సరదా మాటలు :)
బ్లాగు అగ్రిగేటర్ లో ప్రముఖం గా కనిపించేవి టపా హెడ్ లైన్లు !
అప్పుడప్పుడు వేగం గా హెడ్ లైన్లు మాత్రమే చదివేస్తూం టాం .
ఆ ఫ్లో లో పక్క పక్క నున్న కొన్ని బ్లాగు హెడ్ లైన్లను కలిపి చదివేస్తూండటం కూడా కద్దు.
అట్లాంటి సమయాల్లో కొన్ని టపా ల హెడ్ లైన్లు కలబోత గా నవ్వు ని తెప్పించేస్తూం టాయి. ఇట్లాంటి వి కొన్ని ఇంతకు మునుపు రాసినట్టు గుర్తు.
అట్లాగే ఇవ్వాళ కనబడినవి కొన్ని :) ఎన్జాయ్ :)
వనజవనమాలి : గోదావరిలో రాయికి నోరొస్తే ..
చిత్రకవితా ప్రపంచం : చచ్చిన దానికి కడుపొచ్చింది
గోదావరిలో రాయికి నోరొస్తే .. చచ్చిన దానికి కడుపొచ్చింది
పాటతో నేను : అబ్బనీ తియ్యనీ దెబ్బ...
Eco Ganesh : మధర్ సూక్తి
అబ్బనీ తియ్యనీ దెబ్బ... మధర్ సూక్తి
కష్టేఫలి : కలిగినవారింటి దిష్టిబొమ్మ
ఒక్కమాట : యశస్వి||దిశ మొలతో తిరిగే వాడికి సిగ్గేసినప్పుడు..||
కలిగినవారింటి దిష్టిబొమ్మ -- దిశ మొలతో తిరిగే వాడికి సిగ్గేసినప్పుడు
Sakshyam Magazine : రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొర
ఆపాత మధురాలు : చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ
రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది - చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ
Sakshyam Magazine : రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొర
ఆపాత మధురాలు : చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీ
శ్యామలీయం : దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి
DATHA RAMESH : రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్ !
దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి - రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్
చీర్స్
మీకూ ఇట్లాంటివి కనిపిస్తే కామింటండి :)
జిలేబి
వరూధిని:అదేమి పదమో పులుసు- హు హు సాంబారన్న సాధువైన పదముంటేనూ !
ReplyDeleteశ్యామలీయం:ఏది ముఖ్యమో నీ కెఱుకగుట ముఖ్యము
ఇనుప గుగ్గిళ్ళలాంటి పద్యాల బదులు ఇలాంటి కబుర్లు రాయొచ్చు గదా. బలేగా ఉంది ఈ పోస్టు ��
ReplyDeleteయశస్వి: దిశమొలతో తిరిగేవాడికి సిగ్గేసినప్పుడు ...
ReplyDeleteఆలోచనాతరంగాలు: ధనూరాశిలో శని కుజ సం యోగం .. తస్మాత్ జాగ్రత్త
ReplyDeleteనా దగ్గిర సంఘటనలు
సోదర కలవయ్య కతగ శోభిల్లన మీ
యాదరణగాన నంపెద
మీ దెప్పుళ్ళందువలదు మిరిమిడి గనదోయ్
జిలేబి
ReplyDeleteజూనియరెంటీ యార్ తెల
గాణ కుమారుడెటులగును ? కర్మకొలదిగా
తాను జనియెంచెను గద
బ్బా నందంతుడు హయిదర బాదున సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteచేతి లో మొబైలు శీర్షము నన్ పేలు
బాధ చెప్ప నలవి కాదు సూవె
గోక కన్ జిలేబి కొంచెము వేయక
నుండ లేరు గదవె యుజ్జ్వలాంగి :)
నారదా
జిలేబి
మావారి ఆఫీస్ లో మొబైల్ తీసుకురావద్దని నిషేదించారు. హస్తభూషణం లేక ఆఫీస్ కి రాజీనామా ఇచ్చేద్దామనే యోచనలో ఉన్నారు. మొబైళ్ళూ, సీరియళ్ళూ నిషేదిస్తే జనం ఏమయిపోతారండీ ?
Delete
ReplyDeleteనిలకడ యన్న నిదియెకద !
పలుకులు మధురము చెలువపు భావములమరన్
కలకాలము పేరు నిలుచు
నిలలో శంకరుని రీతి నిజమిది సుమ్మీ !
జాల్రా
జిలేబి
ReplyDeleteచేరెను శంకరు సన్నిధి
పోరుచు పద్యముల నేర్వ పువుబోడి సుమా
మారుచు సీతాకోకపు
కీరము గా తేలె సూవె క్షీరాంబుధిపై :)
సెల్ఫ్ డబ్బా :)
జిలేబి
ReplyDeleteతైతక్క లాడు వారికి
సీతక్కయుశాంతమనె బుచికిబుచికియె బో
మోతాదు మించె బుడతల
ఖాతాకిక వేయవచ్చు కట్టడి సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteSpoonerism - అక్షర వ్యత్యయము , ధ్వని వ్యత్యయము :)
వ్యత్యయమనగ జిలేబీ
నిత్యపు పలుకులు భళి యటు నిటుమారగ నౌ
చిత్యము బోవుట సుమ్మీ
చైత్యపు పైదలులు సూవె పైత్యపు చైద్యుల్ :)
జిలేబి
He is going by down train అనబోయి He is going by town drain అనడం Spoonerism కు ఒక classic ఉదాహరణగా చెబుతుంటారు ☺.
Delete
ReplyDeleteఏడుపు గొట్టోడాయే
చాడుపు చాడుపుల లొల్లి జగమే మాయా
గోడల మీదన్ బల్లుల
గోడే గోడోయ్ జిలేబి గోల్మాల్ గోల్మాల్ :)
జిలేబి
ReplyDeleteపలుకె బంగార మాయెనా పతికి నేడు ?
పలుకు లేమి పలుక ? తొలి పలుకు నీది
మరియు మలి పలుకును నీది ! మగడు వేరు
పలుకు పలుకనేల జిలేబి? పలుక జాల !
సావేజిత
జిలేబి
ReplyDeleteపలుకె బంగార మాయె, నా పల్కు నిన్ను
కలల లోన దేల్చు మగడ కాచు కొనుమ
మిలమిల మెరిసె తారలు మేడ పైన
కలల రాణిని నీకు సకలము నేను :)
జిలేబి
ReplyDeleteసైకోలెక్కడ చూచిన
బాకా లూదిరి తమతమ ప్రాస్పెక్టస్లన్
చాకలి యొకడే బాదుడు
మూకుడు లోపొగ మరింత ముప్పొరి గానన్ :)
జిలేబి
ReplyDeleteఇందుగలరందులేదని
సందేహము వలదు రాక్షసాధములు భళా
యెందెందు జూడ గలరం
దందె చిరంజీవులై సదా బర్బరులై :)
జిలేబి
Sept 11 2018
ReplyDeleteఇల బలవంతుడు కలడే
బలరాముని కంటె, పాపి వసుధం గలఁడే
విలువలు వదిలిన నాతడి
బలుగు వటువు రాజరాజు బజగెడి కంటెన్ !
