Wednesday, March 28, 2018

సరదా మాటలు :)సరదా మాటలు :)

బ్లాగు అగ్రిగేటర్ లో ప్రముఖం గా కనిపించేవి టపా హెడ్ లైన్లు !

అప్పుడప్పుడు వేగం గా హెడ్ లైన్లు మాత్రమే చదివేస్తూం టాం .

ఆ ఫ్లో లో పక్క పక్క నున్న కొన్ని బ్లాగు హెడ్ లైన్లను కలిపి చదివేస్తూండటం కూడా కద్దు.

అట్లాంటి సమయాల్లో కొన్ని టపా ల హెడ్ లైన్లు కలబోత గా నవ్వు ని తెప్పించేస్తూం టాయి. ఇట్లాంటి వి కొన్ని ఇంతకు మునుపు రాసినట్టు గుర్తు.

అట్లాగే ఇవ్వాళ కనబడినవి కొన్ని :) ఎన్జాయ్ :)


వనజవనమాలి :   గోదావరిలో రాయికి నోరొస్తే ..
చిత్రకవితా ప్రపంచం :   చచ్చిన దానికి కడుపొచ్చింది


గోదావరిలో రాయికి నోరొస్తే .. చచ్చిన దానికి కడుపొచ్చింది

పాటతో నేను :   అబ్బనీ తియ్యనీ దెబ్బ...
Eco Ganesh :   మధర్ సూక్తి


అబ్బనీ తియ్యనీ దెబ్బ...  మధర్ సూక్తి


కష్టేఫలి :   కలిగినవారింటి దిష్టిబొమ్మ
ఒక్కమాట :   యశస్వి||దిశ మొలతో తిరిగే వాడికి సిగ్గేసినప్పుడు..||


కలిగినవారింటి దిష్టిబొమ్మ -- దిశ మొలతో తిరిగే వాడికి సిగ్గేసినప్పుడు


Sakshyam Magazine :   రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొర
ఆపాత మధురాలు :   చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ 

రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది - చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ 

Sakshyam Magazine :   రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొర
ఆపాత మధురాలు :   చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ 


శ్యామలీయం :   దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి
DATHA RAMESH :   రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్ !

దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి  - రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్చీర్స్
మీకూ ఇట్లాంటివి కనిపిస్తే కామింటండి :)

జిలేబి


 

208 comments:

 1. వరూధిని:అదేమి పదమో పులుసు- హు హు సాంబారన్న సాధువైన పదముంటేనూ !
  శ్యామలీయం:ఏది ముఖ్యమో నీ కెఱుకగుట ముఖ్యము

  ReplyDelete
 2. ఇనుప గుగ్గిళ్ళలాంటి పద్యాల బదులు ఇలాంటి కబుర్లు రాయొచ్చు గదా. బలేగా ఉంది ఈ పోస్టు ��

  ReplyDelete
 3. యశస్వి: దిశమొలతో తిరిగేవాడికి సిగ్గేసినప్పుడు ...
  ఆలోచనాతరంగాలు: ధనూరాశిలో శని కుజ సం యోగం .. తస్మాత్ జాగ్రత్త

  ReplyDelete


 4. నా దగ్గిర సంఘటనలు
  సోదర కలవయ్య కతగ శోభిల్లన మీ
  యాదరణగాన నంపెద
  మీ దెప్పుళ్ళందువలదు మిరిమిడి గనదోయ్


  జిలేబి

  ReplyDelete


 5. జూనియరెంటీ యార్ తెల
  గాణ కుమారుడెటులగును ? కర్మకొలదిగా
  తాను జనియెంచెను గద
  బ్బా నందంతుడు హయిదర బాదున సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 6. చేతి లో మొబైలు శీర్షము నన్ పేలు
  బాధ చెప్ప నలవి కాదు సూవె
  గోక కన్ జిలేబి కొంచెము వేయక
  నుండ లేరు గదవె యుజ్జ్వలాంగి :)


  నారదా

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మావారి ఆఫీస్ లో మొబైల్ తీసుకురావద్దని నిషేదించారు. హస్తభూషణం లేక ఆఫీస్ కి రాజీనామా ఇచ్చేద్దామనే యోచనలో ఉన్నారు. మొబైళ్ళూ, సీరియళ్ళూ నిషేదిస్తే జనం ఏమయిపోతారండీ ?

   Delete


 7. నిలకడ యన్న నిదియెకద !
  పలుకులు మధురము చెలువపు భావములమరన్
  కలకాలము పేరు నిలుచు
  నిలలో శంకరుని రీతి నిజమిది సుమ్మీ !


  జాల్రా
  జిలేబి

  ReplyDelete


 8. చేరెను శంకరు సన్నిధి
  పోరుచు పద్యముల నేర్వ పువుబోడి సుమా
  మారుచు సీతాకోకపు
  కీరము గా తేలె సూవె క్షీరాంబుధిపై :)

  సెల్ఫ్ డబ్బా :)
  జిలేబి

  ReplyDelete


 9. తైతక్క లాడు వారికి
  సీతక్కయుశాంతమనె బుచికిబుచికియె బో
  మోతాదు మించె బుడతల
  ఖాతాకిక వేయవచ్చు కట్టడి సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 10. Spoonerism - అక్షర వ్యత్యయము , ధ్వని‌ వ్యత్యయము :)  వ్యత్యయమనగ జిలేబీ
  నిత్యపు పలుకులు భళి యటు నిటుమారగ నౌ
  చిత్యము బోవుట సుమ్మీ
  చైత్యపు పైదలులు సూవె పైత్యపు చైద్యుల్ :)


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. He is going by down train అనబోయి He is going by town drain అనడం Spoonerism కు ఒక classic ఉదాహరణగా చెబుతుంటారు ☺.

   Delete


 11. ఏడుపు గొట్టోడాయే
  చాడుపు చాడుపుల లొల్లి జగమే మాయా
  గోడల మీదన్ బల్లుల
  గోడే గోడోయ్ జిలేబి గోల్మాల్ గోల్మాల్ :)

  జిలేబి

  ReplyDelete


 12. పలుకె బంగార మాయెనా పతికి నేడు ?
  పలుకు లేమి పలుక ? తొలి పలుకు నీది
  మరియు మలి పలుకును నీది ! మగడు వేరు
  పలుకు పలుకనేల జిలేబి? పలుక జాల !

  సావేజిత
  జిలేబి

  ReplyDelete

 13. పలుకె బంగార మాయె, నా పల్కు నిన్ను
  కలల లోన దేల్చు మగడ కాచు కొనుమ
  మిలమిల మెరిసె తారలు మేడ పైన
  కలల రాణిని నీకు సకలము నేను :)

  జిలేబి

  ReplyDelete


 14. సైకోలెక్కడ చూచిన
  బాకా లూదిరి తమతమ ప్రాస్పెక్టస్లన్
  చాకలి యొకడే బాదుడు
  మూకుడు లోపొగ మరింత ముప్పొరి గానన్ :)


  జిలేబి

  ReplyDelete


 15. ఇందుగలరందులేదని
  సందేహము వలదు రాక్షసాధములు భళా
  యెందెందు జూడ గలరం
  దందె చిరంజీవులై సదా బర్బరులై :)


  జిలేబి
  Sept 11 2018

  ReplyDelete


 16. ఇల బలవంతుడు కలడే
  బలరాముని కంటె, పాపి వసుధం గలఁడే
  విలువలు వదిలిన నాతడి
  బలుగు వటువు రాజరాజు బజగెడి కంటెన్ !


