భగభగ మండెను నిప్పులు
ధగధగ లాడె సినిమా వధలనేకమ్ముల్
జగడములకు కొదవేలే
దు! గడగడాకొట్టుకొనిరి దుష్టప్రజలున్
జిలేబుల్స్
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
భగభగ మండెను నిప్పులు
ధగధగ లాడె సినిమా వధలనేకమ్ముల్
జగడములకు కొదవేలే
దు! గడగడాకొట్టుకొనిరి దుష్టప్రజలున్
జిలేబుల్స్
-
ReplyDeleteగురుపూర్ణిమ శిష్యులతో
జరుపుకొనిన వేళలో ప్రజానీకముతో
వరుసలు గట్టిన చిత్ర
మ్ము రండి బ్లాగ్గురువులను ప్రముఖులను చూడన్
-
ReplyDeleteమెరుగులు దిద్దితి వారల
పరిపూర్ణపు జ్ఞానమొసగి ప్రజ్ఞయు తోడై
గురువును మించి ప్రతిభ పదు
గురుజనులకు వారొసంగ గురుతెరుగంగన్
గురువుగారు ఆశ్రమవాసియై బొద్దుగా తయారైనారు :)
-
ReplyDeleteవేసితి నుచ్చు తెలుసుకొన
గా సాధ్యంబగునకో నిఖార్సుగ చెబ్తా
వేషాలేయక పదపద
శోషగిలిపడుటకు మునుపు సుత్తేయకురోయ్
-
ReplyDeleteతెలుగు గోస్పెలు బాజారు తీట యయ్యె
యేమి చేతురా నాగప్ప యేమి చేతు :)
-
ReplyDeleteనాలాంటమాయకునరరె
మీలా అనుకుంటె యెట్ల ?మించారెన్ బో
చాల సొగసు! జగమెరిగిన
చాలాకీ మడిసి వారు సరె చెవి పువ్వుల్
ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి గారు 83 యేళ్ళ వయసులో ఇవాళ (ఆగస్ట్ 03, 2024) స్వర్గస్తులయారట. 🙏
ReplyDelete
ReplyDelete-
మాది తెనాలి! తెనాలియె
మీదిన్ను లయోల అల్యుమినియని కలదం
డీ దానిపేరు ఆల్కా!
గోదా వాత్సాపు కలదు గోకుకొనుటకున్
-
ReplyDeleteమీరున్ను లయోలా వా
రా!రండు మొబయిలు నంబరహొ నాకివ్వం
డీ! రాసెద సెక్రటరీ
గారికి వాట్సప్ మెసేజి గబుకున జేర్చన్
-
ReplyDeleteఅరకొర పదముల పద్దెము
నరరె జిలేబి సదనమ్ము నన్ వ్రాయంగా
విరివిగ తలపంకించుచు
"నరసింహుడు" భక్తి మ్రొక్కె నారీమణికిన్
ఎవరా (వి)/ నరసింహుడు :)
కురు లారబోసి నెలతుక
Deleteఅర కంటను కన్నుగీట అదిరిపడి వడిన్
కరములు జోడించి మరీ
"నరసింహుడు" భక్తి మ్రొక్కె నారీమణికిన్
-
ReplyDeleteకలియుగాంతము రావచ్చు కాన వచ్చె
సూచనలు రాశులు వరుస జొచ్చె నోయి
హిందువులొకటవండర్ర హింసకు బలి
గాక నిలుతురు పుడమిని గట్టిగాను !
బ్లాగ్ జ్యోతిష్కులు నిదుర లేచినారు :)
మరీ భయపెట్టేస్తున్నారు 🙄.
Deleteఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు గ్రహాలు తిరిగి తిరిగి మానవులపై ప్రభావం చూపుతున్నాయి. యురేనస్ గ్రహం నవగ్రహాలలో లేదు అయినా ఇంత ప్రభావం చూపడం ఏమిటి🤔 గురువులు ఏదైనా రెమిడీలు చూపించవచ్చు కదా.
ReplyDeleteఇంకా యేమేమి వచ్చునో :)
ReplyDeleteఅభిమానపుటాశీస్సులు
గుభిల్లు మను విధముల పద గుంఫనముల జొ
ప్పు బలము నిచ్చె గురూజీ!
సభికుల ఫుట్బాలుతాచి సాధింతునయో :)
తాను రెమిడీలు చెప్పే గురువుని కానని తరచూ చెబుతుంటారే?
ReplyDelete-
ReplyDeleteసరి క్రొత్త కారెక్టరు ఎంటరయ్యె :)
సుబ్బ రాయ శాస్త్రి సుదతి జిలేబిగ
బ్లాగు లోకమందు వ్యాఖ్యలాట
లాడు చుండె బండి రావు వారి పెడార్థ
ములను త్రోసి పుచ్చి ముందు పొండు :)
జి లే బుల్స్ :)
చెదరిన స్వప్న వాహిని
ReplyDeleteచితుకులవుతారు చలిమం
ట తాకిడికి మీరు బావుటా ధర్మపు దు
ష్టత చేయు జనులకెగరే
య! తల్లి భారతిని ద్రొక్క!జాగ్రత్త జనుల్!
-
ReplyDeleteహల్లొ! జిలేబీ శాస్త్రీ !
ముల్లోకపు నారదుని ప్రముఖ శిష్యా; బ్లా
గ్కల్లోలములకు కారణ
మల్లా నీ పద్యములె సుమా! రాకాసీ!
Google translation :)
ReplyDeleteHallo! Jilebi Shastri !
A prominent disciple of Mullokapu Narada;
the cause of blog chaos
is your poems Suma! Rakasi!
-
ReplyDeleteఅవ్వా!జిలేబి చోద్యం
బవ్వవ్వా! బండి వారి పై లక్కాకుల్
చువ్వన కందంబొక్కటి
రువ్విన తీరదిరె పో నురుకుల పరుగులన్ :)
-
ReplyDeleteకైలాహూన్! భారత ఆ
ర్మీ లైఫండెత్! సునిశిత రీజ్నింగ్లాజిక్
మేలైన స్ట్రేటజీలను
చాలా వేగముగ నెరపి సైన్యంబెస్కేప్
https://sangharshana.blogspot.com/2024/08/operation-khukri-major-general-rajpal.html?
Operation Khukri - Major General Rajpal Punia, Damini Punia
-
ReplyDeleteప్రశ్నా! నీవెక్కడ వున్నావు ?
చూసా! ప్రశ్నించానోయ్
వేసా చక్రమ్ము జాత వేదసు పనుపై
మోసాలగుట్ట నాయకు
లే సాక్షిగ దుండగులు మలిచిన చెడగు సూ!
