ముసురు పట్టిన ఆకాశం
ఆకాశం ముసురు పట్టింది
నాకు ఇవ్వాళ అందుకే
మనసేం బావో లేదు
అనుకున్నా
వర్షం జోరున కురిసింది
ఆకాశం తేట బడింది
మనసు వర్షం లో తడిసి
ముద్దయ్యింది తేలికయ్యింది
శరీరం లో ఎనభై శాతం
నీరుందంటే మరి యిట్లాగే
కదా ప్రకృతి తో
తనూ ప్రతిధ్వని స్తుంది !
శుభోదయం
జిలేబి
Very nice!
ReplyDeleteVery nice!
ReplyDeleteఆట పాటల జిలేబీ మనసుకి
ReplyDeleteచేటేదో కలిగిందట, తటాలున కురిసిన
చాటు లేని వాన మాటున
తేటేదో కలిగెనట మది మురిసెనట ...
:-)
ReplyDeleteఆకసమున ముసురు గనెన్
శోకము బొందెన్ జిలేబి సోదియు జెప్పెన్
ఆ, కరి మేఘము కురువన్
షోకుగ బోవున్ గదోయి శోకము గూడన్
చీర్స్
జిలేబి
@ mr jilebee ...
ReplyDeleteముసురేసే మబ్బేసే విసుగేదో రెబ్బేసే
వేసటేదో తియ్యరాదా ఓ అయ్యరు దొర
పసరేదో పుయ్యరాదా ఓ అయ్యరు దొర
మసరేదో మాపరాదా ...
పిసరంత దయజూసే వానేదో కురిసేసే మ
నసంతా మురిసిందంటా మీ బీవీ జర
ముసి ముసిగా నవ్విందంటా ఓ అయ్యరు దొర
మిస పాటేదో విసిరిందంటా ...
https://www.youtube.com/watch?v=taNRFpbnUFE
:-)
jf ...
lol ...
అందరికీ తంపులు పెట్టీ పెట్టీ అయినా తుత్తి లేని యేడుపా అది?
ReplyDeleteఅగ్గి రగిల్చినా ఇంత ప్రశాంతంగా ఉన్నారేమిటా అని కొత్త ఏడుపా!
Deleteహరి బాబు గారు,
చాలా మంచివిషయాలు సెలవిచ్చారు.
ఇలాంటిమాటలు చెప్తే వినేవారు నేడున్నారా?.
చెప్పేవారిని వింతగా చూస్తున్నారు.
ధన్యవాదాలు
జిలేబి
అచ్చంగా ఇవే పదాలతో "కష్టేఫలే" బ్లాగులో వేరొకరు ఆల్రెడీ వ్యాఖ్య వ్రాసినట్లున్నారే !! అంటే జిలేబీ గారి అనుకరణ ఆ వ్యాఖ్యాతకి కాంప్లిమెంట్ అనుకోవాలా?
Delete