జిలేబి
ReplyDeleteకుహనా మేధావుల్ భళి
సహనమ్మును వీడి పడిరి సభన జిలేబీ
జహరీలా చిరుజీవుల
తహతహ కూష్మాండపు బరి తలపునకొచ్చెన్ :)
జిలేబి
ReplyDeleteముసుగేసు కొనుచు భక్తిగ
పసందు గా మాటలాడు పడతి జిలేబ
మ్మ సజావు పడతి కాదం
డి,సభన నా రచ్చబండ డింకించెనుబో!
జిలేబి
ReplyDeleteమహతీరుని మన్ కీ బాత్ !
సహనము సౌశీల్యము మన సంపద గానన్
అహరహము కష్ట పడుడీ
అహమును వీడి జనులార ఆదా గానన్ !
ಜಿಲೇಬಿ
ReplyDeleteపల్లె ప్రపంచము మునిగెను
సొల్లు కబుర్లకు తెరపడె సోహం హంసో !
బుల్లోడు తెలుగు న్యూజ్ నకు
చల్లగ తెంపాడ బోవు జండా పాతున్ :)
ಜಿಲೇಬಿ
ReplyDeleteమనమంతా మనుషులమోయ్
నినునేను క్షమించినాడ ! నీవును హరిబా
బు ననువదిలి పెట్టుము సా
మి నేను పోయెదనుర! బలమికలే! వదిలేయ్!
ReplyDeleteభంశు
మా సొమ్ములు పోయే రౌ
డీ సారూ లక్కుపేట డిక్లేర్ చేయం
గా సభ న; నిమజ్జన మా
యే సారీమారు మొదటనే వెనకయ్యా :)
జిలేబి
ReplyDeleteమగ వాడో? ఆడమ్మో?
గగాగి గీగుగ జిలేబి గా యున్నది గా
భ"గ"వంతుడ! యేమిటి మా
యగ యున్నది గా! జయంతియ? గిరీశుడకో?
జిలేబి
ReplyDeleteరాకేందు బింబపు ముఖీ!
నీకైవాటమ్మనంగ నీరజ నేత్రా
పాకంబుగా జిలేబీ
కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా:)
జిలేబి
ReplyDeleteజలపుష్పముగా విష్ణువు
గెలిచెను సోమకుని; శివుఁడు, కిటిరూపమునన్
వెలసి హిరణ్యాక్షుని పటి
తళించి తవణించిన ఋతదాముని, కొలిచెన్!
జిలేబి
ReplyDeleteసరిసరి జిలేబి నీవే
తిరు సుబ్రహ్మణ్య భారతివి ! తమిళంబున్
సరి,తమిళమున తెలుగును ప్ర
చురించి సరి చంపకోయి చురకల తోడన్ :)
జిలేబి
బుజ్జిగాడు సినిమాలో త్రిష అన్నట్లు ఈవిడేమిటే తమిళోల్ల దగ్గర తెలుగులోనూ తెలుగోళ్ళ దగ్గర తమిళ్ లోనూ మాట్లాడుతుంది ?
Deleteమా ఆడపడుచు తనని ఎవరూ పట్టించుకోనపుడు ఇంగ్లీష్ లో గబ గబా మాట్లాడేస్తుంది. అపుడు చచ్చినట్లు అందరూ వింటారు. ఇంగ్లీష్ లో మాట్లాడితే గొప్ప కదా ?
Deleteమీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి తప్పును తెలియజేసినందుకు ధన్యవాదములు.
మీ వంటి పెద్దలు, పెద్ద మనసుతో మా తప్పులను మరియు మా తెలుగును కూడా సరిచేయగలరు.
మీ సలహాలు, సూచనలు మాకు ఎప్పుడు అందించ గలరు.
ReplyDeleteఇలు బురదగుంట కర్మగ!
కలడట హృదయకుహరమున కఱిమెడదొరయున్!
ఖలమున జీవింపంగా
గెలిచెను,సో !మకుని, శివుడు, కిటిరూపమునన్!
జిలేబి
ఫీడుబ్యాక్ :)
జిలేబీ గారూ,
మూడు సార్లు చదివినా మీ పూరణ భావం అవగతం కాలేదు
వావ్ జిలేబీయం :)
కర్మ వశాత్తుగా బురదగుంట యిల్లుగా అయినా, దానిని (మురికిని) దాటటానికి హృదయంలోని ఈశుడు కిటి గా జన్మనెత్తనిచ్చి దాటించాడు :)
జిలేబి
ReplyDeleteఅరవపు పైకూలినపపు
సరి గుగ్గిళ్ల పదములవి, చంపె జిలేబీ
బరబర బరుకుచు తెలుగున
జ్వరమొచ్చెను చదువగాను సభలో నయ్యా :)
జిలేబి
ReplyDeleteతిరుగలి వలె తిరుగుచు బతు
కు రయ్యనుచు పారిపోయె కుణ్ణదలిని తా
నరయంగచేసిన యతన
ము రవంతయు ఫలములేక ముడిచెన్ ద్రోవన్
జిలేబి
ReplyDeleteతిరుగలి తా తిరుగన పిం
డి రయ్యన డిగనురుకును వడివడిగ నౌరా
పరుగులన తిరుగు చుందురి
ట రవంతయును పనిలేక టకటక యనుచున్ :)
జిలేబి
ReplyDeleteఎందెందనానిమస్సుల
డెందంబులు నిండగాను డేరా వేయన్
సందు గలదో జిలేబీ
లందందును వేయుదురు, గుల కల నరులయా !
నారదా!
జిలేబి
ReplyDeleteజయహో శకారుడా!
చవులూరు రీతి తప్పక
కవులందరు మెచ్చు కల్ల కబురునొకటి చె
ప్పవయ శకారుడ నా కై!
"రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్"
జిలేబి
ReplyDeleteవెలుదండ వారి 'కాదు సుమా' శైలి క్రమాలంకారము చిరు ప్రయత్నము :)
కవిరాట్ ! చదరుమకొ యినుడు ?
కవి! భారత రాజధాని కలద వలకడన్ ?
కవి సలహా పొద్దుటయకొ?
రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్
జిలేబి
ReplyDeleteకుండలినీ శక్తి మూలాధారము నుండి సహస్రారము దాక
తొవసామియందమయ, కై
రవి! బింబం బుత్తరమున రా! తిరి, పొడ,మెం
డు! వరారోహ జిలేబీ
కువకువ లాడు పడతి యది కుండలిని సుమా !
జిలేబి
ప్రత్యుత్తరంతొలగించు
ప్రత్యుత్తరాలు
కంది శంకరయ్యసెప్టెంబర్ 14, 2018 10:11 AM
జిలేబీ గారూ,
క్షమించాలి... మీ పూరన అర్థం కాలేదు
ReplyDeleteఉల్టా పుల్టా లాజికోళ్ళు :)
దేవుడు లేడని నొకడనె
జీవితమున పెక్కునాళ్ళు చీర్సనుచున్ పో
దేవుని రూపమన మరొక
జీవుడు తక్కువ వయస్సు జీవించెనుపో :)
జిలేబి
ReplyDeleteచిట్టెలుక నేల గణపతి
పట్టితివయ వాహనముగ ? పైఖర్చుల్ మా
గట్టిగ తగ్గును భళిభళి
పొట్టి సయిజు బండ్లవలన పొలతి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteశ్రీహరి యతడే రాముడు
సాహసి యెక్కిడె భళా లసక్తిని పుంసాం
మోహన రూపుడు తా వై
దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్!