Delete// "ప్రసన్నలక్ష్మి, మీరాజాస్మిన్, ప్రత్యూష, సుశాంత్ సింగ్ " //
బ్లాగు జ్యోతిష్కుల వారేమిటండీ మీరా జామీ ఎప్స్మిపన్ పేరుని కూడా ఆఖరి పేరాలో ఇచ్చిన ఉదాహరణల్లో కలిపారు? ఆవిడ బాగానే ఉన్నారుగా (మలయాళ నటి గనుక అయితే; తెలుగు సినిమాల్లో కూడా బాగానే వెలిగింది). ఆవిడ గురించి అత్యాచార.వార్తేమీ ఎప్పుడూ.వినలేదే.
వినరా వారు
Deleteచెంపలేసుకోండి
మీరు మరో క్యా రెక్టరుని తీసుకొచ్చేరు :)
మీరా జామీ ఎప్సీ పన్ :)
Deleteమీ రాజా మీ ఎప్సీ పన్ :)
పేరు బావుంది
మీరా జాస్మిన్ ఆండీ. టైపో అయ్యా / అమ్మా. కాస్త అడ్జస్ట్ చేసుకోండి.
Deleteవినరా వారు
Deleteమనం చేస్తే టైపో :)
గురువు గారు చేస్తే వామ్మో వామ్మో అంటూ కా మంటేయడమే ?
హన్నా ! చెంపలేసుకోండి మరోమారు
వామ్మో ! వామ్మో
ReplyDeleteపద్యాల్రాసి ప్రకటనలతో కొల్లగొట్టేస్తున్నారు దస్కం :)
ఆటవెలది తోడుగా చిత్రమాలిక
ల వెలయించిరి వఝల కవివరులు
వ్యాఖ్య వేయ జూడ ప్రకటనలెగయునే
గాని పేజి తెరువ దాయె సుదతి :)
-
ReplyDeleteడాలర్ల పంట నా ప
ద్యాలోయి జిలేబులవలె దానివిలువ యె
న్నో లక్షలు; రాధేశ్యా
మాలంకారములతో సమాయుక్తంబై :)
-
ReplyDeleteఏ పుట్టలోన రాజా
యే పాము కలదను తెలివి డెవ్వరి కన్నా
ఓ పండిత రాయా ! మీ
తోపులకిక బండివారు తొండరులె సదా :)
-
ReplyDeleteఏమండోయ్ వినరావారు
తాతగారి టపాలు కనరావటం లేదేమిటీ నడుమ ?
కులాసాయే కదా ?
నేనేమయినా Boswell లా కనిపిస్తున్నానా?
Deleteరత్న మేదుర , ముత్యాల రా బసిండి
ReplyDeleteనిగ నిగల కల్కితురాయి , ధగ ధగల వి
నీల శిఖిపింఛ మొనరు , వన్నియల కృష్ణ !
వినుత పరమాత్మ ! శరణు నీవే మహాత్మ !
వెడద మోమున , కస్తూరి నిడుద నామ
ReplyDeleteమొనర , దీసిన దేభామ మోహనాంగ ?
పెదవులకు పెదవు లలది , సుదతి యెవరొ ,
రాగ రంజిత మొనరించెరా ముకుంద !
మాధవుడు గుర్తు కొచ్చెడు , మరల మరల
ReplyDeleteఎందుకో యేమొ !? , అంతగా నెక్కె నేమొ
తలకు , తలపుల నుండి సుంతయును దాను
విడడు పరమాత్మ , దయగల యొడయడు గద !
ఈ కోవెలలో జీవుడు ,
ReplyDeleteఆ కోవెల చేరు కొఱకు , అటమట పడెడిన్ ,
చేకొని , మది నిండుగ , హరి
శ్రీకృష్ణుని నిడి , కొలువుము , చేర్చును సఖుడా !
-
ReplyDeleteవెలవెల పోయిన జీవుడు
వెలుగుకతీతుడగు ప్రభువు ప్రేయసి ప్రియుడై
పలుకే బంగారంబుగ
చెలువము మీరంగ కలువ చెంగట రారే
-
ReplyDeleteతలకెక్కెనో తలంపుల
నిలిచి చెడుగుడనెనకో మునీశ్వరుల మదిన్
వెలుగై నిండెనొ ప్రాణుల
వలరసమై వ్యాప్తి చెంది వసుధ నిలచెనో!
అంతర్ముఖుడై యొకపరి ,
ReplyDeleteఅంతట , నెదురుగ నొకపరి , నగుపించె , మరీ
చెంతనె నిలువడి , సఖుడై
పంతము లాడెడు మరిమరి , పరమాత్మ హరీ .
పరమాత్మ నామధేయము
ReplyDeleteపరములలో కెల్ల కృష్ణ ప్రభుని వరించెన్ ,
తిరు నామము లన్నియు , ఆ
కరుణాకరు దివ్య చరిత క్రమ్మిన ఘటనల్ .
లక్కాకుల వారూ పద్యంబాగుంది .
Delete🙏
Delete-
ReplyDeleteఒకపరి చట్టని కనిపిం
చొకపరి సందియము లేపు శూన్యంబో తా
నుకలడొ లేడొ యని వెరసి
నికరము గా తెలుసుకొను మనీషులు కలరో?
భాగవతుల మధ్య , పరమాత్మ ధ్యానమం ,
ReplyDeleteదాడి పాడు బతుకె , అసలు బతుకు ,
బతుకుకు కొఱగాని , పసలేని రచ్చల
పొద్దు పుచ్చనేల బుధజనులకు ?
ఉన్నాడు లెస్స మాధవు ,
ReplyDeleteడున్నాడదె భాగవతుల , నుర్వి సుజనులం ,
దున్నాడు బుధుల చర్చల ,
నున్నాడిదె సర్వజనుల , నున్నాడు కనన్ .
-
ReplyDeleteపుచ్చన్నది లేనియెడల
మెచ్చుట కేది గలదండి మేష్టారూ ! పే
రిచ్చెడు రొచ్చే పుడమిని
ముచ్చటగా త్రిప్పు చుండె ముక్కాలములోన్
వద్దన కండి! త్వరిత మీ
ReplyDeleteరిద్దరిని జిలేబులున్ సరి సమానముగా
దద్దోజనమ్ము తినెదము
చద్దన్నము తోడు జేర్చి సౌకర్యముగా !
