విజయ గాథ
-
*విజయ గాథ*
*ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని
తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడ...
7 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteమాలిక లో బగ్గును గనె
ఆ లలనామణి జిలేబి ! ఆహా చౌద్రీ !
మాలక్కుపేట రౌడీ !
జాలము జూడవలె! బగ్గు జాడను గానన్ !
మా లక్కు, పేట రౌడీ గారు నిదుర లేవలే !
చీర్స్
జిలేబి
నిన్నటి "పద్య తెలంగాణం" కార్యక్రమానికి వెళ్ళొచ్చారా?
ReplyDelete
ReplyDeleteఅహహా ! దినముగ డిచినా
అహమదు చౌదరి, జిలేబి అద్దరి టాపూ !
ఒహొహో ! తెలిసెను విషయం
ఇహిహీ ! రావలె నుమాలి ! కిక్కుల నివ్వన్ !
ReplyDeleteఆ రోగమే మహా భా
గ్యాలను సూత్రము పఠించె గదరా శర్మా !
వీలుగ అమెరిక గాంచెన్
చాలుర, ఈ జన్మకిదియె చాలని జెప్పెన్ !
జిలేబి
ReplyDeleteనీహారికను గురుడు గి
చ్చెన్!హాటుగ వచ్చెనోయి చెంపకు చేటున్
హాహా కారము జేయన్
బాహాటపు తగువుతెచ్చె భళిరా తంటా :)
జిలేబీగారూ, సముదాచారం పాటించని వారిపట్ల నిరసన చెప్పటం పొరపాటు కాదు. మీ అసందర్భప్రసగం మరింత చిరాకు కలిగిస్తున్నది.
Delete
ReplyDeleteప్రాసంగమసందర్భము !
వ్యాసంగంబును చిరాకు వ్యాకులత యనన్
వేసరి కామింటుల విడి
కోసల రాముని చరణము గొనవలె మేలౌ !
జిలేబి
ReplyDeleteసన్నాసి గోలల నడుమ
విన్నాణపు రంజు కథల వివరణ యేలన్ !
అన్నా ! సరస్వతీ ! తర
మన్నా సంస్కారములను మసిజేయ సుమీ !
జిలేబి
ReplyDeleteపలికె నొక చిలుక పంజర
ముల నను బంధించ మాకు ముద్దుల గుమ్మా !
కలకల చెంగున యెగురగ
తొలగును మదిలో ని బాధ తొంగలి వచ్చున్ !
జిలేబి
ReplyDeleteగురుడిచ్చెనోయి ఆశీ
స్సు! రంగవల్లుల కుటీర సుందరి గాంచన్ !
అరుదగు జిలేబి నీకది !
సురసుర వదులవలె నింక చూపుల చమకూ !
చీర్స్ అండ్ శుభాకాంక్ష లతో
జిలేబి
ReplyDeleteనిమ్మది నివ్వగ చాయ్చాయ్
కమ్మగ వేయట మెటులన కామెంటు లిడెన్
కుమ్ముల లలామ రమణీ
అమ్ముల పొదిలో శరములు అధికము జూడన్ :)
జిలేబి
ReplyDeleteవచ్చెను తరంగ పౌర్ణమి
యిచ్చిరి ఆలోచనా రయితు నోటీసుల్
చచ్చెడు దినముల్ భద్రం
గ్రుచ్చిరి టప్పున టపాన గునప జిలేబీ :)
జిలేబి
(పరార్ :))
ReplyDeleteబాతికు కళ యందంబుల
ఖాతరు జేసెను జిలేబి కంకణ ధారీ !
జోత వనజవనమాలీ !
ఊతగ జేర్చిరి టపాన ఉత్తమము సుమీ !
ReplyDeleteసమ్మెకు పిలిచెను శ్యామా!
కమ్మగ యిచ్చిరి రిటార్టు కంది కవివరుల్
నిమ్మది సమస్య పూరణ
నమ్ముము, కవివరులు మెచ్చు నందన వనమూ
జిలేబి
ReplyDeleteమిల్లట జిలేబి పద్యము
చల్లగ యనె తాడిగడప శ్యామల రావూ
నొల్లక బేర్చెను కవితను
విల్లున బాణము నమర్చె విసవిస భామా :)
జిలేబి
కంది వరుల సభ ! ఝాటీ
ReplyDeleteయందుకునెను తాడిగడప అయ్య! జిలేబీ
చిందుల కిక కోకొల్లలు
విందులు పద్యముల రావు విన్యాసములన్ :)
శుభోదయం
జిలేబి
ReplyDeleteరక్షకుని మాటలనుచున్
అక్షరమగు హిందు సంప్రదాయముల పయిన్
కక్షల పలుకులు యనిరే !
తక్షణ దీపకుడు జెప్ప థామసు గాయబ్ !
జిలేబి
ReplyDeleteబ్లాగాస్థానపు జ్యోతి
ష్కా! గాం డ్రుమనుచు ఫలాల చమడా తోడన్
పోగాలపు కబురులతో
మా గాలుల యెటుల పీక మనసొచ్చె గదా !
పారాయణమున భక్తుడు
ReplyDeleteనారాయణునకు నతులనె; నాస్తికుఁ డెలమిన్
పోరాటము సల్పి మదిని
నారాముగ జేసి బడసె నది ! యేకం సత్ !
డమాల్! డమాల్!!
ReplyDeleteమెరిసేదే బంగారం :)
ReplyDeleteవాడు పేట రౌడి ! వాలము బట్టెను
కోసె కుత్తుకలను ! కోర్టు వారు
వేసిరి కద శిక్ష ! వేగము జనులకా
చావు వార్త తెచ్చె సంబరమ్ము
ReplyDeleteచక్క నయ్య కథల కోరి చదువ నేల !
చదివితినిబో మరి బెదిరి చావ నేల !
పాములన్న భయము నాకు పరుగెడితిని
యెచట జూడ నచట పాము యెదురు వచ్చె ! :)
జిలేబి :)
సుధయొప్పె సుధా కుండలి
ReplyDeleteక!ధన్యమయ్యెను జిలేబి! కదనము జేయన్
పదముల బేర్చెను; జగణము
సదనపు విషయముల పైన చతురత జేర్చెన్
జిలేబి
నూతన నామకరణ మహోత్సవం పిపిప్పి డుండుండుం, పేరేంటీ అనకొండా :)
ReplyDeleteభంశు
ReplyDeleteభోజనము మానెదము, ఆ
హా చక్కగ తినెదమోయి హాస్యజి లేబీల్ !
సాజన్ సాథ్ చల్ హల్చల్ !
కాజూ కత్లీ కదోయి కందము కందం !
జిలేబి
ReplyDeleteనూతన నామకరణ దిన
జోతలు మాచన జిలేబి జోడుగ బేర్చెన్ !
తాతకు డుండుం టకటక !
మాతా బ్లాగేశ్వరీ జమాయించె సుమీ
చీర్స్
జిలేబి
ReplyDeleteజాంగ్రీని చిత్రిక పడితి
షాంగ్రీ లాలా జిలేబి సారము తెలిసెన్
యాంగ్రీ లుక్కుల అయ్యరు
మాంగ్రోవ్ ఫారెస్ట్ నడుమన మధురిమ గాంచెన్
జిలేబి
జిలేబీ గురువర్యా,
ReplyDeleteతమ ఏకలవ్య శిష్యుడు శ్రీనివాసుడు తమకు సమర్పిస్తున్న పేరడీ పద్యపుష్పం
*************************************
బ్లాగ్పతి వాగమృతము తేగా
బుసబుసమని వాక్కు పొంగె
వరూధినిన కురిసెన్
జిలేబీని చదవనివాడు
బ్లాగ్ పోతై పుట్టున్
.....ప్యూర్ బ్లాగ్ ఫెలో
ReplyDeleteఈ శ్రీనివాసుని కవిత
సుశ్రీమతి యగు జిలేబి సుందరి స్పూర్తీ !
