సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteజడకందములన్ గలదో
యి డమడమ మజా జిలేబి యిమిడేను భళా!
చెడుగుడు లాడి తిరిగె సూ
వె!డిమడిమ కవివరు నడుమ వేదిక నందున్ :
స్పెషలు అత్తరు యాక్షను అవధాన వరేణ్యత్రయం సభలో దర్శన మివ్వడం
జిలేబి
అంటే పై పుటోలో మీరు కూడా ఉన్నారా?
ReplyDeleteపైగా హైదరాబాద్ వచ్చి వెళ్ళారు కూడా అన్నమాట.
Delete
ReplyDeleteపలికిరి పలువురట పద్యములను జడ
పైన! ప్రకటనమ్ము వడిని సభన
కంది వరుని గళము గద్గగ మయ్యెను
పలుకలేనివాఁడె పండితుండు.
జిలేబి
ReplyDeleteవేసు కోండి వీర తాడు విన్న కోట నరస రాయ
రాసు కొందు పద్య మాల రగడ గా జిలేబి జేయ :)
జిలేబి
థాంక్యూ “జిలేబి” గారూ. ఈ సారి ఈ ఊరు వచ్చినప్పుడు ఆ వీరతాడు (ఒక తాడేనా🙁?) మీరే వేయిద్దురుగాని లెండి. ఈలోగా “పద్యమాల” (పద్యరత్నమాలా ?) పని పూర్తి చేస్తే వీరతాడు వేయించినప్పుడు ఆ పద్యాలు కూడా చదవచ్చు 🙂.
Delete😎⭐️
ReplyDeleteఏమి చెప్పి నావె పిల్ల యేమి చెప్పి నావె నదిరె
పో మదిరపు పద్మ నయన పూవు బోడి మనసు చెదిరె
జిలేబి
ReplyDeleteప్రెస్సు క్లబ్బులోన మీటు పెడితె వ్రాతకుడడిగెనయ
కస్సు మనిరి బుస్సని లిపికరుడు నాటి రక్తమదియె
జిలేబి
ReplyDeleteనినాద మిద్ది దేశమున్ సనీడ గాను నిల్పుమా
వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా !
సనాతనమ్ము వేద వాక్కు సాగరమ్ము నీదయా
అనాది గాను నాకగొల్పు నాశ్ర యంబు నీదయా !
జిలేబి
ReplyDeleteకోపము తాపము విడచుచు
శ్రీపథమును చేరగోరి చేయ జతనముల్,
ఆ పరమాత్ముని శరణన
గా పాపాత్ములకు ముక్తి కాంత లభించున్.
జిలేబి
ReplyDeleteకేటలాగుల సాయము కెవ్వు కేక
వేసి మాత్రల మింగుట వెర్రి పనులు
మానదగును మనుజులార మాట వినుడి
మంచిగ బతుక విజ్ఞత మదిని గొనుడి.
జిలేబి
ReplyDeleteపాద యాత్రల చేయనబ్బయు జనించె
పుట్టితివి నీవతనికయ్య పుత్ర రత్న
ముగ జగను! కర్మ వశముగ ముజ్జగముల
తిరిగెదవు నీవు మాన్యుడి దీవెనలివి.
జిలేబి
ReplyDeleteపడుచున్ లేచుచు సభలో
వడివడి తిట్టుచు కవుగిలి పగతుని చేర్చన్,
విడువన్ సిగ్గును భళిరా
కడు పాపాత్ములకు ముక్తి కాంత లభించున్!
జిలేబి
ReplyDeleteఘటికుండా హరిబాబు క
కటా తెలియదంట ఎఫ్ బి కతలు జిలేబీ
తటకపడవలెనకో లే
క టక్కరి కతలనుకొని పకాల్మన వలెనో :)
జిలేబి
ReplyDeleteదండాలయ్యా ఫాంట్సైజ్
నిండా మార్చుట నెటుల్ సునిభృతము తెలుపన్
తిండాట్టములాయెగదా
అండగ వచ్చిన మెషీను లాగడములయెన్ :)
జిలేబి
ReplyDeleteఅదిగో జిలేబి గ్రహణం
బదిగో కుంభమకరపు జబర్దస్తగు ప్రో
పు దరిమిలా దిగ దోయున్
కదలక మెదలక గృహమున కట్టడి గనుమా :)
జిలేబి
ReplyDeleteమృతమనిన నేమి నరుడ యమృత మనినను
నేమి త్రాగి యొనరిచిరి నేరములను
యోచ ననుచేసి చూడగ యోగులైన
నమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల!
జిలేబి
ReplyDeleteపొసగు నాగార్జునుని పేరు పొందినట్టి
సాగర జలమ్ము తీయన చక్కెరవలె,
వెలుగు తేటగీతి మనది వెలుగు లొల్కు
తెలుగు జాతిమనది నిండు తెరగుల భళి!
జిలేబి
ReplyDeleteఆబ కందము :)
సాగరము లేడు హుస్సైన్
సాగరమందు కలిసెనయ శాక్యపు గురువుల్
భాగమయిరి దానినడుమ
సాగరపు జలము జుమోజు సహజ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteవరమయ్యొ శాపమయ్యెను
పరమాత్ముడి లీలగాను బ్రతుకు జిలేబీ
అరె!మాయవీడదు కదా!
తెరతీయగ రాద స్వామి తిరుమల వాసా!
జిలేబి
ReplyDeleteవిజ్ఞాన భైరవమిదియె
ప్రజ్ఞా పాఠవ ములలర ప్రచురణ యిదియే
అజ్ఞానము తొలగించును
విజ్ఞాపన చేసినాను విరివిగ మీకై :)
జిలేబి
ReplyDeleteశకారుడా ! నీవే నాకు దిక్కు :)
కయికలుపుమయ శకారుడ !
రయముగ చెప్పుము జిలేబి రవణింపవలెన్,
యయిపై కత! విను రమణీ,
హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్!
జిలేబి
యయి- గుర్రము
ReplyDeleteరెడ్ హార్స్ ఏమిటి అన్న ప్రశ్న వచ్చిన జీపీయెస్ వారిని అడుగవలె :)
వయసున్న వాడతండు ! పి
రియమ్ము రెడ్హార్స్ మదిరము! రివ్వున బోయెన్
శయనాగారంబునకున్,
హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్!
జిలేబి
ReplyDeleteకయిజారుబట్టె నాయకు
డయ మాయల మాంత్రికుండు రంగా రావ
య్యయయికి మంత్రము వేయగ
హయశృంగములెక్కి యెంచె నంధుడు రిక్కల్!
జిలేబి
ReplyDeleteవలదు వలదన్న వినక యీ పను లొనర్చి
కలదు కలదని చెప్పుచు కందములకు
చెలువముల నద్దుచు జిలేబి చెంగు చెంగు
నలరె కవులకొలువులోన నవ్యమగుచు :)
జిలేబి
ReplyDeleteరాసే దేదో ఛందము
లో సేయంగా రమేశులు తమ కవితలన్
చూసిన కవివరులు విమ
ర్శాసితలన్ నద్దురయ్య రాయగ రాయన్ !
జిలేబి
ReplyDeleteకక్షయును లేదు క్రోధపు
తీక్షణతయు లేదు తనదు తిండి తనది యం
తే! క్షణమున సింహమురికె
భక్షించెను గోవుఁ జంపి పాప మెటులగున్!