ఓనమాల్ దిద్దించు నొజ్జకు మ్రొక్కుటే
ReplyDeleteపరమేశ్వరున కిడు పాద పూజ
ఆమ్మ , ఆవుల తోటి ‘ అఆ ‘ లు దిద్దుటే
పాలిచ్చు తల్లికి పాద పూజ
సుమతి , వేమన పద్య సూక్తులు పాడుటే
భాషా మతల్లికి పాద పూజ
తియ్య తియ్యగ నేర్చి తెలుగు మాటాడుటే
పంతులు గారికి పాద పూజ
గ్రాంధికము వీడి గ్రామీణ కమ్మదనపు
తెలుగు నుడికారముల సొగసులు కుదిర్చి
పద్యములు కవితలు వ్రాసి పాడుకొనుటె
మోదముగ తెల్గు తల్లికి పాద పూజ .
లక్కాకుల వారూ : మా ఇంట్లో అక్షరాభ్యాసానికి ప్రతిసారీ నేను ఒక ఇంగ్లీష్ పద్యం వ్రాస్తూ ఉంటాను , ఇంకో మనవడికి అక్షరాభ్యాసం త్వరలో రాబోతోంది దానికి మీరు మంచి ఐడియా ఇచ్చారు . థాంక్స్ .
Deleteసార్ ,
Deleteధన్యవాదాలు , నమస్సులూను 🙏
:)
Deleteఒకరేమో ఇంగ్లీషు! మ
రొకరేమో తెలుగులో ! వరుస పద్యములన్
ప్రకటించు రాజులు ! నడుమ
టకటక పదపేర్పుల వికట జిలేబీయున్
-
ReplyDeleteమీరాహా వోహో నా
ప్యారా భాయి అనుకున్న చాలా రాజా
వారూ ! వారనుకొనవలె
సారూ మావారని మనసార దృఢముగా :)
నారదా
:)
ReplyDeleteసుబ్బరాయ శాస్త్రి ! చుప్పనాతి జిలేబి
చూడ చూడ నొకరె శొంఠి కొమ్మ
కష్టేఫలి శర్మ గారు కనిపించడం లేదేమిటీ బ్లాగుల్లో ?
ReplyDeleteమీ ప్రశ్నని శర్మగారి బ్లాగులోనే పోస్ట్ చెయ్యరాదా? ఇక్కడ స్వగతం ఎందుకు?
Delete-
ReplyDeleteఇదె! ఆ ప్రదేశ మిదె! బం
డి దేవర నివాసమిదె! వడి పదములను వా
ర్చ దభాలుదభాలన వా
రదురహొ రాజన్న వత్తురాదరణ నిడన్ :)
-
ReplyDeleteగుత్తి వంకాయ కూర! హే గురు! తెలుంగు
తేజ మా! శ్యామ రమ్మ! కొంతిచ్చట విశ
దింపు గసగసా ల గురించి దేని కి ఉప
యోగ మగునో యటంచునయో త్వరితము
శాస్త్రిగారికి నాన్ వెజ్ మసాలు గసగ
Deleteసాలుపై మనసు పడెన ? శ్యామ రమ్మ
తెలుగు తేజమా దేనికో తెలుపు మనుచు
నెవరినో బిల్చు చున్నారు అవసరపడి .
అవసర పడి కాదండోయ్ రాజన్న వారు అవసరం పడి :) వారేమో కటకటాల వెనుక దాగిపోయేరు ఆహ్వానము లేనిదే ఊచలు తెరచుకొనవు సూవె యని :) అందుకని....... పిలచిన పలుకునేమో మా శ్యాముడని...
Delete:)
-
ReplyDeleteవిరాళాల కాలము వచ్చెన్
ReplyDeleteవరదలు వచ్చెను వచ్చును
విరాళముల సేకరణకు పెడబొబ్బలతో
డరరే ఎన్ జీ వోలున్
పెరుమాళ్లకెరుక జిలేబి వీటికి లెక్ఖల్ !
-
ReplyDeleteతాతగారి టపాల పత్తా కనుబడ
కుండ పోవటానికి చిక్కె కుదురు కార
ణమ్ము, రాయటానికి ఐడియాలు లేక
పోవుటయె బుర్ర ఖాళియగుటయె సూవె
-
ReplyDeleteమాలిక పత్రిక ఓపెన్
కాలే! ప్చ్! సర్వరేమొ కారణము జిలే
బీ? లాగినయి మరల చే
యాలే రీస్టార్టొ? రౌడి యాడుండావో ? :)
:(
-
ReplyDeleteవినరా వీరకుమారా !
బిగిసిన బిగువట త్వరితము విడువడ రౌడీ
దిగవలె చట్టని సర్వరు
జగమొండిని కాలదన్ని జరలేపవలెన్ :)
పెద్దలు మౌనముద్రలు దాల్చి రుధ్ధతులయి ,
ReplyDeleteకాస్త గోకరాదా శాస్త్రిగారు ! భయమ ?
తమకు భయమేల ? కలహభోజ్యమము దొరుక
వదలుదర ? లోక కళ్యాణ ప్రదము గోరి .
రాజారావు మాస్టారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 🙏.
ReplyDeleteపెద్దలు నరసింహరావుగారికి ,
Deleteనమస్సులు ,
ధన్యవాదములున్నూ .
చైంచిక్ జాల్రా :)
ReplyDeleteముద్దుగ నొజ్జల దినమున
పెద్దలు నరసన్నవారు పేర్మియు తోడై
ప్రొద్దు పొడువంగ చట్టని
నిద్దరి రాజన్న వారిని పొగిడిరి భళా
శ్రీపాద వారి కెందుకొ
Deleteఓపని మనసాయె , పెద్దలొచ్చి , శుభాకాం
క్షాపదనిసలు వచింపగ ,
కోపము లేవైన గలవ కోవిద ? శాస్త్రీ !
:)
Deleteబెత్తం బుచ్చుకు కొడితే
ముత్తాతలుకూడ వాలి ముంగట గురువుల్
పెత్తనమునకు సలామని
వత్తాసుపలుకవలెన్ సెబాసని రాజా :)
శ్రీపాద వారా రాజారావు మాస్టారూ? "జిలేబి" గారి ఇంటిపేరు కూడా కనిపెట్టేశారా? జాసూసీ బాగానే చేసారే 🙂👏👏.
Deleteనెత్తిన టర్బన్ , కోటూ ,
ReplyDeleteవత్తుగ ధోవతి ధరించి వచ్చే శుంభద్
ముత్తెపు టొజ్జల బంతికి ,
బెత్తపు మాష్టారులకు సవినయ నమస్సుల్ . 🙏
:)
ReplyDeleteనావికుడను కాను సుమా
రేవుల వెంబడి భవనము లెన్నిన్నియొ యం
చావల కొనివేయంగా
కేవలమొక బ్యాంకరుని ఫకీరుని సుమ్మీ
For a change, నా గురించి సరిగ్గా చెప్పారు"జిలేబి" గారూ 🙂🙏.