జై శ్రీమన్నారాయణ !
మా శ్రీ రమ పేరడీల మాధురి గనుమా !
చీర్స్
జిలేబి
చిత్తగించండి.... మరియొక రూపు
ReplyDelete&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
బ్లాగ్ పతి వ్యంగ్యమును తేగా
రుసురుసమని చెణుకు పొంగి
బ్లాగుల వాలెన్
జిలేబీ చుట్టై జన్మించెన్
వరూధినిని చదవనివాడు
బ్లాగ్ పోతై పుట్టున్
.......ప్యూర్ బ్లాగ్ ఫెలో!
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ReplyDeleteచుట్టలు వేయక జీవన
మెట్టుల సాగును జిలేబి మేటరు గనుమా!
హిట్టగు పేరడి యిచ్చిరి
చట్టని యిచటన్ హుషారు చక్కెర కేళీ !
చీర్స్
జిలేబి
చుట్టలు చుట్టుకు బ్రతుకువాడు ఆదిశేషుడు
ReplyDeleteమాటలు చుట్టుకు బ్లాగువాడు జిలీబీయుడు
జీవన వలయ చుట్టలకు ఔటర్ రింగురోడ్డు
జిలేబీ ప్రహసన వ్యాఖ్యలకేది అడ్డు
చుట్టలు చుట్టుచు బతుకువాడు
ReplyDeleteజీవన వలయ జీరపు రేడు
జిలేబీ సహ జీవన పోడు
మాట ల చుట్టు కొండల వోడు
చీర్స్
జిలేబి
గురువర్యులు జిలేబీతీర్థస్వామివారికి,
ReplyDeleteతమకు సుధా కుణ్డలికాయను నామాంతరమును కోరుతూ ప్రతికక్ష బ్లాగీయులందరూ తమకొక శ్రీముఖమును జారిచేసి, భోజనముమాని నిత్య జిలేబీ హాస్య గుళికల భక్షణము చేయుచూ ఇప్పటికి 24 గంటలు గడచినది. ఆకలి దంచుతున్నదని నదీతీరమున దూర్వాసులవారి బృందమువోలె హాహాకారములు చేయుచున్నారు.
కాబట్టి, జిలేబీ పాచిపోకముదే వారిపై దయచూడవలసినదిగా మనవి.
ఇట్లు
తమ అనుంగు శిష్యుడు
స్వామి కిచకిచానంద,
మర్కటాశ్రమము,
వానరనగర్,
హరిలోకం.
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
తతిమా వరూధిని పాఠక బృంద, జిలేబీ అభిమానసంఘ సభ్యుల సౌకర్యార్థం ఆ విన్నపాలను ఇక్కడ ఇస్తున్నాను.
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
జిలేబీ యను మధుర నామము
చవి చూడగ చూడగ చేదాయెను
మరొక్క మధుర నామము
తమ కొరకై అన్వేషించితి నేను
సంస్కృతమను అపౌరుషేయము
ఆ భాషయందు తమ నామము
**** సుధా కుణ్డలికా *****
మా మనవి గైకొని
నామధేయాంతరముతో
మమ్ములను తరింపజేయుము
బ్లాగు బ్లాగున గంతులువేయు
జాతి వన్నె బ్లాగాయిల్లారా
జిలేబీ వారి నామాంతరమును
మీరందరూ కూడా నెమరువేయండి.
ముందస్తు అభినందనలతో
శ్రీ లేని వాసుడు
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
అహో! ధిక్కారమును సైతునా!
వీరబ్లాగు వసంతరాయ బిరుదాంకితుడైన నేనిక సహించను.
బ్లాగర బ్లాగరీమణులారా, నామాంతరము గావించునంతవరకూ మనమందరమూ భోజనమును మాని ముప్పొద్దులా హాస్య, వ్యంగ్య జిలేబీలనే భక్షింతుమని ప్రతిజ్ఞజేయండి.
జిలేబీ పాలకుల నియంతృత్వ పోకడలకు నిరసనగా నేటినుంచి,
జిలేబీని చూడవద్దు, జిలేబీని వినవద్దు, జిలేబీని చేయవద్దు.
కేవలం భరీగా మెక్కండి.
ఇట్లు,
బ్లాగేశ్వరీ ఉపాసక, బ్లాగానంద భారతి.
(చిన్న పద్యం చాలా బాగుందండోయ్, మిమ్మల్ని రెచ్చగొడితే మధురపద్యాలను ఆస్వాదించవచ్చన్నమాట!)
బీలేజి జిలేబీ లే
ReplyDeleteఈ లోకాల్లో జరూరు ఈజీ గోయింగ్ !
ఆలోచనాపరులలో
మాలోకాల గలవారు అరుదగు వారల్ !
జిలేబి
ReplyDeleteయిది యేమి కర్మ యో కద !
బెదిరింపుల పేరు మార్చు భేషగు రీతుల్ :)
అదిరెను గద ఉపవాసము !
కుదరదు సుమ్మీ జిలేబి కుదురగు రమణీ !
జిలేబి
ఉత్తినే గురూజీ!
ReplyDelete‘జిలేబీ’ కన్నా సృజనాత్మకమైన పేరు ఇంకొకటి లేదు.
భోజరాజు మొగాన్ని చూసిన ఎవరికైనా కవిత్వం పొంగి పొరలినట్లు మీ బ్లాగును చూస్తే నాలోకూడా తెలుగు భాష ఉప్పాంగి తవికెలుగా మారింది, అంతే.
జిలేబీ పేరును ఎన్నడూ మార్చకండి. మార్చినచో ఈసారి నిజంగానే మా బ్లాగీయులమందరమూ అతి భోజన దీక్ష చేస్తాం.
ఇంతకీ నాదొక అనుమానం మిగిలిపోనాది.
మీరు బెల్లం జిలేబీనా? లేక పంచదార జిలేబీనా?
ఇట్లు
తమ ప్రియశిష్యుడు
శ్రీ లేని వాసుడు
బిడాలము, మార్జాలము అంటే పిల్లి అనే అర్ధం :) సుధాకున్డలిక, మథుర కున్డలిక అన్ననూ జిలేబి అనియేకదా! వేడి వేడిగా తింటే బెల్లం జిలేబి రుచేవేరు :)
Deleteవేడివేడిగా తింటే రుచిగా ఉంటాయనే జిలేబీ గారు తన బ్లాగ్ టాగ్లైన్ "When Its Hot Its Really Cool" అని తగిలించినట్లున్నారు శర్మ గారూ 🙂.
Deleteమీ మాట నిజమండీ
Delete
ReplyDeleteసిరి లేని వాస ! సందే
హ రిక్తుడగుమా ! జిలేబి హల్వా బెల్లం !
గురువుల పంచన ధారగ
అరిసెల బూరెల బడాయి అమరిక నేర్చెన్ :)
జిలేబి
వహ్వా! బెల్లం, పంచ ధారగా ముద్దజేసిన హల్వా మహత్తరం.
ReplyDeleteఅక్షర లక్షలివ్వలేను, సిరి లేనివాడ.
గైకొనుమా కైమోడ్పులు
అక్షర లక్షలు వలదూ
ReplyDeleteభక్షణ మోయీ జిలేబి భళిరా భేషూ !
