1. Real Indian26 October 2017 at 09:13 ఆర్య ద్రావిడ సిద్దాంతం గురించి 100 ఋజువులు చూపిస్తానని హరిబాబుకి చాలెంజ్ చేశాను. కానీ మోడరేషన్ తీసెసి చర్చ చెయ్యాలని కండీషన్ అడిగాను. ఎందుకంటే హరిబాబు స్టైలె ఇలా ఉంటూంది:
1. ఎవడైనా ఏదైనా పోష్టు పెట్టాలి అంటే దాని గురించి రీసేర్చి చేసి, ఒక అభిప్రాయానికి ఒచ్చి.. రాస్తాడు. 2. మనం చర్చిద్దామని ఏవైనా కామెంట్లు పెట్టామనుకోండి, దాన్లో మనోడి సిద్దాంతం బండ తప్పు 3. ఇక వల్ల కాదు అనుకున్నప్పుడు.. మనకామెంట్లు పబ్లిష్ చెయ్యడం పూర్తిగా మానేసి "చూశాడా పారిపొయ్యాడు" అని 4 రోజుల్ల తర్వాత ఇంకో కామెంటు వొదులుతాడు. బుర్ర గోక్కోవడం చాలెంజి చేసినవాడి పని.
4. ఈలోపు ఈజీ స్రీరాం లాంటి గొట్టాలు.. ఓ వెయ్యి లింకులు(అవి ఫేసుబుక్కులో ఎవడివో అభిప్రాయాలు).. ఋజువుల పేరుతో వొదులుతారు.
Reply Replies 1. Zilebi26 October 2017 at 09:27
అదురహో రియల్ ఇండియన్ ! సెభాష్ ! సరియైన పోటీ !
చీర్స్ జిలేబి HARI.s.BABU జిలేబి గారూ! ఇకద దేబికి మీరు చీర్లు చెప్పారు?నన్ను "వాడు,వీడు" అని సంబోధించినందుకా?మోడ్రేషన్ తీసేసి బూతులు మాట్లాదే అకాశం ఇవ్వనందుకా?ఒకప్పుడు ఇక్కడ మిమ్మల్నే ఒకరు రెచ్చగొడితే రెచ్చిపోయి మీరూ నోరు పారెసుకున్నది గుర్తుందా?
సంస్కారం లేని వాళ్లకి కూడ చీర్లు చెప్పదం దేనికి గుర్తు?వ్యంగ్యం వేఅరు,నీచత్వం వేరు!పెద్దవారు వ్యంగ్యం వరకు సరిపెట్టుకుంటే మీకూ మీ వయసుకీ మర్యాద,అది తప్పి నీచమైన పనులు చేస్తే సహించే దద్దమ్మలు ఎవరూ లేరు - గుర్తించుకోండి!
మరోసారి నా విషయంలో ఇలాంటి పొరపాటు చేస్తే మర్యాదగా ఉండదు.
తవరికొక విన్నపం ----------- సుజన-సృజన లోని మే31 నాటి 'మాకుల్లూరు - ప్రాచీన శివాలయం' పోష్టులో తమిళ శాసనం ఉంది . తవరు గాని , తవరి పరిచయస్తులు గాని , తదితరులు గాని తెలుగుసేయగలరు . ధన్యవాదములు .
సెక్షన్ 500 కింద కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు, 511 కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్ 298 కింద పరుష వ్యాఖ్యలతో ఏ వ్యక్తి మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్ 295(ఏ) కింద మత విశ్వాసాలాను, మతాన్ని కించపరచడం ద్వారా ఏ వర్గంవారి మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్ 505(సీ) కింద ఒక వర్గం, మతాన్ని ఇతర మతం, వర్గంపై దాడులకు పురికొల్చేలా వ్యవహరించడం
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...
ReplyDeleteహైకూలూ స్మయికూలూ
మాకయ్యెన్ తేటగీతి మధురము గానన్
పాకము గానుచు పాదపు
పేకల్ పడగొట్టగాను పేర్మిగ వచ్చున్ :)
జిలేబి
ReplyDeleteమృణ్మయుడతండు, కాడౌ
రాణ్ముని, దుర్యోధనుండు; రాముని సుతుఁడే,
షణ్ముఖ! కుశుడరయన్నీ
షణ్మాత్రము హరిమ చాలు చక్కగ గనుమా!
జిలేబి
ReplyDeleteఎవరో యీ శ్రీ చిలిపీ !
పవరున్న మడిసి కొమరుడు పన్నగ శయనా !
కువకువ యనుచున్నిచ్చున్
జవరాలి పెదవులపైన చక్కటి ముద్రన్ :)
జిలేబి
శుభము శుభము మీకు
ReplyDeleteశుభము శుభము లేను
శుభము శుభము లేక
సుఖము లులేవ న్నది
Deleteధన్యవాదాలండి కష్టేఫలే వారు
టపాకాయలు బాణ సంచాలు పేల్చుకుందాం రండి
రారండి తెరతీయండి :)
జిలేబి
నారదుల బ్రాండ్ టపాసులు
Deleteనేరుతురే తవరు దక్క నిగుడుచు కాల్చన్ ,
రారమ్మని బిలుతు , రయిన ,
సారీ యని తొలగి చనుట చతురత యనఘా !
ఉన్నమాటన్నారు సార్ _/\_
Delete
ReplyDeleteనారదుల వారు బిలువన్
పోరా దనిరే టపాసు పోరులకున్నూ :)
పోరీ వేయుము కందము
హోరా హోరీ గురువులు ఓహో యనగన్ :)
జిలేబి
తమ కందము తమకందము
Deleteతమ కందామృత కలశిని తడిసి బుధవరుల్
బ్రమగప్పి తినుట త్రావుట
తమ తమ నెలవులకు జనుట తలగుదు రనఘా !
Deleteలక్కాకుల వారు నమో నమః !
చీర్స్
జిలేబి
ReplyDeleteఅయ్యయ్యయ్యయ్యయ్యయ్యో :)
తమకంబే తగ్గేలా
ఘుమఘుమ లాడించ వయ్య గుమ్మను నేడే !
గమకంలో మైకముతో
నిమిషంబే యుగముగాను నెచ్చెలి వేచెన్ !
చీర్సు సహిత
జిలేబి
ReplyDeleteశర్మా జీ కోపంబే ?
కార్ముడు వాసుడు బిరబిర కామింట్లకనన్
గర్మా గరమ్ము సెక్షను
చార్మింగుగ జేసెనోయి చక్కగ గనుమా !
జిలేబి
ReplyDeleteఆ రావణుడణచె హరిని ;
మారీచుఁడు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్
రారాజు చంపె భీముని;
పోరి ! శకారునివలెన్ కపోలము గలదే :)
జిలేబి
ReplyDeleteశోధిని ! కమింట్ల పేజీ
రాధనమై వెలసెనోయి రాజిలు బ్లాగుల్ !
కాధా జేర్చితి మోయీ
నాధ మనానిమసులకట నప్పుచు వేయన్ :)
జిలేబి
ReplyDeleteనాకెందుకండి కోపము !
మీ కెలుకులుమీవి ! మాది మీదను మాటల్
తాకెను హృదిని సుతారము
గా! కష్టేఫలములోయి కంద జిలేబీ !
జిలేబి
ReplyDeleteఅగిరమునకు భయపడలే
దు!గుబ్బెత పలుకుల కదిరి దూరము బోయెన్ :)
సుగుణములొక్కటె చాలవు
భగభగ మండవలెనయ్య పరిధిని మీరన్ :)
జిలేబి
ReplyDeleteదేవతల ప్రతినిధివనుచు
నీవు తెలుపగ వినినాము! నేనడి గే ప్ర
శ్నావళికి సమాధానము
ఓపికతో తెలుపుమోయి ఓ హరి బాబూ!
