Wednesday, October 11, 2017

భాషాయోషకు మరియొక పవళమ్మిదియే !
భాషాయోషకు మరియొక పవళమ్మిదియే !
భేషౌ ! లలితా జిలేబి పెంపెక్కెన్బో :)
పేషానీ యై వెలిగిరి 
భాషాయోషకు మరియొక పవళమ్ము వలెన్ !


చీర్స్
టు లలితా
జిలేబి
 

95 comments:

 1. భాషా యోషా సురుచిర
  నాసాగ్రే ముత్య మయ్యె నరయ జిలేబీ ,
  భాషా యోషా లాలిత
  నాసాగ్రే పగడ మయ్యె నరయ లలితయున్ .

  ReplyDelete
  Replies

  1. లక్కాకుల వారు

   నమో నమః

   నెనరుల్ సహిత
   జిలేబి

   Delete
  2. ఖరాగ్రే వసతే జిలేబీ ...

   Delete

 2. బండి ర ఱ :)


  ఉపయోగ మేమో చూడండి :) టిల్డే కీ (నిదురబోయేటట్లు కనబడు S లాంటి కీ :)


  నిదురన గల టిల్డే కీ
  కుదురుగ నొక్కి ర అ నొక్క కులుకుచు తా కం
  డ్లెదురుగ వచ్చు ఱ యక్షర
  మది కష్టపడితి నుపాయ మదియని తెలియన్ :)


  Tlde+r+a = ఱ :)

  జిలేబి

  ReplyDelete


 3. పుడమిన్నేలనయా పం
  పి రమించితి వీవు విభుడ! పింగళమువలెన్
  మరి మా మది కొందళమ
  య్యెర రామా! తీరము గన యెవరి తరమయా !

  జిలేబి

  ReplyDelete


 4. బాగున్నాయి సుమ ! జిలే
  బీ గాజులగల గలలవి వీనుల విందై;
  జాగారములన్ మరి నీ
  సోగకనులు వలపు మీరి శోభిల్లెన్ బో !

  జిలేబి

  ReplyDelete


 5. జంతిక లు చక్కిలములన్
  మంతనముల నెక్కిరించె మహిని జిలేబీ
  పంతంబదేల రమణీ
  అంతయు తెలిసిన మనుజులు హద్దరి బన్నా :)

  జిలేబి
  పూర్ణమనగా
  గుండుసున్న :)

  ReplyDelete


 6. ఆ శిలువ పైన నెలమిన్
  తాసించుచు ఋషివలెన్ సతతము మనుజుల
  న్నాశీర్వదించు చుండెన్
  మోసెసు వారసు డతండు మోకఱిలమ్మా !

  జిలేబి

  ReplyDelete


 7. తేడా లేనండీ ! మా
  టాడే తాహతు జిలేబి టాకా కున్ వే
  టాడే తీరిక గలదా
  గాడీ నడువవలె మనకు గవగవ బోదాం :)

  జిలేబి

  ReplyDelete


 8. మా లక్కు పేట రౌడీ
  చాలా నాళ్ళ తరువాయి‌ ఝంపాకంబై
  కోలాహలముగ వచ్చెను
  బేల! పటాలంబఖిలము వెంటదగులునో :)

  జిలేబి

  ReplyDelete


 9. రౌడీ రాజ్యంబదిగో
  కేడీ లకు బుద్ధి జెప్ప కీశము గన్ బ్లా
  గ్వాడకు జిలేబి వచ్చెన్,
  బోడీ ! యాహ్వానము తెలుపుమ వెనువెంటన్ :)

  జిలేబి

  ReplyDelete


 10. ఓయీ విలనై పోయా
  వేయీ పంచదశలోక వేదిక పైనన్
  వాయించెదన్నిక జిలే
  బీ యిబ్బడిముబ్బడిగను బీటలు దీయన్ :)

  జిలేబి

  ReplyDelete


 11. వేటమొదలాయెను జిలే
  బీ టాకా వే సెనుగద బిగుతుగ మాలిక్ !
  గోటగెలుచునో ? భళిభళి
  కోటింగులట మొద లాయె కొమరిప్పెణ్ణే :)


  జిలేబి

  ReplyDelete
 12. తమలపాకుల షాట్లు తలుపు చెక్కలవేట్లు
  బ్లాగు లోకములోన బాగనుండె
  అయిదు ఏండ్లక్రితము అయ్యెనే యుద్ధాలు
  తిక్కలేపు యుగము తిరిగిరాదు!