జిలేబి
ReplyDeleteఏల యేల యనకు లెస్స గేను చెప్పె
దను జిలేబి వినుమ! లలితంపు జినుగు
పద్య రచనకు గణయతిప్రాస లే, ల
యలను జేర్చు పాడుటకు సయాట గాను !
జిలేబి
ReplyDeleteబాధా తప్త హృదయమగు
వైధవ్యము ప్రాప్తమగుట, వరము తరుణికిన్
రాధనము జేర్చు రీతిగ
బోధనుడై మగడు చెంత పొందుకొనంగన్ !
జిలేబి
ReplyDeleteనడిరేయిలోన వ్రాయన్
వడివడి గా తేటగీతి పాదంబిదిగో
బుడిబుడి నడకల కందము
గ డిగనురికెను గద నాదు కవనంబందున్ :)
జిలేబి
ReplyDeleteనాదు పతిని విడువమనె నాడు సూవె
యముని సావిత్రి గని, పలాయన మొనర్చె,
నేడు రమణి పతిని యమునికివిడిచి, జి
లేబి కలియుగ సతిగద లెస్స గాను :)
జిలేబి
ReplyDeleteపేరు పోగొట్టు కొనునయ పెచ్చుమీరి
విషగళుండైన నవధాని, వినుతి కెక్కు
శషభిషలు లేక చక్కటి స్వరముతోడు
త్విష గలిగినట్టి యవధాని తీరుగాను
జిలేబి
ReplyDeleteఆదర్శ కోడలులవన్
పైదలులకు శిక్షణయట! పడతుల్లారా
ఖేదము వలదత్తలతో
రోదన తగ్గుముఖమగు విరోధము తగ్గున్ :)
జిలేబి
ReplyDeleteమీ పూరణ బాగున్నది
మీ పద్యపువిరుపులున్ను మించారె సుమీ
మీ పద్యంబు ప్రశస్తము
మీ పద్యంబద్భుతము సమీక్షింప సుమీ :)
జిలేబి
ReplyDeleteమగవాడే మహిళామణి
గ గబగబ నురుకుచు వేసె కందంబులహో
జగణపు జిలేబి యనుచు జ
మగట్టి చెప్పెద ననానిమస్సును భళిరా !
జిలేబి
ReplyDeleteఅనఘా! నీహారిక యనె
వినాయకుని ఘంటమునకు బిట్టు జిలేబీ
గునగున రాయు పదములకు
చనుమానముకలదకో లజాజత్ గానన్ :)
జిలేబి
ReplyDeleteఅయ్యవారిది తెలుగు భాషయగు అమ్మ
వారి దో కిచిడీ యరవమ్ము సంస్కృ
తమ్ము కలిపినట్టి జిలేబి తస్స దియ్య
కుమ్మిరిరువురు గందరగోళమనగ :)
జిలేబి
ReplyDeleteదాగుడు మూతలనాడ స
దా గుండమ్మయు కమింట్లు దాటవ టార్గెట్
ఓ గోలా నీహారిక
సాగించండిక విడువక సాగుబడి వెసన్
జిలేబి
ReplyDeleteమైకునకు మోక్షము భళా
రాకింగ్పాటల జిలేబి రవణంబుల వ
చ్చే! కిట్టలేదు మనుజుల
కే కద! వచ్చె మరి పోయె కేళి గణపతీ :)
జిలేబి
ReplyDeleteశాంతమునకు పేరగు నా
కాంతుని సేవించు నాతి, గయ్యాళి కదా,
గెంతును నటునిటులు సుమీ
బంతి వలె దొరలుచు పొరలు పతిని గనంగన్ :)
జిలేబి
ReplyDeleteహిందీ ఉర్దూ ఒకలా
గుందని అనిపించును పరుగున బోయిగనన్
ముందర పదమ్ము లర్థము
లెందరి కో తెలియవు నటులే భాషయు సూ :)
జిలేబి
ReplyDeleteమునిగెను పేరడిగిన సా
మి నిమజ్జనమున జిలేబి మినమిన మారం
గనులే పేరున్ బయటప
డిన లక్షణము కనరాలె డిమడమ లంతే :)
జిలేబి
ReplyDeleteఆదియునంతము కానగ
రాదతడే దేవుడున్ చిరంజీవియు సు
మ్మీ! దారియు గమ్యమునత
డే! దా కొని యుండు కాన డెప్పుడు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఆలోచిస్తే దేవుడు
తా లే డనిపించు నీదు దరదము తానుం
డే లెమ్మాయని పించున్
బాలా లెమ్మ నిదురేల ? పరిధిని దాటన్ !
జిలేబి
ReplyDeleteకొందరలాయనిరీ! మరి
కొంద రిలాయనిరి యనుచు కొలవెరి యేలా
ముందర నీ సుత్తేందో
తొందర గాచెప్పుమయ్య తొకతొక లేలా :)
జిలేబి
ReplyDeleteతాటితోపులోఁ, బాలను ద్రాగవలెను,
ముంత కింద దాచి జిలేబి, ముంచెదరు ని
ను జనులటజూడ గాను! మనుజుల నైజ
మదియె కనిపించి నది సత్య మగును వినవె!
జిలేబి
ReplyDeleteతమ్ముడగు విభీషణుడు భ్రాతకు సబబుగ
రాముఁడే దైవమని చెప్పె, రావణుండు
మాట వినకపోయె జగడ మాడె, రామ
భద్రుని నెనయ యసువుల బాసె ననిని!
జిలేబి
ReplyDeleteమనుజులు చేసిరి దేవున
నెను, నీహారిక, భళిభళి యెడదన గలడే
తను నందరిలో యనిరట
మనుజులు మరల, వినుమమ్మ మంచి పలుకులన్ :)
జిలేబి
అందుకే కదా నాస్తికులు తమను తామే నమ్ముకుంటారు ! దేవుడు తమలోనే ఉన్నాడని భావిస్తారు కనుకనే దేవుడికోసం బయట వెతకరు. వారిలోనే ఉన్న దేవుడినే పూజిస్తారు. అక్కినేని గారు నాస్తికుడైనా దేవుడి సినిమాల్లో నటించారు.దేవుడంటే ఇష్టం లేకపోతే విప్రనారాయణ అవుతారా ? ఆస్తికులూ నాస్తికులూ ఇద్దరూ చెప్పేది ఒకటే !
Deleteజిలేబీ చెప్పింది ఎవరికెలా అర్ధమవుతుందో ఎవరికి తెలుసు ?
ReplyDeleteజంజాటముమన కేలా
కంజభవాండము తెలియగ కలదే గతియున్ :)
పుంజాలను రాజన్నా
గుంజాటములేక ద్రెంపె కొక్కురవుతు పో :)
జిలేబి
ReplyDeleteఆది మధ్యాంత రహితుని నాదరణయు
లేక కనుగొన గలమా? జిలేబి యతడు!
సాక్షి లోపమకో లేక సరిపడనిది
సాక్ష్య మా? యేది సబబగు సవివిరమన?
