ఆత్మానాత్మ పదార్థౌ ద్వౌ భోక్తృ భోగ్యత్వ లక్షణౌ
బ్రహ్మైవాత్మా న దేహాదిరితి వేదాంత డిండిమః
Photo courtesy: https://srijayendraperiyava.wordpress.com/
అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్
జిలేబి
మహానుభావుడు 🙏.
ReplyDelete(నేను .. చాలా .. సీరియస్ గానే అంటున్నాను - వీరిని కూడా ప్రభుత్వలాంఛనాలతో సాగనంపుతారా? సినిమాతారలకే చేశారు మరి. అయినా జరగదేమోలెండి, ఎందుకంటే మేరా భారత్ ఒక సెక్యులర్ దేశం కదా. అటువంటివి జరిపితే మేధావులు అభ్యంతరాలతో గగ్గోలు పెట్టెయ్యరూ?)
ప్రభుత్వ లాంచనాలతో సమాధి చేస్తే , సమాధి మీద కూడా మంత్రులపేర్లు రాయిస్తారని మఠం వారు ఆ అవకాశమివ్వలేదు
Delete👌 శర్మ గారూ.
Deleteప్రజాప్రభుత్వాలు కదండీ, ప్రజాకర్షణను బట్టే గౌరవాదరాలు మరి. విలువలకు కొలబద్దలు దొరతనాల దృష్టిలో అదేను.
ReplyDeleteబాగా చెప్పారు శ్యామలరావు గారూ. ఏది సబబు, ఏది కాదు అన్న చింత లేదు ప్రభుత్వాలకు.
Deleteశ్రీదేవికి పద్మశ్రీ ఇచ్చారు కదండీ? ప్రభుత్వలాంచనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ReplyDeleteభార్య మీద ఎంత ప్రేమ లేకపోతే అంత ఘనంగా సాగనంపుతారు ?
మారుమూల ఉన్న బుడ్డోడికి కూడా శ్రీదేవి తెలుసు. జయేంద్ర సరద్వతి ఎవరు ? ఈ దేశానికి ఏం చేసారు ? కోపంగా అడగడం లేదు తెలుసుకోవాలని అడుగుతున్నాను.
>> జయేంద్ర సరద్వతి ఎవరు ? ఈ దేశానికి ఏం చేసారు ?
DeleteHey bhagavan, whither goes my country?
డీజీ గారూ, ప్రపంచం త్రిగుణాత్మకమైనది. త్రిగుణాల్లో తామసం కూడా లేదా. కొన్ని చోట్ల అది అధికంగా తోచటం అచ్చెరువు గొల్పనవసరం లేదు. సమస్తమైన ప్రకృతిని మీరొక సినిమా చూస్తున్నట్లు చూసి వినోదించటమే ఉత్తమం. ఉద్రేకపడకండి మరి.
Deleteజయేంద్ర సరస్వతుల వారు బతికున్నప్పుడు వారి దర్శనానికై, వారికి పాదాభివందనం చెయ్యడానికై సినిమాతారలు కూడా వేచియుండేవారు.
ReplyDeleteకానీ ఓ సినిమాతారకిచ్చిన 24గంటల మీడియా కవరేజ్ తో పోలిస్తే జయేంద్ర సరస్వతుల వారికి మీడియా కవరేజ్ ఎంత పేలవం?
నిత్యానందులవారి దర్శనానికి కూడా సినీతారలు వేచి ఉండేవారు.వారికి కూడా మీడియా కవరేజీ ఇచ్చింది మరి....
Deleteపరమ సాత్వికుడైన ఆయన శ్రీదేవి అంత్యక్రియల రోజే చనిపోవాలా ?
జయేంద్ర సరస్వతుల వారినీ, నిత్యానందుడినీ ఒకే గాటన కట్టెయ్యడమా 😳? 🙏 ... 🙏
ReplyDeleteపోలికల వలన యేమి ప్రయోజనం? మీడియా వారికైనా ముఖ్యమైనది స్వప్రయోజనమే కదా? ఎక్కడి సంగతులు కవర్ చేస్తే తమకు ఎక్కువ లాభమో అవి పట్టుకొని గంతులేస్తారు. దానికేమి? వేనిని గురించి ఆలోచించడమో తెలుసుకోవటమో మనకు మనమే ఆలోచించుకోవాలి. మన నిజమైన ప్రయోజనం ఎక్కడో మనమే తెలుసుకోవాలి మరి.
ReplyDelete