుల లో తా
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్ :)

  జిలేబి

  ReplyDelete


 130. కమలములవంటి కన్నులు
  జమలించు విశుద్ధ కుంద ఛాయపు మెరుపుల్
  ఘుమఘుమల పద్య సౌరభ
  ము మదిరనయనపు సొబగు సముచిత జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 131. నీ సౌహార్దము పెరుగును
  యేసును నమ్మినఁ ,ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్
  కాసుల చెల్లెలు యానతి
  గా సుదతి జిలేబి నమ్మకము వలయునహో

  జిలేబి

  ReplyDelete


 132. ఔరా యెవ్విధి నమ్ముదు
  నేరాలంబగు పదముల నెమ్మి బడయ నా
  నా రీతుల కందమ్ముగ
  నే రాసులకొలది భేషు నింపెద ననుచున్ :)

  జిలేబి

  ReplyDelete


 133. చదువు లెల్ల నేర్వ మనిరి చక్క గాను
  నేర్చి నాము కూటికొరకు, నేడు చేతి
  విద్య లెల్ల విడిచినాము వీధు లెల్ల
  తిరుగు చుంటిమి నిటునటు తిరము లేక!
  స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు!


  జిలేబి
  పంద్రా ఆగస్టునాడు అయ్యవారు ఇట్లా నైరాస్యానికి వెళ్ళిపోయేరేమిటి !

  కదం కదం బడాయి యే !
  ఇక్కీస్వీ సదీ భారత్ కా హై
  మేరా భారత్ మహాన్
  సబ్ కే సాత్ సబ్ కా వికాస్
  బెల్ ఫ్యాక్టరీ మే బనాయేంగే హమ్ మొబైల్
  స్వచ్ఛ భారత్
  జీ యెస్ టీ మే హై స్వాద్ భరీ చాయ్ !
  జండా వూంఛా హమారా !


  శుభాకాంక్షలతో
  జిలేబి

  ReplyDelete


 134. నోటికేదివచ్చిననది నొక్కి పల్కు
  స్వేచ్ఛ వచ్చె ; తెగవు దాస్య శృంఖలములు
  మన తెలుగు టీవి యాంకరి మహిళలకు; జి
  లేబు లగుచు నెంగిలిపీసులె తెలుగయ్యె :)


  జిలేబి

  ReplyDelete


 135. టేబులు ఫ్యానును చూడుము
  బాబోయ్జుమ్మని తిరిగె గబగబ యనంగన్
  రాబోయేకాలానికి
  మాబోంట్లకిదియె జిలేబి మాదిరి యగునో :)


  జిలేబి

  ReplyDelete


 136. మకరందము గ్రోల భళా
  రె కంది వరుల సభలోన రివ్వున రాగన్
  వికసించెను ముఖపద్మము
  చకచక యనుచున్ జిలేబి సందడి గానన్ :)


  జిలేబి

  ReplyDelete


 137. చల్ల గానుజూచును మిమ్ము చల్ల గుబ్బ
  లిదొర, రాజన్న పేర్మిని లెస్స గాను
  మంచినీరు నందించిరి మాన్యులు, బడి
  పిల్ల లెల్లరి కిన్ మేలు విరివిగాన!

  జిలేబి

  ReplyDelete


 138. ప్రాస యతి గణములులేని పద్య మెట్లు
  సాగు నమ్మ? ఛందము లేక చందు గలదె?
  గడన లేని కాపురముసాగ గలదకొ? ర
  సవతి లేని సంసారము సాగు టెట్లు?

  జిలేబి

  ReplyDelete


 139. స్వామీ ప్రత్యంగిరి సా
  థీ మాతాదివ్యభారతీ!కథ రంజై
  హోమంలో నెంబరు వే
  టై మా భేషుగ జిలేబి టైపై యుండెన్ :)

  జిలేబి

  ReplyDelete


 140. అదె!పిండాకూడునకై
  పదిలంబాయెను మరియొక ప్రశ్న జిలేబీ
  సదనంబందున మొదలగు
  కదనంబిక రచ్చబండ కైసేతగ సూ :)


  జిలేబి

  ReplyDelete


 141. వృశ్చికము కుట్టిన నరుడ,
  పశ్చాత్తాపము విడి సలుపందగు నఘముల్
  నిశ్చయముగ దానిని నకు
  తశ్చన దగ్గిరకు నంప తటపట వలదోయ్ !

  జిలేబి

  ReplyDelete


 142. పిండాకూడే తెలియని
  ముండా కొడుకులకు ముంగమురుగుగ వేదం
  బండగ వచ్చునకో? కై
  దండగొనునకో? జిలేబి ధర్మంబరయన్ !