  ReplyDelete


 13. వెయ్యిన్నూట పదార్లకు
  సయ్యనటము లేదు సూవె చక్కగ నెవరున్ :)
  హయ్యో ! యిరవై డాలర్స్
  లయ్యా! స్టార్బక్సు కాఫి లావుగ రాదా :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. బ్లాగిల్లు గా కష్టాలు పడినప్పుడు కూడా ఎవరి నుండీ ఏమీ ఆశించలేదు. కేవలం తెలుగు బ్లాగులను ప్రోత్సహించాలని తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. ప్రస్తుతం శోధిని స్వంత సర్వర్ తో హ్యాపీగా నడుస్తోంది.

   Delete
  2. Actually, you are doing a great job Srinivas garu! Even the other gentleman is doing fine with his aggregator.

   కూడలి, హారం లేని లోటును మీ ఏగ్రిగేటర్లు తీరుస్తున్నాయి.

   Delete
 14. ఏగ్రిగేటరు నెలకు ఎన్ని డాలర్లైన
  టైరు అయిన మాకు టైము పాసు
  మాలికలకు వద్దు మరి మనీ గొడవలూ
  చేసుకున్న మాకు చేతనవును :)

  ReplyDelete
  Replies
  1. ప్రస్తుతానికి నడిచిపోతోంది కదా, నడవనివ్వండి. నడపలేని రోజు రాదనే అనుకుంటున్నాము .. ఆ రోజు వచ్చినప్పుడు వేరేవారికి ఇచ్చెయ్యడమో, సైటూ మూసెయ్యడమో చేస్తాం!

   Delete


 15. పదకొండవ మాళిగలో
  వెదికిన కనరాలె సూవె వెంకట సామీ :)
  పదిలముగా నేడగలడు
  కుదిరిన చెప్పుము జిలేబి కొమరిప్పెణ్ణే :)

  జిలేబి

  ReplyDelete


 16. ఉండేది నాల్గు బ్లాగ
  ర్సండీ ! నలుబది ప్రొఫైలు రగడల్ మీదున్
  గండర గండలనానిమ
  సండగ తిట్టుకొనిరన్న సంబరముగనన్ :)

  జిలేబి

  ReplyDelete


 17. ఓయీ యనానిమసు లా
  రా! యీ మాయా ప్రపంచ రహదారుల మీ
  కై యిక పడ నివ్వరహో !
  భాయీ చట్టనుచు గొట్టు పదురుల్ సాగవ్ :)

  జిలేబి

  ReplyDelete


 18. హిందూ మతమును తిట్టెడు
  కొందరు బ్లాగర్లపైన కొరడా ఝుళిపిం
  చందంబుగ హరి బాబౌ
  కందా బచ్చలిగ మార్చు గద జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 19. హ! యనామకులారా మీ
  సయాటలకు సాయముగను సాముల్లేరే !
  భయపెట్టు వ్యాఖ్యలకిక
  న్నయగారములాడు యడవి నట్టులు లేరే :)

  జిలేబి

  ReplyDelete


 20. నీంగళ్పణ్ణుంగ షటప్ !
  వాంగణ్ణావాంగ వాంగ వాంగ జిలేబీ :)
  పెంగళ నంబాదీంగో
  వాంగీ బాతాప్పిసింజి వాయ్లే పోడ్వా :)

  జిలేబి

  ReplyDelete


 21. రమ్యంబైనకుటీరము
  సామ్యము గానక జిలేబి చక్కా బోయెన్
  కామ్యాబీయెవరిదయా!
  భూమ్యాకర్షణల మధ్య బోడియు బోయెన్ :)

  జిలేబి

  ReplyDelete


 22. కత్తి మహేశు ఆడ బిగ్ బాసుడైపోయె :)
  మళ్ళీ బాలాగు లోకానికి వస్తా రంటారా ?:)


  కత్తి మహేశా! యాడికి
  బత్తము తిప్పేసినావు బ్లాగుల విడిచీ :)
  జత్తాయితంబగు! జనులు
  బిత్తరు బోవలె కమింట్ల బిగువుల జూడన్ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. "మలక్ పేట రౌడీ" గారు వాడిన "యుద్ధకళ" పదప్రయోగానికి వెయ్యచ్చో వీరతాడు 👌🙂.

   Delete


 23. జంతిక లు! చక్కి లంబులు !
  పొంతన గూడన్ గులాబి పువ్వులు ! సామ్యం
  బంతయు గానన్ గాయబు
  జంతిక ! "బలి బలి" ! జిలేబి ఝంపక వళ్ళీ :)

  జిలేబి

  ReplyDelete
  Replies


  1. ఔరా !