Deleteఇంకా జిలేబి గారని
ReplyDeleteశంకించుదురేల వారు శాస్త్రి , ఇకపై
వంకర జిలేబి యనవల
దుంకించగ నసలు పేర నొత్తి పలుకుడీ !
ఎవరున్నారీరోజుల ,
ReplyDeleteనవనిన్ , స్ఫూర్తి నిడు నొజ్జ , లధ్యాపన లన్
నవ మార్గదర్శ కత్వపు
జవసత్వము లొసగువారు , జన గణములకున్ ?
అంత నిరాశ వలదండీ రాజన్న గారు
Deleteకలరు మా మదరాసు ఐఐటీ డీన్ గా/ డైరెక్టర్ శ్రీ కామకోటి గారి లాంటి వారీలోకములో యింకా !
ఉన్నారు మచ్చుకకు రా
జన్నా మద్రాసయయిటి డైరెక్టరుగా
రెన్నెన్నో క్రొత్త చదువు
లెన్నిటికొ ప్రణాళికల మలిచిరి మెరుగుగా
https://www.hindustantimes.com/education/admissions/iit-madras-hosts-swayam-plus-national-workshop-6-new-skill-based-courses-added-101725424051567.html#webview=1
మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదములు .
Delete:)
Deleteమంచి సమాచారంబం
దించిరి శ్రీపాద శాస్త్రి! ధీమంతులు ధ్యా
నించిరి నాడూ నేడున్
పంచగ జ్ఞానమ్ము జనుల బతుకులు మెరయన్
-
ReplyDeleteశ్రీపాదవారివి జిలే
బీ! పద నీ గుట్టుతెలిసె వివరములున్ సు
మ్మీ!పరిశోధన చేసిరి
గా పండితులున్ హుషారు గావుండుమికన్
కొలిచిన వారికి కొండంత వేలుపై
ReplyDeleteసద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి
పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి
కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి
ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి
ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి
కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై
మనసార దీవించు మహిత మూర్తి
మూడు గుంజీలు దీసినా మోదమంది
నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు
భక్త సులభుండు సకల సంపద ప్రదాత
శ్రీ గణేశు డిచ్చుత శుభ శ్రీకరములు .
-
ReplyDeleteశుభపరిణామమ్ములకై
శుభకామనలివ్వి దారి చూపించవలెన్
విభుడా పనిచెఱుపులదొర
సభలోని జనాళికిన్ ప్రసాదింపంగన్
నోరార గణేషు జపమె ,
Deleteఊరూరా , వీధి వీధి ఉఱ్ఱూతలె , మీ
పోరడి కీ నీరాజన ,
పారమ్యము లేల కలిగె ? పార్వతి మాతా !
-
Deleteకలిగినంటె నేనేమి చెప్పుదు
వాడు కరివదనుడు పరశుధరుడు
యేనుగుమొగమయ్య హేరుకుడు వినాయ
కుండు గణపతి సుముఖుడు గజాస్యు!
-
ReplyDeleteఅద్దె ఇంటి కథలనపుడపుడు తిరగ
బోత బెట్టును; మరల ద్రిప్పును జిలేబు
ల వలె రష్యా విశేషములనటునిటు; వి
లేకరుల జీవనము గూర్చి లెస్స బలుకు
-
ReplyDeleteజూదమ్ము, వెలది, మద్యము,
వాదనల కటుత్వమున్, దుబారా ఖర్చుల్,
వేదించెడు దండన, నా
చ్ఛోదనమౌ యేడు వ్యసనములు తెలుసుకొనన్
-
ReplyDeleteచీటీ లే? క్రోసిన్ ము
మ్మాటికి అమ్మము! తుపాకి మాకేం ప్రాబ్లెం
లే!టన్నులకొలదిగ తీ
స్కో! టెస్ట్షూట్షూట్ జనులను షూట్ నో ఇష్యూస్
పెద్ద లేడ వొయిరొ , నిద్దుర లేపవా ?
ReplyDeleteసుబ్బరాయ శాస్త్రి ! సూరికత్తి !
గిల్లి గిచ్చి యైన , గిలిగిచ్చికాలాడి
గోకి యైన , చేయి కొరికి యైన .
ఏమండోయ్ రాజావారు
Deleteఎవరి మటుకు వారు వారి వారి అడ్దాలకు
తాళాలు బిగించి నారు నేనేమి చేతునయ్యా !
నిదుర బోయిన వారల నెత్తిపైన
మొట్టి లేపగలము !నిదురోయి నట్లు
నటన లాడు విదురుల హన్నా! యెటులయొ
లేపుటా! రాజ ! తెలుపండి లెస్సగాను
😝 👌🥺
ReplyDelete-
Deleteస్టన్ను బౌండయిరకటా ! యేమియు జవాబు
తెలియకనొ ? కుదరదు ! తేల్చవలె ని
పుడె సమస్య రాజ ! పుర్రె తొలచివేయు
ప్రశ్న పలుకు డయ్య పండితార్య
వత్తురు బెత్తము లెత్తుక ,
Deleteవత్తురు మన తాటదీయ , వామ్మో ! విదురుల్
కత్తులు దూస్తురు , తమతో
పొత్తిక వద్దండి శాస్త్రి ! పో ! దూరంగా .
ఆ మాత్రం భయం వుండడం మంచిదే :)
Deleteముల్లోక ఙ్ఞానాంభసి !
Deleteకల్లలు కపటాలు లేని , కమనీయ మనో
ఫుల్లసరోజ ! తమరు సం
ధిల్లని లక్ష్యము గలదె ! మదిన్ దలపంగన్ .
ఏ మనుభవించె కృష్ణయ్య , భూమి పైని ,
ReplyDeleteపుట్టుకా , చెఱసాలలో , యెట్టు లెటులొ
గొల్ల లిండ్లను బెరిగె , మేనెల్ల యాల
ధూళి దూసరితమయి దులకిసపడ .
మేనమామ శత్రువయి యేమేమొ చేసె
తనను చంపించ , తలిరాకు తనమునందె
గదిసి పోరాడ వలసె , రాకాసి గమిని ,
యేరికైనను నిట్టి రాయిడులు గలవె !
ఆల గాచెను , మన్నుల రాల విపిన
తలములన్ , యెండ లనక , వాన లన కకట !
