Friday, April 24, 2015

నేటి పిండివంటకం జిలేబి !

నేటి  పిండివంటకం  జిలేబి !
 
పిండి - నూనె - జిలేబి

పిండి
తానూ జిలేబీ
కావాలనుకుంది

నీళ్ళలో పడి
నూనెలో వేగింది
పానకంలో తేలింది
 
(కామెంట్ల లో నించి
కొట్టు కొచ్చిన జిలేబి !)
 
చీర్స్
జిలేబి

5 comments:

  1. మరో రెండు ముక్కలు తగిలించండి:

    నోటి గూటికి చేరింది
    ఆట కాస్తా ముగిసింది

    అని.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      వాహ్ వాహ్ ! భలే మంచి జిలేబి పాకం !!

      చీర్స్
      జిలేబి

      Delete
    2. హరి బాబు గారు,
      :) :౦ ::)

      Delete
  2. ఆట గదా జిలేబీ
    ఆట గదా జిలేబీ
    నూనెలో వేగేవు
    పానాకాన మునిగేవు
    నోటిలోన చేరి కరిగి పోయేవూ..
    ఆట గదా జిలేబీ
    ఇది ఆట నీకు

    ReplyDelete