ఇమ్రాన్ ఖాన్ -
ఇన్ షా అల్లా -
పాకిస్తాన్ -
తక్దీర్ బద్లేగీ ?
This is the time that we decide to change our destiny
I wish that the PM House will be turned into a university.
It is in a great location to be one
ఇమ్రాన్కాను ప్రధాన మంత్రి! కిరికెట్కీసారి సిక్సర్ భళా!
సామ్రాజ్యంబిక జోరుగాంచునకొ? యీసారైన తక్దీరులన్
టుమ్రీలా సరి జేయునా నితడు? పాటోళీగ ఆర్మీ సయిన్
హమ్రంగీవలె తోక ద్రిప్పునకొ? బే హాల్,కాహిలీ మారునా?
సామ్రాజ్యంబిక జోరుగాంచునకొ? యీసారైన తక్దీరులన్
టుమ్రీలా సరి జేయునా నితడు? పాటోళీగ ఆర్మీ సయిన్
హమ్రంగీవలె తోక ద్రిప్పునకొ? బే హాల్,కాహిలీ మారునా?
Debt burden is now at Rs28 trillion. We haven’t been as indebted in our entire history as we have become in the last ten years
The interest that we have to pay on our debt obligations too has reached levels where we have to take on more debt just to settle it
We are unfortunately among the five countries where infant mortality is highest because they do not have access to clean water
We also have the highest rates of mortality for pregnant women
I want to speak about how the rich and powerful live in this country (Bharat Ek Toilet Story- remember Modi's speech?)
On one hand we don’t have money to spend on our people, and on the other we have people living like our colonial masters used to live?
five-point agenda
First is supremacy of law
The second thing is Zakat. What does Zakat mean? It means that I spend based on what I have on those who do not have enough
The third is compassion.
The fourth is merit. Without merit you cannot do anything. The responsibilities of the ruler entail that they are sadiq and amen.
The fifth is education. The Holy Prophet stressed education above everything else.
Cutting down his own as well the country's expenditure.
I further wish that the PM House will be turned into a university. It is in a great location to be one.
Tax reforms instead of loans
Pay your taxes so that we can lift our destitute out of poverty.
We will also enact a law for whistleblowers like we did in Khyber Pakhtunkhwa. Whoever helps identify corruption will get a share of the money that we recover
Revamping the judiciary
We also need to fix our police," Khan said. "The Khyber Pakhtunkhwa police is our biggest success. We won the election because of how good our police had become
More to read:
https://www.dawn.com/news/1427995/prime-minister-khan-asks-nation-to-have-compassion-for-poor-adopt-austerity
All the best Imran.
Zilebi
పాకిస్థాన్ జనాభా 20 కోట్లు పాకిస్థాన్ అప్పులు 28 లక్షల కోట్లు. ఎవరైనా సరే అప్పులు గురించి ఆలోచించి ఖర్చులు తగ్గించుకోమని ప్రజలకు చెప్తూ స్వయంగా తాను ఆచరిస్తే గొప్పవాడవడం ఖాయం. మంచి ప్రసంగం.ఆచరణలో జరగాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteALL THE BEST !
Deleteఒక తలపై 28 లక్షల అప్పుందన్న మాట!
28 లక్షల కోట్లు (అప్పు) డివైడెడ్ బై 20 కోట్లు (జనాభా) చేస్తే = తల ఒక్కింటికి మీరు చెప్పినంత తేలుతుందంటారా “జిలేబి” గారూ 😳? లెక్కలండీ లెక్కలు ☝️
Delete:) :)
Delete
Deleteవిన్న కోట వారు బతికించేరు వాళ్ళని :) తలో లక్షా పడే సి ఇంకో మారు అప్పు అడిగే ముందు మమ్మల్ని అడగండ్రా బడుద్దాయి రాజకీయ నాయకులారా అని వార్నింగ్ ఇచ్చేస్తే సరి !
జిలేబి
ఎంతైనా మీరు సూక్ష్మగ్రాహులు సుమండీ "జిలేబి" గారూ ... అలాగే మీ ప్రక్కనే చిరునవ్వులు చిందిస్తున్న నీహారిక గారు కూడా 👌.
Delete
Deleteకాదామరి లాంగ్ రోప్ ఇచ్చి లాగేము కదా :)
జిలేబి
జిలేబీ గారిది ఎంత "దొడ్డ" మనసో ?
Deleteమన దగ్గర పది రూపాయలు ఇవ్వడానికి పదిసార్లు ఆలోచిస్తారు.
ఇంతకీ ఇండియాకి అప్పులెన్నో తెలుసా ?
Jai garu required here....
నీహారిక గారు అడిగాక తప్పుతుందా :)
Deleteమన రూపాయి విలువ షుమారు 1.75 పాకిస్తాన్ రూపాయిలు ఉంటుంది. కనుక మన లెక్కలలో పాకిస్తాన్ ప్రభుత్వ అప్పు సగటు మనిషికి దాదాపు 75-80,000.