జిలేబి
ReplyDeleteఆబ కందము :)
నయగారము లొల్క కనులు
భయమును రాహులు విడిచెను పట్టుగ మోడీ
"వయనముల" ననుసరించుచు
హయశృంగము లెక్కి యెంచె నంధుడు రిక్కల్ :)
జిలేబి
ReplyDeleteజనసామాన్యానికిది త
గినట్టి టైంపాసు సూవె గిరికీల్గొట్టన్
మనుజుల నైజమునకిదియె
మనసా మరి మచ్చుతునక మహిని జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఅతిగా వాగకు తెలియక
పతికి కొమరునికి భిదము సభకు తెలియదకో?
మతిపోయినదా చెలి? భా
రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.
జిలేబి
వాటీజ్ “భిదము” ?
Delete
Deleteభేదము
జిలేబి
"భిదము" అనే పదం ఉందాండి లేక అచ్చుతప్పా?
Delete(నాకు "ఆంధ్లభారతి" లో కనబడలేదు. అందువలన వచ్చిన సందేహం)
Deleteభిద అని వుందండి . భిదము అని నేనుపయోగించాను.
జిలేబి
ReplyDeleteసూర్యా రావు గృహస్థుడు
భార్యనుఁ గని మనసుపడెను, పరభామినిపై
వర్యపు గౌరవముకలిగి
యార్యుని వలెనడచుకొనెనహా! నారద!హా!
జిలేబి
ReplyDeleteఆర్యుడు జిలేబి పెనిమిటి?
వర్యపు గౌరవ మతనికి పరిపరి విధముల్
మర్యాదస్థుడు గనుకన్?
భార్యనుఁ గని మనసుపడెను; పరభామినిపై!
జిలేబి
ReplyDeleteసెన్సారు కత్తెర పడని కందము :)
రమేశా వారి భావనకు
ఆర్యుడు పరాయి వాడై
భార్య ననుపుకత్తె యైన ఫాంటసి కథలన్
పర్యాటక కేంద్రంబుగ
భార్య ను గని మనసు పడెను పర భామిని పై !
జిలేబి
ReplyDeleteమీటిం గులలో చెప్పే
డా? టప టప ట్వీట్సు లోన రఫ్ఫాడేడా ?
మాటై నాపల కడుగా
ధీటుగ చెప్పమ నుడి కరదివ్వియ గనుచున్ :)
జిలేబి
ReplyDeleteఆబ కందము
శౌర్యము చూపుచు కవ్వడి
భార్యగ ద్రౌపదిని పొందె ప్రజనిక పలుకై
నార్యుడు సనాభి ధర్మజు
భార్యను గని మనసు పడెను, పరభామినిపై!
జిలేబి
ReplyDeleteపెళ్ళాలయెత్తి పోతలు
బిళ్ళంగోడీ చెడుగుడు బెకబెక పలుకుల్
ముల్లా తొప్పీ వాహ్వాహ్
సొల్లుక బురులున్ జిలేబి సోకులు బోయెన్ :)
జిలేబి
ReplyDeleteభీమవరమ్మున గడ్డము
పాముచు భళి యెర్ర శాలువా, షిర్డీ సా
యీ!మాటల తడ బాటుల్
హా! మా పవనుడి జిలేబి హాట్ హాట్ పోవే :)
జిలేబి
ReplyDeleteమాతకు కపాలినికి, అగ
జాతకు ఖచరికి జయంతి చాముండి జగ
న్మాతకు దశభుజ దుర్గ, కి
రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్!
జిలేబి
ReplyDeleteఇంతియె దీపమ్మింటికి
బంతివలె నటునిటు తిరుగు పతి సేవనలో
స్వాంతముగ బతుకు బండికి
కాంతయె మూలమ్ము, గాదు కలహమ్ములకున్!
జిలేబి
ReplyDeleteపౌండున కెన్ని కిలో చె
ప్పండి! సగము చేయుడయ్య, పదిశాతంబున్
ఖండితముగ తీయండీ !
బండ గురుతు లెక్కయిదియె పరిగణ సేయన్ :)
జిలేబి
వంద పౌండ్లు ~ 45 కిలోలు :)
ReplyDeleteఇంతియె దీపమ్మింటికి
బంతివలె నటునిటు తిరుగు పతి సేవితయై
స్వాంతముగ బతుకు బండికి
కాంతయె మూలమ్ము, గాదె కలహమ్ములకున్!
జిలేబి
ReplyDeleteलक्ष्मीः पुंयोगमाशंसुः कुलटेव कुतूहलात्
अंतिकेअपि स्थिता पत्युश्छलेना अन्यं निरीक्षते
ReplyDeleteఇలియానా లా సొగసరి
ని లివ్వు సన్నంపు బోడిని జిలేబిని నే
ఫలితమగునో ఘృతమ్మును
సలిలము వలె తాగగాను చక్కబడుదునో :)
జిలేబి
ReplyDeleteపలురకముల నమ్మల నే
పిలకాయలు కెలుకడమ్ము వీక్షించితి రా
వలె వారికి సాయముగా
మలిసంజెపు బతుకు సమయమందు జిలేబీల్
జిలేబి
ReplyDeleteనా యెత్తిది! నా బరువిం
తాయెను ! నెత్తుకు బరువుకు తగినట్టుండే
మాయాజాలము కనుగొ
న్నా!యెంకటలచ్మి గనవె నాడయటింగున్ :)
జిలేబి
ReplyDeleteతెలియ వర సున్నలు! జిలేబి, తెలియవు పడ
తి, మగవారికి బతుకు బంతిని నటునిటు
వేసి నడిపింప గాను సూవె! పురుషుడిక
పడఁతి, పడఁతినే పెండ్లాడవలెను విధిని :)
జిలేబి
ReplyDeleteగడగడ పలుకులవిడు జగణ జిలేబి!
పడఁతి! పడఁతినే పెండ్లాడవలెను విధిని,
పురుషుడు వినుమ ! ప్రకృతి సంపూర్ణముగను
నపుడె మనుగడ సాగును నపుడె రమణి!
జిలేబి
ReplyDeleteఆ.బ కందము :)
పడతులెటు జూడ పడతులు!
గడగడ లాడించిరిగద గంధవతుల్ వం
గడపు రమణులు జిలేబులు!
పడతి పడంతులె సరి సరి పరిణయమునకున్ :)
జిలేబి
ReplyDeleteఅత్త గార్లను బాగుగ నటులె మామ
గార్ల నింట బాగుగ చూడ గాను మంచి
దండి! నెలవుతప్పక గన తగు జిలేబు
లార! నరసన్న పలుకుల లభ్ధి గనుడు !
జిలేబి
ReplyDeleteఉపవాసము చేతము రం
డి! పరుగిడెదము మనమండి డిగనురుకవలెన్
టపటప మన వెయిటండీ
జపమిది మనకుర్రకారు జవ్వనమండీ :)
జిలేబి
ReplyDeleteఇనుము సూదంటురాయికై యెగయునట్లు
మనము శంకరాభరణపు మధురిమలక
ను దినమున్ ప్రాకు చుంటిమి నూత్న మైన
కైపదములకెల్ల జిలేబి కవితలల్ల !