  జిలేబి

  ReplyDelete


 143. కాలము మారగ మారని
  హాలతయ కలెక్టరయ్య యాఫీసునహో
  పాలకి లేకున్నను కర
  వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్

  జిలేబి

  ReplyDelete


 144. అండ యినుడు తోడై యుష,
  నిండగు "వాజేనవాజిని" భళిభళి యనన్
  మెండగు సూనృత, తూరుపు
  కొండలనె యలంకరించి, కోమలి, మురిసెన్!

  జిలేబి

  ReplyDelete
 145. భలే భలే కందాలు వ్రాసేస్తావు,
  ఇలా హింసిస్తావు,
  అదే మీకు ఆనందం,
  మాకు ఏల ఖర్మం,
  ప్రభూ, ఎన్నాళ్లీ శిక్షలు?

  ReplyDelete
  Replies


  1. గువ్వల వోలెజిలేబీ
   యవ్వ వెనుక బోవునంత హరిమయు సుమ్మీ :)


   జిలేబి

   Delete
  2. రువ్విన కందపు రాళ్ళకు
   రివ్వున గువ్వచదువరుల రెక్కలు తెగవా !

   Delete


  3. ఔరా కలయా నిజమా!
   ధారాళమ్ముగ పదములు ధగధగ లాడన్
   హేరాలమ్ముగ కందము
   లే రభసగ సాగె లివ్వు లివ్వు‌ జిలేబీ‌ :)

   జిలేబి

   Delete

  4. తెగినన్ రెక్కలు మజయే
   గ !గిట్ల మీదబడి చదువగన్ విన్నాణం
   బు గుమాయించు సుమా ! వ
   డ్ల గనము చూడంగ వచ్చు లయమై గువ్వల్ :)


   జిలేబి

   Delete

  5. ఒక వైపు ఉర్రూత లూగించు పద్యాలు
   మరియొక వైపు రచ్చబండ బూతుళ్లూ
   తెలుగు పోయెనని నీవు కలత పడవలదు

   బ్లాగూ బ్లాగూ లలో బూతులే దిద్దినారు
   మనవాళ్ళు ...
   :)


   జిలేబి

   Delete
  6. తెగినన్ రెక్కలు మజయే ?
   ఖగపాఠక దీనులు చెడి కందపు జడికిన్ ,
   ' పగతీర్చుకొంటి ' ననియా ?
   తెగ మురియుట , ఓ జిలేబి తీర్థస్వామీ !

   Delete
  7. బోనగిరి గారు నమస్తే సర్,
   మీరిచ్చిన జోష్ తో అదే పాటను
   పూర్తి గీతంగా, పేరడీ గా, ఇదిగో ఈ విధంగా ... సరదాగా ...
   https://nmraobandi.blogspot.com/2018/08/blog-post_21.html
   hope you will like it sir ...
   :)

   Delete


  8. బోనగిరియు ప్రాచుర్యము
   తానొనరించగ జిలేబి ధన్యత గాంచెన్
   మానా రావుల బండిని
   తా‌నెక్కె భలే యటంచు తాశ్రీ పాటై :)

   జిలేబి

   Delete


 146. తండా వాళ్ళ జిలేబీ
  మెండుగ సర్కస్సులోన మేల్మిని గాంచెన్
  నిండుగ మెడలో భళి యన
  కొండలనె యలంకరించి కోమలి మురిసెన్!

  జిలేబి

  ReplyDelete


 147. బుద్ధి కొలిపెన్ జిలేబీ
  బుద్ధుఁడు, హింసయె హితమని బోధించె నిలన్
  బుద్ధిని వీడి ఒసామా!
  తద్ధామ పరమము తమది తమదని రిరువున్ !


  జిలేబి

  ReplyDelete


 148. ఔరా కలయా నిజమా!
  ధారాళమ్ముగ పదములు ధగధగ లాడన్
  హేరాలమ్ముగ కందము
  లే రభసగ సాగె లివ్వు లివ్వు‌ జిలేబీ‌ :)

  జిలేబి

  ReplyDelete


 149. నవవికచ సరసిరుహము మ
  న వనమ్మున బూచె నమ్మ నవనవ లాడం
  గ విదురులపల్కుగ జిలే
  బి వడివడిగ రమ్మ చేర పిరియము గానన్ !

  జిలేబి

  ReplyDelete


 150. పలుమారులు కాపాడెను
  తళుక్కు మను పూరణలను తట్టనుచు జిలే
  బులవలె తెలుపుచు కవిరాట్ ,
  కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్


  జిందాబాద్ సఖా ! శకారుడా !


  జిలేబి

  ReplyDelete


 151. కల - తల - మర - వస
  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
  పెండ్లి విందును వర్ణిస్తూ
  మీకు నచ్చిన ఛందస్సులో
  పద్యాన్ని వ్రాయండి.


