Sunday, February 7, 2016

గోదారి కతలు - "Go" దారే :)

గోదారి కతలు - "Go" దారే :)

"என்ன ஜிலேபி ரொம்ப தீவிரமா எதோ ராஸ்தா உண்டாவ் " ?

"ஒன்னும் இல்லிங்கோ - ஈ மத்ய கோதாவரி ரொமபவே பிளுச்தொந்தி"

எதுக்கு ?

என்னவோ தெரிய வில்லை

அப்படியா ?

அப்படி தான்

சரி

சரி

நீ எழுது -> முத்துக்களோ கன்னம் முத்தமிழோ கிண்ணம்

எழுதினேன் 

எழுதினேன்

எழுதிக்கொண்டே இருக்கேன் :)


சீரஸ்
ஜிலேபி

8 comments:

  1. 'Go'దారి నీళ్ళింతపని జేశాయి కడవలే! కణ్ణా!!

    అదేమో తిట్టా దీవెనో అర్ధంకాకుండా రాస్తే ఏమైనట్టు? :)

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు !

      మరీ గోదావరి నీళ్ళు ఇంత పని జేసాయి :)

      నెనర్లు ! మిమ్మల్ని తిట్ట గల వారమా ! దీవెన లివ్వగ వారమూ కాదు ! ఏదో తెలుగు లో ఎక్కువ గా వ్రాసేసా ము కదా అని కొంత అరవం లో 'అరమోడ్పులు' :)

      నెనర్లు

      జిలేబి

      Delete

  2. Google translate says:-
    "What is so intensified, like, a Rasta jilepi untav "?

    " Nothing illinko - E Madhya Godavari romapave piluctonti "

    What for?

    Maybe not Know

    Really?

    Just like that

    Well

    Well

    Write down - > muttukkalo chin cup muttamilo

    Wrote

    Wrote

    I am writing :)

    ReplyDelete
    Replies
    1. 1)

      అయ్యయ్యో వచ్చిన తెలుగే పోయెనే
      అయ్యయ్యో తప్పక తమిళమే నేర్చేనే
      ఉన్నది కాస్తా ఊడిందీ గూగులొక్కటే దిక్కైంది
      "గో" దారికి మరి ఏ దారన్నది జేకే చెబితే తెలిసింది
      అయ్యయ్యో ...

      2)

      సరదా సరదా సిగిరెట్టు
      అరవావిడ చేసెనే కనికట్టు
      గూగులెక్కి నువ్వు కనిపెట్టు
      కష్టే ఫలి అంటూ దారట్టు ...

      వచ్చిన దానితో సరిపెట్టు
      అరవము పట్టదు ఓ పట్టు
      (అది ఆవిడ విసిరే పనిముట్టు)
      విడవకుంటే నీ పని పట్టు
      "go" దారిని నువ్విక వదిలేట్టు ...

      శర్మ గారూ ...
      మీకు రొంబ కష్టమొచ్చి పడింది గురూ గారూ ...
      ఓ సారి మాలేసుకోండి సారూ ...

      Delete

    2. బండి రావు గారు,

      కవిత తవిక గోదారి లా ఉప్పొంగి పొరలి పోతోంది వేదం లా ఘో "చించే" స్తోంది :)

      మార్చ్ ఆన్ జీవ్స్ ! యు ఆర్ ఆన్ ది ట్రాక్ :)

      చీర్స్
      జిలేబి

      Delete