శ్యామలాలీ ! 'మేఘ' శ్యామ లాలీ - శ్యామలీయ ముఖాముఖీయం !
శ్యామలీయం ......
ఈ పేరు వినగా నే వామ్మో మాష్టారు గారి బెత్తం తో వస్తున్నార్రోయ్ అనిపించ క మానదు ! ఎక్కడెక్కడ తెలుగు కి గంటి పడుతుందో అక్కడ ఒక కామెంటు 'వేటు' వీరిది ఉండక మానదు !
ఈ పేరు వినగానే 'మాష్టారు' అని వెంటనే గుర్తుకు వస్తుంది. అయితే ఆయన మాష్టారు కాదు.......
ఈ పేరు వినగానే తెలుగు పండితుడిని తలచుకున్నట్లుంటుంది.
కానీ ఆయన తెలుగు పండితుడూ కాడు. కేవలం మాతృ భాషపై అభిమానంతో!
తెలుగుపై పట్టు ని సాధించిన వీరు వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు.
నేటి నెటిజెనులకు తెలుగులో తప్పులను సవరించాలన్నా, సలహాలివ్వాలన్నా ముందుగా గుర్తుకువచ్చే పేరు శ్యామలీయం గారిదే.
అనేక విషయాలపై పట్టున్న శ్యామలీయం గారిని ' ప్రజ ' వివిధ ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వివిధ అంశాలపై తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.(కొండల రావు)
పూర్తి గా
(తాడిగడప శ్యామలరావు గారు) శుభాకాంక్షల తో చీర్స్ జిలేబి |
జిలేబి గారికి ధన్యవాదములు. బ్లాగర్లను ప్రోత్సహించే మీ పాజిటివ్ వైఖరికి మన:పూర్వక అభినందనలు.
ReplyDeleteజిలేబీగారూ,
ReplyDeleteఅందుకోండి అనేక ధన్యవాదాలు.
- శ్యామలరావు
జిలేబి గారు మీ మెయిల్ ఐ.డి ఇవ్వగలరా?
ReplyDeleteజిలేబిగారికి శ్యామలీయం భక్తి మెండు.ఆయనగారికి అలుగుడు తొండు.ఇదంతా చదివే వాళ్ళకు పెద్ద పుండు.
ReplyDeleteటపాల నడకత్తెరలో
Deleteముక్కలుగా జేసుకొనుచు మురిపెము తోడన్
కామింటు సాక్ష్యం వేసుకొనుచు
పెక్కురు తినుచుందురిలను వేడుక మీరన్!
చీర్స్
జిలేబి