జిలేబి
ReplyDeleteనాస్తికు లందువలన కద
మస్తుగ తమ శక్తి పై సమాశ్వాసంబున్
జాస్తి కలిగియుందురహో
పిస్తాబాదాములన పిపీలికమైనన్ :)
జిలేబి
ReplyDeleteవాడు స్వయంభువు నరుడా
వాడుండె ను సృష్టి మునుపు వాడుండెనురా
నీడగ నందరి లోనన్
వీడడు కనరాడెపుడు కవీశుడతండే :)
జిలేబి
ReplyDeleteమర్మంబేమియు లేదయ
ధర్మజునకుఁ, గన్నతల్లి, ద్రౌపది, యందున్,
నైర్మల్యంబైన మమత
శర్మా గానదగు చూడ చక్కగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteపుల్మానులు! పుల్లమ్మయు
కల్మష మిసుమంతయినను గనని జిలేబీ !
మల్మల్ దారము ల భళా
గుల్మొహరులనద్దుగద బిగువగు విధములన్ !
జిలేబి
ReplyDeleteస్తుతమతులైన జిలేబుల
కుతకుత లెవరికి తెలియును కొందల పడుచున్
తితిభము వలె కష్ట పడుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
జిలేబి
వంద్య meaning ?
Deleteవంధ్య meaning ?
Delete
Deleteमा तुझॅ सलाम्
వంధ్య meaning ??
Delete
Deleteమోఘపుష్ప
మోఘపుష్ప meaning ?
Delete“ఆంధ్రభారతి” నిఘంటువులు చూడరాదూ నీహారిక గారూ ... ఇన్నిరకాలుగా ఇక్కడ ప్రశ్న అడిగి “జిలేబి” గారికి వినోదం కలిగించే బదులు ? “జిలేబి” గారు దేనికయినా తిన్నగా జవాబిస్తారా ?
Delete(jk)
Deleteఅశిశ్వి
అశిశ్వి...meaning ?
Delete🦁 garu,
Deleteఆంధ్ర భారతి నాకు సమాధానం చెప్పటం లేదు ...జిలేబీ గారయితే మరో కొత్తపదం ఇస్తారు...అమ్మ పలుకే బంగారం కదా ?
Deleteవృషలి
ఈ పర్యాయపదాలు మొత్తం తొమ్మిది ఉన్నాయి “ఆంధ్రభారతి” ప్రకారం ☝️. ఇప్పటికి నాలుగు పదాలు చెప్పారు మీకు “జిలేబి” గారు. మిగిలిన ఐదూ కూడా తప్పక మీకు పరిచయం చేస్తారు వారు 😀. ఆల్ ది బెస్ట్ 👍
Deleteవంద్య
Deleteస్తుతింపఁదగినవాఁడు
నమస్కరింపఁదగినవాఁడు 🤗🤗
This comment has been removed by the author.
Delete
ReplyDeleteఅతివయె కాదందురుబో
పతితోఁ బోరాడిన! సతి వంద్య యగుఁ గదా
పతిసేవనతరియింపన్
స్తుతముల తోడుగ జిలేబి సుమతీ వినవే :)
జిలేబి
ReplyDelete"అతుకుల బొంత మన బతుకు
గతి వసతియు లేదు! పిల్లకాయలు వలదే!"
పతి చెప్పగ కావలెనని
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
జిలేబి
ReplyDeleteలేడీస్ క్లబ్ లెగ్గోపాఖ్యానం :)
అతివల సమూహమును చే
రి తరుణి పాఠమ్ము నేర్చె రీతిగ సుమ్మీ
"మతిబోవునట్లు మొట్టుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!"
నారదా!
జిలేబి
ReplyDeleteసతతము తానట చరవా
ణి తంత్రుల బిలువన నెత్తని పెనిమిటిన్ బ
ట్టి తిరగ మోతల వేయుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
జిలేబి
ReplyDeleteఇప్పటికి నిదుర వీడేరు భండారు వారు :)
నీ యజ్ఞానంబును విడు
మోయీ యజ్ఞాత! వేతు మోటుగ కామిం
టోయీ నీలాగే బే!
వేయగ నే కటకటాల వెనుకన్ పోతావ్ :)
జిలేబి
ReplyDeleteసుతిమెత్తగ వాయింపుల
వి తెలియని విధముల వాత వేసి జిలేబీ
గతి తప్పినన్ గబుక్కున
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా
జిలేబి
ReplyDeleteపతి, మోఘపుష్పమన, భా
మితి బందకి వృషలి యనుచు మిక్కుటముగ న
త్త తనదు నాడపడుచులన
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
జిలేబి
ReplyDeleteఇస్తామోయ్ హోదా మీ
కిస్తామోయ్ హామియున్! జిగేల్మను రాహుల్
ఉస్తాద్బడేమియా యు
బ్బేస్తుండెను నాంధ్రమునట బెహతరు గానన్ :)
జిలేబి
ReplyDeleteభలే మంచి చౌక బేరము :)
అతివల కందము చీరయ
గు! తరముగా కొనమనంగ గుంగిలియౌ సే
ల తనకు తెచ్చి చవుకయను
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
జిలేబి
ReplyDeleteకలకాలము కలిసుందా
మిలలో చెలియా జిలేబి మిస్సవకుండా
కిలకిల పలుకుల చిలుకా
గులాబి రావే సరసన గునగున గుమ్మా :)
జిలేబి
ReplyDeleteజగణపు మానవు డాతడి
జిగురు పలుకుల పడిరిగద సింహారావుల్
భుగభుగ పొగలిక మస్తుగ
గగనపు వీధుల నెగయున కై కట్టగుచున్ :)
జిలేబి
ReplyDeleteఆ టింకరింగొక కళ క
దా! టివ్‌షన్ కెళ్ళుమయ్య దానిని నేర్వన్
బీటిక లెగయగ పదముల
కోటింగుల మార్చగలరు కొందరదంతే :)
జిలేబి
ReplyDeleteభాగోతం పెన్ డ్రైవ్ లో
జోగులది కలదట! గుట్టు జుట్టు గలదటా
వేగిర బాజారెక్కున
టా గిరికీల్గొట్టునంట టాం! గాలి ఖబర్ :)
జిలేబి
ReplyDeleteమా గుంటూరమ్మాయిలు
బాగా పాడిరి సమీర పదముల సుమ్మీ
జోగాడితినాడౌ! భా
మా! గుమ్మల వీలుచూసి మరల కలుస్తా :)
జిలేబి
ReplyDeleteఏదేదో చెప్పిరి లే
దే దర్పణమన్న పదము తీరును గాంచన్
బాదరబందీయే! ఆ
మోదము తెలుపంగలేను ముదలించదయా!
జిలేబి
ReplyDeleteమల్లెలు జాజుల వేలా!