జిలేబి
ReplyDeleteకలియుగమునకు జిలేబీ
విలువల జేర్చ హరిబాబు విదురుండాయెన్ !
బలహీనుడు కాడోయీ
కలకాలపు ధార్మికుండు కడవన్నె భళా !
జిలేబి
ఓ మై గాడ్ లో విలాగ్ - బహుత్ సమయ్ బీత్ గయా నయా భగవాన్ ఆకే :) ఇస్కో హమ్ భగ్వాన్ బనా దేంగే :)
కలియుగమునకు జిలేబీ
విలువల జేర్చ హరిబాబు విదురుండాయెన్ !
బలహీనుడు కాడోయీ
కలకాలపు ధార్మికుండు "కడవుళ్" మనకున్ :)
జిలేబి
ReplyDeleteకంది వారికి కవులందరికి జేజేలు
ఎంత సుదినమిది ! పద్యము
లెంతటి తృప్తిని మనసుకు లెస్సగ జేర్చె
న్నింతై పూరణ లంతై
వింతల గొల్పుచు జిలేబి విరివిగ విరిసెన్ !
జిలేబి
ReplyDeleteషట్టప్పండ్గెట్టవుటూ !
పట్టమ్మా యొజ్జయేన ! పలుకుల్ హాట్ హాట్ !
గిట్టిందెవరికి బెత్తము
గట్టిగ తగిలిన దెవరికి కవన జిలేబీ!
జిలేబి తహ తహ
యేదో జరుగుతోంది
తెలియట్లే :) జఠరాగ్ని మండుతోంది :)
"అలుగుటయే యెరుంగని ......."
Delete
ReplyDeleteఘర్వాలాకథ భేషౌ !
హర్వుగ బేర్చెను జిలేబి హజరత్ సుశ్రీ !
కర్వరి యనుకున్న నరుడు
పర్వత మైనిలచె మేలు పైడివెలుంగై !
జిలేబి
ReplyDeleteసాక్ష్యము ఢమాలు ! భళి బలి !
కక్ష్యను దాటగ కమాలు గాయబు సుమ్మీ !
భక్ష్యంబాయె హరిహరీ
దాక్ష్యత యెవరిదె జిలేబి దమ్ములెవరివే :)
జిలేబి
ReplyDeleteఓ రావిశాస్త్రి ! నాడు క
థా రాశుల పోసినావు ! తరుణము మార
న్నీ రాతల నేడుగన
న్నౌరా యత్యుత్తమమన నమ్మిక లేదౌ :)
జిలేబి
వచ్చిన విమర్శ కాస్త క్లినికల్ గా ఉందనిపించింది.
Delete
ReplyDeleteవరమై వచ్చిన పెనిమిటి
ని రసమయ జగత్తులోన నిజగానమునన్
"మురిపాలముకుందా" యను
చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే !
జిలేబి
ReplyDeleteరారమ్మ ని బిల్వ భళీ
ఓ రాజ్ఞీ ఓకె ! సూవె ! ఓరకనుల ఒ
చ్చారా ! ఒస్తే ఏదో
మీ రసనల్ మీరు గాంచుమి యనెదవే ! హా!
జిలేబి
ReplyDeleteజేగంటలతో మేలౌ
భాగవతమ్మును జదువుట; పాపము సుమ్మీ
రాగము తాళము లేక
న్నే గుణికియు లేక చదువ నెరియును లేకన్ !
జిలేబి
ReplyDeleteపైడి వెలుంగుల బాండ్లట !
మోడీ ప్రభుతది జిలేబి మొహరీ సాహో
రే ఢమఢమయనునో ? జో
గాడుచు నిదురగనునో ? బిగాదిగ యగునో :)
జిలేబి
ReplyDeleteమంజుల కాదండీ లత
వింజామర గీతములను విరివిగ జేసెన్
సంజె సమయముల మధురిమ
మంజరి యై కప్పెనమ్మ మదిని జిలేబీ !
జిలేబి
ReplyDeleteడాలర్లివ్వండ్రీ దే
వాలయ మందలి ప్రభువును వాకిట తెస్తా !
ఐలయ్యమాట వినవోయ్
చాలవు మీరిచ్చు కోట్లు చాలవు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteహిందువుల లోన దేవు
ళ్ళందర దేలన్ జిలేబు లైయున్నారోయ్ ?
అందరి లోనన్ గల డెం
దెందు వెతికినగలడోయి దేవుడు నెఱియై !
జిలేబి
ReplyDeleteసీజను మొదలాయెన్ రా
మా జనులు భళిభళి గొల్వ ! మముగావన్ ర
మ్మా ! జానకీప్రియా! రా
మా! జావళుల నిను బిల్తు మాన్యుడ రమ్మా !
జిలేబి
ReplyDeleteశశబిందువు నిర్గమనుడు,
దశకంఠునిఁ గొల్చు నరులు, ధన్యులు గద, రా
మ! శరణు జొచ్చిరి నీచెం
త, శమనమున్నొందిరి సతతముసేవింపన్ !
ಜಿಲೇಬಿ
ReplyDeleteపరువపు శంఖము పూరిం
చి, రవిక బిగువుల జిలేబి, చింగారీ ! నీ
సరసమ్ముల దేలన్ సరి
పరదుకొనుచు మగడతండు పావనుడయ్యెన్ :)
మరీ యింత బిగువా :)
జిలేబి
ReplyDeleteబుచికీ నివేది కల తా
కిచకిచ లాడన్ జిలేబి కిసుకిసు లాయెన్
కచరా పదముల తలద
న్న చప్పున యనానిమస్సు నప్పుచు దన్నెన్ :)
జిలేబి
ReplyDeleteతల్లీ ! డిల్లీ పాయే !
మళ్ళీ దీపావళీయమట కారణమౌ :)
విల్లన్లయ్యిరి సుమ్మీ
రిల్లములన్ ద్రుంచుచు మన రిబ్బుడు జనులున్ :)
జిలేబి
ReplyDeleteపరిమళ భరితము పదములు
పరువము పద్మార్పితముగ పదనిస లాడెన్ !
దరువులు బరువై తూగగ
సరసపు వీధుల జిలేబి చక్కగ సాగెన్ :)
జిలేబి
ReplyDeleteఆఫీసు బ్యాగు దొరికెన్
కాఫీ పైసలు జిలేబి గావన్నదిగో
సాఫీ గా చెప్పిరహో
మాఫీ సాబ్ ! సేఫు దస్కమౌ! భళి మెరుపూ !
జిలేబి
ReplyDeleteఏదేని పలుకు, చిత్రము
పాదము కైపదము పెఱయ భామయు జూడన్
కాదనకన్కందము భళి
చాదస్తము వీడి రమణి సరసకు వచ్చున్ :)
జిలేబి
ReplyDeleteఓ పెబువా!యాంటోనికి
నీపదముల చెంత శరణు నిమ్మా ! హే క్రీ
స్తూ ! పాపులను క్షమింపుము !
దీపావళి క్రిస్సుమస్సు దీటగు నా ! హా !
జిలేబి
ReplyDeleteనార్తు కొరియా మదమ్మును
గర్తము లో తొక్కి యడచ గావలె నోయీ
నర్తకి జిలేబి పదముల
హర్తాళు భళిభళి యనుచు హజ్రత్ సుశ్రీ :)
జిలేబి
ReplyDeleteమోహంబో మేహంబో
బాహాటముగా మన యనపర్తీశునికై
హాహా కారపు కందము
సాహోరే యనుచు నిమ్మ సరస జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఓ నీహారిక పాలిటి
రాణీ చంద్రముఖి! రమ్మ ! రారా యనుచున్
బోణీ రియలిండియనుకు
నీ నాట్యపుతాడనముల నిమ్మా కొమ్మా :)
జిలేబి
ReplyDeleteనిను గూర్చి మరియు ననుగూ
ర్చి నిరత మన్యముగ తలచి రిక్తంబగుచున్
మనుజుడ బాధ యదేలా!