అలసి సొలసి , కఠిన వృక్షముల మొదలుల
నిద్దురోయెను , ముద్దు మో మద్దె మురికి .
రాచపుటక బుట్టె , మధుర రస విరాజ
మాన , పంచభక్ష్యంపు సమ్మాన భోజ
నమ్ము లేవి ? వెన్నలకు ప్రాణమ్ము లూన ,
గొల్ల లిండుల గోరాడె , గోస బడియె .
రాధతో గూడి , యమునా తటీ , ధరాది
తల , లతా నికుంజముల , నితాంత ప్రణయ
జలధి , మునిగిన తన ప్రేమ ఫలిత మేమి ?
తుదకు యెడబాటె మిగిలెను , యెద బొగిలెను .
కడకు , కొడుకుల గోల్పడి , కడుపు రగిలి
ఇంతకును కారణమ్ము ' నీవే ' యటంచు ,
పూని గాంధారి శపియించె , మునిగె నీట
ద్వారకాపురి యాదవుల్ పడిరి చచ్చి .
ఇన్నియును ముందె తెలిసియు , మిన్నకుండె ,
తను పరమాత్మ యయ్యును , ధరణి పూని
ధర్మమును నిల్ప అవతారధారి యైన
కృష్ణ పరమాత్మ , తప్పునే ! కర్మ ఫలము !
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
అద్భుతః!
ReplyDeleteగోల్ మాల్ హై భాయ్ సబ్ గోల్మాల్ :)
ReplyDeleteఉచ్చ కలిపి జొయ్యని జ్యూ
సిచ్చిన చప్పరిచి త్రాగి సీసాల్ సీసాల్
నచ్చె భళారే టేస్టని
మెచ్చుకొనెడు ప్రజలు చట్టు మేలుకొనండీ
-
ReplyDeleteఉమ్ము ఉమ్మని మొత్తుకునుచు జిలేబి
పండ్లు కూరగాయలు జూడ భయమునొంద
నేల! ఉమ్ములోన గలడు నిత్యముక్తు
డంచు సరిపెట్టుకొనుము నడలుముడుంగు
-
ReplyDeleteభగవంతునికి ప్రసాదము
తగదోయీ మాంసము కస తగదు జిలేబీ
తగు పంచభక్ష్యములె సూ
వె! గడింపగలవు దయయపుడే నిక్కముగా!
బీమా భీమాల నడుమ
ReplyDeleteరామా! చేంతాడు నిడివి రాద్ధాంతమ్ముల్
ఈమానవులకు పనిలే
దేమిటి ? కట్పేష్ట్లతో కుదేలుమనిరి పో :)
బీమా యో భీమాయో డబ్బులొస్తే సంతోషించాలె గాని ఇలా వత్తులెతుక్కుంటే గెట్లా :)
మీ ఈ మాట భండారు వారి బ్లాగులో సదరు కామెంట్ పెట్టిన “అజ్ఞాత” గారికి చెప్పండి, “జిలేబి” గారూ. మొదలెట్టింది వారు.
Delete-
ReplyDeleteశుచిమడి వలయు పరంజ్యో
తి చిదాత్ముని కొలువను వినతి సుమా ఇట్లాం
టి చెవాకుల వ్రాయుట తగ
దు! చక్కగా ధర్మమరుగుదురనుచు ప్రణతుల్
నరస రాయల గారి విన్నాణమెంత
ReplyDeleteయో అమెరికాసరస్సుల లోన పెద్ద
వేవియో చిన్న వేవియో వింత లెవ్వి
యో తెలియబరచిరినారహో త్వరితము
Thank you 🙏.
Deleteఉద్యోగాల కాంపిటీటివ్ పరీక్షల కోసం నానా రకాలూ చదివేవాళ్లం కదా. ఆ విధంగా ఏదో కాస్త వొంట పట్టిన “విన్నాణం” లెండి.
నామాల సామి కే నామాలా !
ReplyDeleteఓర్నాయనో !
తిరుపతి లడ్డులు నోరూ
ర రుచికరముగా కలవని రాధనమొందం
గరరే కల్తీ నెయ్యం
చరయగ వచ్చె జగనన్న షడ్యంత్రమటా!
This comment has been removed by the author.
Deleteఅపచారం అపచారం అంటూ నన్ను తిట్టినా ఫరవాలేదు గానీండి నా అభిప్రాయంలో తిరుపతి గుడితో సహా అన్ని గుళ్ళల్లోనూ లడ్డూ ప్రసాదం, ఇతర వండే ప్రసాదాలు ఆపేస్తే మంచిది. వీటి తయారీ మీద concentration ఎక్మువవుతున్నట్లుంది. మిఠాయి షాపు కాదుగా?
Deleteకేరళ రాష్ట్రంలోని దేవాలయాల్లో ఇలా ప్రసాదాలు పెట్టడం, అమ్మడం నేను చూసినంతవరకు కనబడలేదు. ఓ చిన్న ఆకులో కాస్త గంధం, కాస్త విబూధి వేసి భక్తుడి చేతిలో పెడతాడు పూజారి గారు.
మీ యాంటీ కాపిటలిస్ట్, యాంటీ కన్ జ్యూమర్ మెంటాలిటీని నిరసిస్తున్నాము
Deleteఎంత బిజినెస్సు ఎంత బిజీ నెస్సు అన్నిటినీ కాలరాసే ప్రయత్నం చేయడం
మంచిదేనా వినరా వారు ?
నో నో నో
మంచి పదార్థాలనువాడి స్వామి వారి పోటుని అభివృద్ధి చేయాలెగాని ఇలా సైడ్లైనవడం సరికాదండీ
నాణ్యమైన ముడిసరుకులు ఉపయోగించి ప్రసాదాలు ఉత్పత్తి చేయాలి అంతే గానీ పూర్తిగా ప్రసాదం ఆపెయ్యమనడం సరికాదు. లడ్డూ ప్రసాదం లేకుండా తిరుపతి యాత్ర ఊహించలేము.
Deleteఅదీ కాక ప్రసాదాల అమ్మకం ద్వారా
మంచి ఆదాయం వస్తుంది. అది కూడా ఒక కారణం కావచ్చు.
కేరళ లో గురువాయూర్ లో పాయసం ప్రసాదం శబరిమల లో అరవణ పాయసం ప్రసాదం అమ్ముతారు. కొన్నాళ్ళ క్రితం అరవణ ప్రసాదం లో హలాల్ ముద్ర కలిగిన బెల్లం ఉపయోగించారు అని ఆరోపణలు వచ్చాయి. తరువాత వివరణ ఇచ్చారు. వివాదం సమసిపోయింది
పచ్చకప్పురంపు పరిమళ మొకవైపు
Deleteనమర ఆవు నేతి ఘుమ ఘుమలును
పొలుపుగ పులఖండముల నెనరులు గల
తిరుమ లేశు లడ్డు తీరె వేరు .
