మా తిరుపతిలో జన సందోహం చెప్పలేనంతగా ఉంది.
గోవిందా గోవిందా గోవిందా !
రాజ్యం లో కల్లోలం చెప్పలేనంతగా ఉంది
గోవిందా గోవిందా గోవిందా
గుడి గోపురాలు నేల మట్టం
గోవిందా గోవిందా గోవిందా
కష్టాలు కార్పణ్యాలు కన్నీళ్లు వరదలు వానలు
గోవిందా గోవిందా గోవిందా
రాజ్యం వీర భోజ్యం !
జిలేబి.
బందీ!
-
*బందీ!*
*బందీ!*
*ఉదయమే ఆరు గంటలకి బాలభాస్కరుడు రెండు బిల్డింగుల మధ్య ఇలా బందీ ఐ చిక్కాడు.
హన్నా! ఎ0త ధైర్యం రా నీకు నీ పని చెప్తా అని చురచురా చూసాడు,మరో ...
4 hours ago
గోవిందా అని మనసారా అంటే ఈ కష్టాలు కన్నీళ్ళు తొలగుతాయి. కానీ అలా మనసారా అనలేరు .
ReplyDelete