మళ్ళీ శంకరుల కొల్వు మరలండీ మీ
చెల్లెలు జిలేబి కోరిక
నుల్లంబొప్ప నెరవేర్ప నుతి శాస్త్రీజీ :)
జిలేబి
ReplyDeleteఅదిగో దక్షిణ భారత
మదిగో విడిపోవ గా సమాఖ్యగనెన్! అ
హ్మదుభా యి గోలు గప్పా
ముదిరెన్ బో రచ్చబండ మూర్ఖత్వంబున్ :)
జిలేబి
ReplyDeleteజైగొట్టి ముక్కలయ్యా
పాగల్ఖాన చిరుజీవి పరమాత్ముడయా :)
మోగుడు పనిచేయదయా
దాగుడు మూతల మనుజులు దాటేస్తారోయ్ :)
జిలేబి
ReplyDeleteముసుగు తీయవమ్మ ముద్దుల గుమ్మ జి
లేబి నీవెవతవు లెస్స గాను
తెలుపు మామ్మ యిపుడె తెల్గు మాష్టారడి
గిరి గదా! లతాంగి కిరికి రేల :)
జిలేబి
ReplyDeleteబాగుంది బండి వారూ
మీ గురు మారాణికి సరి మీ మందు సుమీ
మోగించినారు ఢంకా
రోగము కుదురునకొ బామ్మ రొంబో బేజార్ :)
జిలేబి
ReplyDeleteవిక్రమార్కులవలె పట్టు విడువరుగద
రాజ లక్కాకుల సుకవి రాజిలుమయ !
మీరు పట్టు విడువరు సుమీ జిలేబి
ముసుగు తీయువరకు సుమీ ముయికి ముయిగ :)
జిలేబి
ReplyDeleteమోడీ కాంధ్రుల పయినన్
బోడి కలదు ద్వేషము కనుబొమ ముడి వేయున్
చీడపురుగు వలె చూచున్
గూడా! రాతిరికి వస్త క్రుక్కు తెలుపు తా :)
జిలేబి
ReplyDeleteవస్తా రేతిరి కొస్తా
యిస్తా ప్రూఫులు జిలేబు లిస్తా కాస్కో
వేస్తా లింకులు దమ్ముగ
కోస్తా కోతల్ జనులను కొట్టేస్తాన్రోయ్ :)
జిలేబి
ReplyDeleteఉత్తర భారత దేశము
గుత్తగ దేశపు వనరుల గుంజేసిందోయ్
ఉత్తుత్తి మాటలంతే
చత్తెరి దక్షిణపు ప్రజల సంగటి పోయే !
జిలేబి
ReplyDeleteబహుప రాకు! తలాకు! సవాలు నీకు
ఓ మహిళ! ఉపయోగించు కొమ్మ నీదు
సాధికారికతను సూవె సాధ్య మగును
జీవి తమ్మున సౌఖ్యము సేహతిదియె!
జిలేబి
ReplyDeleteకోమలియొకతె పద్యపు కోట గట్టు
చుండ నందున పుట్టలు చుట్టు కొనుచు
మట్టి వాసన జిమ్మగ మత్తు గాంచి
చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె!
జిలేబి
ReplyDeleteదేశ మన్న మట్టి దీనికేల జిలేబి
వందన మను నరులు వాడ వాడ
ల కలరమ్మ ! మార్పు లసుకగ కల్గు దు
ర్భాగ్య మెడల వెలుఁగు భరతభూమి
జిలేబి
ReplyDeleteమోడీ రాలేడు మరల
బోడు తపేలా గునగున బొర్లె జి లేబీ !
గోడెల్ల బోసుకొనుటకు
బోడీ బండయెగదా జబూనీఖానా :)
జిలేబి
ReplyDeleteజయలలిత బయోపిక్కట
నయగారాల వరలక్ష్మి నటియించునటా !
ప్రియదర్శిని దర్శకులట
అయారె! మరి రామచంద్రు డగు నెవరో బో :)
జిలేబి
ReplyDeleteరావె ప్రియ సఖి సరసకు రావె యనుచు
పిలిచె ప్రియురాలి నచ్చట పిరియముగను
నామనినిఁ గోకిలయె, కావు మనుచుఁ గూసె,
కాకి యొకడు తన సఖియకై జిలేబి :)
జిలేబి
ReplyDeleteఈ పుచ్చకాయ ప్రేమం
టే పిచ్చిగకోప మొచ్చు టెంకణమిదియే
ఓ పద్మార్పిత! బుచికీ
యే పో కవితలు జిలేబి యేను జిలేబీ :)
జిలేబి
బుచికి గారి మాటల్లో పాయింట్ లేకపోలేదు.
Delete
ReplyDeleteగురజాడ జయంతియటన్
మరె పట్టించుకొనరేల మనతెలుగు జనుల్ ?
చిరజీవుల లోకమయా
నరసన్నా మరి ప్రశంసనమిడగలద టైమ్ :)
జిలేబి
ReplyDeleteతెలిసిన విషయము వినరా,
జిలేబి, కష్టేఫలి, సురుచిర శ్యామలరా
యలు,తూగోజీవారలు
లలనా నీహారికా! గలగలల రమణీ :)
జిలేబి
ReplyDeleteజారీ చేతును ఫత్వా
పోరీ నీ యైపి కూపి పూర్తిగ లాగే
స్తా! రాజకుమారి ! జిలే
బీ రా! నీ పేరు చెప్పు బిరబిర నిపుడే :)
జిలేబి
ReplyDeleteఓయి! ప్రమీలా రాజ్యపు
కోయిల! లలనా! జిలేబి గొమ్మా ! పేరే
మోయీ! చెప్మా! కాచే
మోయీ పందెమ్ములన్ సమోసా జాంగ్రీ :)
జిలేబి
ReplyDeleteఆడో మగవాడో,నర
రే డీటెయిలు తెలియక మరే పేరెట్లా
నే డిసయిడు జేతును పువు
బోడీ నీహారికా సబూత్ గా చెప్పన్ :)
జిలేబి
ReplyDeleteఓడిన దానికి విందే
మీ? డీ కొనవలె జిలేబి మేమ్సాహెబ్బున్
జోడగు నయ్యరు గారిని
గూడన్విడువక మరి కనుగొనవలె సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteబాకు తో పొడిచితి పద్య భావమరయ
గా గురు వర! చట్టని తట్టె గా తిరమ్ము
గా తలమ్ము దొరకక, నగరము లో గు
రో, కలికి, కాలు జాఱె తెమ్మాకుమందు !
కలికి - చక్కని ఆడుది
జిలేబి
ReplyDeleteఅనఘా గొంపోవగ సీ
తను పౌలస్త్యుడు, వెదుకుచు తా వెడలెను లం
క, నలతను మీరి యింద్రజి
జనకుని రాముఁడు వధించి, జానకిఁ దెచ్చెన్
జిలేబి
ReplyDeleteభగవంతుని నమ్ముచు జను
లు,"గ చింతనము"ను విడువక లూలామాల
మ్ము, గజిబిజి విడువ నమరా
పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్!
అమరాపగ - ఆకాశగంగ
జిలేబి
ReplyDeleteగగనంబందున మాయా
నగరంబుగలదు! వెడలగ నచ్చట భళి ని
మ్నగ గలదు! జిలేబీ యా
పగలో మున్గిన నఘములు భస్మమ్ములగున్!
జిలేబి
ReplyDeleteఅగణితమగు గణపతులమ
రగనా హుస్సేనుసాగరమ్మయె నమరా
పగగా! నీవున్ రేయో
పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్ !