విను నా విస్తీర్ణముగ భువిని నీవు సుమా !
జిలేబి
ReplyDeleteపట్రాని! శంకరుడు పతి
గట్రాచూలికి, పతి హరి కంతుఁడు సుతుఁడే,
నిట్రముగా బెరయు చలకు,
వట్రము గా మందరమును వాసుకి చిలుకన్!
జిలేబి
ReplyDeleteఎట్రా! నీ మతి పోయే
నట్ర? జిలేబమ్మ చెప్ప నమ్మితివ ! భళీ
వట్రవు లో నిను దొక్కెన్
గట్రాచూలికి, పతి హరి కంతుఁడు సుతుఁడే ?
జిలేబి
ReplyDeleteమతమన్నది మొఱుకుదనము
సతతము దానిన్ సణుగుచు సయ్యాటల సా
రతరముల జూడ నేలా !
పతనంబగునది కుహేళి పరిధిని మీరన్ :)
జిలేబి
ReplyDeleteమతమన్నది మౌఢ్యంబ
న్న! తరచి తరచి హరిబాబు నసుగుడదేలా!
కుతకుత లాడన్ "లాడెన్"
చతురత బడయ మరుజన్మ చక్కగ మీదే :)
జిలేబి
ReplyDeleteచిక్కదు జిలేబి దొరకదు
యెక్కడ గలదో తెలియదు యెవరికి గూడన్ :)
చక్కగ కమింట్ల వాద్యము
పక్కల వాయించుచుండు పద్యపు రమణీ :)
జిలేబి
ReplyDeleteఇందుగలదందు లేదని
సందియము వలదు జిలేబి చట్రము లోనన్
బందీ యై యుండెను గో
విందుని మరచి భువిలోన వివరంబరయన్ !
జిలేబి
ReplyDeleteహరిబాబూ యిస్లాము యొ
కరి కొకరు బిడాలము యెలుకవలె సరిసరీ :)
పరదుకొనుచు పద్యములన్
బిరబిర వ్రాయన్ జిలేబి వీరిని గనవే :)
జిలేబి
ReplyDeleteకాట్రేడు మగడు , నగపతి
గట్రాచూలికి జనకుడు; గణపతి యేగా
కట్రాడ మనకు విభుడై
భట్రాజులవలె పొగుడుము భద్రము గానన్ !
జిలేబి
ReplyDeleteభాండమ్ముల నింపిరహో
చెండాడుచు రాజులను సుచేతులగుచు మా
ర్తాండుల వలె భళి భళిరా
పాండు కుమారులు, నలుగురు పదుగురు మెచ్చన్!
జిలేబి
ReplyDeleteఅదిగో మళ్ళీ మనుజుడు
కదనపు రంగమున దూకె కాట్రేడా ! నీ
పదముల సంధుల లొసుగుల
సదనంబందున జిలేబి చక్కగ గనుచున్ :)
జిలేబి
ReplyDeleteమనసే మిత్రుడు శత్రువు
మనకెల్లరకున్ జిలేబి మహిలో సుదతీ
విను, జయ విజయులు రక్కసు
లనఘా కారణ మది, మది లబ్జుగ సుదతీ !
జిలేబి
ReplyDeleteమనసే మిత్రుడు శత్రువు
మనకెల్లరకున్ జిలేబి మహిలో సుదతీ
విను, జయ విజయులు రక్కసు
లనఘా కారణ మది, మది లంపట మదియే !
జిలేబి
ReplyDeleteహే పిల్లగాడ ! నా గుం
డే బిరబిర తిరుగుచు మజ డెక్కించేసే !
గోపాల ఫిదా హోగయ !
కైపుల తేలితిని రా సఖా ! జత వురికేయ్ !
జిలేబి
ReplyDeleteజాతీయ గీతము మనకు
జీతా జాగ్తా జిలేబి జీవము బోయు
న్నేతా వాతా! నేతలు
జోతలిడమనుచు నియంత జోక్యము వలదే :)
జిలేబి
ReplyDeleteలింకుల యోధుడు యూజీ
లంకెలు ఫేస్బుక్కులోన లభ్యము గానన్
చెంగున దూకుచు బట్టుకొ
నంగట చెంగట కుదుర్చు నమ్మ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఆహ్వయము జిలేబీయట! అచ్చెరియము
జిహ్వికకు పంచదారయె చేదు గాదె?
గహ్వరము మధుమేహము కారణమ్ము
జిహ్వ చాపల్యమకట గజిబిజి చేయ :)
జిలేబి
ReplyDeleteబెంగాలీయమ్మాయిల
వింగడముల్ రసమలాయి విరివిగ మేలౌ
సింగాఢ మిష్టి దోయీ
బంగరు దినముల తలపుల వాహ్ జీపీయెస్ ! :)
జిలేబి
బూతులు మెచ్చని రమణికి
ReplyDeleteబూతులు తిట్టెడి మొగుడు
దాపరించు టది యేమి?
"శర్మ"ను "ఖర్మ"గ జేసిన
హాలిక కేమి లాభమొ?
కుందవరపు కుకవి చౌడప్పా!
ఎవరు చేసిన ........
Delete
Deleteఓ!
అగ్రిగేటరు లో లేక పోవడంతో విషయం తెలియకుండా పాయే :)
చాలా పురాణ రభస పఠనం జరుగుతోందా !
అయ్యో ! అయ్యో నారదా నీకూ నాకూ తెలీక యేదో యేదేదో జరిగిపోతోందయ్యా :)
జిలేబి
1. Real Indian26 October 2017 at 09:13
ReplyDeleteఆర్య ద్రావిడ సిద్దాంతం గురించి 100 ఋజువులు చూపిస్తానని హరిబాబుకి చాలెంజ్ చేశాను. కానీ మోడరేషన్ తీసెసి చర్చ చెయ్యాలని కండీషన్ అడిగాను. ఎందుకంటే హరిబాబు స్టైలె ఇలా ఉంటూంది:
1. ఎవడైనా ఏదైనా పోష్టు పెట్టాలి అంటే దాని గురించి రీసేర్చి చేసి, ఒక అభిప్రాయానికి ఒచ్చి.. రాస్తాడు.
2. మనం చర్చిద్దామని ఏవైనా కామెంట్లు పెట్టామనుకోండి, దాన్లో మనోడి సిద్దాంతం బండ తప్పు
3. ఇక వల్ల కాదు అనుకున్నప్పుడు.. మనకామెంట్లు పబ్లిష్ చెయ్యడం పూర్తిగా మానేసి "చూశాడా పారిపొయ్యాడు" అని 4 రోజుల్ల తర్వాత ఇంకో కామెంటు వొదులుతాడు. బుర్ర గోక్కోవడం చాలెంజి చేసినవాడి పని.
4. ఈలోపు ఈజీ స్రీరాం లాంటి గొట్టాలు.. ఓ వెయ్యి లింకులు(అవి ఫేసుబుక్కులో ఎవడివో అభిప్రాయాలు).. ఋజువుల పేరుతో వొదులుతారు.
Reply
Replies
1.
Zilebi26 October 2017 at 09:27
అదురహో రియల్ ఇండియన్ !
సెభాష్ ! సరియైన పోటీ !
చీర్స్
జిలేబి
HARI.s.BABU
జిలేబి గారూ!
ఇకద దేబికి మీరు చీర్లు చెప్పారు?నన్ను "వాడు,వీడు" అని సంబోధించినందుకా?మోడ్రేషన్ తీసేసి బూతులు మాట్లాదే అకాశం ఇవ్వనందుకా?ఒకప్పుడు ఇక్కడ మిమ్మల్నే ఒకరు రెచ్చగొడితే రెచ్చిపోయి మీరూ నోరు పారెసుకున్నది గుర్తుందా?