  జిలేబి

  ReplyDelete


 17. కుహనా మేధావుల్ భళి
  సహనమ్మును వీడి పడిరి సభన జిలేబీ
  జహరీలా చిరుజీవుల
  తహతహ కూష్మాండపు బరి తలపునకొచ్చెన్ :)


  జిలేబి

  ReplyDelete


 18. ముసుగేసు కొనుచు భక్తిగ
  పసందు గా మాటలాడు పడతి జిలేబ
  మ్మ సజావు పడతి కాదం
  డి,సభన నా రచ్చబండ డింకించెనుబో!

  జిలేబి

  ReplyDelete


 19. మహతీరుని మన్ కీ బాత్ !
  సహనము సౌశీల్యము మన సంపద గానన్
  అహరహము కష్ట పడుడీ
  అహమును వీడి జనులార ఆదా గానన్ !

  ಜಿಲೇಬಿ

  ReplyDelete


 20. పల్లె ప్రపంచము మునిగెను
  సొల్లు కబుర్లకు తెరపడె సోహం హంసో !
  బుల్లోడు తెలుగు న్యూజ్ నకు
  చల్లగ తెంపాడ బోవు జండా పాతున్ :)

  ಜಿಲೇಬಿ

  ReplyDelete


 21. మనమంతా మనుషులమోయ్
  నినునేను క్షమించినాడ ! నీవును హరిబా
  బు ననువదిలి పెట్టుము సా
  మి నేను పోయెదనుర! బలమికలే! వదిలేయ్!

  ReplyDelete


 22. భంశు

  మా సొమ్ములు పోయే రౌ
  డీ సారూ లక్కుపేట డిక్లేర్ చేయం
  గా సభ న; నిమజ్జన మా
  యే సారీమారు మొదటనే వెనకయ్యా :)

  జిలేబి

  ReplyDelete


 23. మగ వాడో? ఆడమ్మో?
  గగాగి గీగుగ జిలేబి గా యున్నది గా
  భ"గ"వంతుడ! యేమిటి మా
  యగ యున్నది గా! జయంతియ? గిరీశుడకో?


  జిలేబి

  ReplyDelete


 24. రాకేందు బింబపు ముఖీ!
  నీకైవాటమ్మనంగ నీరజ నేత్రా
  పాకంబుగా జిలేబీ
  కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా:)

  జిలేబి

  ReplyDelete


 25. జలపుష్పముగా విష్ణువు
  గెలిచెను సోమకుని; శివుఁడు, కిటిరూపమునన్
  వెలసి హిరణ్యాక్షుని పటి
  తళించి తవణించిన ఋతదాముని, కొలిచెన్!

  జిలేబి

  ReplyDelete


 26. సరిసరి జిలేబి నీవే
  తిరు సుబ్రహ్మణ్య భారతివి ! తమిళంబున్
  సరి,తమిళమున తెలుగును ప్ర
  చురించి సరి చంపకోయి చురకల తోడన్ :)


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. బుజ్జిగాడు సినిమాలో త్రిష అన్నట్లు ఈవిడేమిటే తమిళోల్ల దగ్గర తెలుగులోనూ తెలుగోళ్ళ దగ్గర తమిళ్ లోనూ మాట్లాడుతుంది ?
   మా ఆడపడుచు తనని ఎవరూ పట్టించుకోనపుడు ఇంగ్లీష్ లో గబ గబా మాట్లాడేస్తుంది. అపుడు చచ్చినట్లు అందరూ వింటారు. ఇంగ్లీష్ లో మాట్లాడితే గొప్ప కదా ?

   Delete

  2. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి తప్పును తెలియజేసినందుకు ధన్యవాదములు.


   మీ వంటి పెద్దలు, పెద్ద మనసుతో మా తప్పులను మరియు మా తెలుగును కూడా సరిచేయగలరు.


   మీ సలహాలు, సూచనలు మాకు ఎప్పుడు అందించ గలరు.

   Delete


 27. ఇలు బురదగుంట కర్మగ!
  కలడట హృదయకుహరమున కఱిమెడదొరయున్!
  ఖలమున జీవింపంగా
  గెలిచెను,సో !మకుని, శివుడు, కిటిరూపమునన్!

  జిలేబి

  ఫీడుబ్యాక్ :)

  జిలేబీ గారూ,

  మూడు సార్లు చదివినా మీ పూరణ భావం అవగతం కాలేదు

  వావ్ జిలేబీయం :)

  కర్మ వశాత్తుగా బురదగుంట యిల్లుగా అయినా, దానిని (మురికిని) దాటటానికి హృదయంలోని ఈశుడు కిటి గా జన్మనెత్తనిచ్చి దాటించాడు :)


  జిలేబి

  ReplyDelete


 28. అరవపు పైకూలినపపు
  సరి గుగ్గిళ్ల పదములవి, చంపె జిలేబీ
  బరబర బరుకుచు తెలుగున
  జ్వరమొచ్చెను చదువగాను సభలో నయ్యా :)

  జిలేబి

  ReplyDelete


 29. తిరుగలి వలె తిరుగుచు బతు
  కు రయ్యనుచు పారిపోయె కుణ్ణదలిని తా
  నరయంగచేసిన యతన
  ము రవంతయు ఫలములేక ముడిచెన్ ద్రోవన్

  జిలేబి

  ReplyDelete


 30. తిరుగలి తా తిరుగన పిం
  డి రయ్యన డిగనురుకును వడివడిగ నౌరా
  పరుగులన తిరుగు చుందురి
  ట రవంతయును పనిలేక టకటక యనుచున్ :)

  జిలేబి

  ReplyDelete


 31. ఎందెందనానిమస్సుల
  డెందంబులు నిండగాను డేరా వేయన్
  సందు గలదో జిలేబీ
  లందందును వేయుదురు, గుల కల నరులయా !  నారదా!
  జిలేబి

  ReplyDelete


 32. జయహో శకారుడా!


  చవులూరు రీతి తప్పక
  కవులందరు మెచ్చు కల్ల కబురునొకటి చె
  ప్పవయ శకారుడ నా కై!
  "రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్"

  జిలేబి

  ReplyDelete


 33. వెలుదండ వారి 'కాదు సుమా' శైలి క్రమాలంకారము చిరు ప్రయత్నము :)


  కవిరాట్ ! చదరుమకొ యినుడు ?
  కవి! భారత రాజధాని కలద వలకడన్ ?
  కవి సలహా పొద్దుటయకొ?
  రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్


  జిలేబి

  ReplyDelete


 34. కుండలినీ శక్తి మూలాధారము నుండి సహస్రారము దాక


  తొవసామియందమయ, కై
  రవి! బింబం బుత్తరమున రా! తిరి, పొడ,మెం
  డు! వరారోహ జిలేబీ
  కువకువ లాడు పడతి యది కుండలిని సుమా !


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  కంది శంకరయ్యసెప్టెంబర్ 14, 2018 10:11 AM
  జిలేబీ గారూ,
  క్షమించాలి... మీ పూరన అర్థం కాలేదు

  ReplyDelete

 35. ఉల్టా పుల్టా లాజికోళ్ళు :)


  దేవుడు లేడని నొకడనె
  జీవితమున పెక్కునాళ్ళు చీర్సనుచున్ పో
  దేవుని రూపమన మరొక
  జీవుడు తక్కువ వయస్సు జీవించెనుపో :)

  జిలేబి

  ReplyDelete


 36. చిట్టెలుక నేల గణపతి
  పట్టితివయ వాహనముగ ? పైఖర్చుల్ మా
  గట్టిగ తగ్గును భళిభళి
  పొట్టి సయిజు బండ్లవలన పొలతి జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 37. శ్రీహరి యతడే రాముడు
  సాహసి యెక్కిడె భళా లసక్తిని పుంసాం
  మోహన రూపుడు తా వై
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్!