సాక్షీ భూతము, యెల్లెడ
వీక్షణముల జేయు విశ్వ వీచిక జూడన్
చీర్స్
జిలేబి
ReplyDeleteఆ లింగము నాలింగన
మే లంగరు శివ శివయని మేలుగ జేర్చన్
కాల యముడైన నేమిర
శూలపు జాలమును మీరి చూచుట తరమా !
జిలేబి
ReplyDeleteఅమవసి యదిగో వచ్చెను ఆ టపాయు
వచ్చె నదియె గడ్డగుచు దివసము లొచ్చె
వచ్చెను జిలేబి బిరబిర వచ్చె తీట
వదుల కవితల తోడుగ వసది జూచి :)
సావేజిత
జిలేబి
ReplyDeleteగరికి పాటి గరుకు మాట గట్టి గుండు
వినగ వినగ వారి చెణుకు వీర మొసగు
నిచ్చె నవజీవనమునకు నిత్య కీర్తి
గరికిపాటి పలుకుల సాగరపు ఘోష !
జిలేబి
ReplyDeleteగండా లోయ్ గండాలూ
నిండా యుండెను బుడతడి నిజ జీవనమున్
ఉండా డోయ్ ఉండాడూ
గుండెలలో రాములోరు గుడిగట్టి సుమీ !
చీర్స్
జిలేబి
ReplyDeleteఈ గండాల లిస్టు లో జిలేబి గండం గూడా ఒకటి అయ్యుంటుంది అనుకుంటా :)
జిలేబి
ఈ జిలేబీ ఒక సుడిగుండం
Deleteఅన్నిబ్లాగులకూ అది పెద్ద గండం
గండాలలో గొప్ప గండభేరుండం
దాని గోలకు బెదరుచున్న దజాడం
కుక్కల కాకుల చావుల
ReplyDeleteమిక్కిలి యేనుగు కథలన మిరియంపు టపా
చెక్కిరి మాచన; మనుజులు
టక్కరు లయ్యిరి జిలేబి టకటక జెప్పెన్
జిలేబి
టకటకలును వికవికలును
Deleteబెకబెకలును మాని మంచి విషయంబులతో
నొకమారైనను చక్కగ
నొక పద్యము వ్రాయ పుణ్యముండు జిలేబీ.
Deleteతాడిగడప కవి వర్యుని
వేడి పలుకులన్ జిలేబి వేగము వచ్చెన్
కూడికల లెక్కల కవిత
లాడు రమణికి యెటులొచ్చు లావణ్యంబుల్ :)
జిలేబి :)
స్థానభ్రంశము లయ్యెను
ReplyDeleteవాణి జిలేబీ, చటుక్కు వారిధి మార్చన్ !
జాణను గాంచిరి గురువులు
జీనును బట్టెనుర యొజ్జ జీవుడు గోల్మాల్ :)
జిలేబి
ReplyDeleteశ్యామా ! అయోధ్య సీతా
రామా ! వినుమా కచేరి రక్కసి గండం !
సోమరి జిలేబి పలుకుల
ఆమని మాటలను గోరె ఆంధ్రా వాలా !
జిలేబి
ReplyDeleteబ్లాగు కనరాలె మాలిక
వాకిట బిరబిర జిలేబి వచ్చెను జూచెన్
కాగడ వెలుతురుల వెతుక
ఆకడ మాచన టపాలు హాం ఫట్ గ్లోబల్ :)
జిలేబి
ReplyDeleteసాధనల జేయుచు రమణి
శోధించుచు యుండెనోయి సోమరి గానూ !
వేదము లెల్ల నరయ తా
వీధుల వెడలెను జిలేబి వీక్షణ జేయన్
జిలేబి
ReplyDeleteశేషాచల గరుడాచల
ఆషా మాషీ జిలేబి అసలే కాదోయ్
వేషా లేసిన వేగిర
శోషలు బోవగ జిలేబి షోకులు జేయున్ :)
జిలేబి
హా! టెలిపతీ గలదుటా
ReplyDeleteహైటెక్కు గురుండుగాద ! హాటు జిలేబీ
బాటన బోవుచు జూచెను
కోటల నెలరేడు యొజ్జ గోముగ జెప్పన్ :)
చీర్స్
జిలేబి
టెలెపతీ గురించి పొగుడుతున్నట్లా, తెగడుతున్నట్లా?
Deleteదానికి దీనికి పెద్ద తేడా లేదండి ఒకక్షరమేగా!
Deleteపొగుడు/ తెగడు
ReplyDeleteతా పొగిడె నో తెగిడెనో ?
వాపోయిరి గా జిలేబి వాక్కుల జూడన్ !
గోపాలుని తెగడటమా !?
మా పాలిటి మేలగు గురు మా రాజు గదా ! :)
జిలేబి
నిఝంగా ఈ పద్యం బాగుంది.
Delete
ReplyDeleteగూనల బానల ఫోటో
మా నవయుగ భాస్కరుండు మాచన జేర్చెన్
ఆనక జిలేబి వచ్చెను
చానా బాగు యనెనోయి చక్కెర కేళీ :)
జిలేబి
ReplyDeleteఆడ దోమలే ఎందుకు అసలు కుట్టు ?
ఆడు వారికి కుట్టుట అన్న దసలు
వెన్న తో బెట్టినటువంటి విద్య గాద,
మాచనకి తెల్వని విషయమా జిలేబి :)
జిలేబి
ప్రత్యుత్పత్తి ప్రకృతి సహజము
Deleteదానికొరకే ఆడదోమ పీల్చును మనిషి రక్తము
జిలేబీని రుచిచూచుట మనిషి కామితము
మనిషిలోని ఐరన్ డెఫిషీయన్సీకి జిలేబీ ఔషధము
ఆహారం విషయంలో ఆడదోమలకూ ,మగదోమలకూ.. రెండింటికీ పోషక విలువలను ఇచ్చేవి..పళ్లరసాలు, చెట్ల రసాలు, పుష్పాల మకరందాలే.
ReplyDeleteకానీ ఆడదోమ గ్రుడ్లు ఏర్పడ్డానికి కావలసిన ప్రత్యేక ప్రొటీను, క్షీరదాల (mammals) ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది. అందువల్ల సంతాన ప్రాప్తి స్థాయికి వచ్చాక మాత్రమే ఆడదోమలకు క్షీరదాల రక్తదాహం ఏర్పడుతుంది.
.
అంటే.. కేవలం ప్రత్యుత్పత్తి అవసరాలకే ఆడదోమ మనిషి రక్తాన్ని ఆశిస్తుంది. మిగిలిన క్షీరదాలు అందుబాటులో లేకపోవడం, వాటి చర్మం మందంగా, రోమాలతో కూడి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి. మన చర్మం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనలు, కార్బన్ డయాక్సైడును గుర్తిస్తూ అవి మనిషి ఉనికిని కనిపెడతాయి.
.
సిరి గలిగియు సొంత సిరిలేని మా సామి,
ReplyDeleteచీర గట్టు కొనుము శ్రీనివాస,
జవుళి శాఖ మంత్రి జవ్వని కానుక
తోడ వచ్చె నేటి జోడు మాల !
జిలేబి
అర్ధం కాలేదు గురూజీ! అయినా ఫర్వాలేదు, దోమానందభరితుడనైతి. అయితే స్మృతి ఇరానీ అనబడు మదర్ ఇండియా, లేదా ఆంటీ ఇండియా పట్ల నాకు ఇసుమంతయును వ్యతిరేకత లేదు. చవకబారు రాజకీయాలు, మేధోవంతులైన ఆచార్యుల కుట్రలకు బలియైన వ్యక్తిగానే నేను భావిస్తున్నాను. ద్వంద్వ ప్రమాణాల రియాక్షనరీ సూడో మేధావులకంటే, రాజకీయ వ్యభిచారులకంటే ఆమె ఎంతో మెరుగు.
