గల్లు గల్లు గల్లు గల్లు జోడెడ్ల పరుగు చూడు...
నిన్ను చూసి చిన్న బోయె చందమామ :)
Enjoy voice of the Prince
గోదావరి జానపద గీతాలు
లిరిక్స్ పూర్తిగా తెలిసిన వారు షేరు చేయగలరు.
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
గల్లు గల్లు గల్లు గల్లు జోడెడ్ల పరుగు చూడు...
నిన్ను చూసి చిన్న బోయె చందమామ :)
Enjoy voice of the Prince
గోదావరి జానపద గీతాలు
లిరిక్స్ పూర్తిగా తెలిసిన వారు షేరు చేయగలరు.
జిలేబి
https://youtu.be/4HlguibxQN4
ReplyDeleteరాజమండ్రిలో దివ్యజ్ఞానసమాజం వారు చేస్తున్న యజ్ఞం తూర్పు గోదావరి జిల్లాలో మంచి ప్రభావాన్ని చూపిస్తున్నది.
ReplyDeleteమొదలు పెట్టినప్పుడే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు సరిహద్దు జిల్లాలను కూడా ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు.ప్రస్తుతం తొలిదశలోనే ఉండి, వారం కూడా పూర్తి కాకముందే కరోనా కేసులలో రికవరీ శాతం పెరుగుతున్నది.
ఏదో చేసేశాం,అయిపోయింది అన్నట్టు చెయ్యడం లేదు,ఈసారి అనుభవజ్ఞులైన డాటా ఎనలిస్టు సహాయం తీసుకున్నారు.వారు ప్రభుత్వ శాఖల నుంచీ ప్రైవేటు డాటా సెంటర్ల నుంచీ వివరాలు తీసుకుని రిపోర్టు ఇస్తున్నారు.
దీనివలన యజ్ఞం వల్లనే కరోనా ఉద్ధృతి తగ్గుతున్నదనే సాక్ష్యం కనిపిస్తున్నది.వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి, చూడండి:https://www.youtube.com/watch?v=hoxeSBw2qNsfeature=youtu.be
దివ్యజ్ఞానసమాజం వారు ప్రజలనుంచి విరాళాలు స్వీకరించే తలనెప్పిని పెట్టుకోక తమ సొంత నిధుల్ని ఖర్చు చేసి జరిపిస్తున్నారు.అనీబిసెంటు గారి కాలం నుంచీ దివ్యజ్ఞానసమాజం వారు హిందూమతానికి చేస్తున్న సేవలను గుర్తించి మనవంతు ప్రోత్సాహం అందించాలి.భాగ్యనగర ప్రజలు కూడా తమ బద్ధకాన్ని వదిలించుకుని చురుకు తెచ్చుకోవాలి.
వేదం దేనినీ చెయ్యమని బలవంతపెట్ట లేదు చెయ్యవద్దని నిషేధాలు పెట్టలేదు - ఒక్క యజ్ఞం గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలోనూ ప్రతి రోజూ చెయ్యాలని ఆదేశించింది!యజ్ఞ వరాహ స్వామి, యజ్ఞ నారసింహ స్వామి,యజ్ఞ నారాయణ స్వామి ఇత్యాదయః నామధేయాలతో సంబోధించి విశ్వపోషణకర్త అయిన శ్రీమహావిష్ణువుకూ యజ్ఞానికీ భేదం లేదని పూర్వఋషులు వేయిమార్లు చెప్తున్నారు.
జై శ్రీ రామ్!
// "S P Balasubrahmanyam's Son Shares Health Update, Explains Why His Posts Are In English" (NDTV news dt 26-08-2020) //
ReplyDeleteఈ క్రింది లింక్ చూడండి.
అరవ వాళ్ళ గోలే గోలండి, ఈ టైములో కూడా.
"A lot of people have asked me to put up these posts in Tamil"(S P Charan)
Deleteటమిల్ కడవుళ్స్ కి మొరెట్టాలంటే టమిల్ లోనే వుండాలండి . ఆ పైన మీ ఇష్టం :)
Jokes apart, pray sincerly Baluji gets out of this soon.
జిలేబి
// "pray sincerely ........"//
DeleteOf course, of course, we do.
చరణ్ తమిళ గాయకుడు. ఇతర భాషలలో పాడినా అంతగా ఫేమస్ కాలేదు. మామూలుగా అయితే తమిళేతరులు అతని సోషల్ మీడియా పోస్టులు చూడరు.
Deleteచరణ్ తమిళ గాయకుడని తెలిసింది. సంతోషం. అతడు తెలుగులో ఒకటో రెండో పాటలుఫాడినట్లు తెలుసు.
Deleteతెలుగు వాడుకభాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి ఇవాళ (August 29).
ReplyDeleteతలుచుకుంటూ బిజీగా ఉండటానికి ఇతరత్రా విశేషాలు చాలానే ఉన్నట్లున్నాయిగా జనాలకు .... సుశాంత్ సింగ్ రాజపుట్, వగైరా వగైరా. రామమూర్తి గారిని బ్లాగుల్లో మనం స్మరించుకుందాం.
గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు
This comment has been removed by the author.
ReplyDeleteకుశలమేనా?
ReplyDeleteకరోనా గాని తగిలిందా?
కుశలంగా రావాలని కోరుతున్నా