  జిలేబి

  ReplyDelete


 38. ఏల యేల యనకు లెస్స గేను చెప్పె
  దను జిలేబి వినుమ! లలితంపు జినుగు
  పద్య రచనకు గణయతిప్రాస లే, ల
  యలను జేర్చు పాడుటకు సయాట గాను !

  జిలేబి

  ReplyDelete


 39. బాధా తప్త హృదయమగు
  వైధవ్యము ప్రాప్తమగుట, వరము తరుణికిన్
  రాధనము జేర్చు రీతిగ
  బోధనుడై మగడు చెంత పొందుకొనంగన్ !

  జిలేబి

  ReplyDelete


 40. నడిరేయిలోన వ్రాయన్
  వడివడి గా తేటగీతి పాదంబిదిగో
  బుడిబుడి నడకల కందము
  గ డిగనురికెను గద నాదు కవనంబందున్ :)

  జిలేబి

  ReplyDelete


 41. నాదు పతిని విడువమనె నాడు సూవె
  యముని సావిత్రి గని, పలాయన మొనర్చె,
  నేడు రమణి పతిని యమునికివిడిచి, జి
  లేబి కలియుగ సతిగద లెస్స గాను :)


  జిలేబి

  ReplyDelete


 42. పేరు పోగొట్టు కొనునయ పెచ్చుమీరి
  విషగళుండైన నవధాని, వినుతి కెక్కు
  శషభిషలు లేక చక్కటి స్వరముతోడు
  త్విష గలిగినట్టి యవధాని తీరుగాను

  జిలేబి

  ReplyDelete


 43. ఆదర్శ కోడలులవన్
  పైదలులకు శిక్షణయట! పడతుల్లారా
  ఖేదము వలదత్తలతో
  రోదన తగ్గుముఖమగు విరోధము తగ్గున్ :)

  జిలేబి

  ReplyDelete


 44. మీ పూరణ బాగున్నది
  మీ పద్యపువిరుపులున్ను మించారె సుమీ
  మీ పద్యంబు ప్రశస్తము
  మీ పద్యంబద్భుతము సమీక్షింప సుమీ :)

  జిలేబి

  ReplyDelete


 45. మగవాడే మహిళామణి
  గ గబగబ నురుకుచు వేసె కందంబులహో
  జగణపు జిలేబి యనుచు జ
  మగట్టి చెప్పెద ననానిమస్సును భళిరా !


  జిలేబి

  ReplyDelete


 46. అనఘా! నీహారిక యనె
  వినాయకుని ఘంటమునకు బిట్టు జిలేబీ
  గునగున రాయు పదములకు
  చనుమానముకలదకో లజాజత్ గానన్ :)


  జిలేబి

  ReplyDelete


 47. అయ్యవారిది తెలుగు భాషయగు అమ్మ
  వారి దో కిచిడీ యరవమ్ము సంస్కృ
  తమ్ము కలిపినట్టి జిలేబి తస్స దియ్య
  కుమ్మిరిరువురు గందరగోళమనగ :)

  జిలేబి

  ReplyDelete


 48. దాగుడు మూతలనాడ స
  దా గుండమ్మయు కమింట్లు దాటవ టార్గెట్
  ఓ గోలా నీహారిక
  సాగించండిక విడువక సాగుబడి వెసన్

  జిలేబి

  ReplyDelete


 49. మైకునకు మోక్షము భళా
  రాకింగ్పాటల జిలేబి రవణంబుల వ
  చ్చే! కిట్టలేదు మనుజుల
  కే కద! వచ్చె మరి పోయె కేళి గణపతీ :)


  జిలేబి

  ReplyDelete


 50. శాంతమునకు పేరగు నా
  కాంతుని సేవించు నాతి, గయ్యాళి కదా,
  గెంతును నటునిటులు సుమీ
  బంతి వలె దొరలుచు పొరలు పతిని గనంగన్ :)  జిలేబి

  ReplyDelete


 51. హిందీ ఉర్దూ ఒకలా
  గుందని అనిపించును పరుగున బోయిగనన్
  ముందర పదమ్ము లర్థము
  లెందరి కో తెలియవు నటులే భాషయు సూ :)

  జిలేబి

  ReplyDelete


 52. మునిగెను పేరడిగిన సా
  మి నిమజ్జనమున జిలేబి మినమిన మారం
  గనులే పేరున్ బయటప
  డిన లక్షణము కనరాలె డిమడమ లంతే :)

  జిలేబి

  ReplyDelete


 53. ఆదియునంతము కానగ
  రాదతడే దేవుడున్ చిరంజీవియు సు
  మ్మీ! దారియు గమ్యమునత
  డే! దా కొని యుండు కాన డెప్పుడు సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 54. ఆలోచిస్తే దేవుడు
  తా లే డనిపించు నీదు దరదము తానుం
  డే లెమ్మాయని పించున్
  బాలా లెమ్మ నిదురేల ? పరిధిని దాటన్ !

  జిలేబి

  ReplyDelete


 55. కొందరలాయనిరీ! మరి
  కొంద రిలాయనిరి యనుచు కొలవెరి యేలా
  ముందర నీ సుత్తేందో
  తొందర గాచెప్పుమయ్య తొకతొక లేలా :)

  జిలేబి

  ReplyDelete


 56. తాటితోపులోఁ, బాలను ద్రాగవలెను,
  ముంత కింద దాచి జిలేబి, ముంచెదరు ని
  ను జనులటజూడ గాను! మనుజుల నైజ
  మదియె కనిపించి నది సత్య మగును వినవె!

  జిలేబి

  ReplyDelete


 57. తమ్ముడగు విభీషణుడు భ్రాతకు సబబుగ
  రాముఁడే దైవమని చెప్పె, రావణుండు
  మాట వినకపోయె జగడ మాడె, రామ
  భద్రుని నెనయ యసువుల బాసె ననిని!

  జిలేబి

  ReplyDelete


 58. మనుజులు చేసిరి దేవున
  నెను, నీహారిక, భళిభళి యెడదన గలడే
  తను నందరిలో యనిరట
  మనుజులు మరల, వినుమమ్మ మంచి పలుకులన్ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. అందుకే కదా నాస్తికులు తమను తామే నమ్ముకుంటారు ! దేవుడు తమలోనే ఉన్నాడని భావిస్తారు కనుకనే దేవుడికోసం బయట వెతకరు. వారిలోనే ఉన్న దేవుడినే పూజిస్తారు. అక్కినేని గారు నాస్తికుడైనా దేవుడి సినిమాల్లో నటించారు.దేవుడంటే ఇష్టం లేకపోతే విప్రనారాయణ అవుతారా ? ఆస్తికులూ నాస్తికులూ ఇద్దరూ చెప్పేది ఒకటే !

   జిలేబీ చెప్పింది ఎవరికెలా అర్ధమవుతుందో ఎవరికి తెలుసు ?

   Delete


 59. జంజాటముమన కేలా
  కంజభవాండము తెలియగ కలదే గతియున్ :)
  పుంజాలను రాజన్నా
  గుంజాటములేక ద్రెంపె కొక్కురవుతు పో :)

  జిలేబి

  ReplyDelete


 60. ఆది మధ్యాంత రహితుని నాదరణయు
  లేక కనుగొన గలమా? జిలేబి యతడు!
  సాక్షి లోపమకో లేక సరిపడనిది
  సాక్ష్య మా? యేది సబబగు సవివిరమన?