జిలేబి
ReplyDeleteజబ్బలను చరచు కొనకం
డబ్బాయిలు ముందు గలదు డబడబ లాటల్,
పబ్బమ్మున్నకు సమయం
బబ్బో ! బొజ్జోండిపుడు జబర్దస్తుగనన్ :)
జిలేబి
ReplyDeleteరమ్మని బిల్చు జనని సయి
నెమ్మది గూర్చును జనులకు నెవ్వలు దీర్చున్
నిమ్మహికి పట్టు నోంకా
రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్!
జిలేబి
ReplyDeleteఇమ్మహి జిలేబి సారము
నెమ్మది నెమ్మది గ సిప్పు నింపుగ గ్రోలన్
కమ్మని సాయంసమయము
రమ్మును గ్రోలినపుడె ముని, రాజన నొప్పున్ !
జిలేబి
ReplyDeleteరమ్ము! గురువులకు ప్రణమిడ
రమ్ము! జిలేబులకు శంకరాభరణమగా
రమ్ము! కవివరుండిల యీ
రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్!
జిలేబి
ReplyDeleteఇదిగో టపాను రాసే
సి దినమునకు రెండు మార్లు సింగారిస్తే
కుదరదు టైటిలు మార్చా
లి దినమ్మనుదినము రెడ్డి లింగడి తీర్పౌ :)
జిలేబి
ReplyDeleteకమ్మని తేనియలు సురలు
నమ్మిన భక్తాళి జడులు నాస్తిక వాదుల్
క్రమ్మెడు వృత్తులనెడు దా
రమ్మును గ్రోలి నపుడె మునిరాజన నొప్పున్ !
జిలేబి
ReplyDeleteఆ బ కందము - 2
నమ్ము! తలిదండ్రులు కళ
త్రమ్ము నెరవు యత్త మామ తనరెడు ఘౌస్హౌస్
కమ్మని కోడితినగ తా
రమ్మును గ్రోలి నపుడె మునిరాజన నొప్పున్ !
జిలేబి
ReplyDeleteకటకట కష్టము లాయెను
పటుత్వమగు పండ్లు బోయె పైపెచ్చు జిలే
బి,టపటప చిటప టలకున్
తట యర్ధాంగియునుబోవ తావర మెచటో !
జిలేబి
ReplyDeleteసాగరం బబ్ధి, శరనిధి సంద్రము! దధి
పెరుగు,పిచ్చిలము,సిగరి ! పేనవాహి
వస్త్రము,వలిపము,తడుపు! పాలి,నడవ
సేతువు! ఉలిమిరి!జిలేబి చేయి వేయి :)
జిలేబి
ReplyDeleteసిగ్గులేదు జనులకయ్య చింత లేదు
పొద్దు గూకుల చేతిలో బుల్లి తెరను
చూచు కొనుచు మురిసి నవ్వు చుంద్రు! పిచ్చి
వాళ్ళు నేత్రదానముగన పాటి యగును :)
జిలేబి
ReplyDeleteతలవని తలపుగ యెదలను
కలుపగ మొదలిక మొదలిక కమ్మని గోవిం
దుల గీతమాలిక జిలే
బులవలె పదమాలికా! గుబులు పోయె సఖీ !
జిలేబి
ReplyDeleteహిమవంతునికే అయిస
మ్మ మన జనుల్ రెడి జిలేబి మాదిరిగా సూ
వె! మనిషి శరీరమే ద్ర
వ్యము మహిని సుదతి భళారె వాణిజ్యముగా !
జిలేబి
ReplyDeleteనేత్ర దానము చేయగ నెమ్మి బడయు
ఫేసు బుక్కువాట్సపులెల్ల వీలు గాను
భావి కాలమున జిలేబి బాగు జూడ
గాను! చేయుము ప్రతిన సుఖము బడయగ !
జిలేబి
ఫెస్ బుక్ లూ, వాట్సాపులూ చూస్తుంటే అసలు కళ్ళంటూ మిగలాలి కదా ?
DeleteWell said 👌.
Delete
ReplyDeleteపుల్లలు పెట్ట జిలేబికి
సల్లాపము గల్గును నరసన్నా వినుమా !
గిల్లగ సంతోషంబగు
చల్లగ నిదుర సయి వచ్చు చక్కగ సుమ్మీ :)
జిలేబి
మేడమ్ ‘తంపి’ ... అన్నమాట 😳.
Delete
ReplyDeleteఆ బ కందము
రాగద్వేషములకటా
మాగిన పండుగ జిలేబి మాదిరి సుమ్మీ
కౌగిట బిగించి ద్రొక్కును
సాగర మబ్ధి తిమి కంధి సంద్రము జడధిన్
జిలేబి
ReplyDeleteకనునీరొక జలధి! కడుపు
న నీరుమోయనొక జడధి ! నవరసముల తో
కనులార్చు నొకజలధిగా
తనరెడు యంభోధి గాదె తరుణి జిలేబీ !
జిలేబి
ReplyDeleteఅరె!ధర్మంబాధారము
పరమాత్ముని వెదుక, సుధ్యుపాస్య! జిలేబీ
పరిశేషార్థంబయ్యెడు
పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్!
జిలేబి
ReplyDeleteహరిబాబు నిన్ను ప్రభువా !
చురకత్తిని చేగొని పొడి చూరుగ వాయిం
చి రవణము చెందు చుండెను !
పరలోకపు తండ్రి ! నీ కృపను జూపుమయా!
జిలేబి
ReplyDeleteఆ బ కం :)
సరి సెంట్రలు పింఛను రో
టి, రీతిగ తినన్ జిలేబి, టీ కాఫిలకున్ !
అరె సూట్లు,గృహము బొజ్జొన!
పురుషార్థములన్ గణింప మూడని దెలిసెన్ :)
జిలేబి
ReplyDeleteఅరయన్ స్టాక్మార్కెట్టున
వరుసగ హెచ్చగు జిలేబి వరుసల తగ్గున్
సరసర, నిల్చును సొగసుగ
పురుషార్థములన్ గణింప మూడనిదెలిసెన్ :)
జిలేబి
ReplyDeleteఅలవాటు లేని విషయ
మ్ముల తోడు జిలేబి మోదముగ మోదుటదే
ల! లలన ! విను మద్యంబులు
పలువిధములు బ్రాంది యందు పరమౌషధమోయ్ :)
జిలేబి
ReplyDeleteఎప్పటి లానే తింటూ
గప్పున వాకింగుల గబ గబ జేయంగా
చెప్పండి రెడ్డి గారూ
యెప్పటి కన్న బరువెంత యెక్కువ తగ్గున్ :)
జిలేబి
ReplyDeleteకుయ్యో మొర్రో అంటూ
వయ్యారపు బ్లాగు మూసి వడి పోయేవే !
భయ్యా యెన్నాళ్ళకు ఓ
రయ్యొ ప్రవీణు కనిపించి రాసేవయ్యా !
జిలేబి
ReplyDeleteనెయ్యిని తినవచ్చండీ
వయ్యారము లేమి తగ్గ వండి జిలేబిన్
సొయ్యన వేసుకుని తినుడు
భయ్యం బసలు వలదమ్మ పంకజ నేత్రా !