జిలేబి
ReplyDeleteరమేశ వారి భావము నకు
అగొ! నాడు కురుక్షేత్రము!
మొగదీయని నగ్రరాజ్యముల బాంబుల తో
పగ యిగ్గో ! జనులారా
పగలో మున్గిన నఘములు, భస్మమ్ము లగున్!
జిలేబి
ReplyDeleteరాముడు సీతకన్నా చిన్నవాడు :)
రాముడట ! సీత కన్నా
భామా చిన్నోడటన్! సభన చెప్పెన్ బో
కోమల వల్లి యొకతె! యే
రామాయణమిది జిలేబి రావే చెప్మా :)
జిలేబి
జిలేబీ అబ్బాయే అని అందరూ వాదిస్తున్నారు. నేనొక్కదాన్నే కాదు ఆవిడే ఈవిడ అని వాదిస్తున్నాను.
Deleteభూమిలో పుట్టినదాని వయసెంతో ఎలా చెప్పగలరు ? భూమిలో ఎలా దొరుకుతారు ? అది కధ అంటే మళ్ళీ అదొక వాదన...
నాకు సంస్కృతం రాదు.మీ బోటివాళ్ళు చెప్పిందే మేము నమ్మాలి.
ReplyDeleteఏ పండితులన్నారో?
యే పొత్తంబో జిలేబి? "e-పాండితి"? రా
మా! పరు గెత్తుకు రమ్మా!
నోపగలమ కౌగరుకత నో!నో! నో!నో!
జిలేబి
Deletehttp://www.valmikiramayan.net/utf8/aranya/sarga47/aranya_47_frame.htm
ఈ verse చూసి సీతారాముల వయసు తేడా తెలుసుకోవడానికా మీరిచ్చిన లింక్ “జిలేబి” గారూ? 👇
Deleteमम भर्ता महातेजा वयसा पंच विंशकः || ३-४७-१०
अष्टा दश हि वर्षाणि मम जन्मनि गण्यते |
10b, 11. mahaatejaa mama bhartaa = great resplendent my, husband; vayasaa panca vimshakaH = by age, five, twenty - twenty-five years; mama janmani = my, from birth; aSTaa dasha varSaaNi hi = eight, ten - eighteen, years, only; gaNyate = reckoned up.
"My great-resplendent husband was of twenty-five years of age at that time, and to me eighteen years are reckoned up from my birth. [3-47-10b, 11a]
సరే, సీతకంటే రాముడు పెద్దవాడు. ఒప్పేసుకుంటాను.మళ్ళీ ఎవడైనా రాముడు చిన్నవాడు అని కూతలు కూసారంటే అట్లకాడ కాల్చి వాతలు పెడతా !
Deleteకధే కదా ఎలా అనుకుంటే అలా వ్రాసుకోవచ్చు !
ఏం పిడకలు అయిపోయాయా, ఇక అట్లకాడ అందుకున్నారు ☺?
Deleteరాముడు చిన్నవాడని మీరే కదండీ అన్నారు ☺.
ReplyDeleteఅరిటాకువలె నణగుము జ
వరాల జీవితము లోన ప్రగతిని గానన్
పరమాత్ముడు వట పత్రము
న రమించె జగద్గురువుగ నట్టుకొనంగన్
జిలేబి
ReplyDeleteముందర మాత్రము మంచిగ
వందన మమ్మా జిలేబి వందనమనుచున్
సందు దొరుకగా చాలున్
బందల దొడ్డి తలపించు బంధువులయిరే :)
प्रवीणु उवाच :)
ముందు నుంచి పొగిడి మునగ చెట్టు ఎక్కించుట
ReplyDeleteవెనుక నుంచి తిట్టి గొయ్యి తవ్వుట
లోమడీ కా చాల్ ఐసా హీ హోతా!
ReplyDeleteవిందులు వినోదములు నీ
కెందుకు చెప్మా జిలేబి కెబ్లా సంఘం
బందున గలయానందం
బందున గలదా నెలతుక పదపద వలదే :)
జిలేబి
ReplyDeleteఖచ్చితముగ సరియదియె కద! విబుధుల
సొబగు జవ్వాది గంధము శోభిలుగద
కలుము లెడమైన వేళ, సౌఖ్యము లెసంగు
మాన వాళికి మేలగు, మది జిలేబి!
జిలేబి
ReplyDeleteఅగొ! గ్రహణము! సంపూర్ణము గా జిలేబి,
రాత్రి యయ్యెననుచు రాగ రయత గాను
మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె
కొన్ని నిమిషముల తొలగె గొర్వుమైల!
జిలేబి
ReplyDeleteఅర నిమిషమున జిలేబీ
మిఱిమిడిగా లేచె నెట్లు మిడుగుఱు పురుగుల్?
నరయంగ విట్టుబాబ
య్య రయ్యనుచు ద్రోల గా వయారము గనుచున్ :)
జిలేబి
ReplyDeleteజీ పీ యెస్ వారి గొర్వుచీకటి లో కై పద "సంహారం" :)
అగొ! ప్రభాకరు డదె శంకరాభరణము
మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె
కై పదముల పూరించుచు కవివరుడన
నతడగు జిలేబి విడువడు నౌకబికయు.
జిలేబి
ReplyDeleteనెక్కితి బోర్డును పట్టితి
చక్కగ బండిని భళారె సాహసమిదియే!
చుక్కమ్మ! జిలేబమ్మా
పక్కాగా రోడ్డు గతికి పద్ధతి యిదియే :)
జిలేబి
ReplyDeleteసముచిత ముగా ననుదినము
సమూహమున కైపదముల సంహారముజే
యుము పొలతి జిలేబీ ! సా
మ్యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్ :)
జిలేబి
ReplyDeleteనగ్నహువు పానముం గొని
నగ్నివి బాబా వనుచు జనాళిగొలుతురే
మగ్నమగుచు భంగును గొని
నగ్నముగా సంచరించినన్ మేలనరే!
జిలేబి
ReplyDeleteప్రేమ ప్రణయ బికారి :)
భగ్నంబాయెన్ ప్రేమయు
నగ్ని యగుచు కాల్చుచుండెనది నా మది ను
ద్విగ్నతకు లోనయె గదా!
నగ్నముగా సంచరించినన్, మేలనరే !