  జిలేబి

  ReplyDelete


 61. నాస్తికు లందువలన కద
  మస్తుగ తమ శక్తి పై సమాశ్వాసంబున్
  జాస్తి కలిగియుందురహో
  పిస్తాబాదాములన పిపీలికమైనన్ :)

  జిలేబి

  ReplyDelete


 62. వాడు స్వయంభువు నరుడా
  వాడుండె ను సృష్టి మునుపు వాడుండెనురా
  నీడగ నందరి లోనన్
  వీడడు కనరాడెపుడు కవీశుడతండే :)

  జిలేబి

  ReplyDelete


 63. మర్మంబేమియు లేదయ
  ధర్మజునకుఁ, గన్నతల్లి, ద్రౌపది, యందున్,
  నైర్మల్యంబైన మమత
  శర్మా గానదగు చూడ చక్కగ సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete


 64. పుల్మానులు! పుల్లమ్మయు
  కల్మష మిసుమంతయినను గనని జిలేబీ !
  మల్మల్ దారము ల భళా
  గుల్మొహరులనద్దుగద బిగువగు విధములన్ !

  జిలేబి

  ReplyDelete


 65. స్తుతమతులైన జిలేబుల
  కుతకుత లెవరికి తెలియును కొందల పడుచున్
  తితిభము వలె కష్ట పడుచు
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  జిలేబి

  ReplyDelete
  Replies


  1. मा तुझॅ सलाम्


   Delete


  2. మోఘపుష్ప

   Delete
  3. మోఘపుష్ప meaning ?

   Delete
  4. “ఆంధ్రభారతి” నిఘంటువులు చూడరాదూ నీహారిక గారూ ... ఇన్నిరకాలుగా ఇక్కడ ప్రశ్న అడిగి “జిలేబి” గారికి వినోదం కలిగించే బదులు ? “జిలేబి” గారు దేనికయినా తిన్నగా జవాబిస్తారా ?
   (jk)

   Delete
  5. 🦁 garu,

   ఆంధ్ర భారతి నాకు సమాధానం చెప్పటం లేదు ...జిలేబీ గారయితే మరో కొత్తపదం ఇస్తారు...అమ్మ పలుకే బంగారం కదా ?

   Delete
  6. ఈ పర్యాయపదాలు మొత్తం తొమ్మిది ఉన్నాయి “ఆంధ్రభారతి” ప్రకారం ☝️. ఇప్పటికి నాలుగు పదాలు చెప్పారు మీకు “జిలేబి” గారు. మిగిలిన ఐదూ కూడా తప్పక మీకు పరిచయం చేస్తారు వారు 😀. ఆల్ ది బెస్ట్ 👍

   Delete
  7. వంద్య

   స్తుతింపఁదగినవాఁడు
   నమస్కరింపఁదగినవాఁడు 🤗🤗

   Delete


 66. అతివయె కాదందురుబో
  పతితోఁ బోరాడిన! సతి వంద్య యగుఁ గదా
  పతిసేవనతరియింపన్
  స్తుతముల తోడుగ జిలేబి సుమతీ వినవే :)


  జిలేబి

  ReplyDelete


 67. "అతుకుల బొంత మన బతుకు
  గతి వసతియు లేదు! పిల్లకాయలు వలదే!"
  పతి చెప్పగ కావలెనని
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  జిలేబి

  ReplyDelete


 68. లేడీస్ క్లబ్ లెగ్గోపాఖ్యానం :)


  అతివల సమూహమును చే
  రి తరుణి పాఠమ్ము నేర్చె రీతిగ సుమ్మీ
  "మతిబోవునట్లు మొట్టుచు
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!"


  నారదా!
  జిలేబి

  ReplyDelete


 69. సతతము తానట చరవా
  ణి తంత్రుల బిలువన నెత్తని పెనిమిటిన్ బ
  ట్టి తిరగ మోతల వేయుచు
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  జిలేబి

  ReplyDelete


 70. ఇప్పటికి నిదుర వీడేరు భండారు వారు :)


  నీ యజ్ఞానంబును విడు
  మోయీ యజ్ఞాత! వేతు మోటుగ కామిం
  టోయీ నీలాగే బే!
  వేయగ నే కటకటాల వెనుకన్ పోతావ్ :)

  జిలేబి

  ReplyDelete


 71. సుతిమెత్తగ వాయింపుల
  వి తెలియని విధముల వాత వేసి జిలేబీ
  గతి తప్పినన్ గబుక్కున
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా

  జిలేబి

  ReplyDelete


 72. పతి, మోఘపుష్పమన, భా
  మితి బందకి వృషలి యనుచు మిక్కుటముగ న
  త్త తనదు నాడపడుచులన
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  జిలేబి

  ReplyDelete


 73. ఇస్తామోయ్ హోదా మీ
  కిస్తామోయ్ హామియున్! జిగేల్మను రాహుల్
  ఉస్తాద్బడేమియా యు
  బ్బేస్తుండెను నాంధ్రమునట బెహతరు గానన్ :)


  జిలేబి

  ReplyDelete


 74. భలే మంచి చౌక బేరము :)


  అతివల కందము చీరయ
  గు! తరముగా కొ‌నమనంగ గుంగిలియౌ సే
  ల తనకు తెచ్చి చవుకయను
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!


  జిలేబి

  ReplyDelete


 75. కలకాలము కలిసుందా
  మిలలో చెలియా జిలేబి మిస్సవకుండా
  కిలకిల పలుకుల చిలుకా
  గులాబి రావే సరసన గునగున గుమ్మా :)


  జిలేబి

  ReplyDelete


 76. జగణపు మానవు డాతడి
  జిగురు పలుకుల పడిరిగద సింహారావుల్
  భుగభుగ పొగలిక మస్తుగ
  గగనపు వీధుల నెగయున కై కట్టగుచున్ :)

  జిలేబి

  ReplyDelete


 77. ఆ టింకరింగొక కళ క
  దా! టివ్‌షన్ కెళ్ళుమయ్య దానిని నేర్వన్
  బీటిక లెగయగ పదముల
  కోటింగుల మార్చగలరు కొందరదంతే :)


  జిలేబి

  ReplyDelete


 78. భాగోతం పెన్ డ్రైవ్ లో
  జోగులది కలదట! గుట్టు జుట్టు గలదటా
  వేగిర బాజారెక్కున
  టా గిరికీల్గొట్టునంట టాం! గాలి ఖబర్ :)

  జిలేబి

  ReplyDelete


 79. మా గుంటూరమ్మాయిలు
  బాగా పాడిరి సమీర పదముల సుమ్మీ
  జోగాడితినాడౌ! భా
  మా! గుమ్మల వీలుచూసి మరల కలుస్తా :)

  జిలేబి

  ReplyDelete


 80. ఏదేదో చెప్పిరి లే
  దే దర్పణమన్న పదము తీరును గాంచన్
  బాదరబందీయే! ఆ
  మోదము తెలుపంగలేను ముదలించదయా!