జిలేబి
ReplyDeleteఅయ్యరు గారి నెట్లు బుట్టలో పడవెయ్యట మను తెకినీకు సీక్రెట్ వెల్లడి యగుచుండె బహుపరాక్ :)
విలవిల నేడ్చుచు సణుగుచు
పలుమార్లు గొణుగుచు ముక్కు బర్రున చీదం
గ లలనల మటంచు తెలియ
తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్!
***
పలుమార్లడిగిన నెక్లెసు
కలకంఠి, మగడు కొనివ్వ కన్బోయెనకో?
ఉలుకక పలుకక చదువన్
తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్
***
నెలతుక! జిలేబి! మగడు ము
సలాడని విడువకు సూవె! జరియంచుల సే
లల కోరగ కొనకున్నన్
తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !
***
మలమల మాడంగ సుమా
వలపుల పూదోటలోన పరిణేతయు క
న్నులవించిజోదు చలువన్
తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !
***
బామ్మ బువ్వ బంగరు బువ్వ :)
పిలవాడు బువ్వ తినక మొ
గిలు చూపెనకో ? వడివడి క్రిందా మీదన్
తలకిందుల బోవక మా
త! "లగడ" మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !
***
ఝండూబామ్ రుద్ది బొజ్జొనవలయున్ :)
అల నాఫీసున నీ బా
సులు కేనారముల తిన్న చురచుర వలదోయ్
తలనొప్పి యెక్కు వైనన్
తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !
జిలేబి
వికిలీక్స్ ??🙂
Delete
ReplyDeleteతెలుసుకొనవె యువతీ! మగు
వలెపుడు మగవారిని భళి వలలో వేయం
గ లలన పుట్టిరి! కావున
తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !
జిలేబి
ReplyDeleteఏమని వర్ణింతును, నీ
నామము మధురాతిమధుర నామంబయ్యా
రామా! రఘుకుల సోమా!
శ్రీమాలక్ష్మి పెనిమిటివి సిరిపుర వాసా!
జిలేబి
ReplyDeleteసందర్భము - కంది వారి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రయాణము లో కడప పరిసరాలలో కోతుల దర్శనం ,
అర్జునుడి విలువిద్యానైపుణ్యము కలగలిపి విద్యుల్లత లా కైపదము స్ఫురించుట :)
రైలున కడపను దాటుచు
గోలాంగూలముల చూడ కుప్పించుచు,రం
గీలా సమస్య మెరిసెన్
"వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"
జిలేబి
ReplyDeleteఅరకొర చదువుల కాలము :)
జాలపు చదువుల కాలము
లో లలన!తెలియవు సూవె లోతైన కథల్
లీలగ తోచగ చెప్పిరి
"వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"
జిలేబి
ReplyDeleteఆకాశ వాణి వచ్చే వారపు సమస్యా పూరణ :)
గణనాయకు గళమునందు గరళము నిండెన్ !
ప్రణవము వెలువడె డమరుక
మున, తనువున సగము చర్మముండ కొలువుగాం
చెను శక్తికి మూలంబగు
గణనాయకు గళమునందు గరళము నిండెన్ !
జిలేబి
ReplyDeleteఆబ కం :)
రాలెను మోడికి పండ్లని
మేలయ్యెను రాహులుడని మేడము తో చె
ప్పాలని ఖార్గే వ్రాసెన్
వాలినిఁ బార్థుండు గూల్చె బవరము నందున్ !
జిలేబి
ReplyDeleteకాణీపాకము నుండి లైవు గ రిలే కాంతామణీ గానుమా :)
కాణీపాకము! కంది వర్యులట ప్రాంగంబందు చిత్తూరు జి
ల్లా నీకాశము మేడసాని వరులన్ శ్లాఘించి మాకందమున్
మాణిక్యంబగు కందపద్యపు సమామ్నాయంబు నందించి స
న్మానింపన్ మునిగోటి, గుర్రముజనార్ధన్రావులున్ జూచిరే
జిలేబి
శుభాకాంక్షలతో
ReplyDeleteబతుకు బాట లో నుపాంశువిదియె సూవె
ధర్మ వర్తనునకె దండనమ్ము
దెబ్బ పైన పడగ దెబ్బలు మనుజుడు
రాణి కెక్కు జీవరత్నమగుచు.
జిలేబి
ReplyDeleteఊకొడుతూ వినడానికి
మీ కతలు భళారె చాంగు ! మేడమ్ లలితా
జీ! కత లా లేదండీ
తాకెను మా హృదయమును సుతారముగానన్ !
జిలేబి
ReplyDeleteమేడమ్ పద్మా జీ మీ
రేడకి బోయిరి! కవితల రెపరెపలున్ మీ
జాడయు కనరాలేదం
డీ? డింగరుడినిట వేచి డీలా పడితిన్ !
జిలేబి
ReplyDeleteవేదాలితరులు చదివిన
మీద ప డెదరేల బాబు మీరందరునూ ?
కాదనమోయ్ చదువన కా
నీ దాంట్లో మొహమదిట్లనెనని యనకుమా !
జిలేబి
ReplyDeleteసందర్భము - మేడసాని వారి అవధానమ్ము తరువాయి కంది వారు
తిరుపతి కేగి అచ్చట నుండి పెందరాళే తిరుమల వెళ్లి వెంకన్న వారిని దర్శించు కొనుట !
సీనియర్ సిటిజన్ కనుక స్వామి వారు వెంటనే శంకరార్యులకు దర్శన మొసగుట !
ఘంటా నాదం బదిగో !
టంటంటం టంట టంట టమ్మనె భేరుల్
వింటిని విడిచిన బాణము
కంటెన్ వేగముగ వెళ్లి కంటిని స్వామిన్ !
జిలేబి
ఘంటానాదం వెనుక బడి భేరులు కూడా టంటం అన్నాయి:)
ReplyDeleteవాడేను చిరంజీవియు
వాడే అహ్మదు చవుదరి వాడే అభిలా
షూ! డింగరివాడే బో
డీ! డమ డమ ప్రబువునాత డేను జిలేబీ :)
జిలేబి
>>"వారి అడ్డాలోనే"
Deleteనా అడ్డా యూనివర్సల్. మీ అడ్డా మతమనే ఇరుకు తొర్ర
>>తేలిపోవాల్సిందే యియ్యాల
WAITING (ఖైదీ నం. 150 స్టైల్లో)
Super attack :)
Deleteనారదీయానికి ఫలితమేమి లేకుండాపోయె :) ఆ రచ్చబండ జోగుతోంది :)
జిలేబి
ReplyDeleteజంటగ జేగంటలచట
టం టం టం టం టటంట టమ్మనె, భేరుల్
వెంటబడెన్ సూవె రమణి
తంటాలుపడుచు డమడమ తధిగిణ థోంథోం !
జిలేబి వారి జాంగ్రి :)
ReplyDeleteఎవరే మన్నను శాస్త్రీ
జి, విడువకండి యతనమ్ము జీభర్ లిఖియే
భువిలో కవి, మనమోహన
మవియేగద బతుకు బండి మస్తుగ బోవన్ !
జీపీయెస్ వారు కినుక కలత వీడవలసినది గా విన్నపాలు.