-
ReplyDeleteధరియింపగ కాషాయము
పరివారము విడిచి జనుల భవబంధమ్ముల్
త్వరితము దొలగన్ తపమా
చరింప గాంచి విభుడతని సన్నగ నవ్వెన్
-
ReplyDeleteచూడ్డానికి కౌ బాయ్లా
విడ్డూరముగ గలరండి పిలకాయవలెన్
చడ్డీ యొక్కటె తక్కువ
దుడ్డుగల విలేకరికి సుదూరపు కొటికన్
-
ReplyDeleteపంది లోన కలడు ప్రభువు కలడు మాంస
మందు నేతి లోన మనిషి లోన
నంతయు నతడాయె నాటక మాతని
దై నటనయు నతని దాయె సుదతి
-
ReplyDeleteఉండ్రాళ్ళలోన గలడా
బండ్రాయిని నుదకమై యివపుమేపరిలోన్
తాండ్రపురుగులోన గలడు
తండ్రిగ తాయిగ తనువుగ తవమొనరింపన్
-
ReplyDeleteతవమొనరింపగ కనిపిం
చు విభుడనిననవరతముగ శూన్యాకాశాం
తవిభాకరుని గొలిచి సం
ధ్యవార్చె వార్చె యుగములుగ దక్కెనొ ఫలముల్
-
ReplyDeleteఫలమాతనిదని నొనరిం
పిల కర్మని చక్కగా యునికిని మరచుచున్
మొలకలు చెందవు విత్తన
ములకు ఫలము చెట్టునకు విమోహము వలదే
-
ReplyDeleteశర్మ గారికి తెలియదు శాస్త్రిగారు
శాస్త్రి గారికి తెలియదు శర్మగారు
నడుమ చిక్కుకొనె జిలేబి నల్లపిల్ల
తంత్రమిద్ది రాజన్నది తరచి జూడ
“నల్లపిల్ల” అంటే అరవ ‘నల్ల’పిల్లా, తెలుగు నల్లపిల్లా?
Deleteచతురులు భాస్కర శర్మలు ,
ReplyDeleteచతురులు ఈ సుబ్బరాయ శాస్త్రులు , మరి ఆ
కతలేవొ వారు పడుదురు ,
సతమత మవ మాకు వేరు సంగతి లేదా ?
-
ReplyDeleteచతురులు సకలమెరిగిన ఘ
నత వారిది! తెలియనిదనునది లేదు సుమా
సుతిమెత్తగా తెలిపెదర
లతి యలతి పదముల తో భళా వ్యాఖ్యలతో
This comment has been removed by the author.
ReplyDeleteచక్కగ వచియించితి రీ
ReplyDeleteయొక్కటి తమ వ్యంగ్యమునకు నోడె , బుధవరా !
అక్కజ మిది , మీలో ఈ
నిక్కపు తీరులును గలవ ! స్నేహితుడా ! హా !
ఓ రాజావారి నమోవాకములు ఓ తాతగారికి
ReplyDeleteపేర్మిగలదు పెద్దల కెడ
మర్మమ్ములెరుగని స్కూలు మాస్టారిని రీ
టైర్మెంటు దినముల తమకు
శర్మాజీ! పద్యపారిజాతములివిగో
పాటలు లేవే ! బండిదొ
ReplyDeleteరా! టప టపగీతముల్ మరాళములై నా
రాటమున నీదులాడం
గా! టక్కున రండు చట్టు గారడి చేయన్ :)
అంతర్యామిని కనుగొన
ReplyDeleteనంతట వెదికేరు , కృష్ణు డడుగో ! యెదలో
చెంతనె కొలువై యుండెడు ,
చింత దొరంగుడు , ముకుందు స్థితి మనలోనే .
గీత గోవిందము , కృష్ణ రాధా తత్వ
ReplyDeleteరసమయ కావ్యమై , రాణ కెక్కె
భాగవతము , కృష్ణ పరబ్రహ్మ , పరమాత్మ
తత్వమున్ , తెలుగుల తలల నిల్పె
పలు మువ్వగోపాలపదములు , తెల్గు నే
లను , కృష్ణ మోహనాలను దృశించె
సంకీర్త నామృత , ఝరు లెన్నొ దెచ్చెను
వాసుదేవుని , తెల్గు వాకిటికిని
ఎందరో కృష్ణ భక్తులు యెదల నిల్పి
మధుర భక్తితో అచ్యుతు నరసి కొలిచి
సుగతి బడసిరి , నేనును చూరగొనెద ,
కృష్ణ దామోదరు వొగిడి , కేలు మొగిడి . 🙏
-
ReplyDeleteవెదికేరెందెందొ! విభుడు
తుదకంతర్యామిగ మది దోచె కనులు వి
చ్చె! దరిసెన భాగ్యముకలిగె
నిదర్శనము హృదయమందు నిత్యము సుదతీ
కలడను భరోసకన్నా
ReplyDeleteనిలని మరేదియును లేదు నిక్కంబిదియే
కలుగదు ప్రభువును మించిన
సలిగ నిలని క్షేత్రియతడె స్వామియు నతడే
కన్నడి పై భక్తిని గొని
ReplyDeleteచెన్నుగ పద్యపరిమళపు సేవది గా రా
జన్న వరుల కలమదె మేల్
వన్నెలనద్దుకొనెను ప్రతిభావంతముగా
-
ReplyDeleteనన్ను మరిచినారు ! నాపేరు లేదాయె
శర్మగారు ! "రాజసమ్ము" నీరు
గారి చింతపడిరి లక్కాకుల గురువ
ర్యులకటా! మరచిరి రూఢిగాను
-
ReplyDeleteనైపుణ్యానికి జోహా
ర్లూ! పట్టువిడువక బ్లాగులోకపు గాంధీ
యై పలువురి మన్ననల స
దా పొందిరి శర్మగారు తమకిదె ప్రణతుల్!
ఏ పాదములను సేవించ నిశ్చింతగా
ReplyDeleteజనుల జీవితములు సాగిపోవు
ఏ పాదముల్ యిల కేడుగడయయి ధ
ర్మమ్ము నిల్ప నవతరణము దాల్చె
ఏ పాదముల స్పర్శ ఈ భరత యవనిన్
పరమ పావనగాగ విరియ జేసె
ఏ పాద ధూళికై యిలను పెక్కేడులు
నిరతము మునులు ధ్యానించి గనిరి
అట్టి పరమాత్మ పాదము లందు , పూని
మనసు నిల్పితి నీ జన్మ మందు , నడుగొ !