సంస్కారం లేని వాళ్లకి కూడ చీర్లు చెప్పదం దేనికి గుర్తు?వ్యంగ్యం వేఅరు,నీచత్వం వేరు!పెద్దవారు వ్యంగ్యం వరకు సరిపెట్టుకుంటే మీకూ మీ వయసుకీ మర్యాద,అది తప్పి నీచమైన పనులు చేస్తే సహించే దద్దమ్మలు ఎవరూ లేరు - గుర్తించుకోండి!
మరోసారి నా విషయంలో ఇలాంటి పొరపాటు చేస్తే మర్యాదగా ఉండదు.
Deleteదేనికి సరియైన సమాధానం ఆ భాష లోనే ఇవ్వాలి అంతే గాని ఎవడో యేదో వాగేడని వాడి లా నే "వాడి" గాదనే ముఖడా యూజ్లెస్
చీర్స్
జిలేబి
ReplyDeleteదత్తపది - తల మెడ వీపు కడుపు
భారతార్థంలో
ఒకడు పురట పుట్టగ వీ
డి కర్ణుడై తలపులన్ కడిగడి పిరిమి య
య్యె! కిరీటి యెమ్మె డవులు మ
రొకడాయె సువీ ! పుడమిన రూపడుగెవడో ?
*పురట - బంగారు
*కడిగడి - కడుంగడు అన్న అర్థంలో -
*ఎమ్మె - మనోహరము
*డవులు - సొంపు
*రూపడుగు - చావు
జిలేబి
*ఒకడు బంగారు (పురట); పుట్టుకలోనే తనను (కుంతిని) వీడి కర్ణుడై తలపుల లో (మదిలో) నెలవు.
మరొకడు కిరీటి మనోహరము (ఎమ్మె) ; సొంపు (డవులు)
రూపడుగు- మృత్యువు - వీరిద్దరి లో ఎవరిని
మృత్యువు కబళిస్తుందో అని కుంతి మనోవ్యధ
ReplyDeleteసుకవీ ! పుడమిన్ భారత
ము కడు పురటయగుచు పద్యములకు నెలవుగా
మకులముగ యెమ్మె డవులై
సుకరపు తలపుల జనులకు సురటిగ సువ్వీ !
జిలేబి గుండు సున్న :)
ReplyDeleteమర్యాద సుమ! జిలేబీ !
ఫిర్యాదులకు బదులివ్వ ఫిక్రో మత్ ! లే!
పర్యాయపదమ వవలెన్
కార్యకలాపములములకు కదము కదమనన్ !
జిలేబి
ReplyDeleteమీ పద్యములకు మీరే
ఓ బామ్మా యర్థమెల్ల ఓపిక గాన
న్నీ పారునికి విడమరిచి
రాపాడించవలెనోయి రమణి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఅవునండి! ఆయనకు బా
ధ వులికిపాటు కలుగన్ పదములటు ధారా
శ్రువులగుచు దుముకుచున్నా
శువుగా వచ్చిన కవనము శొంఠి కషాయం !
జిలేబి
ReplyDeleteరాగిణి! సుఖమయము రమ్యమగు బతుకు
నాగపూజ సేయ! నరక మబ్బు
భోగ విలసితమగు భోక్తృత్వపు పుటము
ల గవగవ మనిన మెలకువ లేక !
జిలేబి
ReplyDeleteమా పాత టపా చదివా
రే! పోడిమి మాది! వెలుగుఱేడనె నోయీ !
ఈ పారుడు మాచన లా
గా పాఠము జెప్పు కైపు గలవారెవరే :)
జిలేబి
ReplyDeleteఒకచెంత ఆంధ్ర భారతి
మకరందపు కైపదములు మరియొక వైపున్
సకి ఛందసు సాఫ్ట్వేరై
వికసించితివే జిలేబి విదురుల సభలో :)
జిలేబి
ReplyDeleteఒకచెంత ఆంధ్ర భారతి
మకరందపు కైపదములు మరియొక వైపున్
సకి ఛందసు సాఫ్ట్వేరై
వికసించితివే జిలేబి విదురుల సభలో :)
జిలేబి
ReplyDeleteవలలో సాలీడిచటన్
కలగనె నోయీ జిలేబి కసబిస యనుచు
న్నిలలో వైషమ్యములకు
విలువలకు మతములకసలు వీయము గలదో ?
జిలేబి
ReplyDeleteవిరివిగ జనులిట కామిం
ట్ల రిపులయిరహో జిలేబి టక్కరు పిల్లా !
పరిపరి విధముల నరులై
సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్!
జిలేబి
ReplyDeleteవిను రాముని భక్తుడుగద
హనుమంతుఁడు ! పూజనీయుఁ డసురుల కెల్ల
న్ననఘా లంకేశ్వరుడౌ
మన సీతమ్మను జిలేబి మాయన్ దేల్చెన్ !
ReplyDeleteనే రాజకీయమున కె
ళ్తా! రాస్కో వేదఘోష లావై మక్కా
లో రవళించుట తధ్యం !
పోరీ! పోరాడెదనిక హోరాహోరీ :)
జిలేబి
ReplyDeleteబందీ యయ్యె తన గృహం
బందున ఐలయ్య! వైశ్య వంగడ మును తా
కొందల పరుచ, జిలేబీ
యందరు పారుల వలె నభయము నిత్తురటే !
జిలేబి
ReplyDeleteనా తొలి పొత్తంబిదిగో !
చేతలు నావి, వలబోజు చేవయు జేర్చన్
రాతల ధూర్జటి ఫాంటున
మీ తల పైకెత్త దగు సుమీ హిందువుగా !
జిలేబి
ReplyDeleteవాటమ్మా! పద్యము తో
కాటేయగ లేదదేల ! కన్నా రారా
ఝాటము తో కొడ్తా ని
న్నూ టప్పని గుండెపగుల నుచుకునుచుకనన్ :)
జిలేబి
ReplyDeleteనరసన్నా ! కైపదముల్
పరిపరి విధముల్ సమస్య ఫట్టు మనుచు వీ
డు రకరకములుగ కవుల చ
తురత కది పరీక్ష సూవె తుచ్ఛము కాదోయ్ :)
జిలేబి
ReplyDeleteపెండ్లి యాయె ఫతీమకు పిరియము పిన
తండ్రితో, రతికేళినిఁ దనయ కోరె
మగడితో సరసమ్ముల మధురిమలన
తేలగాను కలిగెనయ్యదే హసనుడు !
జిలేబి
ReplyDeleteహా! మారీచుడ! హరిణిగ
రాముని వంచించి, సీత! రావణు వలచె
న్నేమగువా! మోసముతో
యీ మెడదన యిట్టలముగ యిడుగడ జేతున్ !
జిలేబి
ReplyDeleteయోగంబేదైనన్నే
మీ గవవనము వలయను సుమీ భోగంబుల్
నీ కాయము మానసమున
యే కోరికయు మరిలేక యిముడవ లెన్బో !
జిలేబి
ReplyDeleteఉప్పూ చప్పూ లేకన్
టప్పను టుప్పను పదముల టక్కరి లేకన్
గుప్పను కందపు కామిం
ట్లప్పటి కప్పుడు జిలేబి టప్పాల్వలదే :)
జిలేబి
ReplyDeleteఫిర్యాదు వచ్చె వివరము
"దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్"
పర్యయ మేమో యమరిక,
చర్యగొనవలె సరిజేయ చక్కగ నిపుడే !
---
భార్యగ భానుమతి మురిసె
దుర్యోధనుఁ బెండ్లియాడి; ద్రోవది మురిసెన్
వర్యులగు పంచ పాండవు
లార్యుల భర్తృత్వము భగ లబ్ధిగ గానన్ !