జిలేబి
ReplyDeleteబోసి పోయె పద్మ పువుబోడి బ్లాగులే
అలిగి నావ పద్మ అక్షరముల
పైన ?భావములవి పదములు రాలేక
మూగ బోయె నా? జముడుక యేదె ?
జిలేబి
ReplyDeleteసుమనస్కుడు నలుడు సుమా
దమయంతినిఁ బెండ్లియాడె, దశరథసుతుఁడే,
సమవాయి పుడమి పట్టికి
సమజము గతియయ్యె రెండు సంగడములకున్
జిలేబి
ReplyDeleteఆవిష్కరించు నదెటుల
నో విశ్వము తాను మన మనోరథము జిలే
బీ విశ్వసమస్యౌ! లీ
లావతి కాదు మనది విని లబ్ధిని పొందన్ !
జిలేబి
ReplyDeleteతిరగ కయ్య వాడ వాడ తిమ్మి రెక్కి బోవ మాకు
పరుగు లెత్తి రార యమ్మి పచ్చ మేడ కాడ నీకు
పరువ మివ్వ వేచి యుండె పట్టు గాన మేలు నీకు
విరిచె పరుపు చూడ గుండె వేడియెక్కు నొక్కు బాకు
జిలేబి
ReplyDeleteనమనము లయ్యా కందివ
ర! మరిమరి యటునిటు త్రిప్పి రామాయణమున్
గమనము గా చూచితి యే
దమయంతినిఁ బెండ్లియాడె దశరథసుతుఁడే ?
జిలేబి
ReplyDeleteఉతికెను గాంధీ గారిని
బతికున్నప్పుడు బ్రిటీషు ప్రభుతయు సుమ్మీ
వెతికి వెతికి శిల గట్టిర
య తీరు గా లండనుస్క్వ్యయరులో రంగా :)
జిలేబి
ReplyDeleteకరుణానిధి ! నివాళి
కరుణానిధి! తమిళుల"మా
బెరుం" కలైన్యరులకట కుబేరుని తలద
న్న రయముగ పయన మైనా
ర, రడారుడిగ హరివాసరమున జిలేబీ !
ఏకాదశి కి ముహూర్తం బెట్టుకున్నావా సామి!
జిలేబి
ReplyDeleteమనకదేల జిలేబియ! మదిరనయన!
యతులు ప్రాసలు లేని పద్యములు? మేలు
సీస మొక్కటి చాలద చెంత చేర్చి
పూస పాటిగ పద్యము పొంగుగాన :)
జిలేబి
ReplyDeleteరాజ శేఖరులు పలికి రౌర సంస్కృ
తమ్మున సులభ మగు వ్రాయ తరముగాను
యతులు ప్రాసలు లేని పద్యములు! మేలు!
గంజికి గతిలే పాసము గదుకుటయకొ :)
జిలేబి
ReplyDeleteబస్తీ మే సవాల్ :)
అడ్డా లోనే సవాల్ :)
గతి శృతుల పామరులనెల్ల కట్టి వేయు
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
గీతములు హాయిగొల్పుచు కిక్కు చేర్చు
సత్య మిదియె ధాటిగ చెప్ప జంకు లేదు !
నారదా
జిలేబి
ReplyDeleteబాగున్నారా పద్మా!
మీ గుల్మొహరుల పదములు మించారు జలే
బీ గుబ్బెతల చమక్కులు
మాగాయ వలపు తలపులు మరిచేదెట్లా :)
జిలేబి
ReplyDeleteచదువ సులభము గా నుండి చక్క దనపు
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు!
గ్రోల మదిరము కైపును గూర్చ వలయు
నంతయె!యది యేపాత్రలోనైన నేమి :)
జిలేబి
ReplyDeleteపఙ్క్తిగ కొట్టెను నడచుచు
పఙ్క్తిముఖునిఁ గాంచి, రామభద్రుం డడలెన్,
పఙ్క్తిగ కుశలవులు కథను
పఙ్క్తికి పాడుచు తెలుపగ పడతి జిలేబీ!
జిలేబి
ReplyDeleteపఙ్క్తిలమున కిరివకొ? సహ
పఙ్క్తిని చేరుచు హుళక్కి పలుకులవేలా?
పఙ్క్తియె తప్పు సుమా ! యే
పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్?
జిలేబి
ReplyDeleteపఙ్క్తిగ నేడుపనులకద!
పఙ్క్తియు టైంపాసు గాన పదబంధమిదే
పఙ్క్తికి సమస్య నిచ్చెద!
పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్.
జిలేబి
ReplyDeleteరావే సఖియ తిరుచ్చికి
కావేరీతీరమందు గలదఁట! ఢిల్లీ
పోవే చాలా దూరము
రావడము కుదరదు సకియ రమ్యాకృష్ణా :)
జిలేబి
ReplyDeleteభుగభుగ నాటవిడుపులన్
సిగ రెట్టింపనె! "దిరుమల శ్రీవారు" దగన్,
జగడమ్ముల చేయగ సొబ
గగుకై పదమున్నను కవి కయి కట్టయెనే :)
జిలేబి
ReplyDeletePVRK who revitalized TTD.
ధగధగ పీవీయార్కే
సిగరెట్టింపనెఁ, దిరుమల శ్రీవారు దగన్
సిగపట్టిలాగి సేవకు
నిగ మార్చగ నా ప్రసాదుని చలువ టిటిడీ!
జిలేబి
ReplyDeleteఓం నమో వేంకటేశాయ !
జిగిబిగి పందెంబనుచు ప
సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్,
ధగధగలాడు నగలను సొ
బగుగా నొడ్డగ గెలిచిరి బావాజి గదా!
జిలేబి
ReplyDeleteసిగరెట్ పొగకున్ యజ్ఞపు
భగభగ కున్ విదు రులార వ్యత్యాసంబే
మి గలదు!అణుమాత్రానివ!
సిగరెట్టింపనెఁ, దిరుమల! శ్రీవారు దగన్!
జిలేబి
ReplyDeleteఇద్దరు భార్యలు గలిగిన
ముద్దుల మానవుడి బతుకు మురిపెంబగునో?
సుద్దుల నొక్కతె చెప్పగ
వద్దను గాదె మరియొకతె పడతుల పోరై :)
జిలేబి
ReplyDeleteపుడమిఁ గల జనులు పొగడఁగ
నడచెను కాళీయుని యవ నారి జిలేబీ
బడగొండ భళ్ళన గిరిధ
రుడయ్యె నతడే మురారి ద్రుహినుడు సుమ్మీ
జిలేబి
ReplyDeleteనలాయుని కుమార్తె ఇంద్రసేన మౌద్గల్యుని భార్యగా, కోరినది.
కాశీరాజు కుమార్తె గా పశుపతి ని వేెడి పతి పతి అని నైదు మార్లు కోరినది.
మ్రొక్కెను మౌద్గల్యుని తా
మ్రొక్కెను పశుపతిని కామ మోహము తనరన్
దక్కిరి నైదుగురైనను
నొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్
జిలేబి
ReplyDeleteయజ్ఞగుండపు లెక్కల చూడగ :)
లెక్కల చూడగ తమ్ముం
డొక్కఁడె పాంచాలికి, మగఁ డూహింపంగన్
లెక్కగ యొకండు పార్థుడు
తక్కిన వారలు మగండ్లు తల్లి పనుపుగన్
జిలేబి
ReplyDeleteస్వామీ తప్పె జిలేబీ
మామియు కూసింత ప్రశ్న మాకై వేయన్
సామే ! యాడికి పోయే
నో మేటరు నెరిగి చెప్పనోమారయ్యా :)
జిలేబి
ReplyDeleteప్రశ్న వేసి చూడాల్సిందే! :)
ఏమై పోయేరో ప
ద్మా! మీ వలపుల కవితలు మాకై యిక లే
వా? మా పైదయ రాదా !