  జిలేబి

  ReplyDelete


 81. మల్లెలు జాజుల వేలా!
  మళ్ళీ శంకరుల కొల్వు మరలండీ మీ
  చెల్లెలు జిలేబి కోరిక
  నుల్లంబొప్ప నెరవేర్ప నుతి శాస్త్రీజీ :)

  జిలేబి

  ReplyDelete


 82. అదిగో దక్షిణ భారత
  మదిగో విడిపోవ గా సమాఖ్యగనెన్! అ
  హ్మదుభా యి గోలు గప్పా
  ముదిరెన్ బో రచ్చబండ మూర్ఖత్వంబున్ :)

  జిలేబి

  ReplyDelete


 83. జైగొట్టి ముక్కలయ్యా
  పాగల్ఖాన చిరుజీవి పరమాత్ముడయా :)
  మోగుడు పనిచేయదయా
  దాగుడు మూతల మనుజులు దాటేస్తారోయ్ :)

  జిలేబి

  ReplyDelete


 84. ముసుగు తీయవమ్మ ముద్దుల గుమ్మ జి
  లేబి నీవెవతవు లెస్స గాను
  తెలుపు మామ్మ యిపుడె తెల్గు మాష్టారడి
  గిరి గదా! లతాంగి కిరికి రేల :)

  జిలేబి

  ReplyDelete


 85. బాగుంది బండి వారూ
  మీ గురు మారాణికి సరి మీ మందు సుమీ
  మోగించినారు ఢంకా
  రోగము కుదురునకొ బామ్మ రొంబో బేజార్ :)

  జిలేబి

  ReplyDelete


 86. విక్రమార్కులవలె పట్టు విడువరుగద
  రాజ లక్కాకుల సుకవి రాజిలుమయ !
  మీరు పట్టు విడువరు సుమీ జిలేబి
  ముసుగు తీయువరకు సుమీ ముయికి ముయిగ :)

  జిలేబి

  ReplyDelete


 87. మోడీ కాంధ్రుల పయినన్
  బోడి కలదు ద్వేషము కనుబొమ ముడి వేయున్
  చీడపురుగు వలె చూచున్
  గూడా! రాతిరికి వస్త క్రుక్కు తెలుపు తా :)

  జిలేబి

  ReplyDelete


 88. వస్తా రేతిరి కొస్తా
  యిస్తా ప్రూఫులు జిలే‌బు లిస్తా కాస్కో
  వేస్తా లింకులు దమ్ముగ
  కోస్తా కోతల్ జనులను కొట్టేస్తాన్రోయ్ :)


  జిలేబి

  ReplyDelete


 89. ఉత్తర భారత దేశము
  గుత్తగ దేశపు వనరుల గుంజేసిందోయ్
  ఉత్తుత్తి మాటలంతే
  చత్తెరి దక్షిణపు ప్రజల సంగటి పోయే !

  జిలేబి

  ReplyDelete


 90. బహుప రాకు! తలాకు! సవాలు నీకు
  ఓ మహిళ! ఉపయోగించు కొమ్మ నీదు
  సాధికారికతను సూవె సాధ్య మగును
  జీవి తమ్మున సౌఖ్యము సేహతిదియె!

  జిలేబి

  ReplyDelete


 91. కోమలియొకతె పద్యపు కోట గట్టు
  చుండ నందున పుట్టలు చుట్టు కొనుచు
  మట్టి వాసన జిమ్మగ మత్తు గాంచి
  చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె!

  జిలేబి

  ReplyDelete


 92. దేశ మన్న మట్టి దీనికేల జిలేబి
  వందన మను నరులు వాడ వాడ
  ల కలరమ్మ ! మార్పు లసుకగ కల్గు దు
  ర్భాగ్య మెడల వెలుఁగు భరతభూమి


  జిలేబి

  ReplyDelete


 93. మోడీ రాలేడు మరల
  బోడు తపేలా గునగున బొర్లె జి లేబీ !
  గోడెల్ల బోసుకొనుటకు
  బోడీ బండయెగదా జబూనీఖానా :)

  జిలేబి

  ReplyDelete


 94. జయలలిత బయోపిక్కట
  నయగారాల వరలక్ష్మి నటియించునటా !
  ప్రియదర్శిని దర్శకులట
  అయారె! మరి రామచంద్రు డగు నెవరో బో :)


  జిలేబి

  ReplyDelete


 95. రావె ప్రియ సఖి సరసకు రావె యనుచు
  పిలిచె ప్రియురాలి నచ్చట పిరియముగను
  నామనినిఁ గోకిలయె, కావు మనుచుఁ గూసె,
  కాకి యొకడు తన సఖియకై జిలేబి :)

  జిలేబి

  ReplyDelete


 96. ఈ పుచ్చకాయ ప్రేమం
  టే పిచ్చిగకోప మొచ్చు టెంకణమిదియే
  ఓ పద్మార్పిత! బుచికీ
  యే పో కవితలు జిలేబి యేను జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. బుచికి గారి మాటల్లో పాయింట్ లేకపోలేదు.

   Delete


 97. గురజాడ జయంతియటన్
  మరె పట్టించుకొనరేల మనతెలుగు జనుల్ ?
  చిరజీవుల లోకమయా
  నరసన్నా మరి ప్రశంసనమిడగలద టైమ్ :)

  జిలేబి

  ReplyDelete


 98. తెలిసిన విషయము వినరా,
  జిలేబి, కష్టేఫలి, సురుచిర శ్యామలరా
  యలు,తూగోజీవారలు
  లలనా నీహారికా! గలగలల రమణీ :)

  జిలేబి

  ReplyDelete


 99. జారీ చేతును ఫత్వా
  పోరీ నీ యైపి కూపి పూర్తిగ లాగే
  స్తా! రాజకుమారి ! జిలే
  బీ రా! నీ పేరు చెప్పు బిరబిర నిపుడే :)

  జిలేబి

  ReplyDelete


 100. ఓయి! ప్రమీలా రాజ్యపు
  కోయిల! లలనా! జిలేబి గొమ్మా ! పేరే
  మోయీ! చెప్మా! కాచే
  మోయీ పందెమ్ములన్ సమోసా జాంగ్రీ :)

  జిలేబి

  ReplyDelete


 101. ఆడో మగవాడో,నర
  రే డీటెయిలు తెలియక మరే పేరెట్లా
  నే డిసయిడు జేతును పువు
  బోడీ నీహారికా సబూత్ గా చెప్పన్ :)


  జిలేబి

  ReplyDelete


 102. ఓడిన దానికి విందే
  మీ? డీ కొనవలె జిలేబి మేమ్సాహెబ్బున్
  జోడగు నయ్యరు గారిని
  గూడన్విడువక మరి కనుగొనవలె సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 103. బాకు తో పొడిచితి పద్య భావమరయ
  గా గురు వర! చట్టని తట్టె గా తిరమ్ము
  గా తలమ్ము దొరకక‌, నగరము లో గు
  రో, కలికి, కాలు జాఱె తెమ్మాకుమందు‌ !

  కలికి - చక్కని ఆడుది


  జిలేబి

  ReplyDelete


 104. అనఘా గొంపోవగ సీ
  తను పౌలస్త్యుడు, వెదుకుచు తా వెడలెను లం
  క, నలతను మీరి యింద్రజి
  జనకుని రాముఁడు వధించి, జానకిఁ దెచ్చెన్

  జిలేబి

  ReplyDelete


 105. భగవంతుని నమ్ముచు జను
  లు,"గ చింతనము"ను విడువక లూలామాల
  మ్ము, గజిబిజి విడువ నమరా
  పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్!

  అమరాపగ - ఆకాశగంగ

  జిలేబి

  ReplyDelete 106. గగనంబందున మాయా
  నగరంబుగలదు! వెడలగ నచ్చట భళి ని
  మ్నగ గలదు! జిలేబీ యా
  పగలో మున్గిన నఘములు భస్మమ్ములగున్!


  జిలేబి

  ReplyDelete


 107. అగణితమగు గణపతులమ
  రగనా హుస్సేనుసాగరమ్మయె నమరా
  పగగా! నీవున్ రేయో
  పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్ !


