Tuesday, April 21, 2015

చెట్టు - ఫలము-విత్తనం

చెట్టు - ఫలము-విత్తనం 
 
విత్తనం
తానూ వృక్షం
కావాలనుకొంది 
 
చెట్టు ఫలాన్ని 
నేలకి విడిచింది !
 
 
శుభోదయం 
జిలేబి 

4 comments:

  1. Law of Nature kada madam garu :)
    శుభోదయం

    ReplyDelete
  2. ఇట్లా చెట్లు, పుట్టలు, ఫలాలు అంటూ ఎంత కాలం రాస్తూ పోతారండీ??
    వేరే పనేం లేదా మీకు?

    !!!

    ReplyDelete
  3. పిండి - నూనె - జిలేబీ
    పిండి
    తానూ జిలేబీ
    కావాలనుకుంది

    నీళ్ళలో పడి
    నూనెలో వేగింది
    పానకంలో తేలింది

    ReplyDelete
  4. (1) సీఎం/పీఎం కుర్చీకి ఎసరుపెట్టబోతే పార్టీ నుంచి బహిష్కరించినట్టు ! :-(
    (2) 'బొమ్మరిల్లు' లొ ప్రకాష్ రాజ్ లాగా :-)

    ReplyDelete