జిలేబి
ReplyDeleteపందిట్లో భళి పెళ్ళవు
తోందండి జిలేబి యమ్మి తోడుగ మగ డై
డెందంబారగ యానం
బందుకొనునిక నతడే గబగబాల్మనగా :)
జిలేబి
Deleteపందిట్లో "బలి" ! పెళ్ళవు
తోందండి జిలేబి యమ్మి తోడుగ మగడై
డెందంబారగ యానం
బందుకొనునిక నతడే గబగబాల్మనగా :)
జిలేబి
ReplyDeleteపెరిగె నసభ్య పదమ్ములు
సరికాదని నొప్పుకొందు శ్యామల రాయా
మరి వ్యాఖ్యాతల టెన్షన్
గురించి పట్టించుకోరు గ్రూప్మెంబరులే :)
జిలేబి
ReplyDeleteఓరీ హర్రీ బాబూ
సారించడమాపి చదువు చక్కగ మరలన్
భోరున మీద పడేడ్వకు
జోరుగ వలదోయ్ హరిబరి జోడుగ సుమ్మీ :)
నారాయణ
జిలేబి
ReplyDeleteవినరావుగారు! మీరిక
జనాళి కై బ్లాగెపుడు సజాయించెదరం
డి? నుతుల తోడు భళి కమిం
ట్లను వేగిర వేసెదమయ టాంటాం యనుచున్ :)
జిలేబి
ReplyDeleteమాట విను రకాన్నయితే
కోట నరసరావటంచు కోరి బిలుతురే
మాటలు "వినరావు" సుమీ
కోటల కామింట్లు కట్టు కొను సింహంబున్ :)
జిలేబి
ReplyDeleteఅక్కోయ్ తప్పుడు వ్యాఖ్యలు
నెక్కక మునుపే మన తల, నేర్పుగ వేయన్
ముక్కుకు దారము భళిభళి
గ్రక్కున విడువకు కమింట్ల కరుణకుమారీ :)
జిలేబి
ReplyDeleteఏడుగడవాడె లలనా
తాడిగడప మాట విభుడు తరముగ గానన్
తోడుగ హృదయకమలమున
బోడీ తానుండునమ్మ భువనేశ్వరుడై !
జిలేబి
ReplyDeleteసమరంబెపుడో చెప్పెను
నమలిన శృంగారమిద్ది నా యూ ట్యూబ్ లిం
కు మనుజులార గనుడు! తా
కు మీదు మనసును మరిమరి కోరగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteదళితుల చేయియెపుడు కొం
దలపడుచుండ వలయున? సదనమున నడిగెన్
నెలతుక నీహారిక సూ
వె!లెస్స గా బల్కెవనిత వెతలన్ ద్రోలన్!
జిలేబి
ReplyDeleteబొమ్మా బొరుసా దేనిది
గొమ్మా పైచేయి ? గురుడు కొచ్చెను జేసెన్
జుమ్మంచున్ చిరజీవులు
తుమ్మగ నూడెడు తలపుల తో వత్తురకో :)
జిలేబి
ReplyDeleteపరిహారముకానేరదు
సరిసరి బిచ్చము జిలేబి జైగొట్టియనెన్
మరియొక రవుండు కామెం
ట్లరరే భళ్ళున కదనపు టాంటాం గనునో :)
జిలేబి
ReplyDeleteమాకొద్దు రిజర్వేషన్!
యే కొందరు దళితులనిన నీడేరిక్క
ట్లే కచ్చితముగ, నెలతుక
జోకుల కు సమానమెచట జోడి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకాలములు మారె! చదువులు కలవరింత;
వేషములు మారె నయినను వేరుదన్ని
నట్టి మాండలికమ్ముల, నవ్యతలను,
వలదు వలదు కవితలంచు, వారధియగు
గ్రామ్యమును త్రోసిపుచ్చుచు కద జిలేబి
భాషను నశింపఁ జేసెను పండి తాళి !
నారదా!
ఎక్కడున్నారండీ లక్కాకుల వారు బేగిర రావాలె
జిలేబి
ReplyDeleteజుజుబీ యనెట్టుకొనుడ
మ్మ జిలేబీ యన్న పేరు మార్చి నెలతుకా
బిజిలీ నే పేరున బి
ల్వ జిగిష మారునకొ రాజ లక్కాకులయా!
జిలేబి
ReplyDeleteకోవూరోళ్ళా మజాకాయా :)
లొల్లియదేలా కోవూ
రోళ్ళము మూఢత వలదు సరోజా! ఆ దే
వుళ్ళేమడ్డు పడరులే!
పిల్లిని జంక నిడుకొనియె పెండ్లికి జనుమా!
జిలేబి
ReplyDeleteనామంబిడిరట జుజుబీ!
శ్రీమాన్బండివరులు సయి చెల్లు సుమీ యీ
నామము బామ్మకనిరట! త్సు
నామీలకరె మరియొక త్సునామియకో హా:)
జిలేబి
ReplyDeleteఇతరులు కూడా వున్నా
రు! తాపిని వెలుపలదీసి రూఢము గా జే
యు తరుణులు జిలేబులు గల
రు,తాడితాల్పుని దహరుడ రుజువులు గలవోయ్ :)
జిలేబి
ReplyDeleteయాదేవీ పంచదశలోకేషు గూగుల్ రూపేణ సంస్థితా !
పొత్తంబును కినిగెన న
చ్చొత్తించినదెవరు ? దాని చోద్యము వెతుకన్
గుత్తిగ నందించినదెవ
రత్తరి? గూగుల్ కదా నరయగ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteనేరము కాదు స్వలింగపు
ప్రేరణయు వివాహమున్ మరే ఱంకును సూ
నేరమికయెద్ది? హెల్మెట్
ధారణయున్లేక నడుప ధరణిని బండిన్ ?
జిలేబి
ReplyDeleteనేరము కాదు స్వలింగపు
ప్రేరణయు వివాహమున్ మరే ఱంకును సూ
నేరమికయెద్ది? హెల్మెట్
ధారణయున్లేక బండి దారిని నడుపన్ ?
జిలేబి
ReplyDeleteఇతరులకు జిలేబిగ శో
భిత కాలమునాటి కందివిత్తుగ వెలిగెన్
గతమెంతయు ఘనకీర్తిని
సుతరాముగ ద్రోసిపుచ్చు సుదతియు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteకేరళ లో "విజిలేసిన"
మా రావులకే జిలేబి మాదిరి గుందే
వీరిరువురి "అయ్యా సా
మీ" రస మొప్పెడు రచన సుమీ బ్లాగ్బామ్మా :)
జిలేబి
ReplyDeleteమిట్టూరోడబ్బోడా
పట్టుగ చదువువలె, నీవు పట్నము బోవన్
గట్టెక్కదవయ కొడుకా
చెట్టూపుట్టలను వీడి చిత్తూరుకు బో :)
జిలేబి
https://te.m.wikipedia.org/wiki/మిట్టూరోడి_కతలు
ReplyDeleteనేల మీద నిలబడెడు నేమకమ్ము
కారణముగ తప్పించకోగల్గితివి జి
లేబి! లేకున్న చో పేరు లెస్స గాను
జాంగ్రి యంచు తెలిసియుండు సదనమందు :)
జిలేబి
ReplyDeleteహరి హరియనుచు నరువగ హరియు రాడ
నాది యంతము తెలవదు నమ్ము మమ్మ
జాంగ్రిలోను జిలేబిలో, షాడభమున
గలడు కాని చిక్కడు దొరకడు చిదాత్మ !
జిలేబి
ReplyDeleteకలడనెడువాడు కలయై
యిలలో మిగిలెను చిదాత్మ యెచట జిలేబీ ?
మిలమిల మెరిసెనొకపరి ప
దిలముగ కనరాడదేల ధీవుడు రమణీ !
జిలేబి
ReplyDeleteజ్వరము పడి లేచితి జిలేబి జాంగ్రిలేల
అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ
నోటికంత ఘాటగు చారు నూక జేర్చు
జావ యేను దప్పిక దీర్చు జల్దిగాన
జ్వరము పడి లేచితి జిలేబి జాంగ్రిలేల
అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ
నోటికంత ఘాటగు చారు నూక జేర్చు
జావ యేను దప్పిక దీర్చు సత్వరముగ.