జిలేబి
ReplyDeleteతప్పొప్పుల గాంచుటయే !
అప్పా! మనగురువు చేత లన్జూ చెదవే ?
తప్పమ్మా ! నిష్కృతినిక
చప్పున కోరుము జిలేబి చక్కగ నిలువన్ :)
జిలేబి
ReplyDeleteನಾವೂ ಓದ್ತಾ ಯಿರ್ತಿನಿ
ನೀವೂ ಯಿನ್ನು ಬರಿತಾಯಿರೀ ಗಾಡಿ ಭಳಾ
ಱಾವವರೇ ಚೆನ್ನಾಗಿದೇ
ಕಾವೇರೀ ವೇಗವಾಗಿ ಕನ್ನಡ ನಿಮದೇ :)
---
నావూ ఓద్తా యిర్తిನಿ
నీవూ యిన్ను బరితాయిరీ గాడి సుమా
ఱావవరే! చెన్నాగిదె
కావేరీ వేగవాగి కన్నడ నిమదే :)
ಜಿಲೇಬಿ
ReplyDeleteఆమంటే మ్యాంగో వోయ్
ఆ మాత్రం తెలియదా సుమా తెలుగు? జిలే
బీ మా యాంకరిణీ భా
మా మణుల తెలుంగు నీకు మట్టంబయెనా :)
జిలేబి
యాంకరిణులు "జిలేబి అకాడెమీ" పట్టభద్రులంటారా?
Delete
ReplyDeleteనీలాకాశమ్మది నీ
దే లలితా! పక్షులెగురు తీరును గానన్
కోలాహలమై జీవన
కాలము గడచున్ జిలేబి కమ్మగ నీకున్ !
జిలేబి
ReplyDeleteకుండలు బద్దలు కొట్టిరి
భండన కవి విన్నకోట భళిరా యనగన్
చెండుల జిలేబి వచ్చెను
నిండుగ కందపు జిగీష నింపుచు సుమ్మీ :)
జిలేబి
ఇవే మరి గిల్లి కజ్జాలంటే. నేను "భండన" కవినెట్లయిత? అసలు నేను కవినే కానని ఇదివరకే చెప్పుండ్లా.
Delete
ReplyDeleteరామా నీస్మరణే యా
రామము! నిజమైన భాగ్య రాగము మాకున్ !
ఈమను జులకా వుమయా
ఓమా సీతా రమణ ! నమోనమ విభుడా !
జిలేబి
ReplyDeleteనే కవినే కాను జిలే
బీ ! కానేకాను మొర్రొ! బిగుసు కొనకయా
ఓ కోట రాయ ! మీరే
మా కవి సత్తములయ వినుమా చెబ్తుండా :)
జిలేబి
ReplyDeleteయాంకరిణులీ జిలేబీ
ఝంకార యకాడమీ సజాతి సుదతులో !
కొంకరులుపోవు తెలుగున
మింకిరి యగు కైపుల తధిమి తధీమనిరే !
జిలేబి
ReplyDeleteఅప్పా! బడిశము వేయుచు
కప్పను గాపాడె నొక్క కాకోదరమే!
కుప్పలు తెప్పలు నమ్ముచు
చప్పున వచ్చి కడతేఱె చలికాపులటన్ !
జిలేబి
ReplyDeleteడెందంబానందమయె
న్నందము గాయుండెనమ్మ ననబోడీ యీ
కందము గైకొనుడమ్మా
వందన మిదియే జిలేబి వనితా రమణీ :)
జిలేబి
ReplyDeleteగూగులు వెతికా యబ్బే
మీకన్న డ గొత్తవలె సుమీ లలితమ్మా !
ఓకన్నా ! బండీ ! మీ
రూ కంద జిలేబియా ! బుడుబుడుక్కా ! హా!
బుడుబుడుక్కు జిలేబి :)
డుబుక్కు మే!
Deleteడుబు డుబుక్ మే ... !!
:)
ReplyDeleteఆ శంకరమ్మ కథల
న్నాశంకంబు గలిగెనయ! అంబర మణి తా
నా శంబర కథలో యే
దో శాంఖిక నూదుచుండె దోబూచులతో !
జిలేబి
ReplyDeleteపెద్దచెఱువు నీళ్ళకథ
న్నద్దము బట్టిరకొ మాచ నవరులట ? యకో
వృద్ధ జిలేబీ గనుమా
సుద్దులు నేర్వుము చకచక సూక్ష్మంబరయున్ :)
జిలేబి
ReplyDeleteపారే నీటికి దోషము
పోరీ లేదోయి మన కపోలము లోనన్
ఘోరీలు గలవు సబము
ల్లారామము వీడి కోతులై యెగురునటన్ :)
జిలేబి
ReplyDeleteనా తెలుగే ఓ మాదిరి!
నాతాహతుమించిన నటనమ్మా ! గురువా
యేతా వాతా రిథము
న్నేతము గాగొనుచు గూర్చు నేర్పది రాజా :)
Deleteయేతా వాతా రిథము
న్నేతము గా గొనుచు పేర్చిన యా పదములునూ,
నా తాహతు మించిన నటనమునూ,
ఊతము గనె గురువుల చేతిన, కడు సుందరమై నిలువన్ ...
ReplyDeleteనీలాకాశమ్మది మీ
దే లలితా! పక్షులెగురు తీరును గానన్
కోలాహలమై జీవన
వేళలు గడచున్ జిలేబి వేడుక గానన్ !
జిలేబి
ReplyDeleteనువ్వెవడివోయి బ్లాగుల
దవ్వుల మతముల మతముల తరుమన్నరుడా !
కవ్వింపుల రువ్వు కెలుకు
లవ్వే గద మన తెలుగు పులాకము మనకున్ :)
జిలేబి
ReplyDeleteఅదివో ! మరియొక బండీ !
మొదలాయెను నరసరాయ ! మోటారున్ ద్రి
ప్పి దరిమిలా పద్యములను
సదనంబందున జిలేబి సయి రాదీయన్ :)
జిలేబి
ReplyDelete"రీటైర్డు" బండి వేగము
గాటప్పనిటుప్పనంగ కందము లనికన్
ధాటిగ వేయున్ భంభం!
కోట నరసరాయ! మీరు కూడా రండీ :)
అంతా రీటైర్డు జనాల గోళం
అయిపోయే బ్లాగ్ లోకము :)
జిలేబి
ReplyDeleteమొదలెట్టవయా బ్లాగున్!
సదనపు చంద్రిక యపేక్ష ! సామి! నరసరా
య! దరుమమా మీకిది సూ
వె! దాకొనవలదు టపాల వేగము గొనుమా :)
జిలేబి
అప్పుడే పద్యం కట్టడం కూడా అయిందా :)
Delete
ReplyDeleteఅరిసె గారె పూరి వడ రామాయణార్థం లో దత్తపది
వడవడ వణుకుగ రక్కసు
లు, డమడమయన యరి సెలగి లుబ్ధమవంగన్
గడగట్టియటన్, వాలఱు
గుడు, పూరింప జలజమ్ము, గూల్చెను వారిన్ !
జిలేబి
వడ , గారె లొకటి కాదా !
Deleteగడబిడలేమైనగలవ ? కందజిలేబీ !
చిడిముడి పడిరా యేమీ !
దడదడలాడింత్రు ! తమది తప్పైన బుధుల్ .
లచ్చన్నగారె వడలిరి ,
కిచ్చన్నా ! యరి సెలంగి కేరక ముందే ,
చెచ్చెర సంజీవిని తే ,
ముచ్చెమటలు వోయ శంకు పూరించి వెసన్ .
Deleteగారెలు నచ్చేయి కామోసు
గుటకాయ స్వాహా అయిపోనాది :)
కాకెత్తుకు పోయెనో గారెను :)
జిలేబి
Deleteవడవడ వణికిరి గా రె
ల్లు డమడమయన యరి సెలగి లుబ్ధమవంగన్
గడగట్టియటన్, వాలఱు
గుడు, పూరింప జలజమ్ము, గూల్చెను వారిన్ !