  జిలేబి

  ReplyDelete


 108. రమేశ వారి భావము నకు

  అగొ! నాడు కురుక్షేత్రము!
  మొగదీయని నగ్రరాజ్యముల బాంబుల తో
  పగ యిగ్గో ! జనులారా
  పగలో మున్గిన నఘములు, భస్మమ్ము లగున్!  జిలేబి

  ReplyDelete


 109. రాముడు సీతకన్నా చిన్నవాడు :)

  రాముడట ! సీత కన్నా
  భామా చిన్నోడటన్! సభన చెప్పెన్ బో
  కోమల వల్లి యొకతె! యే
  రామాయణమిది జిలేబి రావే చెప్మా :)


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. జిలేబీ అబ్బాయే అని అందరూ వాదిస్తున్నారు. నేనొక్కదాన్నే కాదు ఆవిడే ఈవిడ అని వాదిస్తున్నాను.
   భూమిలో పుట్టినదాని వయసెంతో ఎలా చెప్పగలరు ? భూమిలో ఎలా దొరుకుతారు ? అది కధ అంటే మళ్ళీ అదొక వాదన...

   నాకు సంస్కృతం రాదు.మీ బోటివాళ్ళు చెప్పిందే మేము నమ్మాలి.

   Delete


 110. ఏ పండితులన్నారో?
  యే పొత్తంబో జిలేబి? "e-పాండితి"? రా
  మా! పరు గెత్తుకు రమ్మా!
  నోపగలమ కౌగరుకత నో!నో! నో!నో!


  జిలేబి

  ReplyDelete
  Replies


  1. http://www.valmikiramayan.net/utf8/aranya/sarga47/aranya_47_frame.htm

   Delete
  2. ఈ verse చూసి సీతారాముల వయసు తేడా తెలుసుకోవడానికా మీరిచ్చిన లింక్ “జిలేబి” గారూ? 👇

   मम भर्ता महातेजा वयसा पंच विंशकः || ३-४७-१०
   अष्टा दश हि वर्षाणि मम जन्मनि गण्यते |
   10b, 11. mahaatejaa mama bhartaa = great resplendent my, husband; vayasaa panca vimshakaH = by age, five, twenty - twenty-five years; mama janmani = my, from birth; aSTaa dasha varSaaNi hi = eight, ten - eighteen, years, only; gaNyate = reckoned up.

   "My great-resplendent husband was of twenty-five years of age at that time, and to me eighteen years are reckoned up from my birth. [3-47-10b, 11a]

   Delete
  3. సరే, సీతకంటే రాముడు పెద్దవాడు. ఒప్పేసుకుంటాను.మళ్ళీ ఎవడైనా రాముడు చిన్నవాడు అని కూతలు కూసారంటే అట్లకాడ కాల్చి వాతలు పెడతా !
   కధే కదా ఎలా అనుకుంటే అలా వ్రాసుకోవచ్చు !

   Delete
  4. ఏం పిడకలు అయిపోయాయా, ఇక అట్లకాడ అందుకున్నారు ☺?

   రాముడు చిన్నవాడని మీరే కదండీ అన్నారు ☺.

   Delete


 111. అరిటాకువలె న‌ణగుము జ
  వరాల జీవితము లోన ప్రగతిని గానన్
  పరమాత్ముడు వట పత్రము
  న రమించె జగద్గురువుగ నట్టుకొనంగన్


  జిలేబి

  ReplyDelete


 112. ముందర మాత్రము మంచిగ
  వందన మమ్మా జిలేబి వందనమనుచున్
  సందు దొరుకగా చాలున్
  బందల దొడ్డి తలపించు బంధువులయిరే :)


  प्रवीणु उवाच :)

  ReplyDelete
 113. ముందు నుంచి పొగిడి మునగ చెట్టు ఎక్కించుట
  వెనుక నుంచి తిట్టి గొయ్యి తవ్వుట
  లోమడీ కా చాల్ ఐసా హీ హోతా!

  ReplyDelete


 114. విందులు వినోదములు నీ
  కెందుకు చెప్మా జిలేబి కెబ్లా సంఘం
  బందున గలయానందం
  బందున గలదా నెలతుక పదపద వలదే :)


  జిలేబి

  ReplyDelete


 115. ఖచ్చితముగ సరియదియె కద! విబుధుల
  సొబగు జవ్వాది గంధము శోభిలుగద
  కలుము లెడమైన వేళ, సౌఖ్యము లెసంగు
  మాన వాళికి మేలగు, మది జిలేబి‌!


  జిలేబి

  ReplyDelete


 116. అగొ! గ్రహణము! సంపూర్ణము గా జిలేబి,
  రాత్రి యయ్యెననుచు రాగ రయత గాను
  మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె
  కొన్ని నిమిషముల తొలగె గొర్వుమైల!

  జిలేబి

  ReplyDelete


 117. అర నిమిషమున జిలేబీ
  మిఱిమిడిగా లేచె నెట్లు మిడుగుఱు పురుగుల్?
  నరయంగ విట్టుబాబ
  య్య రయ్యనుచు ద్రోల గా వయారము గనుచున్ :)


  జిలేబి

  ReplyDelete


 118. జీ పీ యెస్ వారి గొర్వుచీకటి లో కై పద "సంహారం" :)

  అగొ! ప్రభాకరు డదె శంకరాభరణము
  మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె
  కై పదముల పూరించుచు కవివరుడన
  నతడగు జిలేబి విడువడు నౌకబికయు.


  జిలేబి

  ReplyDelete


 119. నెక్కితి బోర్డును పట్టితి
  చక్కగ బండిని భళారె సాహసమిదియే!
  చుక్కమ్మ! జిలేబమ్మా
  పక్కాగా రోడ్డు గతికి పద్ధతి యిదియే :)


  జిలేబి

  ReplyDelete


 120. సముచిత ముగా ననుదినము
  సమూహమున కైపదముల సంహారముజే
  యుము పొలతి జిలేబీ ! సా
  మ్యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్ :)


  జిలేబి

  ReplyDelete


 121. నగ్నహువు పానముం గొని
  నగ్నివి బాబా వనుచు జనాళిగొలుతురే
  మగ్నమగుచు భంగును గొని
  నగ్నముగా సంచరించినన్ మేలనరే!


  జిలేబి

  ReplyDelete


 122. ప్రేమ ప్రణయ బికారి :)


  భగ్నంబాయెన్ ప్రేమయు
  నగ్ని యగుచు కాల్చుచుండెనది నా మది ను
  ద్విగ్నతకు లోనయె గదా!
  నగ్నముగా సంచరించినన్, మేలనరే !

  జిలేబి

  ReplyDelete


 123. పందిట్లో భళి పెళ్ళవు
  తోందండి జిలేబి యమ్మి తోడుగ మగ డై
  డెందంబారగ యానం
  బందుకొనునిక నతడే గబగబాల్మనగా :)


  జిలేబి

  ReplyDelete
  Replies


  1. పందిట్లో "బలి" ! పెళ్ళవు
   తోందండి జిలేబి యమ్మి తోడుగ మగడై
   డెందంబారగ యానం
   బందుకొనునిక నతడే గబగబాల్మనగా :)


   జిలేబి

   Delete


 124. పెరిగె నసభ్య పదమ్ములు
  సరికాదని నొప్పుకొందు శ్యామల రాయా
  మరి వ్యాఖ్యాతల టెన్షన్
  గురించి పట్టించుకోరు గ్రూప్మెంబరులే :)


  జిలేబి

  ReplyDelete


 125. ఓరీ హర్రీ బాబూ
  సారించడమాపి చదువు చక్కగ మరలన్
  భోరున మీద పడేడ్వకు
  జోరుగ వలదోయ్ హరిబరి జోడుగ సుమ్మీ :)  నారాయణ
  జిలేబి

  ReplyDelete 126. వినరావుగారు! మీరిక
  జనాళి కై బ్లాగెపుడు సజాయించెదరం
  డి? నుతుల తోడు భళి కమిం
  ట్లను వేగిర వేసెదమయ టాంటాం యనుచున్ :)


  జిలేబి

  ReplyDelete


 127. మాట విను రకాన్నయితే
  కోట నరసరావటంచు కోరి బిలుతురే
  మాటలు "వినరావు" సుమీ
  కోటల కామింట్లు కట్టు కొను సింహంబున్ :)

  జిలేబి

  ReplyDelete


 128. అక్కోయ్ తప్పుడు వ్యాఖ్యలు
  నెక్కక మునుపే మన తల, నేర్పుగ వేయన్
  ముక్కుకు దారము భళిభళి
  గ్రక్కున విడువకు కమింట్ల కరుణకుమారీ :)


  జిలేబి

  ReplyDelete


 129. ఏడుగడవాడె లలనా
  తాడిగడప మాట విభుడు తరముగ గానన్
  తోడుగ హృదయకమలమున
  బోడీ తానుండునమ్మ భువనేశ్వరుడై !