కృష్ణ పరబ్రహ్మ , గోపికా బృంద సహిత
రాస కేళీ వినోద విలాసనముల .
సేవింపగనేపదముల
ReplyDeleteజీవితమిది సాగిపోవు సేవింపగ నే
దేవుని కేడుగడయు నే
సేవింతునతని నిరతము క్షేమము బడయన్
-
ReplyDeleteనా కామెంట్లేవియు మీ
వాకిట కనిపించవేల ? బ్లాగ్వీక్షకులే
నాకు వెలితిపడినార
య్యా! కరుణించుమయ శ్రీని వాసా! వినతుల్
😊😊
Delete-
ReplyDeleteపలురోగమ్ములకు నెలవు
కళేబరమ్ము పరమాత్మ కరుణయు తోడై
తొలగింపడొ చట్టంచు వె
తల జీవితమిక సుఖమున తరియింపంగన్
-
ReplyDeleteపానిండియా సినేమా
వేనోళ్లన్ మీడియా ప్రవీణుల టాంటాం
జాణల చంద్రోదయముల్
తూణీరమ్ముల ఫెళఫెళ; దొబ్బుడు డబ్బుల్
-
ReplyDeleteరాళ్లల్లో బియ్యాలను
జల్లెడ బట్టటమని తలచకుడయ్యా! కొ
న్నేళ్లతరువాయి మిగులున్
రాళ్లే జాగ్రత్త పడి పరాకు వదులుడీ
-
ReplyDeleteతెగులొచ్చినచో బిళ్లలు
దిగులొచ్చిన వైద్యుల కెడ తీట చికిత్సల్
పగిలిన గుండియలకతుకు
రగిలిన మాత్రలు కడుపుకు రాధనమన్నా
కృష్ణ పరబ్రహ్మ కెరగి ప్రార్థింతు , గాని ,
ReplyDeleteకనికరించ డదేమిటో కరివరదుడు !
కానివాడిన ? ఇంతగా కఠిన వైఖ
రి గొన , ఔనులే , నేనేమి ప్రియ సఖుడన ?
-
ReplyDeleteనేనేమి ప్రియ సఖుడనా?
నా నమ్మిక వమ్ముకానిదా? తలపులు నా
దైన నిరంతర స్మరణయొ?
ఆనల మేనిదొర గావగావచ్చు వెసన్ ?
-
ReplyDeleteఅది రాజన్నా! యెట్లగు
ను దవాఖానా ? శరీరమును తూట్లుగ కు
ళ్ళదొలిచి వేయక బోవం
గెదచూలి నిలువగ బిల్లెగెస్ట్రా యనకన్
-
ReplyDeleteవయసుడిగె నోపికయు లే
దయొ! యుసురు తకధిమితాంతధామనెనయ్యో
భయమాయె దవాఖానా
పయనమునకు వలదు వలదు వలదు వలదయో
చెప్పేది వినడు డాక్టరు ,
ReplyDeleteతప్పవు ఆ టెస్టులన్ని , తకధిమి తాం తోం ,
నొప్పేమొ తెల్దు , మందుల
కుప్పలు మనతో కొనిచ్చి , కుళ్ళబొడుచుటే .
-
ReplyDeleteమనమేదైనను చెప్పగ
వినడా డాక్టరు ! బడాయి విస్తృతముగ వ్రా
యును టెస్ట్లు బరబరా బరు
కును మాత్రల లిస్టు మనల కుళ్లబొడుచగాన్!
పద్మసంభవదేవి బాహుబంధమ్ముల
ReplyDeleteనలరు శ్రీకృష్ణుని చెలువు వొగిడి ,
సత్యా వసంతుని సరస సల్లాపాల
ప్రణయ గాధల చెలువార తనిసి ,
రాధికా రమణి చేరంగ రాసక్రీడ
సలిపిన మధుర ప్రసంగము విని ,
బృందావన విహార ప్రియసమాగమ
వినుత రస పిపాస విథము దెలిసి ,
విష్ణు సంకీర్తనా చార్య విమల మతులు ,
చేరి , వసుదేవ సుతుని , నోరార , పాడి ,
ఆడుదురు , అట్టి భక్తుల , అమల పాద
రజము దొరికిన చాలును , బ్రతుకు పండు .
-
ReplyDeleteచిన్నదె కథ! మరి విషయము
లెన్నెన్ని! తెలుసు కొనండి! లెస్సపలికి నా
రెన్నెన్నో బ్లాగ్లోన్! పే
రెన్నిక గన్నట్టి తాత రింఛోళినిలోన్!
-
ReplyDeleteబ్రతుకు పండు స్వామి భక్తుల పాదర
జమ్ము తాకగాను జల్దుకొనుచు
విమల మతులు దీని విషయమెరిగి తాము
నడచుకొంద్రు వామనయన వినవె
-
ReplyDeleteపెద్దగా తెలియని భేషైన పదముల
పట్టుకొచ్చి మనకు పరిచయమ్ము
చేయు జాణ గా జిలేబిగారు ! తమకు
తెలిసినదె కదాండి తీట తీరు :)
-
ReplyDeleteచిమచిమ లాడితి తెలియక
తమ పదగుంఫనపు తీరు తరుణి జిలేబీ
కమలాఫలముల తీయద
నము మీపరిచయము మాకు నళినాక్షి! నమో
“జిలేబి” గారండి, ఇవాళ్టి (02-10-2024) తన బ్లాగు పోస్టులో “బ్లాగ్జోతిష్కుల” వారు మంచి కబురు (నా అభిప్రాయంలో) తెలియజేసారు కదా,
ReplyDeleteఅవునండీ వినరావారు,
DeleteOh my God సినిమా చూసారుగా
అందులో వాక్యం -
బహుత్ దిన్ హోగయే నయే భగ్వాన్ ఆకే ఇన్ కో భగ్వాన్ బనాదేంగే అంటారు మిథున్ స్వామీజీ :)
అట్లా క్రొత్త క్రొత్త దేవుళ్ళను పుట్టిస్తేనేకదా పబ్బం గడచున్ :)
బ్లాగ్ జ్యోతిష్కుల వారిని వారి శిష్యపరమాణువులు భగ్వాన్ గా ఫ్యూచర్ లో మార్చరని ఆశిస్తాము :(
ఇంత ద్వేషం ఎందుకు?
Deleteఆయనేమీ దొంగ బాబా కాదే!