యేమూలకు వెళ్ళినారు యెంకట లచ్మీ :)
జిలేబి
ReplyDeleteభర్త భరించెడివాఁ డఁట
నర్తన మాడవలె నీకు నచ్చిన సొబగై,
ధూర్తుడగు విడిచి పెట్టగ
సర్తు వదులునట్లు నతని చంపు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమీ కతలకంతు లేదం
డీ కందివరా ! సమస్య రెప్పము గా త
ప్పేకద!తెలుపుడు యెప్పుడు
శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ కుచేలుం డలుకన్?
జిలేబి
ReplyDeleteఆ కళ్ళాలు నభూతిని,
శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ, కుచేలుం డలుకన్
నాకన్నడు మిన్నడనుచు
సాకతమునకై నటుకుల సంయానమయెన్
జిలేబి
ReplyDeleteపరుగిడి యింటుని విడచుచు
పరిణయ మాడెను జిలేబి, పండగ కలలున్
వరముగ పూలముడుపుకై
పురుషుఁడు, పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్!
జిలేబి
ReplyDeleteఏరాలమ్ముగ దేవు
ళ్ళేరాలమ్ముగద బిల్వ లెస్సగ నెవరో
రారా యొకరై న ! భళా
శ్రీరామా యని పిలిచిన శివుఁ డేతెంచెన్.
జిలేబి
ReplyDeleteకొసమెరుపుల సుశ్రీ కత
లు సూటిగా తాకును మది లో పదిలంబై
ముసురుకొని చింత చేయగ
నుసికొల్పునహో హృదయము నునుపారగనన్ !
జిలేబి
మీ పద్యాలకంటే శ్యామలీయం గారి పద్యాలు బాగా అర్ధం అవుతాయి కాబట్టి మీ పద్యాలు అర్ధం లేనివని కాదు కదా ?
Deleteఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది.
మీ పద్యాలన్నీ కలిపి "జిలేబీ శతకం" తయారు చేయండి.
ReplyDelete
Deleteరచ్చబండ శతకమని పేరెడదామనుకుంటున్నా :)
జిలేబి
ReplyDeleteఅభిరుచులను కాదోయ్ నరు
లు భిన్న ధృవములనుచున్ తెలుసు కొనదగునోయ్
ఉభయత్రా సుఖమిచ్చుచు
నభయంబదియే బతుకగ నరులున్ జంటై !
జిలేబి
ReplyDeleteఅడిగెను హృదయంబడిగెను
అడుగుల చప్పుడడిగె సఖి యాయడి గెనుగా
నొడిచేరగ నానందము
వడివడిగా రావె నన్ను వరదై తాకన్ !
జిలేబి
ReplyDeleteవేదాలు డెబోనాయిరు
లా? దాన్ని చదువగ నంత లా వుత్సుకతౌ :)
పోదారీ చిన్నోడా
నీ ద్రవిణము నీది గాన నీదగు గోలా :)
జిలేబి
ReplyDeleteగుహ్య మైనదయా బతుకు మన కర్థ
మసలు కానిది పనిలేక మదిని త్రవ్వి
పోసిన నుపయోగము లేదు! బోధము గన
దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును
జిలేబి
ReplyDeleteజాలము లో నేర్చితి మురి
పాల సమస్యలను తేట పరచు విధములన్
మా లావుగ నేర్పెద, రా!
పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్!
జిలేబి
ReplyDeleteపడినా తుడుచుకొనుచు ముం
దడుగుల బోవు జనులు, తమ దైన విధములన్
కడిగిన ముత్యము లా మెరి
సెడి జనులున్ భారతాంబ సిగలో మల్లెల్ !
జిలేబి
ReplyDeleteచాన్నాళ్ళు గా పద్మార్పిత కనబడటం లేదు :)
లోలాక్షియు మధురనయన
బాలకుమారియు జిలేబి పద్మార్పిత,క
ల్లోలిని బ్లాగుల లో తా
పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్ :)
జిలేబి
ReplyDeleteకమలములవంటి కన్నులు
జమలించు విశుద్ధ కుంద ఛాయపు మెరుపుల్
ఘుమఘుమల పద్య సౌరభ
ము మదిరనయనపు సొబగు సముచిత జిలేబీ :)
జిలేబి
ReplyDeleteనీ సౌహార్దము పెరుగును
యేసును నమ్మినఁ ,ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్
కాసుల చెల్లెలు యానతి
గా సుదతి జిలేబి నమ్మకము వలయునహో
జిలేబి
ReplyDeleteఔరా యెవ్విధి నమ్ముదు
నేరాలంబగు పదముల నెమ్మి బడయ నా
నా రీతుల కందమ్ముగ
నే రాసులకొలది భేషు నింపెద ననుచున్ :)
జిలేబి
ReplyDeleteచదువు లెల్ల నేర్వ మనిరి చక్క గాను
నేర్చి నాము కూటికొరకు, నేడు చేతి
విద్య లెల్ల విడిచినాము వీధు లెల్ల
తిరుగు చుంటిమి నిటునటు తిరము లేక!
స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు!
జిలేబి
పంద్రా ఆగస్టునాడు అయ్యవారు ఇట్లా నైరాస్యానికి వెళ్ళిపోయేరేమిటి !
కదం కదం బడాయి యే !
ఇక్కీస్వీ సదీ భారత్ కా హై
మేరా భారత్ మహాన్
సబ్ కే సాత్ సబ్ కా వికాస్
బెల్ ఫ్యాక్టరీ మే బనాయేంగే హమ్ మొబైల్
స్వచ్ఛ భారత్
జీ యెస్ టీ మే హై స్వాద్ భరీ చాయ్ !
జండా వూంఛా హమారా !
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteనోటికేదివచ్చిననది నొక్కి పల్కు
స్వేచ్ఛ వచ్చె ; తెగవు దాస్య శృంఖలములు
మన తెలుగు టీవి యాంకరి మహిళలకు; జి
లేబు లగుచు నెంగిలిపీసులె తెలుగయ్యె :)
జిలేబి
ReplyDeleteటేబులు ఫ్యానును చూడుము
బాబోయ్జుమ్మని తిరిగె గబగబ యనంగన్
రాబోయేకాలానికి
మాబోంట్లకిదియె జిలేబి మాదిరి యగునో :)
జిలేబి
ReplyDeleteమకరందము గ్రోల భళా
రె కంది వరుల సభలోన రివ్వున రాగన్
వికసించెను ముఖపద్మము
చకచక యనుచున్ జిలేబి సందడి గానన్ :)
జిలేబి
ReplyDeleteచల్ల గానుజూచును మిమ్ము చల్ల గుబ్బ
లిదొర, రాజన్న పేర్మిని లెస్స గాను
మంచినీరు నందించిరి మాన్యులు, బడి
పిల్ల లెల్లరి కిన్ మేలు విరివిగాన!