  జిలేబి

  ReplyDelete


 130. సమరంబెపుడో చెప్పెను
  నమలిన శృంగారమిద్ది నా యూ ట్యూబ్ లిం
  కు మనుజులార గనుడు! తా
  కు మీదు మనసును మరిమరి కోరగ సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 131. దళితుల చేయియెపుడు కొం
  దలపడుచుండ వలయున? సదనమున నడిగెన్
  నెలతుక నీహారిక సూ
  వె!లెస్స గా బల్కెవనిత వెతలన్ ద్రోలన్‌!


  జిలేబి

  ReplyDelete


 132. బొమ్మా బొరుసా దేనిది
  గొమ్మా పైచేయి ? గురుడు కొచ్చెను జేసెన్
  జుమ్మంచున్ చిరజీవులు
  తుమ్మగ నూడెడు తలపుల తో వత్తురకో :)


  జిలేబి

  ReplyDelete


 133. పరిహారముకానేరదు
  సరిసరి బిచ్చము జిలేబి జైగొట్టియనెన్
  మరియొక రవుండు కామెం
  ట్లరరే భళ్ళున కదనపు టాంటాం‌ గనునో :)


  జిలేబి

  ReplyDelete


 134. మాకొద్దు రిజర్వేషన్!
  యే కొందరు దళితులనిన నీడేరిక్క
  ట్లే కచ్చితముగ, నెలతుక
  జోకుల కు సమానమెచట జోడి జిలేబీ :)


  జిలేబి

  ReplyDelete


 135. కాలములు మారె! చదువులు కలవరింత;
  వేషములు మారె నయినను వేరుదన్ని
  నట్టి మాండలికమ్ముల, నవ్యతలను,
  వలదు వలదు కవితలంచు, వారధియగు
  గ్రామ్యమును త్రోసిపుచ్చుచు కద జిలేబి
  భాషను నశింపఁ జేసెను పండి తాళి !


  నారదా!

  ఎక్కడున్నారండీ లక్కాకుల వారు బేగిర రావాలె


  జిలేబి

  ReplyDelete


 136. జుజుబీ యనెట్టుకొనుడ
  మ్మ జిలేబీ యన్న పేరు మార్చి నెలతుకా
  బిజిలీ నే పేరున బి
  ల్వ జిగిష మారునకొ రాజ లక్కాకులయా!

  జిలేబి

  ReplyDelete


 137. కోవూరోళ్ళా మజాకాయా :)


  లొల్లియదేలా కోవూ
  రోళ్ళము మూఢత వలదు సరోజా! ఆ దే
  వుళ్ళేమడ్డు పడరులే!
  పిల్లిని జంక నిడుకొనియె పెండ్లికి జనుమా!


  జిలేబి

  ReplyDelete


 138. నామంబిడిరట జుజుబీ!
  శ్రీమాన్బండివరులు సయి చెల్లు సుమీ యీ
  నామము బామ్మకనిరట! త్సు
  నామీలకరె మరియొక త్సునామియకో హా:)

  జిలేబి

  ReplyDelete


 139. ఇతరులు కూడా వున్నా
  రు! తాపిని వెలుపలదీసి రూఢము గా జే
  యు తరుణులు జిలేబులు గల
  రు,తాడితాల్పుని దహరుడ రుజువులు గలవోయ్ :)

  జిలేబి

  ReplyDelete

 140. యాదేవీ పంచదశలోకేషు గూగుల్ రూపేణ సంస్థితా !


  పొత్తంబును కినిగెన న
  చ్చొత్తించినదెవరు ? దాని చోద్యము వెతుకన్
  గుత్తిగ నందించినదెవ
  రత్తరి? గూగుల్ కదా నరయగ జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 141. నేరము కాదు స్వలింగపు
  ప్రేరణయు వివాహమున్ మరే ఱంకును సూ
  నేరమికయెద్ది? హెల్మెట్
  ధారణయున్లేక నడుప ధరణిని బండిన్ ?


  జిలేబి

  ReplyDelete


 142. నేరము కాదు స్వలింగపు
  ప్రేరణయు వివాహమున్ మరే ఱంకును సూ
  నేరమికయెద్ది? హెల్మెట్
  ధారణయున్లేక బండి దారిని నడుపన్ ?


  జిలేబి

  ReplyDelete


 143. ఇతరులకు జిలేబిగ శో
  భిత కాలమునాటి కందివిత్తుగ వెలిగెన్
  గతమెంతయు ఘనకీర్తిని
  సుతరాముగ ద్రోసిపుచ్చు సుదతియు సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 144. కేరళ లో "విజిలేసిన"
  మా రావులకే జిలేబి మాదిరి గుందే
  వీరిరువురి "అయ్యా సా
  మీ" రస మొప్పెడు రచన సుమీ బ్లాగ్బామ్మా :)


  జిలేబి

  ReplyDelete


 145. మిట్టూరోడబ్బోడా
  పట్టుగ చదువువలె, నీవు పట్నము బోవన్
  గట్టెక్కదవయ కొడుకా
  చెట్టూపుట్టలను వీడి చిత్తూరుకు బో :)

  జిలేబి

  https://te.m.wikipedia.org/wiki/మిట్టూరోడి_కతలు

  ReplyDelete


 146. నేల మీద నిలబడెడు నేమకమ్ము
  కారణముగ తప్పించకోగల్గితివి జి
  లేబి! లేకున్న చో పేరు లెస్స గాను
  జాంగ్రి యంచు తెలిసియుండు సదనమందు :)


  జిలేబి

  ReplyDelete


 147. హరి హరియనుచు నరువగ హరియు రాడ
  నాది యంతము తెలవదు నమ్ము మమ్మ
  జాంగ్రిలోను జిలేబిలో, షాడభమున
  గలడు కాని చిక్కడు దొరకడు చిదాత్మ !


  జిలేబి

  ReplyDelete


 148. కలడనెడువాడు కలయై
  యిలలో మిగిలెను చిదాత్మ యెచట జిలేబీ ?
  మిలమిల మెరిసెనొకపరి ప
  దిలముగ కనరాడదేల ధీవుడు‌ రమణీ‌ !

  జిలేబి

  ReplyDelete


 149. జ్వరము పడి లేచితి జిలేబి జాంగ్రిలేల
  అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ
  నోటికంత ఘాటగు చారు నూక జేర్చు
  జావ యేను దప్పిక దీర్చు జల్దిగాన


  జ్వరము పడి లేచితి జిలేబి జాంగ్రిలేల
  అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ
  నోటికంత ఘాటగు చారు నూక జేర్చు
  జావ యేను దప్పిక దీర్చు సత్వరముగ.

