చెట్టు కొమ్మన కోతి - చెరువులో చందమామ !
చెరువులో చందమామ కనిపిస్తే
చెట్టు కొమ్మన కోతి
లబక్కున చెరువులోకి దూకింది
చందమామని చుట్టే ద్దా మని !
చెరువు కల్లోలమై చందురూడు
ప్రతి నీటి బొట్టు లోనూ కరిగి పోతే
చెట్టు మీది కోతి
ప్రతి బిందువు నీ ముద్దాడు దామని
మునకలు వేసింది .
ఆకాశం లో ఓ కారు మేఘం
చందురుణ్ణి కప్పేసింది -
మళ్ళీ కోతి చెట్టే క్కే సింది !
శుభోదయం
జిలేబి
తలకట్టు చూసి మోసపోతి!
ReplyDeleteచెత్తకవిత చదివి చచ్చితిని?