  కలకండకలిపి లడ్డులు
  జిలేబులు, మతలబు రెడ్డి చినవా డికి పెం
  డ్లి! లసితపు వసతి! మరలమ
  రలవచ్చునకొ బిరియాని ! రండి తఱియిదే :)


  జిలేబి

  ReplyDelete


 152. మీదెంత దొడ్డమనసో !
  కాదన కుండా జిలేబి కాణీ లెక్కల్
  వేదన చెందక తగ్గిం
  చే దమ్ములుగలవుగ పొడి చేసిరి లెక్కల్ :)

  జిలేబి

  ReplyDelete


 153. దేవుడు! నీసృష్టి విధా
  నావళి మార్చుకొనవలె సునాయాసముగా
  నీ వసుధ తీరు మారును!
  కావలె రీసైకిలు హితకారులు సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 154. ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?
  కూడు విద్వత్తు బుద్ధియు కూడు నమ్మ
  చేరుదురు మంచి వారలు చేద వచ్చు
  వారి యండదండలనెల్ల వరము గాన !

  జిలేబి

  ReplyDelete


 155. సామాన్యుఁడు వీఁ డనుకొని
  ఆ మనమోహనుడి పయిన నాటవిడుపుగా
  "కోమల" పద్యము లల్లన్
  సామీ సభలో సమస్య సాతాళించెన్ :)

  జిలేబి

  ReplyDelete


 156. మగువా ! నా ప్రాణ సఖీ !
  జగణపు జాణవు జిలేబి చక్కగ నీవే
  మగడిగ వరింపు మని చం
  పగ, వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్!  జిలేబి

  ReplyDelete


 157. అగొ!మాస్ మహరాజా !జత
  సుగుణపు పూబోడి వేడి,సుమనోహరియున్ !
  బిగువైన కథనమున కొల
  పగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్ :)


  జిలేబి

  ReplyDelete


 158. వికటింపగ చర్చలకట
  తకరారుల చేసిరిగ సదస్సున కోశ్రీ !
  సుకవీశుల కుకవి యనుచు
  రకరకముల తిట్టినారు రసనయు లేకన్!

  జిలేబి

  ReplyDelete


 159. శకారుడ ! పాహి పాహి !


  అమ్మకమునకు కలదొక అమ్మ , ఆద్య !
  నమ్ము బిడ్డలఁ దునుమాడె నమ్మ విధిగ!
  తమ్ములను వలదను వాడు ధర్మ రాజు !
  నమ్ము తమ్ముల దునుమాడె నతడు విధిగ !
  నెమ్మి తోడు శకారుని నేటి నెరవు !
  నమ్ము నన్ను నీకు గలుగు నభ్యుదయము !


  జిలేబి

  ReplyDelete


 160. ఫణీంద్రులకు శుభాకాంక్షలతో

  తెలగాణ మహోదయము! త
  ములమిది తండోపతండముగ రండివ్వా
  ళ లసితపు సాయము! మరి వె
  స, లెస్సగా త్యాగరాయ సభలోన సుమా!

  జిలేబి

  ReplyDelete


 161. రావుల సమూహపు వకా
  ల్తా వడివడిగాను నేను లబ్జుగ కొంటిన్
  రావంబయ్యా కందము
  రావింపగతా జిలేబి రకముల వచ్చున్ :)


  జిలేబి

  ReplyDelete
  Replies


  1. రాయాలనుకున్నా నే
   నా యమ్మ జిలేబివలెను నావల్లవకన్
   సాయము లేక విడిచితి ను
   పాయము పద్యముల వ్రాయు పద్ధతి గనకన్ :)

   జిలేబి

   Delete
  2. మా బంధువొకాయన కవిగా నలుగురికీ బాగానే తెలిసినవాడే ఆ కాలంలో (60, 70 ఏళ్ల క్రితపు కాలం). ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు .. అప్పట్లో హైస్కూల్ స్టూడెంట్ గా ఉన్న నేను .. పద్యాలు వ్రాయడం నాకు కూడా నేర్పిస్తారా అని ఆయన్ని అడిగాను (చాపల్యమండీ చాపల్యం). భేషజం బాగానే కలిగున్న ఆయన జవాబేమిటో తెలుసా? పద్యాలు వ్రాయడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి రా అబ్బాయ్ అన్నాడాయన (అంతేకాని నేర్పించలేదు 😣. బహుశః ఆ సుకృతమేదో నాకు లేదని ఆయనే అనేసుకున్నాడేమో 😦?). కాబట్టి వారి సిద్ధాంతం ప్రకారం మీరు పూర్శజన్మలో టన్నుల కొద్దీ పుణ్యం చేసుకునుండుంటారు "జిలేబి" గారూ 👍. అందరికీ అంత అదృష్టం పట్టద్దూ ☝😀?