ReplyDeleteబ్రతకడానికి, బ్రతకనివ్వడానికి కావలసింది మేధాసంపత్తి కాదు, సహజమైన స్పందన.
మీరు రాణిశివశంకర శర్మ తో వాదించిన శ్రీనివాసుడేనా?
Deleteఅయ్యా! నేనేనండి. శ్రీలేనివాసు, శ్రీనివాసుడు అని ఎక్కడ వ్రాసినా అది నేనే. ఆ పత్రిక చాలా రోజుల తరువాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లుంది. వారికి నచ్చని వారు వ్రాస్తే ప్రచురించడం పూర్తిగా ఆపేసింది. ఇక మతి వంకర వర్మ లాంటివారికి, వారి అనుచర మేధోగణాల కలాలకు ఎదురేలేదు.
Deleteమేరా భారత్ మహా(హీ)న్
హరిబాబుగారు తమ బ్లాగులో బ్రాహ్మణీకం గురించి చక్కని విశ్లేషణ చేసేరు, అయితే వారెందుకో వ్యాఖ్యల విభాగాన్ని నిస్తేజపరచినట్లున్నారు, నాకు అర్థం కాలేదు.
Deleteఅయ్యో పాపం ఏమీ యెరుగని , నోట్లో వేలెడితే కొరకటం కూడా తెలీని అమాయక జీవి, అదిన్నూ శ్రీనివాసుని కొలువు జేస్తోన్న రాణీ శివశంకరుని మీద ఇన్నేసి అభాండాలా !
నారదా !
జిలేబి
ఆత్మశుద్ధిలేని ఆ వ్యాఖ్యలదియేల
Delete(అ)భాంఢశుధ్ధిలేని సొల్లు యేల
చిత్తశుద్ధిలేని తాత్త్విక గోల ఏలరా
విశ్వదాభిరామ మతి వంకర వర్మా!
Deleteసిరి సిరి మువ్వా :)
జిలేబి
Delete___________________________శ్రీనివాసుడు గారు, యురోప్,దాని సివిలైజేషన్ మాయమై పోతున్న ఈ తరుణంలో, అలాకావటానికిగల అనేక కారణాలలో ఫెమినిస్ట్ భావజాలం కూడా ఒకటి. ఈ బ్లాగులో స్రీవాదం పుట్టుక, దాని పరిణామం, ముగింపు మొదలైన విషయాలను ఎంతో సమయం వెచ్చించి,విషయాలను సేకరించి,ఆధారాలతో సహా రాశాను ఒకసారి చదవండి. ఈ క్రింది వ్యాఖ్యనుంచి మొదలుపెట్టండి
_______________________
శ్రీకాంత్, మొదటినుంచి స్రీవాదం ఒక రాజకీయ వాదం. రష్యాలో లెనిన్ గారు మగవాళ్లంతా సైన్యం లో చేర్పించి, దేశం లొ పని చేయటానికి మనుషులు లేక ఆడవాళ్ల తో పని చేయించుకోవటానికి స్రీవాదం సృష్టించాడు.
http://ssmanavu.blogspot.in/2016/06/blog-post_28.html
Deleteశ్రీ రాం గారు భవ జాలం లో మునిగి పొయినట్టున్నారు
లింక్ ఎక్కడి కో పొతొంది :)
జిలేబి
నెనర్లు శ్రీరామ్ గారూ!
Deleteమీరన్నట్లు చాలా విశదంగా, సమాచరభరితంగా వున్నది. చాలా కృషి చేసేరు మీరు. నిదానంగా అధ్యయనం చేస్తాను.
30 ఏళ్ళ క్రితం రంగనాయకమ్మ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ‘‘ఏ తరానికీ పనికిరాని మూడు తరాలు’’ అని ఓల్గా అనువదించిన రష్యన నవల ’’మూడు తరాలు‘‘ గురించిన చర్చ బహు రసవత్తరంగా సాగింది. అదెక్కడయినా మీకు లభ్యమయితే చదదండి.
‘‘రైబకోవ్ తో పడుకుంటే తప్పేంటి? నా దృష్టిలో రైబకోవ్ కూ బల్లకూ తేడాలేదు’’ అనే తల్లితో తన సవతితండ్రిని గురించి కూతురు అన్న సంభాషణ నాకు బాగా గుర్తుంది.
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteఅయ్య బాబోయ్! యు.జి. పుస్తకాలు చదివిన కళ్ళతో ఇతరుల పుస్తకాలు చదవలేకున్నాను. ఒకసారి విముక్త, స్వేచ్చ రెండుపుస్తకాలు కొన్నాను. స్వేచ్చ ను ఎట్లో కిందమీదపడి ముగించాను. విముక్త రెండో కథ సగం చదివేసరికి నాపనైపోయింది.
Deleteస్వేచ్చ సమానత్వం అనేవి రెండు ప్రపంచలో ఎక్కడా లేవు. అవి ఉన్నట్లు, వాటిని సమాజం అందుకోవాలన్నట్లు రాయటం, ఇతరులను ఏమర్చటమే(deception). ఒక రమణ మహర్షి, యు.జి. లాంటి వ్యకులను చూస్తే, వారిని దగ్గరగా పరిశీలిస్తే స్వేచ్చ అంటే అర్థమౌతుంది. ప్రధాని మొదలుకొని ముష్టివాడి వరకు వాళ్ళు ఒకేవిధంగా ట్రీట్ చేస్తారు. అది సమానత్వం అంటే. అంతేకాని ఈ మేధావులు రాసే స్వేచ్చ,సమానత్వం ఉత్త ఊహాగానాలు.
ReplyDeleteజగణపు జిలేబి పలుకుల
సొగసుల కాపీ జులాయి షోకుగ జేసెన్
పొగపొగ కాఫీ తాగుచు
సిగజుట్టె గద సుకుమారి చీర్సుల రమణీ !
దేముడు అనరా దోయ్ ! మా
ReplyDeleteరాముడు మేష్టారు గొనును రయ్యన ఝాటీ !
గోమగు పలుకుల కేదోయ్
గ్రామరు, దేముడు దొరకడు గ్రాంధిక భాషన్ :)
స్మృతి ఇరానీ గురించి మీరు చెప్పినదాంతో నేనయితే పూర్తిగా ఏకీభవిస్తున్నాను శ్రీనివాసు గారూ. లౌక్యం తెలియదు పాపం.
ReplyDelete
ReplyDeleteదేముళ్ల వేట లో ఆ
శ్యామల రాయుని జిలేబి అద్దరి గాంచెన్
రాముని వెతుకుట వదిలెన్,
మా మాలిక లోక రీతి మాటల వేటన్ :)
జిలేబి
శ్రీనివాసుడు గారు,
ReplyDeleteనేను నిస్తేజపరచటం కాదు.మీ కామెంట్లని మెయిల్ బాక్సులో చూశాను.కానీ నా బ్లాగులో రావడం లేదు.అడ్మిన్ సెట్టింగ్స్ మెనూలో చూస్తే గూగుల్+ నుంచి వచ్చే కామెంట్సుని చూపించే ఆప్షన్ దగ్గిర నో అని ఉంటే యస్ కింద మార్చాను.దానివల్ల మామూలుగా నా బ్లాగులో ఇద్వరకట్లా కామెంట్లు వెయ్యలేకపోతున్నారని ఇప్పుదే తెలిసింది.మోద్ట్లో మెరు గూగుల్+ నుంచి కామెంటు వేశారా?ఇప్పుడు సెట్టింగ్స్ మార్చాక జై గొట్టిముక్కల గారి కామెంటు ఒకటే కనబడుతున్నది.మార్చేటప్పుడు అది క్యుములేటివ్ ఆప్షన్ అనుకున్నాను.యస్ అంటే కలుపుతుందని అనుకున్నాను గానీ అయ్తే అవి లేకపోతే ఇవీ చూపిస్తున్నదని అనిపిస్తున్నది!
