శ్రీ రాములవారు గడిపిన ప్రదేశాలకి యాత్ర వెళ్లి ఆ యా ప్రదేశాలని ఇప్పుడు మనమున్న కాలమాన పరిస్థుతులలో దర్శిస్తే ఎట్లా ఉంటుంది ?
ఈ ప్రశ్న కి సమాధానం గా తమిళ అయ్యంగారు ఒకాయన ఒక ఆరు వందల మంది భక్తుల లో చేసినదే శ్రీ రామనిన్ పాదయిల్ ! (శ్రీ రాముల వారి అడుగు జాడల లో )
ఈ శ్రీ రామనిన్ పాదయిల్ ' తమిళ ఎపిసోడ్ లను ఈ లింకులో చూడవచ్చు ! అరవం అర్థం అవుతుందను కుంటా (ఆయన వాడిన భాషలో సంస్కృతం పాళ్ళు ఎక్కువ ! సో ఓపిక పట్టి చూస్తే అర్థం అవుతుందని ఆశిస్తూ !
జిలేబీ సైనింగ్ ఆఫ్ !

ఈ పై లింకులకి రిలేటెడ్ సెర్చ్ చేసిన మిగిలిన లింకులు లభ్యం ఆ సీరీస్ లో !
చీర్స్
జిలేబి