ముందుగా హిందూ మతం ముసుగులోని దొంగ బాబాలనీ, 5* బాబాలని తరిమి కొట్టండి, తరువాత సాయిబాబా గురించి ఆలోచించవచ్చు.
-
Deleteఆయనేమి దొంగబాబాయొ? ద్వేషంబ
దేలనో! ఫకీరు ! దేవులమని
చెప్పు కొనెడు స్వాములెంతమందిమనకు
గలరు! వారిని జర కదరుకొనుడు
-
ReplyDeleteచాల చాల చిన్ని శర్మను పిలకాయ
నండి రావు గారు నన్ను పెద్ద
చేయడమ్ము తగదు కేల్మోడ్తు రాజన్న!
తమరు పెద్ద సారు తస్సదియ్య!
-
ReplyDeleteకత్తికిరువైపులా పదు
నొత్తగ నొకవైపు తెలుగు లోపండితుడన్
వత్తాసెమ్మే బియ్యెడు
బెత్తము తోడాయె యింక చెప్పవలయునా !
-
ReplyDeleteబాబా! గుడిలో నీకిక
లే బైసుక! హిందువులిదె లేచి నిదురయున్
దోబూచుల ద్రోలిరట! ప
దా! బెగ్గడి వలదు దొరకు తలము మరొహటీ
-
ReplyDeleteప్రేమ మార్గమున చదువు పిల్లలకు క
లేజ నేర్పించు మాస్టార్ని! లేదెపుడు సు
మా కరమ్మున బెత్తెము! మంచితనము
నాకు మిక్కిలి నచ్చిన నవ్యతయగు!
ఈ రోజు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది.
ReplyDeleteఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజు మాత్రమే అని పిల్లలకు చెప్పాలట.
ఇంత దిగజారుడుతనమా?
ఇది తప్పక “దిగజారుడుతన”మే. మెన్నమొన్నటి వరకు అక్టోబరు రెండు లాల్ బహాదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ వాట్సప్ “యూనివర్శిటీ” వాపోతలు వస్తుండేవి. ఇప్పుడు రివర్స్ అయిందా?
Delete-
ReplyDeleteఇది తప్పక దిగజారుడు!
సొద వాట్సాపు కతలు! మనుజుల మదిలో కం
పు! దివంగత నేతలపై
వెదజల్లెడు విషపు చెదలు వీరి మతులలో
https://bonagiri.wordpress.com/2009/10/02/%e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%82/
ReplyDelete-
ReplyDeleteఅదిగొ! భయానక మైన
ట్టి దేవి రూపమ్ము యెర్రటి రుధిరపుంఛా
య! ధరణి గగ్గోలునకు వి
వధమో? ప్రకృతి దెస తెలియువారెవరోయీ?
-
ReplyDeleteకురిసింది వాన నాగుం
డె రగిలె వెలిసిందిలే ఫెడేల్మంచెండా
చెరిగింది కల తటాలునె
దురయ్యె పనులుమొదలాయె దురద దురదయున్
దురద దురద యని సఖ ! యీ
ReplyDeleteబరుకుడు లేలయ్య ! పుండ్లుబడిపోవు గదే !
బరుకుడు లాపి , మహాత్మా !
కరుణామయి దుర్గ గూర్చి కలము కదుపుమా !
-
ReplyDeleteమనకేమైన వరుసలో
న నొద్దికగ నిలబడెడు వినయము గలదకో?
మనుజులటునిటన్ తోసుకొ
ని నడుమ దర్శనము చేయు నిపుణులు గాదే!
-
ReplyDeleteపాలమీగడలున్ జున్ను పాలకు మన
కేమి కొరవ? యింటిని చిలికిన విరళము
గలదితరుల మాటపడకు కన్న! విషమ
కార కృష్ణుడనెడు పేరు ఖచ్చితమగు
-
ReplyDeleteబరుకుల్లేల! జిలేబీ
పురుగులు తొలిచిన మది చిన బోయిన తీరుల్
మురుకులు , తట్టలు చుట్టిన
వరుసపదముల పడికట్టు పజ్జాలేలా !
శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
ReplyDeleteచెవుల కుండల దీప్తి చెలువు వాడు
నుదుటిపై కస్తూరి మృదు తిలకము వాడు
ఉరమున కౌస్తుభం బొలయు వాడు
నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
కరమున వేణువు మెరయు వాడు
చర్చిత మైపూత సరి చందనము వాడు
గళమున ముత్యాల కాంతి వాడు
తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
నంద గోపాల బాలు డానంద హేల
లీల బృందావనము రాస కేళి దేల
వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .
సందేహపు ప్రాణి :)
ReplyDeleteపెద్ద బృందము మీదని పెద్ద పుష్ప
గుచ్ఛముల చేత నిడి రండు కొరవ సేద
తీరి వారణాసి తనివి తీర జూచి
మంచి భోజనమున్ జేయ మనిర వారు :)
కాదు, అనుభవాల పాలనబడిన ప్రాణి.
Deleteబ్లాగులో వ్యాఖ్యలకు భండారు వారు సమాధానం ఇవ్వరని మన అనుభవం నేర్పినా కూడా …. వ్యాఖ్యలు పెడుతుంటాం చూసారా ……. అలాగ ట్రావెల్ ఏజెంట్స్ తో చాలా సార్లు చేదు అనుభవాలు కలిగినా కూడా మళ్ళీ వాళ్ళ ద్వారానే టూర్లు బుక్ చేయిస్తుంటామే అదన్నమాట అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోక పోవడం అంటే. అందువల్ల సదరు ఏజెంట్ ఫోన్ నెంబర్ అడిగానన్నమాట భండారు వారిని.
Delete-
ReplyDeleteగాడిదైన నేను కాకపోయానయో
దండిగాను నివ్వ ద్రవిణమెల్ల
వేమనయ్య నీదు విన్నాణము పనికి
రాక పోయె నేటి నాటికయ్య
మీరు twist చెయ్యకండి.
Deleteశర్మ గారి బ్లాగులో నేనన్నది // “ గాడిదైనా కొనకపోతిని, డబ్బు మూటలు దక్కగా “//. అంతే కానీ దాన్ని గాడిదైనా “కాకపోయానయో” అని మీరు మార్చడం మిక్కిలి కొంటెతనం కదా 😡.
…….. ……..
-
ReplyDeleteట్విస్టు చేయవలదు! ట్రేకుమార్చవలదు!
కొనక పోతి నంటి కొన్ని గార్ధ
భముల నంత యేను! పాడిగాదే కాక
పోతిననుట కొంటె బొమ్మ పొమ్మ