సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
"గిడుగు" ఎత్తిన వీరుడు :)
ReplyDelete
Deleteశర్మ గారు,
'గిడుగెత్తిన వీరుడు"
జిలేబి
సదరు గిడుగో గొడుగో అది కాస్తా గదిపైకప్పుకు తాపడం చేసి ఉన్నట్లుంది. రాహులయ్యగారు దానిని బాగుచేస్తున్నాడో బాల్యచాపల్యంతో పాడుచేస్తున్నాడొ సరిగా తెలియటం లేదు మరి!
ReplyDelete"కాని" పెళ్లి కి "రాని" చుట్టాలతో "పోని" కాశీయాత్ర లో "లేని" తరుణులతో "స్వగ్రహణం" పట్టిన "రాహులుడు" :) ):
Deleteసుందరం
మీ కోసం వారి 'ని' వాలీ (కవాలీ లాగా అన్న మాట :)) సూపెర్ !
Deleteజిలేబి
(నివాళి అంటే బాగోదు :))
'ని' వాలీ...
Deleteఅమ్మా కావాలీ
అమ్మాయీ కావాలీ
అందలమూ కావాలీ
కమలమూ పోవాలీ
ఇందిర కరమూ రావాలీ
.... ఇలా కలలు కనడమూ మానాలీ
Good joke
Delete
ReplyDeleteశ్యామలీయం వారినించి జిలేబి శతకానికి జిలేబీలు వడ్డనవు తాయనుకున్నా ఈ టపా పెడుతూ ... వారేమో , సింపుల్ గా కామెంటు తో సరి పెట్టేసేరు ! ఏమండీ శ్యామలీయం వారు ఈ మధ్య మీ శతక మకుటాన్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు :)
జిలేబి
కం. ఔనా? శతకానికి కర
Deleteవౌనా? పద్యాల జల్లు అలరించక మా
నేనా? మొదలౌను గదా,
ఈ నాడే పద్యవర్షమింక జిలేబీ