జిలేబి
ReplyDeleteజంబల మన "నిమ్మ" గదా
అంబా! కడిపెండ ముద్ద గాద జిలేబీ !
జంబల కడిపెండ గదా
జంబల కడిపంబ సుదతి సంబరముగనన్ !
కావున జంబలకడిపంబ అనగా నిమ్మ రసము తో చేసిన అన్నము :)
జిలేబి
ReplyDeleteకొట్టెదము జిలేబిని మా
గట్టిగ పద్యముల "తోడగా" కందము తా
చట్టన మరిచి పరుగిడిన్
పట్టండి కవివరులీ శపనమును సభలోన్ :)
జిలేబి
ReplyDeleteమిరప కాయ బజ్జి మిడిసిపడు జిలేబి
పరువ మందు త్రుళ్ళు పడుచు పిల్ల
వీటి టెక్కు చూడ వింతయే మడుసుల
కెన్ని కెంపు లద్దె గిబ్బరౌతు
జిలేబి
ReplyDeleteశాడిజమందురు దీనిని
పాడియె గాదు మనువాడ బాచిలలరులన్
ప్రోడుల నుసిగొల్పెదవ
మ్మా డూడూబసవలవగ మగవారలు పో :)
జిలేబి
ReplyDeleteప్రభల నొలుకుచు జిలేబియు
సభలో కందముల తోడు సాధించెనటా
అభిమానుల సంఘమహో
సభికులు మోదంబునొంది సాగిల బడిరే :)
జిలేబి
ReplyDeleteమేడ లోని రాణి మేమ్సాహెబు జిలేబి
గుడిసె లోని వారి గూడు జేర్చ
నొల్ల నయ్య నేను నొల్ల నరసరాయ
పల్కె పొలతి గాదె పట్టు బట్టి :)
జిలేబి
భావం బోధపడిందా? Good on you 👍.
Delete
ReplyDeleteOct 2nd Gandhiji amar rahe !
పిరియపు శుభదినము జాతిపిత కనుబడి
న దినమిదియె జిలేబి మనసున నుతుల
తొలుత మ్రొక్కంగవలె, నెల్ల దుర్జనులకు
ఖలులకును పాఠమును నేర్ప కదులవలెను!
జిలేబి
ReplyDeleteగాంధీజీ ! శాస్త్రీజీ !
బంధుత్వంబనగ పుట్టి పరిభాసిల్లన్
సంధాయతగా వైవీ
రంధిపడుచు చిత్రముల సరాగమొనర్చెన్ !
జిలేబి
ReplyDeleteకామంచిని కోరెనెవతె ?
రామాయణమందు వాలి రమణియెవతయో ?
రామ వినునాటవెలదిని ?
భీముని సతి; తార; యనుచు వేమన వ్రాసెన్
జిలేబి
ReplyDeleteశ్రీమాన్శకారుడా! ర
మ్మా!మా కందివరులకు సమస్యను నిమ్మా
రోమాంచితమైనదొకటి !
"భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్"
జిలేబి
ReplyDeleteసీసంబునకు గలదు యతి,
ప్రాస సుమీ లేదయ హరి పద్యము బాగుం
దీ! సారించిరి భళిభళి
సీసా బట్టుచు జిలేబి, శీఘ్రము గానన్ :)
జిలేబి
Deleteముక్కోటి తీర్ధాల మునిగిన నంతనె
మోక్షకాంత మురిసి ముద్దులిడదు!
వూపిర్లు బిగబట్టి ఓంయన వెంఠనె
యోగము కుదిరిన యోగి కాడు
మూర్తుల ముందర మూర్ఛిలి నంతనె
భక్తుల మదిలోన భక్తి రాదు!
మర్మ శాస్త్రములెల్ల మధియింప హరిబాబు
యెరుకత గాంచినట్లె యనుకోకు
హరిబాబు సీసము
ReplyDeleteఆహా! ఆ బ్లాగేదో
ఓహో! మీకు తెలియద! సబూత్ చూపేదా?
బాహాటముగ సవాలున్
సాహోయని విన్నకోట సారించిరిగా :)
జిలేబి
ReplyDeleteమీలో టాలంటును సా
మీ లాగండయ్య బండి మించారగనన్
చాలాకి గురుమహా యతి
లా, లక్కాకులయ గురువులా సొంపుగనన్
జిలేబి
ReplyDeleteమీ నిశితపు పరిశీలన
గాన నరసరాయ వెఱగు గాంచితి మయ్యా!
మీ నయనమ్ముల శక్తికి
మా నుతులివియే! జిలేబి మానన గొనుమా :)
జిలేబి
ఏదో మీ అభిమానం 🙏.
Delete
ReplyDeleteఒక మంచి లైను తట్టా
లి! కరయొకేన యిమడాలి లెస్స జిలేబీ
లిక యపుడే పడతాయం
డి కోట నరసన్న వారు డిగనురుకుచు సూ :)
జిలేబి
ReplyDeleteదండెమునకు చిక్కంగా
బండి చతికిలబడె జిల! కృప జిలేబిదయా
దండాలివి లక్కాకుల
కండీ యాశువుగ పద్యకణికలు దోచెన్ :)
జిలేబి
ReplyDeleteజిల్లెళ్ళమూడి లో భళి
తల్లి దయవలన దొరికెను స్థలమొక్కటి మే
మెల్లరును యోగ సాధన
చల్లగ చేయంగ రండి స్వాగతమిదియే !
జిలేబి
ReplyDeleteతిరుమలకు నడక దారి! మ
రి రండి పోదాము మనము రివురివ్వనుచున్
సరి గొల్వ వెంకటేశుని
నరె లడ్లు జిలేబి, వడలనగ నిత్తురుహో
జిలేబి
ReplyDeleteమాయీ ఫర్మాయిషు సా
మీ యీడేర్చండి బండి మీదైన విధం
బై యిబ్బడిముబ్బడిగా
సాయంకాలపు సమయము సాగుచు బోవన్ :)
జిలేబి
ReplyDeleteజై జోలియే రామ్ మందిర్ కేలియే
రామా! భువనమనోహర!
భామిని ధరణిజ! నతులివి! భారతమనగా,
నామములన, మీదేన
ర్రా మాననగా జ్వలించు రాధనమిదియే!
జిలేబి
ReplyDeleteశ్రీరామా! జవనమ్ము గాంచినది యీ సీతమ్మ నా కూతుర
య్యా! రారాజన గొల్చు రాధనముగా ! యావత్తు కాలమ్ము నీ
కై రారాపుల తాళు నయ్య ధరణిన్! కామంచి పూబోడి యౌ
రా ! రమ్మా ! మననమ్ము జేయునిను విభ్రాజిల్ల గా నల్లుడా !
జిలేబి
ReplyDeleteనవనవ లాడు గాధ భళి నాటికి నేటికి రాధనంబు జే
ర్చు వరమిదేను దేశము సుశోభిలు! వీరుడు కౌసలేయుడే
సవరిచి విల్లు నెక్కిడి సుశారదు చాపము ప్రాజనమ్ముగా
ను విరిచి పాణిబంధమన నొప్పగ సీతకు పెన్మిటాయెగా!
జిలేబి