   విన్నకోట వారు ఎంత అమాయకులు‌! :)

   జిలేబి

   Delete
  2. ఏమిటోనండీ, మొదటినుంచీ నేనంతే 🤓.

   Delete


  3. ఏమో నండి జిలేబీ
   నే మునుపటి నించి యిట్లనే సుమ ! మీరే
   మో మాట చెప్పిరి! యదే
   మో మా కర్థంబవలె సమోసా వోలెన్ :)

   జిలేబి

   Delete


 24. మనవడా !

  లక్కు పేట రౌడీ !

  ఏల శంకరాభరణము ను లెఫ్టు కి మార్చిరి :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మీరెవరిని అడిగారో వారు సమాధానం చెప్పేలోపు మీకు ఒక చిన్న ప్రశ్న. ఏదైనా కాగితం చూసేటప్పుడు లేదా మడత పెట్టిన కాగితం / కార్డ్ (ఉదా: శుభలేఖ) తెరిచినప్పుడు మీరు ముందు ఎడమచేతివైపు చూస్తారా, కుడిచేతివైపు చూస్తారా చెప్పండి 😉.

   Delete


  2. సెంటర్నించి చదువుతామండి విన్న కో ట వారు
   అక్కడే శ్రీరామ జయం అని రాసి ఉంటుంది :)

   జిలేబి

   Delete
  3. నేనడిగింది ఎక్కడ నుంచి "చదువు"తారని కాదు, మీ దృష్టి ముందుగా ఏవైపు వెడుతుందీ అని. కానివ్వండి, ఇంకా నయం నేనడిగినదాని మీద పద్యం కట్టలేదు, అంతవరకు అదృష్టవంతుడిని (jk) 🙂.

   Delete

  4. ఓ! అలాగా !

   పేపరు చదవడానికున్నూ ( చూడటానికున్నూ)
   ఓ వెబ్ పేజీ చూడటానికున్నూ వ్యత్యాసం ఉందండి‌

   Right column ads are more expensive than left column in the internet ad topological consortium researchers view for that side attracts the eyes first on an web page :)


   పద్యం అడిగారు కాబట్టి

   కుడియెడమ లొకటి కాదం
   డి! డిసైఫరు చేసినారు డీప్ రీసెర్చిన్
   వడివడి కన్నులు కుడి సై
   డు డిగనురుకునట ! జిలేబి డుగుడుగుడుక్కూ :)

   జిలేబి

   Delete


 25. కేతను మేడము గుట్టును
  గోతామున బట్టె గాద గోలాంగూలమ్ !
  యేతా వాతా యే భా
  గోతము బ్రద్దల గునో బిగువుగ జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 26. కళ్లెదుట నుండె యానుడు
  బిళ్ళగ శంకరుని కొల్వు విదురుల పలుకుల్ !
  పిల్లోడా ! మార్చితివే !
  మళ్ళా మార్చుమయ జనులు మరిమరి చదువన్ :)

  జిలేబి

  ReplyDelete


 27. దీపావళి సమయమిది ! జి
  లేబీ వరుసగ టపాసు లెగురున్బోవే !
  రోబో మహామహులు, మే
  ధావుల్లట నుద్య మించెదరు లెక్చరులై !

  జిలేబి

  ReplyDelete


 28. మేధావుల పేలుళ్ళక
  టా! ధమధమ యని మొదలగు టాంటాం యనుచున్ !
  ఛేదించెదరోయి జిలే
  బీ ధీరులు వారి గుట్టు బిల్డపులన్నూ !

  జిలేబి

  ReplyDelete


 29. ముక్కల నక్కడ నిక్కడ
  మక్కెల నేరుకొని నరుడు మస్తుగ కాపీ
  చక్కగ గొట్టుచు దేవుని
  లెక్కల జూప హరిబాబు లెస్సగ కరిచెన్ !

  జిలేబి

  ReplyDelete 30. ఓ శ్రీ నివాస! చౌదరి !
  మీ శ్రీ కరమగు తగువులు మించారె జిలే
  బీ ! శ్రీ కారము చుట్టిరి
  మిశ్రపు తాళము ల కైపు మించరులారా !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మీరు ఇంట్లో కూడా ఇలాగే పద్యాలతో మాట్లాడతారా? ఎలా పడుతున్నారండీ బాబూ మీతో ...