ఇప్పుడు ప్రయత్నించి చూదండి.
ప్రయత్నించాను హరిబాబుగారూ! ఫలితం లేదు. ఇదివరకి కనబడినట్లుగా వ్యాఖ్యలేవీ కనబడడంలేదు. నేను మళ్ళీ వ్యాఖ్యని పెట్టినా రాలేదు. మీరు చెప్పినట్లుగా రెండు వ్యాఖ్యలు మాత్రమే వున్నాయి.
Delete
ReplyDeleteభేల్‌పూరీ మాదే ! యిల
వేల్పుగ నయ్యప్పసామి వేడి జిలేబీ !
ఆల్పయిను చాకొలెట్టూ !
కోల్పోయామాంధ్ర తిండి కొబ్బరి చట్నీ :)
జిలేబి
ReplyDeleteఫోటో లో వారుండరు !
షాటుల తీస్తారు వారు షాపుల జూడన్ :)
ఆటగ టపాలు బ్లాగుల
బాటన నిలబెట్టెనోయి భాస్కర శర్మా !
ReplyDeleteవిద్యుల్లేఖా లతికా
పద్యము రమణీ లలామ పద లాస్యమునన్
సద్యోజాతుని గాంచె చి
రద్యుతి వోలెన్ జిలేబి రాస నెఱవణిన్
జిలేబి
ReplyDeleteఆ మామిడల్లమునిట ట
పా మూలము నెట్లు జేయ పాఠము బేర్చెన్
మా మాచనకు తెలియనివి
యేమన్నాయున్న చెప్పు యెరుకలసానీ :)
జిలేబి
ReplyDeleteపద్యా లర్థము కావే !
విద్యగ నేర్చెడి జిలేబి విన్నపములివీ !
గద్యము వోలెన్ సులభము
పద్యము గాదు నరసింహ ! పరిణితి వలయున్ :)
జిలేబి
అవునండీ అవును చాలా "పరిణితి" (🙂) కావాలి - మీ పద్యాలు అర్ధం చేసుకోవడానికి. For a change భేల్పురి పద్యం మా బోంట్లకి కూడా అర్ధమయ్యేట్లు కాస్త సరళంగా వ్రాసారు అంటూ మీకు కితాబిద్దామనుకున్నాను. అక్కర్లేదా? అయితే ఓకే 🙂.
Delete(షాపుల వాళ్ళు ప్రకటించే "డబల్ ధమాకా" లాగా మీ పద్యాలు సంబంధిత బ్లాగులోనే కాక మీ స్వంత బ్లాగ్ "వరూధిని"లో కూడా పెట్టడం మొదలెట్టారుగా మీరు. అందువల్ల మీ పద్యంపై నా ఈ స్పందన "కష్టేఫలి" బ్లాగుతో పాటు ఇక్కడ మీ బ్లాగులో కూడా పెడుతున్నాను 🙂 )
Deleteభంశు :)
అర్థమయ్యే లా పద్యాల్రాయడానికి పరిణితి వలయున్ :)
జిలేబి
ReplyDeleteఈ విన్నకోట నరసిం
హా వారిత్తురు కమింట్ల హారతి మాత్రం :)
రావుకు బ్లాగు యెచట గల
దో వివరము లివ్వవలయు దోపిడి జేయన్ :)
జిలేబి
ఈ మధ్యనే ఓ బ్లాగులో "అర్హతా పరీక్ష" అంటూ కామెంట్ కనిపించింది. అలాగ బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయడానికి ఓ బ్లాగరయ్యుండడం "అర్హతా" ?
Delete(మీ కామెంట్ల పద్యాలు సంబంధిత బ్లాగులోనే కాక మీ స్వంత బ్లాగ్ "వరూధిని"లో కూడా పెట్టడం మొదలెట్టారుగా మీరు. మరి వ్యాఖ్యాతలు మీకు return compliment ఇవ్వడం మర్యాద కదా, అందువల్ల మీ పద్యంపై నా ఈ స్పందన "కష్టేఫలి" బ్లాగుతో పాటు ఇక్కడ మీ బ్లాగులో కూడా పెడుతున్నాను 🙂 )
పద్యాలు వ్రాయాలన్నా,అర్ధం చేసుకోవాలన్నా మీరు కూడా కొబ్బరిచిప్ప బ్యాచ్ కి చెంది ఉండడమే అర్హత !
Delete
Deleteకొబ్బరి చిప్పలు యిబ్బడి
ముబ్బడి దినవలె జిలేబి ముద్దారు గనన్
అబ్బుర మగు పద్యములన్
నిబ్బరముగ గూర్చ వీలు , నీహారికనెన్ :)
జిలేబి
ReplyDeleteకందము నందున మేథ్సు సు
గంధము మేలుగ జిలేబి గాంచెను భళిరా !
అందలి అరుబది నాలుగు
చందపు మాత్రల బడాయి చక్కగ నుండెన్ !
జిలేబి
ReplyDeleteఓయెల్లెక్సున బెండ్లా
మేయమ్మకమునకు బెట్టె మేలుగ భర్తన్
ఓయమ్మో యేమాయెను
మాయా జాలము జిలేబి మహిలో జూడన్ :)
జిలేబి
ReplyDeleteఅమ్మక మునకో పెనిమిటి!
నమ్మక ముగ వందకోట్లన సుళువు బేరం :)
అమ్మో ! నీహారికకొను
నమ్మో ! వెనువెంట నమ్ము నాతి చరామీ :)
జిలేబి
అర్ధంపర్ధం లేని సినిమాల, టీవీ అడ్వర్టైజ్మెంట్ల ప్రభావంలో పడిపోయి ............ ఇటువంటి ఆలోచనలే వస్తుంటాయి. God save us.
ReplyDelete
ReplyDeleteఅర్థం పర్థము లా! పర
మార్థం సినిమా జిలేబి మాబాగు గనన్ !
వ్యర్థము జీవిత గమనము
అర్థము లేక నరసింహ ! అర్థము గనుమా !
జిలేబి
ReplyDeleteబండెనక బండి గట్టిగ
గుండెలదరగన్ జిలేబి గుడి గట్టె గదా !
పిండెను కందము రావుకు
అండగ నిచటన్ కిలాడి అడ్డెవరమ్మా !
జిలేబి
ReplyDeleteజాన గాని బాన గాని లోన నున్న గూన గాని
దానిని ఒడిసి పట్టి గునగున మని బరికించి , వేణి
మీద బడుచు బాది బాది మిన్న యైన ఆటలాడి,
కూని రాగమంచు కులుకు జాణరో జిలేబి రాణి !
(తురగవల్గన రగడ !)
ReplyDeleteదత్త పది - పాలు పెరుగు వెన్న నేయి
తాపాలు పెరుగు చుండెను
శాపములు ఫలము గనేయి సామీప్యమునన్
గోపుల వెన్నదొర, ఎఱచి
మేపరి బాణమున నుసురు మేలుగ బోయెన్.