జిలేబి
ReplyDeleteప్రాస యతి గణములులేని పద్య మెట్లు
సాగు నమ్మ? ఛందము లేక చందు గలదె?
గడన లేని కాపురముసాగ గలదకొ? ర
సవతి లేని సంసారము సాగు టెట్లు?
జిలేబి
ReplyDeleteస్వామీ ప్రత్యంగిరి సా
థీ మాతాదివ్యభారతీ!కథ రంజై
హోమంలో నెంబరు వే
టై మా భేషుగ జిలేబి టైపై యుండెన్ :)
జిలేబి
ReplyDeleteఅదె!పిండాకూడునకై
పదిలంబాయెను మరియొక ప్రశ్న జిలేబీ
సదనంబందున మొదలగు
కదనంబిక రచ్చబండ కైసేతగ సూ :)
జిలేబి
ReplyDeleteవృశ్చికము కుట్టిన నరుడ,
పశ్చాత్తాపము విడి సలుపందగు నఘముల్
నిశ్చయముగ దానిని నకు
తశ్చన దగ్గిరకు నంప తటపట వలదోయ్ !
జిలేబి
ReplyDeleteపిండాకూడే తెలియని
ముండా కొడుకులకు ముంగమురుగుగ వేదం
బండగ వచ్చునకో? కై
దండగొనునకో? జిలేబి ధర్మంబరయన్ !
జిలేబి
ReplyDeleteకాలము మారగ మారని
హాలతయ కలెక్టరయ్య యాఫీసునహో
పాలకి లేకున్నను కర
వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్
జిలేబి
ReplyDeleteఅండ యినుడు తోడై యుష,
నిండగు "వాజేనవాజిని" భళిభళి యనన్
మెండగు సూనృత, తూరుపు
కొండలనె యలంకరించి, కోమలి, మురిసెన్!
జిలేబి
భలే భలే కందాలు వ్రాసేస్తావు,
ReplyDeleteఇలా హింసిస్తావు,
అదే మీకు ఆనందం,
మాకు ఏల ఖర్మం,
ప్రభూ, ఎన్నాళ్లీ శిక్షలు?
Deleteగువ్వల వోలెజిలేబీ
యవ్వ వెనుక బోవునంత హరిమయు సుమ్మీ :)
జిలేబి
రువ్విన కందపు రాళ్ళకు
Deleteరివ్వున గువ్వచదువరుల రెక్కలు తెగవా !
Deleteఔరా కలయా నిజమా!
ధారాళమ్ముగ పదములు ధగధగ లాడన్
హేరాలమ్ముగ కందము
లే రభసగ సాగె లివ్వు లివ్వు జిలేబీ :)
జిలేబి
Deleteతెగినన్ రెక్కలు మజయే
గ !గిట్ల మీదబడి చదువగన్ విన్నాణం
బు గుమాయించు సుమా ! వ
డ్ల గనము చూడంగ వచ్చు లయమై గువ్వల్ :)
జిలేబి
Deleteఒక వైపు ఉర్రూత లూగించు పద్యాలు
మరియొక వైపు రచ్చబండ బూతుళ్లూ
తెలుగు పోయెనని నీవు కలత పడవలదు
బ్లాగూ బ్లాగూ లలో బూతులే దిద్దినారు
మనవాళ్ళు ...
:)
జిలేబి
తెగినన్ రెక్కలు మజయే ?
Deleteఖగపాఠక దీనులు చెడి కందపు జడికిన్ ,
' పగతీర్చుకొంటి ' ననియా ?
తెగ మురియుట , ఓ జిలేబి తీర్థస్వామీ !
బోనగిరి గారు నమస్తే సర్,
Deleteమీరిచ్చిన జోష్ తో అదే పాటను
పూర్తి గీతంగా, పేరడీ గా, ఇదిగో ఈ విధంగా ... సరదాగా ...
https://nmraobandi.blogspot.com/2018/08/blog-post_21.html
hope you will like it sir ...
:)
Deleteబోనగిరియు ప్రాచుర్యము
తానొనరించగ జిలేబి ధన్యత గాంచెన్
మానా రావుల బండిని
తానెక్కె భలే యటంచు తాశ్రీ పాటై :)
జిలేబి
ReplyDeleteతండా వాళ్ళ జిలేబీ
మెండుగ సర్కస్సులోన మేల్మిని గాంచెన్
నిండుగ మెడలో భళి యన
కొండలనె యలంకరించి కోమలి మురిసెన్!
జిలేబి
ReplyDeleteబుద్ధి కొలిపెన్ జిలేబీ
బుద్ధుఁడు, హింసయె హితమని బోధించె నిలన్
బుద్ధిని వీడి ఒసామా!
తద్ధామ పరమము తమది తమదని రిరువున్ !
జిలేబి
ReplyDeleteఔరా కలయా నిజమా!
ధారాళమ్ముగ పదములు ధగధగ లాడన్
హేరాలమ్ముగ కందము
లే రభసగ సాగె లివ్వు లివ్వు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteనవవికచ సరసిరుహము మ
న వనమ్మున బూచె నమ్మ నవనవ లాడం
గ విదురులపల్కుగ జిలే
బి వడివడిగ రమ్మ చేర పిరియము గానన్ !
జిలేబి
ReplyDeleteపలుమారులు కాపాడెను
తళుక్కు మను పూరణలను తట్టనుచు జిలే
బులవలె తెలుపుచు కవిరాట్ ,
కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్
జిందాబాద్ సఖా ! శకారుడా !
జిలేబి
ReplyDeleteకల - తల - మర - వస
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
పెండ్లి విందును వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
కలకండకలిపి లడ్డులు
జిలేబులు, మతలబు రెడ్డి చినవా డికి పెం
డ్లి! లసితపు వసతి! మరలమ
రలవచ్చునకొ బిరియాని ! రండి తఱియిదే :)
జిలేబి
ReplyDeleteమీదెంత దొడ్డమనసో !
కాదన కుండా జిలేబి కాణీ లెక్కల్
వేదన చెందక తగ్గిం
చే దమ్ములుగలవుగ పొడి చేసిరి లెక్కల్ :)
జిలేబి
ReplyDeleteదేవుడు! నీసృష్టి విధా
నావళి మార్చుకొనవలె సునాయాసముగా
నీ వసుధ తీరు మారును!
కావలె రీసైకిలు హితకారులు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?
కూడు విద్వత్తు బుద్ధియు కూడు నమ్మ
చేరుదురు మంచి వారలు చేద వచ్చు
వారి యండదండలనెల్ల వరము గాన !
జిలేబి
ReplyDeleteసామాన్యుఁడు వీఁ డనుకొని
ఆ మనమోహనుడి పయిన నాటవిడుపుగా
"కోమల" పద్యము లల్లన్
సామీ సభలో సమస్య సాతాళించెన్ :)
జిలేబి
ReplyDeleteమగువా ! నా ప్రాణ సఖీ !
జగణపు జాణవు జిలేబి చక్కగ నీవే
మగడిగ వరింపు మని చం
పగ, వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్!
జిలేబి
ReplyDeleteఅగొ!మాస్ మహరాజా !జత
సుగుణపు పూబోడి వేడి,సుమనోహరియున్ !
