Tuesday, October 3, 2017

ముతక సామెతలు !



ముతక సామెతలు !
 
ధారావాహిక గా అతి త్వరలో
ముతక సామెతలు,
వాటి కథా కమామీషు వచ్చును.
 
ఈ బ్లాగును మీరు బుక్ మార్క్ చేసి బెట్టు కొనుడు.
 
బస్తీ మే సవాలే సవాలు .
 
ఇట్లు
నారదీయ
శిష్య పరమాణువు
 
జిలేబి

9 comments:

  1. "సూదిబెజ్జము నందు ఒంటెను దూర్చుట సులబహ్మ్ కావచ్చు గాని ముతకసామెతలు వాడువారికి పరలోకము నందు స్థానము లభించుట దుర్లభము"
    ---- కీసస్ జ్రీస్తు(లైలిబు 18;27)

    ReplyDelete


  2. పరలోకమందు స్థానము
    నరయ ముతక సామెతలవి నమ్ముము యివ్వవ్ !
    గిరగిర హరిబాబు పలుకు
    గరం మసాల, వినవమ్మ కందము జేర్చన్ :)

    జిలేబి

    ReplyDelete
  3. బ్రహ్మమానసపుత్రుడూ సాక్షాన్నారాయణావతారమూ ఐన నారదులవారి పేరును ఎందుకు ఊరకే దుర్వినియోగపరుస్తారు? దయచేసి అలా చేయవద్దు.

    ReplyDelete
    Replies
    1. ఏవిషీ వొఘాయిత్యం?మీరు మాత్రం చందస్సును దుర్వినియోగ పరచట్లేదూ!అష్లాగే వారూనూ:-)

      Delete
    2. హరిబాబు గారూ, నేను ఛందస్సును దుర్వినియోగ పరచానా? శాంతమ్ పాపమ్.

      Delete

    3. అంత సులభంగా వదిలి పెట్టమండి బ్రహ్మ మానస పుత్రులైన మా నారదుల వారిని‌

      జిలేబి

      Delete
  4. మీరు రాయడం మొదలుపెడితే ముతక సామెతలైనా మెత్తబడతాయిగా :)

    ReplyDelete
    Replies

    1. పద్మార్పిత వారికి,

      మరిచి పోయిన కథను గుర్తుకు తెచ్చారు కాబట్టి ఇవ్వాల్టి ముతక టపా మీకే అంకింతం :)

      జిలేబి

      Delete
    2. ఈ ముతకటపాలను పద్మార్పితతోనే సరిపెట్టండి...పద్మార్పిత అమ్మ, పద్మార్పిత అమ్మమ్మ, పద్మార్పిత నానమ్మలు ఏ పాపం ఎరుగరు. వారు అమాయకులు ... దయచేసి వదిలేయండి ... చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను.

      Delete