కొంప తీయ కుండానే మేము తెలుగు వారమే!
ఈ మధ్య జరుగుతున్న రాజకీయ 'కళేబరాలు' చూస్తూంటే - రాజ్యం లో ని దేశం లో ని పరిస్తితుల్ని గమనిస్తుంటే ఇది తప్పని సరిగా తెలుగు వారి తెగులే అని పించక మానదు! ఆ మాటకి వస్తే కొంప దీయ కుండానే మేము తెల్గు వారమే అని మరీ బల్ల గుద్ది కాకుంటే - మేడ ఎక్కి మా నాయకులు భాజాయిస్తున్నారు.
విష్ణు మాయ కాకుంటే - ఈ వూరికి ఆ వూరు ఎంత దూరం అంటారు? ఆ వూరికి ఈ వూరు ఎంతో ఈ వూరికి ఆ వూరు అంతే దూరం కాదు సుమా!
చీర్స్
జిలేబి
ఆరోగ్యమే మహాభాగ్యము.
-
*ఆరోగ్యమే మహాభాగ్యము*.
*📚 ఆరోగ్యంగా జీవించాలంటే ఈ 50 చేయండి: 🪔🌿*
*1. ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి*
*2. కనీసం 7 గంటలు నిద్రపోండి*
*3. ప్రతిరోజూ...
12 hours ago


ఎమిటో మీ గోల నాకు ఒక్క ముక్కా అర్ధమయ్యి ఛావలేదు....(శంకరాభరణం లో దాసు ని అనుకరిస్తూ...)
ReplyDeleteSingapore meeru ekkada vuntaru ?
ReplyDelete