కాకమ్మా ! కాకమ్మా !
Deleteకేకమ్మా నువ్వు , గారె కింత గడబిడా !
ఏకొమ్మకైన చేరుము
ఆకొమ్మకు చేరు టెల్ల అల్పము సుమ్మా !
ReplyDeleteసరసమగు పదములనిమ్మ చదువులమ్మ!
రసమయ జగత్తున జనులు రమ్యముగను
స్వచ్చముగ నీవలె జవసత్వములనుగని
తిరముగ నిలువను భగవతి! వినుతింతు !
జిలేబి
ReplyDeleteఈ శ్వేత మయూరమ్మెవ
రే! శ్వఃశ్రేయసముగాను రేగు నయనతా
రా!శ్వాసయు,యుచ్చ్వాసయు
నిశ్వాసయునిలిచెనోయి నీరజ నేత్రీ !
జిలేబి
ReplyDeleteవిస్మయ మనగన్ జీసస్
క్రిస్మస్ నాఁ డవతరించె; గృష్ణుఁడు భువిపై
విస్మాపనగన్ చెఱలో
తస్మాత్జాగ్రత్త యనెను తరుణి జిలేబీ !
జిలేబి
ReplyDeleteగురువులు సలహా యిచ్చిరి
పరుగుల పందెముగ పద్య పాదంబులటన్
చురుకుగ గూర్చుడు బండీ
పరిపరి విధములన కైపు పరిణితి జెందున్ :)
జిలేబి
సలహా ఇచ్చిరి గురువులు,
Deleteచెలాకీ పరుగుల, పందెపు పద్యములల్లన్
చెలుకుచు, సులువుగ, చురుకుగ, జిలేబీ బండి నెక్కి.
ఆలాగునె! సరి సరి! పదములు వడి వడి, ఇకపై పరిణితి జెందన్ ...
:)
ReplyDeleteనోములు నోచుచు కంటిని
నా మణి హారమని మురిసి నాను హతవిధీ ,
సోమరి పోతు జిలేబీ,
రాముఁడు, విన నియ్యకొనఁడు రామాయణమున్
జోలాలి
జిలేబి
ReplyDeleteహుంకించెను దక్షునిపై
శంకరుఁ డుమ కొఱకు; పారిజాతముఁ దెచ్చెన్
తంకము గన సత్య కొరకు
మంకుర మైకృష్ణుడు; భళి మగువల భాగ్యమ్ !
జిలేబి
ReplyDeleteఆబోరుల్ తప్పి జిలే
బీ బోరులకొచ్చెనో ! సుభిక్షము గానన్
మీ బోంట్లే మోటారుల్
జై బోలో యని వినూత్న జగణము గానన్ :)
జిలేబి
ReplyDeleteహ! జిలేబీ యేక్లవ్ కథ !
గజగజ లాడించు బండి కందము తోడన్ !
గిజగిజ లాడెదరిక బ్లా
గుజనులు భళి బలి జిలేబి గురువులు కూడన్ :)
జిలేబి
ReplyDeleteదురదలు ఖాయం బంటా
ర! రహి! గురువులే జిలేబి రక్షగ మాకున్ !
బరబర రాసెద నిక నే
గిరగిర తిరుగుచు పదములు గిరికీ గానన్ !
జిలేబి
ReplyDeleteకందపు లెక్కలు వీజీ !
కొందలముగ నోట్ల లెక్క కోట్లకొలదిగన్
డెందపు రీతిని చేయుచు
వందే యన్నటి రిటైర్డు బ్యాంకు కవులకున్ :)
జిలేబి
ReplyDeleteఏ పిచ్చీ లేదనుకో
కే! పిచ్చి వివిధములు ! బతుకే యొక పిచ్చీ !
ఈపిచ్చీ యా పిచ్చీ
ఓపట్టమ్మా జిలేబి ఓం హరి హరి ఓం
జిలేబి
ReplyDeleteసయ్యా బిలేజి సారూ ?
అయ్యా! రాజన్న యవరె! అద్దరి మీరూ
జొయ్యని యిద్దరి మేమూ
రయ్యన బండినిట లాగి రాజేద్దారీ :)
రాజారావు గారు
మీరు లాగే వేగానికి బండి వారు
మూటాముల్లా సర్దుకుని మళ్ళీ
పారిపోతారేమో :)
జిలేబి
కందామృతమ్ము గురిసెడు
Deleteకందదళాక్షి కిపుడు కలికానికి కూడా
చెందనివారయితి మకట !
ఛందో బంధ మెటువోయె ! సాహో ! విహితా !
ReplyDeleteజైల్లో పెట్టండయ్యా !
బుల్లెమ్మనుబొక్కబొడిచి బూట్తో తొక్కా !
పెళ్లాము దేవతగదర !
భళ్లన దొరగారి ముక్కు పతిగాంచె జయిల్ !
జిలేబి
ReplyDeleteసిద్ధాంతముల జిలేబీ
రాద్ధాంతముల విభుని మిహిరాణుని గానన్
బుద్ధునిగ మార తరమే ?
తద్ధర్మమరయన నీవు తత్సమ ఠవణిల్ !
జిలేబి
ReplyDeleteన్యూయార్కు గుండె లవిసెన్!
భాయీ సాయ్ఫులు సవాలు బలి సామాన్యుల్ !
సాయము గనునో ట్రంపిక
గాయము మానన్ జిలేబి గబగబ యనుచున్ !
జిలేబి
ReplyDeleteతవిషము ఛందము నీదెన్
సువిశాలముగ యతి యింతి సుందరి గూడన్
కవిగొను భార్యగ ప్రాసయు !
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్!
జిలేబి
ReplyDeleteతవిషము నలువైపుల ! నడు
మ విదురులు! జిలేబి భూరి మాయా లోకం
బు! విధాత లిఖిత జనన
మ్ము వవిరిగ దిరిగెడు జనులు ముంగటి సత్యమ్ !
జిలేబి
ReplyDeleteపృచ్ఛకునికి తెలియద! భళి
తచ్చన లెన్నో చయమున తా జూచెను ! మేల్
బచ్చన సంబంధములన్
గిచ్చుడు లాటల, గమించె గికురంపులనూ :)
జిలేబి
ReplyDeleteమాయా మాయా యనుచున్
ఛాయను జూచుచు మనుజుడ, సత్యంబునటన్
కాయము కావల జూడక
దాయపడెదవేలనోయి ధరణీధరుడా!
జిలేబి
ReplyDeleteఅంతము గావలె యే వే
దాంతం బైనను జిలేబి దైవమును గనన్
కొంతయు చిక్కడు కోశము
లంతయు దాటవలయున్ కల తొలంగవలెన్ !
జిలేబి
ReplyDeleteగారెలు హుష్ కాకి ! జిలే
బీ, రయ్యన మరి యొక పద బిగువున్ గనవే !
చేరగ శోభయు మేలై
పారవ లెనుగాద కంద పద్యంబనఘా :)
జిలేబి
ReplyDeleteకవనం బదేల నేర్వన్ ?
జవసత్త్వమ్ములు జిలేబి జవజవ లాడన్!
భువిలో ప్రతిదినమూ నవ
నవలాడెడు జీవనము మన హృదిని నింపన్ !
జిలేబి
ReplyDeleteభాద్రపద మాస మందున
హద్రతు సాయెబు జిలేబి యంగడి గానన్
బద్రము గా యడిగె సుమా
హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?
జిలేబి
బిలేజీ దుకాణము
C/o ఆర్టీసీ బస్టాండు
కడప :)
ReplyDeleteకిచడీ మా బ్రాండండీ !