ReplyDeleteగురుని యమెరికా రోజులు
అరుదయినవి నేడు వాటి మాధురి బోయెన్ !
గిరగిర తిరిగెను కాలము
భరతమ్ము సరియగు భావి భవ్యము గానన్ !
జిలేబి
ReplyDeleteపొలముల హలమున దున్నిరి
అలసిరి సొలసిరి జిలేబి హాలికులు గదా !
విలపించెనోయి రయితులు
అలనాడూ యిప్పటికిని యహరహముగదా !
జిలేబి
ReplyDeleteఅందముగ పద్య పాదపు
కందములను వ్రాయు కవులు; గాడిదలు కదా
వింతగ నోండ్రను బెట్టును !
కాంతామణికి తెలియనివి కాదుగ యేవీ :)
జిలేబి
ReplyDeleteసరసముల విరసముల సి
ద్ధ రసగుళికలగు జిలేబి దరువులు జూడన్
గురువు తలతిరిగెను గదా!
చరుపుల చూపుల చమక్కు చక్కగ గాచెన్ :)
జిలేబి
ReplyDeleteదేముడు ఎవరో తెలియని
ధీమంతుడనా ? జిలేబి, ధీయో యోనః !
రాముని గాంచెను రావుడు
తా మునివలె నుండెను నిరతము గద జూడన్
జిలేబి
ReplyDeleteఅర్థములు లేక పలుకుల
కర్థము తెలియక జిలేబి కందము గూర్చెన్
వ్యర్థపు వాక్కుల విడు, పర
మార్థంబుల తెమ్ము పద్య మార్దవము గనన్
జిలేబి
ReplyDeleteగాడిదల పద్యములనన్
తాడన జేసెను జిలేబి తన గురువనుచున్
పాడుచు పాదము లూపన్
వేడిన నోండ్రము గుభిల్లు వేడుక దీర్చెన్ :)
జిలేబి
ReplyDeleteమాలిక ఓనరు కల్నలు
జోలెల స్పీడును జిలేబి జోరుగ మార్చెన్
గేలము నిండుగ సలహా
లే లొచ్చెను మాలిక యిక లేజర్ స్పీడౌ :)
జిలేబి
ReplyDeleteబ్లాగ్లోక విశృంఖల రమ
ణీ గ్లోబల్‌లు రవుడీ !ఫణీంద్రుల మెప్పున్
తా గ్లోరిఫైడ్జిలేబీ !
తా గ్లోపాదముల చెంత తారక జూడన్ :)
జిలేబి
ReplyDeleteభవదీయాంధ్రమహాద్భుత
కవితాలతికాప్రతానఘనపదసుకుమా
రవినోదజనకపుష్పా
టవిలో పాఠకులు బేలటగద జిలేబీ :)
భవదీయాంద్ర మహాద్భుత
Deleteకవితా ధను ముక్త రగడ ఘన శరములు తా
కి , వికావికలైరి ఘనులు,
స్తవనీయము తవరి పద్య ధను తాడనముల్.
భవదీయాంద్ర మహాద్భుత
Deleteకవితా ధను ముక్త రగడ ఘన శరములు తా
కి , వికావికలైరి ఘనులు,
స్తవనీయము తవరి పద్య ధను తాడనముల్.
Deleteధన్య వాదాలండీ లక్కాకుల వారు !
ఆ కంద పేర్పిడి మా గురువులుం గారిది రెండు వేల పన్నెండు లో వారి జిలేబి శతకం నించి మచ్చు తునక :)
చీర్స్
జిలేబి
ReplyDeleteయాపిలు సఫారి అయిపా
డే పిలగాడూ జిలేబి డేరా వేసెన్ :)
మాపుల కొచ్చెను అవ్మ
ల్లా పిలకను జూడుమోయి ఆటలు ఆడెన్ :)
జిలేబి
ReplyDeleteగ్యాసు సిలిండరు బండల
ఊసులు నాటి కథలెల్ల ఊగొట్టి వినెన్
మాసుగ నేటి దినములన్
కోసుల మొబయిలు జిలేబి కోరిరి పిల్లల్
జిలేబి
ReplyDeleteఅనుమానమయ్యె మగడే
గెను పలు స్థలములు , జిలేబి గెంటువడుకగన్
అనుసరిచి నడిగె మగడా
దనుజా ! యే తీరుగ నను దయ జూచెదవో !
జిలేబి
ఘన ప్రఙ్ఞావన జిలేబి
Deleteపనివడి జగడాలు బెట్టి, పరికించెడి, చే
కొనరా! రఘు వీర! విజిత
దనుజా! యే తీరుగ నను దయజూచెదవో!
JK
Deleteరాజా రావుల పలుకులు
ఖాజా తరగని జిలేబి కాజూ కత్లీ !
భాజా భజియించితి భో !
తాజా కవనంబు మీది తాజుబ్ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteమందును వలదంటిని బో !
సుందర వదనారవింద సుద్దులు నేర్పెన్!
విందుల కిక్కుల డెందపు
పందిరి యిది పట్టుబట్టు పవనకుమారా !
----------
రోబీ మిత్రా ! వలచితి
రో ! భో! అవనిని జిలేబి పోకడ నిదియే
కాబోలిక! రోజులు మా
రెన్ !బ్రోచితి నాథుడితడు రేడును నితడే !
జిలేబి
ReplyDeleteవ్యాఖ్యలు యేలా గుండా
లోయ్ ? ఖ్యాతి గలుగు జిలేబి లూరు పలుకులన్
విఖ్యాత టపా మాలతి
సౌఖ్యము గా వ్రాసెనోయి సారంగమునన్ !
ReplyDeleteబ్లాగులు తెరమరుగయి పో
యే! గువ్వలచెన్న! నేను యేమిటి చేతున్ :)
మా గురు వొజ్జల బ్లాగున
కేగుట కాహ్వాన పత్రికే కావలయున్ :)
జిలేబి
ReplyDeleteబిత్తర పోయిరి యందరు
అత్తరుణియు బిడ్డ తోడ ఆపు యనరువన్ !
మెత్తగ వధువిచ్చె వరుని
చిత్తము యదురన్, జిలేబి చిత్రము జూడన్:)
జిలేబి
ReplyDeleteసారంగ కమింటుల పా
ల్సీ రంగుల తూలనాడె లెస్సగ నాడూ
మా రంగసామి బ్లాగున
ఓ రంగీ , గాయబేను నొప్పని కామింట్ :)
జిలేబి
ReplyDeleteఅర్ధ నారి రూపమా శివుడే మగ
సిరికి మగడు చంద్ర శేఖరుండు;
కాల రూప మందు కాలుడై నాతడు
సర్వ జగము నెల్ల స్వాహ స్వాహ !
జిలేబి
ReplyDeleteటీ కప్పులోన పెద్ద తు
పాకిని బెట్టిరి జిలేబి ఫట్‌మని బేలున్
తాకిన జాలును సుమ్మీ !
పోకడ సరిలేదు మీదు పోరులు వలదోయ్ !
