ప్రత్యభిజ్ఞాత్ హృదయం - ప్రత్యభిజ్ఞాత్ హృద్యం !
కశ్మీరీ శైవ సంప్రదాయం లో - సంక్షిప్త మైన సూత్రీకరణ కాబడ్డ ప్రత్యభిజ్ఞా హృదయం -అభినవ గుప్తుని శిష్యుడైన క్షేమ రాజ క్రోడీ కరించిన కృతి . అభినవ గుప్తుడి కాలం పదవ శతాబ్దం అని ఒక నిర్ధారణ . ఆ ప్రకారం చూస్తే ఈ క్షేమ రాజ ఆ కాలపు వాడై ఉంటాడు .
చిన్ని చిన్ని పదాలతో మేరు సమాన మైన భావాన్ని ఈ పుస్తకం లో చూడ వచ్చు .
కామెంటరీ లేకుండా చదవటం నా వరకైతే బెటర్ .
కాని అందులోని 'nuances' ని తెలుసుకోవా లంటే వ్యాఖ్యానం/భాష్యం చదవకుండా అర్థం కాదేమో . బ్రహ్మసూత్రముల లా ఇదీ సూత్రీ కరించ బడిన పుస్తకమ్.
ఆ కాలం లో అన్నీ సూత్ర రూపం లో చెప్పడం ఆనవాయితీ !
(దానికి భాష్యం/వ్యాఖ్యానం/వ్యాఖ్యానం పై మరో వ్యాఖ్యానం చెప్పు కోడా నికి వేరు వేరు కాలం లో వారి శిష్యులు మళ్ళీ మళ్ళీ పుడతా రనుకుంటా వాటికి అర్థం తెలుసు కోవడానికి, అర్థం చేసుకోవడానికి,, పరమార్థం చెప్పు కోడానికి . జేకే ! (అంతా కాలమహిమ ! విష్ణు మాయ యాయే మరి !) -
మొదటి సూత్రం తో నే మతి పోతుంది ; certainly you will be taken to a different dimension later on !
Enjoy!
చితిహి స్వతంత్రా విశ్వసిద్ధి హేతుహు !
ప్రతి - ప్రత్యక్ష
అభి - ఇప్పుడే (హిందీ లో अभी ఇందులో నించే వచ్చిందే మో )
జ్ఞాన - జ్ఞానం
హృదయం - The heart of
ప్రత్యభిజ్ఞ - Recognition
(The heart of (secret of) 'Recognition')
ప్రత్యక్షం గా ఇప్పటి కిప్పుడే జ్ఞానమైన హృదయం . An Heart that has realized in the 'Now'.
ప్రత్యభిజ్ఞహృదయం లింకు ఇక్కడ
శుభోదయం
చీర్స్
జిలేబి
మంచి లింకే ఇచ్చారుగాని...ఉహు కొరుకుడు పడలేదు భాష, లిపి...
ReplyDeleteప్రతి = ప్రత్యక్ష ?
ReplyDelete