వచోవిలాసములు గూడ వయ్యారముగన్
రుచికరమగు చిరుతిండీ !
పచకుడు మీ యయ్యరో? శుభాంగి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఆ వాసుదేవుడెత్తెను
గోవర్ధనపర్వతమును ;గోమలి యెత్తెన్
తా వాసము కై జోతలు
రావా కనరావ యనుచు రారాజు సభన్ !
జిలేబి
చాలా బాగుందండీ పద్యం ,
Delete3 వ పాదం (హా ! వాసుదేవ కావన్ )
అని .....
ReplyDeleteభువనైక మోహనుండు స
హవాసి పెనిమిటి, కృతి పతియై యెకిమీడున్
కవివర! గను లోకమునన్
కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో!
జిలేబి
ReplyDeleteకాకమ్మా ! క్రీమ్ కేకులు
మేక డొనాల్డ్ కేయెఫుసి ల మేలిమి జంక్ ఫుడ్
లోకం బందున యింకా
నాకా గారె వలయునని నారా యేలన్ :)
జిలేబి
ReplyDeleteనీ రూపం నీ నవ్వూ
ఆ రెక్కల వూపు, పొడుపు, ఆహ్! ప్రియ! మి
థ్యారామంబై మత్తున
భారమునిక మోయలేక బంధీ నయ్యా !
జిలేబి
ReplyDeleteరోజూ వచ్చే చీకటి
తాజాగా వచ్చు వెలుగు తారా జువ్వై
సాజముగా మారంగన్
రాజీ! దీపావళీయ రవమదియె సుమా !
జిలేబి
ReplyDeleteకనబడని పంజరములన్
తన జీవితమంతయును వెతలతో బంధీ !
తనువిచ్చె పేగులన్ త్రెం
చి, నిత్యమనురాగ బంధ చిత్రంబాయెన్ !
జిలేబి
ReplyDeleteవిదూషకి ! క్రొత్త పదావిష్కరణ కు జేజేలు జీపీయెస్ వారికి :)
ఓయి! విదూషకుడా ! గీ
గీ ! యెలమిగ మీ "విదూషకి" నిఘంటువులో
ఖాయమగు గాక క్రొత్తగ
మైయెఱుగుదురిక స్వభావమై స్త్రీత్వంబై :)
జిలేబి
ReplyDeleteరాహుల్తో సెల్ఫీ కై
సాహస మే జేసెనోయి చక్కటి పిల్లా !
వాహన మెక్కెన్ గాదే !
జోహార్లందుకొనవమ్మ జోధా భాయీ :)
జిలేబి
ReplyDeleteబస్కండక్టరు భళిరా
దస్కంబుల వితరణను సదనమందునటన్
హస్కా యించే డనుచున్
బాస్కెట్బాలాడిరోయి బాహా బాహీ :)
జిలేబి
ReplyDeleteపయిపంచెన చిపిటములన్
సయించు హృది , బాల్యమిత్ర సాయము యవనా
రి యెలమి యాదరువులనన్
ప్రియతము డతడే భళిభళి విభుడున్నతడే !
జిలేబి
ReplyDeleteసంతానము పెద్దదయా!
చింతల దీర్చ చిననాటి చెలిమరి నెరవు
న్నింతి యొలయుమని వేడె
న్నింత చిపిటములను మూట నిడి భర్త నటన్ !
జిలేబి
ReplyDeleteపిరియపు చిపిటములను చెలి
మరి తెచ్చెననుచు ముచిటిని మరిమరి యొలయన్
సిరి, యవనారిని విడువన్
సరిహద్దు నిడెనట చాలు "చపలత" యనుచున్ !
జిలేబి
ReplyDeleteతికమక మకతిక పరుగులు
చకచక నడవర నటునుటు చపలత వలదోయ్ !
తకిటధిమి, ధిమితకిట తధి
మి కిట తధిమి రమణునిట నమితముగ గనుమా !
జిలేబి
ReplyDeleteమాటల్లోనే కట్టిం
గాటలు చేతల జిలేబి గానన్ రాలే :)
కోటల డిష్యూం డిష్యూం ,
బేటరి తీర నిలుపుదురొ బేకారాటల్ :)
జిలేబి
ReplyDeleteమీ దేవతల దగుల్బా
జీ దనములు పడుచుజేత ఛీఛీ పోరా
పో ! దరిమిలా విటత్వము
రాదీస్తా మీదు గుట్టు రట్టుగ జేస్తా !
హరిబాబు కే సవాలా !
ఏమిటీ కాల వైపరీత్యము !
జిలేబి
ReplyDelete
ReplyDeleteరాశీ పునఃప్ర వేశమ
హో శని! గవనము వలయు నహో జనులారా !
మూసగ జారత మూలపు
కేసుల వార్తలు జిలేబి కెరలువొడచునో ?
జిలేబి
ReplyDeleteకుదురైన జీవితంబను
నది మిథ్య! గనవలె శక్తి నమ్ముచు నీశున్
బెదురక సమస్యల గన
న్నెదురించవలెను జిలేబి నిబ్బరముగనన్!
జిలేబి
ReplyDeleteఒక మంచి మాట చెబ్తా !
ఫకీరు పలుకులు భళిభళి ఫలసాయమ్మూ !
వికసింపవలెను మనసౌ
రకరక ముల మనుజుల భువి రమణి జిలేబీ !
జిలేబి
ReplyDeleteవిందారగించ వచ్చిరి
బృందావన తలిరుబోడి ఋతురాగములన్,
అందించవమ్మ, మధుపా
త్రం దించుము పద్మ! నీ పెదవులన్ రమణీ !
జిలేబి
ReplyDeleteపలువిధ రెస్టా రెంట్లను
నలువిధముల చుట్టి మెక్డొనాల్డున మరిగెన్,
వలలో చిక్కెను వెస్ట్రను
పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్
నేటి యువత :)
జిలేబి
ReplyDeleteకురచయగు జీవిత కథలు
పరచుకొనెడు వార్తలను వివరము తెలిపిరే !
కెరలువొడచునో కేసులు,
మరలా శని భగభగ యన మననేతలకున్ ?
జిలేబి
ReplyDeleteనీ మదిని తరచి చూడడ
మే మగువా శోధన! విను మేధా జీవీ !
నీ మది సాధన జేయన్
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)
జిలేబి
ReplyDeleteఅంచుల బుగ్గంచుల రె
ప్పంచుల, మెడయంచు, కౌగి లంచుల నడుమం
చంచుల చీరంచుల పెద
వంచుల తనువంచుల కనుపండువు రమణీ :)
జిలేబి
తవరికొక విన్నపం
ReplyDelete-----------
సుజన-సృజన లోని మే31 నాటి 'మాకుల్లూరు - ప్రాచీన
శివాలయం' పోష్టులో తమిళ శాసనం ఉంది .
తవరు గాని , తవరి పరిచయస్తులు గాని , తదితరులు
గాని తెలుగుసేయగలరు . ధన్యవాదములు .
Deleteఅరవం కన్నా "గ్రంథ" అక్షరాలెక్కువ వున్నట్టున్నాయండి
https://en.m.wikipedia.org/wiki/Grantha_alphabet
Better to show to archeologists
జిలేబి
ReplyDeleteఏకేసి నాడు హరిబా
బేకేసిండుగ జిలేబి బేకార్పలుకుల్
సోకుల్మాడ య ని భళీ
బాకా వూదున ఫెడేలు భాయీ చౌద్రీ :
జిలేబి
కేకేపిస్తా కూడా..
Delete@haribab:"జిలేబీ!.. నీకు మర్యాద దక్కదు జాగ్రత్తా!"
@jilebii:"గట్లనే సామీ.. చెమించు.."
Deleteఅవ్వ :)
రియల్ ఇండియన్ మీరా !
అన్ బిలీవబల్ !
