సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
Unable to understand the question
ReplyDeleteజిలేబీగారూ, ఈ మే 18 సంగతి ఏమిటీ? బిజీగా ఉండి తట్టటం లేదు. రాహుల్ గాంధీ గారు అఫీషియల్‌గా సన్యాసం స్వీకరించబోతున్నాడా? ఏమిటో విశేషం!?
ReplyDeleteఇందుమూలముగా అందరికీ తెలియచేయునది ఏమనగా, గౌరవనీయులైన వరూధిని గారు మే 18, 2015 తేది ఉదయం 9.02 కి న్యూఢిల్లీలో జిలేబీ శాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయుచున్నారొహో!
ReplyDeleteజిలేబీ గారికి ముందస్తు శుభాకాంక్షలు.
Deleteఅతిత్వరలో దేశమంతా రూపాయికి కిలో జిలేబీ & జిలేబీ కాన్టీన్లు పథకాలు అమలు కావాలని కోరుకుందాం.
ఇక జిలేబీ కూడా కంభకోణాల్లో ఇరుక్కుంటుందో యేమో!
ReplyDeleteజి2 అంటే జిలేబి2 అని చ్ప్పుకుంటారేమో?
నల్ల జిలేబి అంటే సరిదా పడెనే అది అగునో?
జిలేబీలు దొరుకుతాయనుకుని వస్తే ఏమిటో గళ్లలో అక్షరాలు పరిచి చూపించారు. జిలేబాకలి తీరేదెలా
ReplyDeleteReply to ur question
ReplyDeletehttp://www.teluguyogi.net/2015/05/blog-post.html
కష్టే ఫలే వారు,
ReplyDeleteఆ హా ! ఈ టపా మీద కామెంటిన వారి పంటలు పండేయి !
బ్లాగ్జ్యోతిష్ శర్మ గారు "got the cat out of the bag" !
వేచి చూడవలె . జిలేబి ౨౦౧౪ ౫ వ నెల ఒక టపా కూడా ఓపిక ఉంటె చూడ వచ్చు .
జిలేబి
ReplyDeleteబ్లాగ్జ్యోతిష్ శర్మ గారు తమ టపా కి కామెంటులు బందు చేసి ఉంచేరు ! వారి టపాకి ఎవరెవరు 'తుపాకీ' కామింటు లు పెట్టాలను కుంటున్నారో వారి కందరికీ ఇక్కడ స్వాగతం సుస్వాగతం !
గమనిక ! వచ్చిన వారు జిలేబి టపా కి కామింట్లు కొట్టి తలా ఒక జిలేబి పట్టుకు పొండి !
ఖబర్దార్ ! మీరెవరో , ఎక్కడి నించి కామింటు తున్నారో అంతా ఆ పై వాడికి ఎరుక !
జిలేబి
(పరార్!)
Still, what is in store for us. Again Earthquake visited Delhi also.
ReplyDeleteకష్టే ఫలే వారు,
ReplyDeleteEarnest request please pray.
జిలేబి
Dear Blog readers,
ReplyDeleteNature is unfathomable.
As individual human beings pray for general welfare of all. That is the minimum that we could do at individual level. I suppose.
ఏమైంది ఈ వేళ?
ReplyDeleteమే 18 వచ్చింది వెళ్ళింది జిలేబీ గారూ.
ReplyDeleteహమ్మయ్య !
ReplyDeleteఅంతా మన మంచికే !
జిలేబి