   నాకొక్క ముక్క అర్ధం కాలే

   Delete


  2. మేము తెలుగు మాట్లాడమండి :)
   (తెలుగు మాట్లాడటం రాదు :)


   జిలేబి

   Delete


 31. అన్నీ తెలిసిన వాడా!
  మన్నించుమయా రగిలెడి మనుజుల కైపున్!
  చిన్నారులు వీరయ్యా
  కన్నూ మిన్నూ తెలియక కణకణ యనిరౌ !

  జిలేబి

  ReplyDelete


 32. కొబ్బరి చిప్పల బ్యాచీ !
  పబ్బపు దీపావళీయ పద్ధతి మీకై
  యిబ్బడి ముబ్బడి గానన్
  గుబ్బెత వేచెను మజ మజ గుండమ్మవలెన్ !

  జిలేబి

  ReplyDelete


 33. గుబ్బెత హుష్ కాకీ ! సరి
  కొబ్బరి చురకలు రమణికి గూడే బోవన్
  పబ్బపు పటాసు లట ఢాం !
  డబ్బా చప్పుళ్లకిక బిడారం బెచటన్ ?

  జిలేబి

  ReplyDelete


 34. హ! మగ రాయులకు సహచరి‌ దొరుకుటయు
  గడ్డగు వయిళంబు గద యనుకొను
  తరుణమున నువిదయు తనకు తానైరాగ
  తనయుఁడు పతి యయ్యె, తరుణి మురిసె!

  జిలేబి

  ReplyDelete


 35. గెట్లాస్టని త్రోసెన్ బో
  పొట్లపు కాగితమువలె సపోర్టివ్వకనౌ !
  యిట్లా యైతే యెట్లా
  చిట్లును పెనుపు తకరారు చిన్నబ్బోడా !

  జిలేబి

  ReplyDelete


 36. పరగడుపున పద్యమొకటి
  గరంమసాలా జిలేబి కారము జేర్చన్
  పరుగిడుచు వచ్చె నయ్యా
  విరసంబగు రచన , యొప్పె వీనుల విందై!

  జిలేబి

  ReplyDelete


 37. పూజారుల్లెవరైనన్
  బేజా రవుచున్ జిలేబి బేరీజేలా !
  సాజము గా భగవంతుని
  నైజము నీలోన గలదు నరయన్ సూక్ష్మం !

  జిలేబి

  ReplyDelete


 38. యుద్ధకళలో గెలుపుల
  న్నొద్దిక గా తేల్చుకొనెద ! ఓయీ బ్లాగర్
  ముద్దాయిల్లార! వినుడు
  గుద్దుల్లికతప్పవు సుమ గుబ్బెత నర్రా !

  జిలేబి

  ReplyDelete


 39. పలుచేతలేల ! మరిమరి
  కలవర పడుచున్నలుగురి కాళ్ళన్ బడనే
  ల! లసితమై వెలుగు విభుని
  యిలలో నమ్ముము జిలేబి యితరము వలదోయ్ !

  జిలేబి

  ReplyDelete


 40. కొబ్బరి చిప్ప పగుళ్ళ
  న్నబ్బుర ముగ శాంతి గాంచి నాను జిలేబీ !
  తబ్బిబ్బులు తప్పి మనసు
  నిబ్బరముగను వెలిగెనట నిక్కము గానన్ !

  జిలేబి

  ReplyDelete


 41. బహుచిత్ర‌ములకటా ! బ్లా
  గు హవేల్దారుల నెపములు ! గుడుగుడు యనుచున్
  బహువే షమ్ముల గు కథలు !
  వహ! డోల్బోయెన్ జిలేబి వాలము వచ్చెన్ !

  జిలేబి

  ReplyDelete


 42. పాటలు పలుకులవేలా !
  దీటుగ విభుడిని మనమ్ము దీక్షగ గానన్ !
  చోటత నిది, హృది యతనిది
  మేటరి యాతడు జిలేబి మేధయు నతడే !

  జిలేబి

  ReplyDelete

 43. మము తూలనాడ నెవడ
  ర్ర మీరు ? హరిబాబుని! చమడాలొలిచేస్తా !
  సుమనోహరులారా! యే
  ల మీకు లఫడా ! జిలేబు లార! విడు విడూ !

  జిలేబి

  ReplyDelete


 44. దీపావళీ పటాసుల్
  మా పెద్దగ పేలుచుండె మహిని జిలేబీ !
  ఓ బాలాగు హరి, సిరిప
  తీ బాలకుమారులార తెరతీయవలెన్ !