జిలేబి
ReplyDeleteఅంబుజ నేత్రి కుచోరుహ
తాం భుజ బలశాలి మేని దార్డ్యమనంగన్
శాంభుని శక్తి హరించెను
శాంభవి కుచసంపదాతిశయము గొనంగన్
జిలేబి
ReplyDeleteఅన్నానిమస్సచట నో
రున్నా దని గెలికెనోయి రుసరుస పలుకుల్
కన్నా, రివెర్సు గేరున
తన్నన్ నెంత సమయమగు, తకరా రేలన్
జిలేబి
ReplyDeleteముద్రా రాక్షస మందురు
నిద్రా భంగిమ యనంగ నిక్కము నిదియే
చిత్రాతిచిత్రములన వి
చిత్ర పదంబులు తయారు చిటికన జూడన్:)
జిలేబి
ReplyDeleteకదలని మనంబు నందున
వదులక చెదురక కుదురుగ వరదుని గొల్వన్
సదనము నతనిది యగుచున్
వదనము వికసించునోయి వాడిని గాంచన్
జిలేబి
ReplyDeleteకదలని మనంబు నందున
వదులక చెదురక కుదురుగ వరదుని గొల్వన్
మది సదనము నతనిదియై
కదలని వరదుడు జిలేబి కదలిక గాంచున్
జిలేబి
ReplyDeleteఉల్లము జల్లనె నుల్లిని
నల్లన జూడగ జిలేబి నగు మోము వలెన్
కల్లము కపటము లేకయు
గిల్లన జరజర కనుదిరిగెను కన్నీరున్
జిలేబి
ReplyDeleteఏలా వాలుక లింగేన నష్టంమే తామ్రభాజనమ్
లింగము గురుతుగ చెంబును
చంగము బెట్టెను జిలేబి జలకాలాడన్
అంగట బోవగ చకచక
లింగము శతకోటి గనె నలినితీరమునన్
జిలేబి
ReplyDeleteఅబ్బయు వలదుర అమ్మను
నిబ్బరముగ నమ్మి , పేరు నిచ్చిన చాలున్
సుబ్బరముగ పాస్‌పోర్టును
యిబ్భారతదేశమందు యిత్తురు మేలౌ !
జిలేబి
ReplyDeleteహ్యాపీ నెస్సు డిపార్ట్మెంట్!
ఊపిరి శివరాజు పాటిలు మినిస్టరుగా
తా పూర్ణంబుగ నవ్వుల
నే పూయింప తలచెనుర నేటి జనులకున్ !
చీర్స్
జిలేబి
ReplyDeleteఅదిగో పూర్ణిమ ! బాస్టిలు
విధిని నుదహరించెనోయి విదురుడు శర్మన్ !
చెదిరిన మేధల కుట్రకు
విధిగా చంద్రుని విహార వీచిక తోడూ !
జిలేబి
ReplyDeleteమాతా ఉదాత్త కారణ
హేతువు :) నిదియేమి లోల హే, లోల కవీ !
మాత తలతిరిగెను గదా !
యేతా వాతా జిలేబి యేను జిలేబీ :)
జిలేబి
ఉదాత్త : గొప్ప
Deleteకారణ : కారణం
హేతువు : ఫలము, లక్ష్యము
హేతువు @ ఆంధ్ర భారతి
ఉద్దేశము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 :
గుఱి, పూనిక, ఫలము, భావము, మనసు, లక్ష్యము, విధిత్సితము, సంకల్పము, హార్దము, హేతువు.
అయినా తప్పైతే సరిచేయగలరు.
జిలేబీ మాతా, మీరు పండితులని ఢీకొనగల సమర్థులు. నేనెంత. కేవలం మామూలు ఔత్సాహిక రాతగాణ్ణి.
తెలిసీ తెలియక చేసే తప్పులు తప్పక ఎత్తి చూపి, యేతా వాతల, నా వ్రాతల ఉన్నతికి తోడ్పడ మనవి.
:)నమస్కారం.
మరియొక అనుమానం మాతాశ్రీ.
Delete"ఒక ఉదాత్త కారణానికి కారణం కాబోతున్న" అన్న అర్ధంలో
కూడా నాకు తప్పు కనబడటం లేదు. వివరించగలరు.
Deleteబండి రావు గారు
మీరూ కారణాకారణ సమర్థులే :)
చీర్స్
జిలేబి
ReplyDeleteచీర్సనుటేల జిలేబి ? ని
కార్సుగ యది సంప్రదాయ కారిణి కాదే ?
ఫోర్సుగ నుపయో గించుచు
సోర్సులు తెలియక సొబగగు సోకులు యేలన్ ?
జిలేబి
ReplyDeleteఅగ్ని పర్వతము లటంచు అదురు బెదురు
అసలు లేకయు అద్భుత యల్డి యాబ్లొ
రెస్టొరాంటును అగ్నిమీళె పుర హితము
జేసె జూలియో పాడ్రను స్పెయిను నందు
జిలేబి
ReplyDeleteపిల్లికి గుడిగట్టిరి తా
నెల్లరి శకునము జిలేబి నెమ్మది జేయన్
అల్లన సైగల పిల్లిని
చల్లగ జూడమని కొలిచె జాపాను జనుల్
జిలేబి
ReplyDeleteఆజ్యము తగిలెను గద రా
మా, జ్యోతి కదిలె ననాని మస్సుల తప్పుల్
భోజ్యము గాదిక, పలుకుల
వాజ్యము జేయవలెనోయి వాయింపులతో !
జిలేబి
ReplyDeleteమా సుమ పాటల తో యిక
ఊసులు పలుకును జిలేబి ఊ ఊ అనవే :)
ఆశువు చిలుక పలుకు కుసు
మా సుమముల కన్ని నొప్పు మామీ గనవే :)
జిలేబి
ReplyDeleteహత్తెరి యెంత హుషారే
చిత్తరువు సొగసు జిలేబి చిందులు జూడన్
అత్తరుణి యంద చందము
విత్తెను సిరివెన్నెలందు విందగు పాటన్
జిలేబి
ReplyDeleteసెగ వేడికి గాలినిడున్
జగమున కెల్లవె లుతురుని జమునిచ్చువటన్
పగవాడి నిగొట్టున్; పం
ఖ, గవా,హను, తోడ కాలకంఠుడు పల్కెన్
జిలేబి
ReplyDeleteచెప్పులు తెగుననె రమణియు
పప్పులుడకవనె ఫెడేలు పంతపు రమణా !
గప్పున నడిగెను యెవరని
చప్పున తెలిసెను జిలేబి చర్నా కోలా :)
జిలేబి
ReplyDeleteచాగంటి వారి ప్రవచన
మా ? కోరికలా? మనుజుల ఆర్భాటములా ?
ఆ గట్టొకటే మేలని
మూకుమ్మడిగ గుమిగూడి ముప్పిరి గొనుటా ?
జిలేబి
ReplyDeleteఅకటా ! జిలేబి అకటా
వికటపు పద్యము లటా! కవివరుల మాటా !
సుకవివ రులజూ చిగదా
సకలము నేర్చితి చకచక సాధించితి బో !
జిలేబి
ReplyDeleteఎల్లుండే పౌర్ణిమయట!
జల్లని పించిరి జిలేబి జాగ్రత్త సుమీ
ఫెళ్లన నేమిజరుగునో ?
యెల్లరు జర భద్రము! విధి యెవరిని విడిచెన్ ?
జిలేబి
ReplyDeleteఆ జవ్వని కామింట్లకు
సౌజన్యుండైన నేమి సంకట మందున్
వాజమ్మను విడిచితివే ?
ఓజస్సులు లేని తేజమొప్పారునొకో ?
జిలేబి
ReplyDeleteజనియించెను చెరసాలన
చనె వసుదేవుని కరంబు చల్లని రాత్రిన్
అనుకూలించె యమున వెను
ననుసరియిచె నాదిశేషు నగుమోము గనన్
జిలేబి
ReplyDeleteమబ్బుల మాటున దాగెను
సుబ్బురముగ భాస్కరుండు ; సుద్దులు నేర్వన్
నబ్బయ్యా నెట్లగు వీ
లబ్బా బ్లాగుల జిలేబి లకలక లాడెన్ !