వాట్ ఎ పిటీ ! వాట్ ఎ పిటీ !
జిలేబి
ReplyDeleteభువిలో ధనమ్ము లేకన్
కవి నాశనమయ్యె , మేటి కావ్యముచేతన్
రవిగాంచని వాటిని గని
న విదురుడు నిరాశతో తన బతుకు నీడ్చెన్ !
జిలేబి
ReplyDeleteవేడుకగా నీతో దే
వా! డాగలి మూతల సరి పాచిక లాటల్
వేడెద! నీవో నేనో
ఓడినవారలకుఁ దృప్తి యొనఁగూడు గదా!
జిలేబి
@UG SriRam:" నన్నెందుకు నిందిస్తున్నారు. "
ReplyDeleteసెక్షన్ 500 కింద కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు, 511 కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్ 298 కింద పరుష వ్యాఖ్యలతో ఏ వ్యక్తి మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్ 295(ఏ) కింద మత విశ్వాసాలాను, మతాన్ని కించపరచడం ద్వారా ఏ వర్గంవారి మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్ 505(సీ) కింద ఒక వర్గం, మతాన్ని ఇతర మతం, వర్గంపై దాడులకు పురికొల్చేలా వ్యవహరించడం
@haribabu: "ఈజీ..సిర్రం!" అని రక్తపు వాంతులు చేసుకోవటం తప్ప ఇంకేమీ లేదు - మీరు ప్రశాంతంగా ఉండొచ్చు!
ReplyDelete@me:"పిల్లికి ఎలక అభయం". అదిచాలు ఈజీ సిరంకి.. మళ్ళీ సిరం పోగేసుకోడానికి, తత్తర బుడుగుతో కలిసి జైల్లో రాల్లు కొట్టుకోడానికి
ReplyDeleteజర్తి,తలకోన యురుకుల
కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
వర్తులముగ గోముగనన్
వర్తనమొనరిచి రమణుని పయిదలి గనవే !
జిలేబి
కోరిన కాదన వలదోయ్ :)
L.V.BHAVANI PRASAD
శంకరాభరణం
"నెలవంక...అంటే నఖక్షతము అన్న అర్ధం కూడా ఉంది. జిలేబి లాంటి వారు దీనిని ఉపయోగించి ఒక ప్రియురాలికి కలిగిన చక్కని అనుభూతిని వివరించగలరని భావిస్తున్నాను.
చీర్స్
జిలేబి
ReplyDeleteచౌదరి చెప్పెను, వినవే
బోధనలను, మంచి మంచి పొత్తము ల జిలే
బీ,దాకొలుపుచు చదువన్
నీదరి రాదే శుభాంగి నీరసము సుమా !
జిలేబి
ReplyDeleteవర్తి సు ధాకుండలికన్,
కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
వర్తన మొనర్చి దానిన్
భర్తకు నిడెదను రమణుని పయిదలి నేనే !
జిలేబి
అర్రెర్రే! మీ ఇద్దరూ భయపడిపొయ్యి సిరం కక్కడం మానేశారనుకున్నానే.. కాదన్నమాట.. ఐతే మరి మీ పాత స్టైల్లో కామెంట్లు పెట్టి చూడండి..
ReplyDeleteఅవున్రొరే!.. వాడికి పాకిస్తాను, నీకు ముస్తాక్ అహ్మదు తప్ప వెరే ప్రపంచం తెలియదేంట్రా??
బుడుగు, బ్రహ్మీ, అహ్మదు ఒకటేనా? ముగ్గురికీ అరగుండు మరి
ReplyDelete
ReplyDeleteకేసెడతాన్రోయ్ నీపై
కేసెడతాన్రోయ్ జిలేబి కేకే కేకా !
వేసము వేయన్నరుడా
కూసింతయు దొరకదు చవి కుదురుగ నీకున్ :)
జిలేబి
ReplyDeleteవర్తము శివసన్నిధికిన్
కార్తిక పూర్ణిమను గంటిఁ గద ! నెలవంకన్,
భర్తగ గంగను, తలనిడి
నర్తన మాడెడు నభవుని, నందను గనెదన్
ReplyDeleteజర్తి,తలకోన నురుకుల
కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
వర్తులముగ గోముగనన్
వర్తనమొనరిచి రమణుని పయిదలి గనవే !
ReplyDeleteవర్తి సుధాకుణ్డలికన్
కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
వర్తన మొనర్చి దానిన్
భర్తకు నిడెదను రమణుని పయిదలి నేనే !
జిలేబి
ReplyDeleteపయనము గనుమా పారుడ,
జయమగు నీకమెరికా, సుజన,జర్మనియున్
భయపడుచున్నారళ్ళకు
పుయిలోడుచు బతుకుటేల భువియే నీదౌ !
జిలేబి
ReplyDeleteసముచితమగు సుఖ శాంతుల
సమూహము నెలకొన మేలు సద్భావనల
న్నమలమగు రీతిని సహా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్ !
జిలేబి
ReplyDeleteతారక రాముని పేరును
ఆరాటపడుచు పితరుడతనకిచ్చెను నా
పేరును చెప్పెను కేటీ
యారూ ! ధారణ యనంగ యార్,యతని దహో !
జిలేబి
ReplyDeleteబాండ్రు మనుచు కాపాడన్ ,
తండ్రీ రమ్మనుచుఁ బిలిచెఁ దరుణి, తన పతిన్,
గాండ్రుమని కేశి వెనుపడ
వేండ్రము గా శరణుగోరి వేంకట రమణున్ !
జిలేబి
ReplyDeleteమద్యంబాయెను విద్యయు
యాద్యంతము డబ్బు గోలయా బాబా! నై
వేద్యము గా పెర్మిటు గో
లే ద్యోతకమయ్యెనోయి లెస్సగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteపన్నారి మంచి పలుకులు
మిన్నగ పదములు జిలేబి మించారుగనన్
పన్నుదురు గాక ! జనులున్
కన్నుల కద్దుకొని బాగుగా కామింటన్ :)
చీర్స్
జిలేబి
ReplyDeleteమాన్యులు లేని నగరమున
శూన్యులు గూడన్ జిలేబి సున్నుండలుగన్
నాణ్యత బడయుదురు భళీ
పన్యారములై శుభాంగి భాసిల్లెదరే :)
బిలేజి
ReplyDeleteబెంగను విడుము జిలేబీ
చెంగట హృదికందరమున చేవిడువని యా
మంగళ కరమౌ మానిసి
సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్!
జిలేబి
ReplyDeleteజాణకద జిలేబమ్మా!
తా ణిసిధాత్వర్థముల,సుతారము గానన్
వాణిజ్య విషయములను, పు
రాణ పురుషునికథలన్ సరళముగ గూర్చున్ !
జిలేబి
ReplyDeleteసుష్మా ! జిలేబి ! పూబో
డీ! ష్మాషై పోతినే ఫెడీల్మని నీకై !
ఉష్మను నేనిక తాళన్
పష్మీనా శాలువ వలె పయిదలి రమ్మా :)
జిలేబి
ReplyDeleteఏమోయ్ గురువా మాకం
దామృత ముననేమి తప్పు ? దానిని మీరే
లా మార్చిరి? హరి పృచ్ఛా !
కామందుల పద్యమందు కాలిడ మాకోయ్ :)
జిలేబి
ReplyDeleteఎటు కూడినన్ సమానము
గ టప్పున గనవలె కూడిక సరిసరియనన్
పటమిది యిచ్చితి గనవే
కిటుకు గలదు భళి జిలేబి కిటకిట వలదోయ్ :)
జిలేబి
ReplyDeleteసామాన్యుల మే తల్లీ !
మా మాచన పలుకుల వినుమమ్మ జిలేబీ !
రామాయణ భారత కథ
లే మాత్రము తణుకుబెణుకు లేక తెలుపునౌ !
జిలేబి