  జిలేబి

  ReplyDelete


 45. ఏమాయెన్బోవె జిలే
  బీ! మాయామయ యిహమ్ము బీటలు వారెన్ !
  కోమా లోకి వెడలునా ?
  ఓ మా బాలాగు సోదరుల్వినుడయ్యా !

  జిలేబి

  ReplyDelete


 46. శోధిని ఉందని తెలియదు !
  బాధల్ తప్పెగద యూజి భారము తప్పెన్ !
  వేదన నొందిరి జనులట
  గోదావరి జనులు సిగలు కొప్పులు బట్టన్ :)

  జిలేబి

  ReplyDelete


 47. ఎవరో ఒకండ్ల పైనన్
  కువకువ యనుచు సెటయిరుల గుచ్చి జిలేబీ
  తవికల తో నర్తనల
  న్నవిరామము జేయుచుండె నరుడా గనుమా :)

  జిలేబి

  ReplyDelete


 48. తన యగ్రహార మందున్
  వనమాలివలెన్ జిలేబి వడివడి గానన్
  తన కవితా పాటవముల్
  గన నీహారిక కలహము కవ్వించెనహో :)

  జిలేబి

  ReplyDelete


 49. ఎంత చదివినన్నరుడా !
  కొంతైనను యత్నము సరి గొనుచున్ పద్యం
  బింతై న గూర్చి కవితా
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్ !

  జిలేబి

  ReplyDelete


 50. కుర్రతనపు కమ్యూని
  స్టర్ర గరికిపాటివారు, సద్భావముతో
  బిర్రెత్తగ మన ధర్మము
  చర్రున దూసి సరిజేయ సారము గనిరౌ !

  జిలేబి

  ReplyDelete


 51. మగువ పేరు లక్ష్మి! మానదుడౌ పాన
  కాలు పెండ్లియాడె ; కరము, వలచి
  న మగువను దరి గన ననుపువడెను సూవె
  పరిణయమది ప్రణయ పథము లోన !


  జిలేబి

  ReplyDelete


 52. బాణా సంచాల్ మాదోయ్
  కాణాచీ మేము గాద కాలా కాలం !
  పాణిందమమును వీడుము
  మాణవకుడ! దీపమై విమలమణి యగుమా !

  జిలేబి

  ReplyDelete


 53. కామెంట్ల సెక్షనే పో
  యే!మీ శోధిని జిలేబి యేలా యేలా !
  సామీ సిరిగల వాసా !
  మామి పలుకులు వినుమయ్య మార్చేయ్ మళ్ళీ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. జిలేబి గారి హుకుమా మజాకానా, శ్రీనివాస్ rjy గారూ?
   (మీరు మాట వినలేదనుకోండి, జిలేబి గారి దగ్గరనుండి మరిన్ని పద్యతాడనములు తగలచ్చు, ఆపైన మీ ఇష్టం ☝️)

   Delete
  2. ప్రస్తుతం "అజ్ఞాత"ల కామెంట్లను మాత్రం నిరోధించి... అని బ్లాగుల వ్యాఖ్యలతో సంకలిని సరిక్రొత్తగా రూపుదిద్దుకుంటోంది ... మీ ముందుకు తేవాలని ఉన్నా... సమయం కోసం వేచిచూస్తున్నా

   Delete


  3. ఓ శ్రీ నివాస ! మీపలు
   కౌ శ్రావ్యమహో ! జిలేబి‌ కైమోడ్పులహో !
   శ్రీశ్రీ యనాని మస్సుల
   కై శ్రీయుతమైన డంబు కాకవెలుంగే !

   జిలేబి

   Delete


 54. ఆమూలాగ్రము వెదికెను
  సామంజస్యపు పదమును సాజాత్యంబై
  త్వామనురజామి యనుచు
  న్తా మదిని మధించెనోయి తరుణి జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 55. ఆమూలాగ్రము వెదుకుచు
  సామంజస్యపు పదమును సాజాత్యంబై
  త్వామనురజామి యనుచు
  న్తా మదిని మధించి గాంచె తరమై లలితా !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. త్వామనురజామి యనగా
   నేమని యర్థమ్మొ దెలిసెనేని మహాత్మా !
   ధీమమ్మున దెలుపగలరు
   మేమును తరియింతుము విని మీవల్ల బుధా !

