Tuesday, March 1, 2011

సేను - సెక్సు- ఢిల్లీ బావ- ముంబై మరదలు !

నిన్న ఢిల్లీ బావ - మూత పెట్టిన పెట్ట తో కనబడ్డాడు -
ముంబై మరదలు - పెట్టలో బావ - బంగారం పెట్టి ఉన్నాడని ఆశ పడ్డది.
పెట్ట తెరిసే ముందు -మరదలు - పైటని విస్తారం గా సారించి పై పై ఇంకా పై పై కి ఎద పొంగేలా నాట్యం చేసింది !
మరదలు అందం చూసి - జనాలు రెచ్చి పోయారు - వారెవ్వా అనుకున్నారు -
బావకు తెలియదా మరదలు పిల్ల గురించి?
పెట్ట ఆ సాంతం తెరిచి - మరదలా - మరదలా - కొంత వేడి తగ్గు అన్నాడు. !
ప్చ్ ! మరదలు సేను, సెక్సు మరిచి, ముడుచుకు పోయింది !


చీర్స్
జిలేబి.

బావా మరదల సరసం

5 comments:

  1. Toooo good. I think this is your best post till date. Took me a moment to understand it, but Wow...

    ReplyDelete
  2. ఏంటి ఇండియాలో స్టాకు మార్కెట్ పడిపోయిందా?

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. అయినా వాళ్ళమ్మ సంతర్పణలకే మొత్తం సరిపోతే ఇంక బావ మరదలిని ఎలా శాటిస్ఫై చేస్తాడు ?

    ReplyDelete
  5. ప్చ్.. సెన్సెక్స్ ను బూతుగా వాడాలన్న మీ అవస్థ మెచ్చుకోదగ్గదే, ముగ్గురు వ్యాఖ్యానించారు!

    శంకర్.ఎస్ గారలా రెచ్చిపోయి బూతుమాట అన్నట్టున్నారు. అందుకు నా విచారాన్ని, నిరసననూ వ్యక్తం చేసుకుంటున్నాను.

    ReplyDelete