మన ప్రభుత్వ అప్పు కూడా రమారమి ఇదే మోతాదులో ఉంది, ఇంకా మనమే కొంచెం ఎక్కువ.
Indian economy as per CIA fact book:
GDP (2017): USD 2.6 trillions (as per CIA fact book)
Public debt ~ 70% of GDP
Population: 128 crores
Public debt per capita: USD 1,428 ~ INR 99,950
కాకపొతే అప్పు నాణ్యత విషయానికి వస్తే పాకిస్తాన్ పరిస్థితి అధ్వాన్నం. మనం అప్పు చేసి invest చేస్తున్నాం వాళ్ళు ఆయుధాలు & సైన్యం మీద దుబారా చేస్తున్నారు.
Delete
Deleteదొందూ దొందే :)
జిలేబి
ReplyDelete#We are also creating a task force to repatriate wealth looted from this country. We need to put an end to money laundering. It is our biggest problem right now.
Chalo Switzerland mein khojenge Modi ke saath :)
Zilebiఆగస్టు 22, 2018 8:31 PM
ReplyDeleteజీపీయెస్ వారు
మీ జన్మదిన సందర్భముగా మీకోసం ఈ సమస్య పూరించుడీ :)
"జనకా యని తండ్రి పిలిచె చక్కగ సుతుడిన్ !"
జిలేబి
*****************************
"కనకపు కోడలి మగడా!
కొనుముర నాకొక ఝకాసు గోల్డుది ఐ-ఫోన్
ఘనముగ శైలజ కూతురి
జనకా!" యని తండ్రి పిలిచె చక్కగ సుతుడిన్ !
Deleteతన కొమరునికా రాజ
ర్షిని స్మరియిచిపేరిడెనతడే!మురిపెముగా
పనకాయితినన్ రమ్మని
"జనకా!" యని తండ్రి పిలిచె చక్కగ సుతుడిన్ !
జిలేబి
కొడుక్కి తన తండ్రి పేరు పెట్టుకున్న వ్యక్తి (ఇప్పుడవన్నీ మానేశారు లెండి) కొడుకుని "జనకా" అని పిలవచ్చుగా? (పిలుస్తాడా అన్నది వేరే సంగతి ☺)
Deleteచిన్న వాణ్ణి "నాయనా" అని పిలవడం మా నెల్లూరి భాష. నేనైతే తప్పనిసరిగా టీ షాప్ కుర్రాడినుంచీ కూరియర్ యువకులదాకా అందరినీ "నాయనా" అంటుంటాను. ఇంతవరకూ హైదరాబాదులో పదిహేనేళ్ళగా ఎవరూ అభ్యంతరం పెట్ట లేదు.
Deleteరమణ మహర్షికి తనకన్నా బాగా పెద్దవాడైన తెలుగు శిష్యుడు కావ్య కంఠ గణపతి మునిని ఎలా సంబోధించాలో తటపటలై చివరకు "నాయనా" అనడం ప్రారంభించారట. అప్పటినుంచీ గణపతి మునిని అందరూ కులాసాగా "నాయన" అనేవారట.
బెంగాలులో చిన్న కొడుకును ముద్దుగా "దాదూ" (తాతా) అని పిలవడం చూశాను.
భవద్గీతలో కృష్ణుడు బావగారైన అర్జునుణ్ణి "తాత" అన్నాడొకసారి ("దుర్గతిం తాత గచ్ఛతి"). తాత అంటే సంస్కృతంలో "చిన్న వాడు" అని అర్థం ఉన్నదట.
కానీ మీరన్నట్లు "జనకా" అని తెలుగు వాళ్ళెవరూ తండ్రిని గానీ కొడుకును కానీ పిలవడం వినలేదు. ఇక ప్రారంభిస్తాను మా వాడు గోవానుంచి ఆదివారం తిరిగి రాగానే (ఆయనకు తెలుగు రాదు...జన్మభూమి బెంగాలే :)
నాకు "అమ్మా, నాయనా" అని తల్లి తండ్రులను సంబోధించడం అలవాటు. మా ఆవిడకి "మమ్మీ, డాడీ" అని తన కొడుకు పిలవాలని కోరిక ఉండేది. ఫలితం:
నన్ను "డాడీ" అనీ మా ఆవిడను "అమ్మా" అని పిలవడం జరిగినది :)
ఏ రాయి అయితేనేమి :)
మీరు చెప్పింది బాగుంది ప్రొఫెసర్ గారూ 🙂. అయితే నా వ్యాఖ్య “జిలేబి” గారిచ్చిన సమస్య మీద సరదాగా వ్రాసినది - జనక మహారాజుకే కాదు, కొడుక్కి అన్వయించి కూడా పూరణ చెయ్యవచ్చుగా అనే భావంతో కూడిన ఒక సరదా కామెంటు. స్మైలీ తగిలించడం మర్చిపోయాను 🙂 🙏.
Delete🙏😊
Delete