   Delete


 56. సినిమా అయిపోనాదీ :)
  మినిమము గారంటి హిట్టు మీకిక హరిబా
  బు! నిజములు తెలిపిరి గదా
  మన సిరిగలవాసుడు మఱిమఱి చూడ భళీ :)

  జిలేబి

  ReplyDelete


 57. దీపావళి శుభకామనలతో

  మనుగడకు వలయు సంపద
  ధనలక్ష్మీవ్రత మొసంగు ; దారిద్ర్యము నే
  మనిచెప్పుదు,సంపత్తిన్
  మనుజులు కష్టపడకన్ సమధికము గనుటే !

  జిలేబి

  ReplyDelete


 58. కోట్లాది కుటుంబములకు,
  నోట్లన్ కట్టల కొలదిగ నోచిన వారల్
  చిట్లించ టపాసులకై ,
  యట్లట్ల బతుకు మరి సరి యగును జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 59. ఆపండహె !గోలల సు
  మ్మీ ! పెద్ద చతురులవోలె మీగొడవల్ సు
  త్తీ! !పంపు వద్ద రమణుల్
  కేపుల తకరారు సూవె ! కేక జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 60. కొత్త పదములెట్లా వ
  చ్చత్తరి ? సుజనులు కనుగొన చక్కగ సుమ్మీ !
  విత్తును విడచుచు వృక్షము
  సత్తును గూడగ జిలేబి చక్కగ సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete

 61. బెత్తపు మాస్టారుల్ మరి
  యెత్తరి బోయిరి గద సడియే కనరాలే !
  చిత్తరువైగానన్ కిం
  చిత్తైనను కానరాలె చిత్రములచటన్ :)

  జిలేబి

  ReplyDelete


 62. అసలే తీరిక లేదం
  డి! సలిపెడు పనుల టపాల రివ్వున వేయన్
  పసబోయె! గృహంబాఫీ
  సు సూవె ! నరస‌న్న ! తెములచు చురుకుగొనెదన్ :)


  జిలేబి

  ReplyDelete


 63. మాయబ్బోడు ప్రభాసు సు
  మా! యిల్లాయె జగమంత మధురము సుమ్మీ !
  హా! యేక్నిరంజనుడు మగ
  డాయెన్బోవే జిలేబి ఢమఢమ డుక్కూ :)

  జిలేబి

  ReplyDelete
 64. మీరు బహుశా పద్యాలు వ్రాసే software ఏదైనా కనిపెట్టారేమో అని నా అనుమానం. నాలుగైదు పదాలు data గా ఇస్తే, readymade గా పద్యం output వచ్చే software ఏదైనా ఉందా? IT లోనే ఉన్న శ్యామలీయం గారు ఏమంటారో?

  ReplyDelete
  Replies

  1. బోనగిరి గారు

   --శ్యామలీయం గారు ఏమంటారో?

   శ్యామలీయం గారొస్తే వాయగొడ్తారు :)

   కాబట్టి‌ అంతకు మునుపే మన పజ్జాల్ని ఫాక్టరీ నించి ఎకస్ పోర్టు చేసేస్తాం :)

   చీర్స్
   జిలేబి

   Delete


 65. పదముల తో పద్యములన్
  కుదుర్చు సాఫ్ట్వేరు మీరు గూర్చితి రో ? మా
  మెదడే బోనగిరీ భూ
  రి దరువులన్ బేర్చు ఫాక్టరీ నిజమిదియే :)

  జిలేబి

  ReplyDelete


 66. రూబిక్ క్యూబుకు భళిభళి
  శోభిలు వేదాంతమునకు సోకుల్మాడన్
  మా బాగుగా ముడెట్టా
  రే! పద్మా !మీకు సాటి రెప్పంబెవరే !

  జిలేబి

  ReplyDelete


 67. పదముల నటునిటు బెదురక
  కుదురుగ మఱిమఱి లఘువుల గురువుల గనుచున్
  సదనపు పలుకులు గబగబ
  కదనపు వివిధపు నడకల కవనపు దరవుల్ :)

  జిలేబి

  ReplyDelete


 68. సినిమా ఫ్లాపాయెన్ హరి
  వినతిన్నెవరూ జిలేబి విరివిగ చూళ్ళే !
  మన శ్రీనివాసు డొచ్చెన
  ట నవ్య పద్ధతి కమింట్ల టప్పుటమారం :)

  జిలేబి

  ReplyDelete


 69. దానము గా మనుజుడు చర
  వాణికి దేహార్ధ మొసఁగె, ఫాలాక్షుఁ డొగిన్,
  రాణికి సగమ్ము బోవన్,
  మానవుడట దిక్కు గాన మహిని నిలబడెన్ !

  ReplyDelete