బాబా టాటా -
వీడు కోలు - టాటా- బై బై - ఇంక సెలవు !
మళ్ళీ కలుద్దాం
ఇది ఎంత మధురమైన ఆహ్లాద మైన ఆలోచన - మనస్సులో ఇప్పటి క్షణాలు చివుక్కు మంటున్నా - మరో జన్మ ఉంటుందన్న ఊరట అందులో మళ్ళీ నువ్వు ఉంటా వన్న ఆలోచన నేను ఉండవచ్చన్న ఆశ - మనసుని శాంత పరచడం అన్నది ?
నిరీక్షణలో వీక్షణ కై వేచిన క్షణాలు కాల మాన్యం లో శూన్యం
నిరీక్షణలో గత స్మృతుల తోడు మరవలేని పెన్నిధి !
సహస్ర శీర్ష పురుషః సహస్రాక్షాత్ సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వ ఆత్య తిష్టత్ దశాన్గులం !
జిలేబి.