  జిలేబి

  ReplyDelete


 150. జంబల మన "నిమ్మ" గదా
  అంబా! కడిపెండ ముద్ద గాద జిలేబీ !
  జంబల కడిపెండ గదా
  జంబల కడిపంబ సుదతి సంబరముగనన్ !  కావున జంబలకడిపంబ అనగా నిమ్మ రసము తో చేసిన అన్నము :)


  జిలేబి

  ReplyDelete


 151. కొట్టెదము జిలేబిని మా
  గట్టిగ పద్యముల "తోడగా" కందము తా
  చట్టన మరిచి పరుగిడిన్
  పట్టండి కవివరులీ శపనమును సభలోన్ :)


  జిలేబి

  ReplyDelete


 152. మిరప కాయ బజ్జి మిడిసిపడు జిలేబి
  పరువ మందు త్రుళ్ళు పడుచు పిల్ల
  వీటి టెక్కు చూడ వింతయే మడుసుల
  కెన్ని కెంపు లద్దె గిబ్బరౌతు


  జిలేబి

  ReplyDelete


 153. శాడిజమందురు దీనిని
  పాడియె గాదు మనువాడ బాచిలలరులన్
  ప్రోడుల నుసిగొల్పెదవ
  మ్మా డూడూబసవలవగ మగవారలు పో :)


  జిలేబి

  ReplyDelete


 154. ప్రభల నొలుకుచు జిలేబియు
  సభలో కందముల తోడు సాధించెనటా
  అభిమానుల సంఘమహో
  సభికులు మోదంబునొంది సాగిల బడిరే :)


  జిలేబి

  ReplyDelete


 155. మేడ లోని రాణి మేమ్సాహెబు జిలేబి
  గుడిసె లోని వారి గూడు జేర్చ
  నొల్ల నయ్య నేను నొల్ల నరసరాయ
  పల్కె పొలతి గాదె పట్టు బట్టి :)


  జిలేబి

  ReplyDelete


 156. Oct 2nd Gandhiji amar rahe !


  పిరియపు శుభదినము జాతిపిత కనుబడి
  న దినమిదియె జిలేబి మనసున నుతుల
  తొలుత మ్రొక్కంగవలె, నెల్ల దుర్జనులకు
  ఖలులకును పాఠమును‌ నేర్ప కదులవలెను!

  జిలేబి

  ReplyDelete

 157. గాంధీజీ ! శాస్త్రీజీ !
  బంధుత్వంబనగ పుట్టి పరిభాసిల్లన్
  సంధాయతగా వైవీ
  రంధిపడుచు చిత్రముల సరాగమొనర్చెన్ !


  జిలేబి

  ReplyDelete


 158. కామంచిని కోరెనెవతె ?
  రామాయణమందు వాలి రమణియెవతయో ?
  రామ వినునాటవెలదిని ?
  భీముని సతి; తార; యనుచు వేమన వ్రాసెన్

  జిలేబి

  ReplyDelete


 159. శ్రీమాన్శకారుడా! ర
  మ్మా!మా కందివరులకు సమస్యను నిమ్మా
  రోమాంచితమైనదొకటి !
  "భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్"


  జిలేబి

  ReplyDelete


 160. సీసంబునకు గలదు యతి,
  ప్రాస సుమీ లేదయ హరి పద్యము బాగుం
  దీ! సారించిరి భళిభళి
  సీసా బట్టుచు జిలేబి, శీఘ్రము గానన్ :)

  జిలేబి

  ReplyDelete
  Replies  1. ముక్కోటి తీర్ధాల మునిగిన నంతనె
   మోక్షకాంత మురిసి ముద్దులిడదు!
   వూపిర్లు బిగబట్టి ఓంయన వెంఠనె
   యోగము కుదిరిన యోగి కాడు
   మూర్తుల ముందర మూర్ఛిలి నంతనె
   భక్తుల మదిలోన భక్తి రాదు!
   మర్మ శాస్త్రములెల్ల మధియింప హరిబాబు
   యెరుకత గాంచినట్లె యనుకోకు

   హరిబాబు సీసము

   Delete


 161. ఆహా! ఆ బ్లాగేదో
  ఓహో! మీకు తెలియద! సబూత్ చూపేదా?
  బాహాటముగ సవాలున్
  సాహోయని విన్నకోట సారించిరిగా :)


  జిలేబి

  ReplyDelete


 162. మీలో టాలంటును సా
  మీ లాగండయ్య బండి మించారగనన్
  చాలాకి గురుమహా యతి
  లా, లక్కాకులయ గురువులా సొంపుగనన్


  జిలేబి

  ReplyDelete


 163. మీ నిశితపు పరిశీలన
  గాన నరసరాయ వెఱగు గాంచితి మయ్యా!
  మీ నయనమ్ముల శక్తికి
  మా నుతులివియే! జిలేబి మానన గొనుమా :)


  జిలేబి

  ReplyDelete


 164. ఒక మంచి లైను తట్టా
  లి! కరయొకేన యిమడాలి లెస్స జిలేబీ
  లిక యపుడే పడతాయం
  డి కోట నరసన్న వారు డిగనురుకుచు సూ :)


  జిలేబి

  ReplyDelete


 165. దండెమునకు చిక్కంగా
  బండి చతికిలబడె జిల! కృప జిలేబిదయా
  దండాలివి లక్కాకుల
  కండీ యాశువుగ పద్యకణికలు దోచెన్ :)

  జిలేబి

  ReplyDelete


 166. జిల్లెళ్ళమూడి లో భళి
  తల్లి దయవలన దొరికెను స్థలమొక్కటి మే
  మెల్లరును యోగ సాధన
  చల్లగ చేయంగ రండి స్వాగతమిదియే !


  జిలేబి

  ReplyDelete


 167. తిరుమలకు నడక దారి! మ
  రి రండి పోదాము మనము రివురివ్వనుచున్
  సరి గొల్వ వెంకటేశుని
  నరె లడ్లు జిలేబి, వడలనగ నిత్తురుహో


  జిలేబి

  ReplyDelete


 168. మాయీ ఫర్మాయిషు సా
  మీ యీడేర్చండి బండి మీదైన విధం
  బై యిబ్బడిముబ్బడిగా
  సాయంకాలపు సమయము సాగుచు బోవన్‌ :)

  జిలేబి

  ReplyDelete


 169. జై జోలియే రామ్ మందిర్ కేలియే


  రామా! భువనమనోహర!
  భామిని ధరణిజ! నతులివి! భారతమనగా,
  నామములన, మీదేన
  ర్రా మాననగా జ్వలించు రాధనమిదియే!


  జిలేబి

  ReplyDelete


 170. శ్రీరామా! జవనమ్ము గాంచినది యీ సీతమ్మ నా కూతుర
  య్యా! రారాజన గొల్చు రాధనముగా ! యావత్తు కాలమ్ము నీ
  కై రారాపుల తాళు నయ్య ధరణిన్! కామంచి పూబోడి యౌ
  రా ! రమ్మా ! మననమ్ము జేయునిను విభ్రాజిల్ల గా నల్లుడా !


  జిలేబి

  ReplyDelete


 171. నవనవ లాడు గాధ భళి నాటికి నేటికి రాధనంబు జే
  ర్చు వరమిదేను దేశము సుశోభిలు! వీరుడు కౌసలేయుడే
  సవరిచి విల్లు నెక్కిడి సుశారదు చాపము ప్రాజనమ్ముగా
  ను విరిచి పాణిబంధమన నొప్పగ సీతకు పెన్మిటాయెగా!


  జిలేబి

  ReplyDelete