   Delete


  3. సుకృతము మషాన మనకన్
   చకచక రాయగ విరివిగ చక్కగ నబ్బున్
   మకరందము నాపై తా
   వి కూడి పద్య పరిమళము విరిజాజియగున్


   రాయటం మొదలెట్టేయండి విన్నకోట వారు
   సులభమైనది కందమకరందము

   జిలేబి

   Delete

 162. మా మాలిక బిగుసుకొనె :)

  బండి క‌మింట్ల వరద భళి
  గండము! మాలికకు తగుల గప్పున బగ్గుల్
  దండిగ వెలుతురు గాంచెను
  మెండగు లింకుల మెషీను మెంగెంబాయెన్ :)


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. పాపం అమావాస్యకి పౌర్ణమికీ ఓ టపా పెట్టే బండి ఏం చేశాడు మధ్యలో? అసలు ... అగ్రిగేటర్లలో పద్యాల బ్లాగులకొక పూర్తి పేజ్, చర్చారచ్చల బ్లాగులకొక పేజ్, మిగతా మానవమాత్రులకొక పేజ్ కేటాయిస్తే హాయిగా ఉంటుంది కదా? ఏమంటారు?

   Delete


 163. మెదలండులకడు పలుకడు,
  వదలక నమ్మిన నతడిని వరదుండగుచున్
  హృదయపు దీపంబగుచున్
  కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ !

  జిలేబి

  ReplyDelete


 164. మన తెలుగు బ్లాగ్ లోకపు తీరుతెన్నులు :)
  Arm Chair Intelligently :)  సదనంబందున వ్యాఖ్యల
  కదనము చూడగ జిలేబి కాకులబడియే
  కద! యగు పించె సుమా భళి
  కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ !


  జిలేబి

  ReplyDelete


 165. GPS. Navigation with Voice :)


  అదరకు, జీపీయెస్ యిత
  డు! దారిని తెలిపెడు వాడు! డుంగుచు తానై
  కదలక కదలన కదుపుచు
  కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ !


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. జి.పి.యస్ గారు "దారి చూపే దేవత" లాంటి వారే గానీ వారిని వికటకవిగా కూడా చూస్తున్నారా కొందరు?

   Delete


 166. గింతగనము గాయబ్బై
  చింతను కలిగించినావు శిఖరిణి పద్మా
  కొంతైననూరటగనన్
  చెంతకు చెంగున జిలేబి చేరువ రావే :)

  జిలేబి

  ReplyDelete

 167. వరలక్ష్మీ వ్రతపు శుభాకాంక్షలతో

  శుభాకాంక్షలతో


  వరములను కోరుచు మురిసి వరుస గాను
  కొలిచి రవణము చెందుచు కోరికల క
  లలను తేలుచు లబ్ధియె లక్ష్యముగను
  చింతనల జేయనేల లక్ష్మీ! జిలేబి !


  జిలేబి

  ReplyDelete


 168. ఏమాయె బిగుసు కొనెన
  ర్రా మాలిక! లక్కుపేట రౌడియు కనరా
  డేమాయెనకొ? జిలేబీ
  కేమో పొద్దుగడవక తకిటతకిటాయెన్ :)

  జిలేబి

  ReplyDelete


 169. యాడికి బోయెనకో ప
  ద్మా! డింగరుల కనుకప్పి తప్పించుకొనే
  వా! డిగనురుకుచు రమ్మా
  వేడిగ కవితల జిలేబి వేయ బిరబిరా :)


  జిలేబి

  ReplyDelete


 170. సీనియ రు బ్లాగిణివి గా
  దే నీవు జిలేబి‌ తెలిపితివ మాలికు కున్
  మానా బందాయెననుచు ?
  చానా బాగుందయా విచారణ సామీ :)


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. నేనిచ్చిన సలహా గురించేనా?

   // “జిలేబీ కేమో పొద్దుగడవక తకిటతకిటాయెన్ :) “ // అంటూ బిగుసుకున్న “మాలిక” గురించి మీరేగా వాపోయింది. అందువల్ల మెయిలివ్వమని ఇచ్చిన ఉ.బో.స అన్నమాట 😀

   Delete


 171. అవలీలగ బాలుడొకం
  డవధానమ్ము సభలోన డంగగు రీతిన్
  సవరింప మెచ్చిరౌ "శై
  శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్"

  జిలేబి

  ReplyDelete


 172. వాత్సప్పులలో జాలపు
  కుత్సనపుకతల చదువుచు కొందల పడితిన్
  విత్సనయానకయుగమున
  పత్సలము తెలియనిబతుకు బాగుగ నుండెన్ !


  జిలేబి

  ReplyDelete