బిగువైన కథనమున కొల
పగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్ :)
జిలేబి
ReplyDeleteవికటింపగ చర్చలకట
తకరారుల చేసిరిగ సదస్సున కోశ్రీ !
సుకవీశుల కుకవి యనుచు
రకరకముల తిట్టినారు రసనయు లేకన్!
జిలేబి
ReplyDeleteశకారుడ ! పాహి పాహి !
అమ్మకమునకు కలదొక అమ్మ , ఆద్య !
నమ్ము బిడ్డలఁ దునుమాడె నమ్మ విధిగ!
తమ్ములను వలదను వాడు ధర్మ రాజు !
నమ్ము తమ్ముల దునుమాడె నతడు విధిగ !
నెమ్మి తోడు శకారుని నేటి నెరవు !
నమ్ము నన్ను నీకు గలుగు నభ్యుదయము !
జిలేబి
ReplyDeleteఫణీంద్రులకు శుభాకాంక్షలతో
తెలగాణ మహోదయము! త
ములమిది తండోపతండముగ రండివ్వా
ళ లసితపు సాయము! మరి వె
స, లెస్సగా త్యాగరాయ సభలోన సుమా!
జిలేబి
ReplyDeleteరావుల సమూహపు వకా
ల్తా వడివడిగాను నేను లబ్జుగ కొంటిన్
రావంబయ్యా కందము
రావింపగతా జిలేబి రకముల వచ్చున్ :)
జిలేబి
Deleteరాయాలనుకున్నా నే
నా యమ్మ జిలేబివలెను నావల్లవకన్
సాయము లేక విడిచితి ను
పాయము పద్యముల వ్రాయు పద్ధతి గనకన్ :)
జిలేబి
మా బంధువొకాయన కవిగా నలుగురికీ బాగానే తెలిసినవాడే ఆ కాలంలో (60, 70 ఏళ్ల క్రితపు కాలం). ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు .. అప్పట్లో హైస్కూల్ స్టూడెంట్ గా ఉన్న నేను .. పద్యాలు వ్రాయడం నాకు కూడా నేర్పిస్తారా అని ఆయన్ని అడిగాను (చాపల్యమండీ చాపల్యం). భేషజం బాగానే కలిగున్న ఆయన జవాబేమిటో తెలుసా? పద్యాలు వ్రాయడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి రా అబ్బాయ్ అన్నాడాయన (అంతేకాని నేర్పించలేదు 😣. బహుశః ఆ సుకృతమేదో నాకు లేదని ఆయనే అనేసుకున్నాడేమో 😦?). కాబట్టి వారి సిద్ధాంతం ప్రకారం మీరు పూర్శజన్మలో టన్నుల కొద్దీ పుణ్యం చేసుకునుండుంటారు "జిలేబి" గారూ 👍. అందరికీ అంత అదృష్టం పట్టద్దూ ☝😀?
Delete
Deleteసుకృతము మషాన మనకన్
చకచక రాయగ విరివిగ చక్కగ నబ్బున్
మకరందము నాపై తా
వి కూడి పద్య పరిమళము విరిజాజియగున్
రాయటం మొదలెట్టేయండి విన్నకోట వారు
సులభమైనది కందమకరందము
జిలేబి
ReplyDeleteమా మాలిక బిగుసుకొనె :)
బండి కమింట్ల వరద భళి
గండము! మాలికకు తగుల గప్పున బగ్గుల్
దండిగ వెలుతురు గాంచెను
మెండగు లింకుల మెషీను మెంగెంబాయెన్ :)
జిలేబి
పాపం అమావాస్యకి పౌర్ణమికీ ఓ టపా పెట్టే బండి ఏం చేశాడు మధ్యలో? అసలు ... అగ్రిగేటర్లలో పద్యాల బ్లాగులకొక పూర్తి పేజ్, చర్చారచ్చల బ్లాగులకొక పేజ్, మిగతా మానవమాత్రులకొక పేజ్ కేటాయిస్తే హాయిగా ఉంటుంది కదా? ఏమంటారు?
Delete
ReplyDeleteమెదలండులకడు పలుకడు,
వదలక నమ్మిన నతడిని వరదుండగుచున్
హృదయపు దీపంబగుచున్
కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ !
జిలేబి
ReplyDeleteమన తెలుగు బ్లాగ్ లోకపు తీరుతెన్నులు :)
Arm Chair Intelligently :)
సదనంబందున వ్యాఖ్యల
కదనము చూడగ జిలేబి కాకులబడియే
కద! యగు పించె సుమా భళి
కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ !
జిలేబి
ReplyDeleteGPS. Navigation with Voice :)
అదరకు, జీపీయెస్ యిత
డు! దారిని తెలిపెడు వాడు! డుంగుచు తానై
కదలక కదలన కదుపుచు
కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ !
జిలేబి
జి.పి.యస్ గారు "దారి చూపే దేవత" లాంటి వారే గానీ వారిని వికటకవిగా కూడా చూస్తున్నారా కొందరు?
Delete
ReplyDeleteగింతగనము గాయబ్బై
చింతను కలిగించినావు శిఖరిణి పద్మా
కొంతైననూరటగనన్
చెంతకు చెంగున జిలేబి చేరువ రావే :)
జిలేబి
ReplyDeleteవరలక్ష్మీ వ్రతపు శుభాకాంక్షలతో
శుభాకాంక్షలతో
వరములను కోరుచు మురిసి వరుస గాను
కొలిచి రవణము చెందుచు కోరికల క
లలను తేలుచు లబ్ధియె లక్ష్యముగను
చింతనల జేయనేల లక్ష్మీ! జిలేబి !
జిలేబి
ReplyDeleteఏమాయె బిగుసు కొనెన
ర్రా మాలిక! లక్కుపేట రౌడియు కనరా
డేమాయెనకొ? జిలేబీ
కేమో పొద్దుగడవక తకిటతకిటాయెన్ :)
జిలేబి
ReplyDeleteయాడికి బోయెనకో ప
ద్మా! డింగరుల కనుకప్పి తప్పించుకొనే
వా! డిగనురుకుచు రమ్మా
వేడిగ కవితల జిలేబి వేయ బిరబిరా :)
జిలేబి
ReplyDeleteసీనియ రు బ్లాగిణివి గా
దే నీవు జిలేబి తెలిపితివ మాలికు కున్
మానా బందాయెననుచు ?
చానా బాగుందయా విచారణ సామీ :)
జిలేబి
నేనిచ్చిన సలహా గురించేనా?
Delete// “జిలేబీ కేమో పొద్దుగడవక తకిటతకిటాయెన్ :) “ // అంటూ బిగుసుకున్న “మాలిక” గురించి మీరేగా వాపోయింది. అందువల్ల మెయిలివ్వమని ఇచ్చిన ఉ.బో.స అన్నమాట 😀
ReplyDeleteఅవలీలగ బాలుడొకం
డవధానమ్ము సభలోన డంగగు రీతిన్
సవరింప మెచ్చిరౌ "శై
శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్"
జిలేబి
ReplyDeleteవాత్సప్పులలో జాలపు
కుత్సనపుకతల చదువుచు కొందల పడితిన్
విత్సనయానకయుగమున
పత్సలము తెలియనిబతుకు బాగుగ నుండెన్ !
జిలేబి