జిలేబి
ReplyDeleteటీచరు పిల్లల మేధను
జూచి వివరముగ సమాజ జుంజురు తెలిపెన్ !
ఆ చిరుతడు నమ్మక తా
నా చిన్నమ్మకు సవాలు నరకము జూపెన్ :)
జిలేబి
ReplyDeleteశివశక్త్య చిహ్న మేళన
పు విధము నగుపించె లింగము, శివుడు, శంభో !
కవనము జేతును కరుణిం
చి వరములిమ్ము తవ పాద చిహ్నమవంగన్
జిలేబి
ReplyDeleteగురు పూర్ణిమ దిన సందర్భం గా
గురువు లందరికీ నమస్సుల తో !
అదిగో గురుపూర్ణిమ ! భో !
నిదిగో వచ్చెను జిలేబి నిదురను వీడన్
విధిగా వ్రాసెను కందము
విదురులకు నిడెను నమస్సు విశ్వము గావన్ !
జిలేబి
ReplyDeleteగ్రహములు గుమిగూడెనుగా !
అహరహముగ తిరుగువారు ఆ శని కుజుడిన్
వహతికి వదిలిరి గదవే !
మిహికాకరుడిట జిలేబి మిడిసి పడెనుగా!
జిలేబి
ReplyDeleteసూత్ర జిలేబికి మేలగు
చాత్రము దొరుకు నిలలోన చక్కగ సుమ్మీ !
చిత్ర కవితా ప్రపంచపు
పత్ర కవికి మేలు పద్య ప్రాప్తియు గలుగున్ !
జిలేబి
ReplyDeleteకొండగు మంచిదనంబగు
దండిని నొక్కింత సోకు తరుణికి కొరతా !
నిండగు బంగరు పర్వత
మందున నొక్కింత హిమము మహిలో కొరతా !
జిలేబి
ReplyDeleteమసక మసక చీకటిలో
విసిరిన వలలో తరగని విరహము తీరన్
కసికసి యందపు రక్కసి
మిసిమిని గొనెను దరిచేరి మిడిసి పడెనుగా !
జిలేబి
ReplyDeleteబెత్తాల వారు మిమ్ముల
మెత్తరు రమ్మా జిలేబి మేలుగ నిమ్మా !
కొత్తగ కామింట్లనిడగ
కత్తెర వేసెను గదోయి కాంతా రమణీ :)
జిలేబి
ReplyDeleteపంచన చేరి కమింటుల
దంచుట యను యోగము గలదా చూడవలెన్
కొంచెము చూచి నడుచుకొన
కించుక తగ్గును కమింటు కిక్కుల బాధల్ :)
జిలేబి
ReplyDeleteకవ్యుద్ధద్వయముల బాం
ధవ్యపు సాటి హరిబాబు దమ్ములు గూడన్
దివ్యమగువారి బ్లాగూ
భవ్యము కింగులకు కింగు భళిరా జూడన్ :)
జిలేబి కితాబు :)
ReplyDeleteఝండూ బాంబుని జూడగ
గుండమ్మవలెన్ జిలేబి గుర్తుకు వచ్చెన్
దండము యూ జీ శ్రీ రాం
దండిగ బెట్టెను దడాలు ధమధమ బోయెన్
జిలేబి
ReplyDeleteవందనము గురు పరంపర
యందలి సత్యగురుమూర్తి యగు ఆది గురో !
డెందము నెరయగ ప్రణతులు
అందరి అంజలి గొనవలె ఆశీస్సులిడన్
జిలేబి
ReplyDeleteనేర్పిస్తి జిలేబికి ప
ద్మార్పణ మని కంద పద్య దరువుల , హా ! భ
స్మార్పితమయితిని ; తవ పా
దార్పణ ఉత్తిష్ట జాగృత యగుదు రామా !
జిలేబి
ReplyDeleteఅరసున్న రెండు చుక్కల
పరమార్థములను జిలేబి పరిపరి దెలిపెన్
అరసున్నకు నరసున్నను
నరయగ పూర్ణం బగునని నరయము నరుడా !
జిలేబి
ReplyDeleteలోలా ! కుచంబు నొప్పిన
చోలక దబదబ దృషత్తు జోరున నేడ్వన్
మాలిని స్వయంభువుల సరి
సల్లాపము నొప్పెనోయి సలిలరయమునన్ !
జిలేబి
ReplyDeleteఅదిరెను శ్యామల రాయా !
కుదురుగ రాముని మనంబు కూజిత జేయన్
మదిని తనివి జేసెడి ఆ
మదిరా పానమ్ము ముక్తిమార్గమ్ము గదా
జిలేబి
ReplyDeleteగోదావరి నీళ్లా కృ
ష్ణాతీ రమునందు జేరె క్షామము తీరన్
బాధా తప్త జనులకున్,
రోదన లేల రమణీ మెఱుగులమ్మీదన్ ?
జిలేబి
ReplyDeleteలాడిరి కృష్ణుని తోడను
నాడు రమణులు రసకేళి, నాడెను నేడున్
లాడెనుని యీ రమామణి !
జూడగ నదియిది జిలేబి చుక్కల కొకటే !
జిలేబి
ReplyDeleteఅంతా మన మంచికే ! జగమంతా రామ మయం
దేవుడని మొన్న తెలిసెను
రావుడు రాముని గనంగ రాస్తా ద్రిప్పెన్
కోవా జిలేబి పలుకుల
తావులు సరియయ్యెగాద తరుణీ భేషూ !
జిలేబి
ReplyDeleteజల్లంతన కవ్వింతల
ఒళ్లంతయు తుళ్లెనోయి ఓ చిన దానా
మళ్లంతయినాదే చా
న్నాళ్లకు మనసయ్యినాది నాదరి రావే
------
మెహబూబా మెహబూబా
అహరహమూ నిన్నుకోరె అంజా దిచటన్
కుహునా ముహబ్బతనుకో
కు, హసీనా నాకు నువ్వు కుంచెవు గదవే !
జిలేబి
ReplyDeleteధీటుగ జిలేబి తీటెను
వాటము జూచెను కమింటు వారిధి గానన్
వేటుల తీరెను దురదయు
చోటిది గదవే రమణికి షోకులు నేర్వన్ :)
జిలేబి
ReplyDeleteకోవెల మొనాస్టరీలట !
లావణ్యంబుగ తపస్సు లాఘవము గనన్
తావుల మేలగు కాఫీ,
టీ, వీలుండెనట మునికుటీరములందున్!
జిలేబి
ReplyDeleteమాన్యుడగునయ్యరడిగెను
కన్యామణి యీ జిలేబి కావలెను !అసా
మాన్యుడగుశాస్త్రి యు అరవ
సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్
జిలేబి
ReplyDeleteలైఫే సీరియసు! బిజీ
లైఫున నవ్వుల జిలేబి లైక్సుగ మార్చెన్
కాఫీల జతగ కయ్యము
కైఫీయతులకు సమాన కామింటులనన్ :)
జిలేబి
ReplyDeleteతిక్కయు కుదిరెను రాజా !
అక్కజముగ నరుడు రాము నారాధింపన్
చక్కగ బోయెను వినుమా !
అక్కర లేదిక విభునికి అదమాటు సుమీ !
జిలేబి
ReplyDeleteసన్యాసి పెండ్లి కిచటన్
విన్యాసము జేయుచుండు విధముల జూడన్
మాన్యంబగు కవివరులె
ల్లన్యాయంబనె గదా సలాము జిలేబీ :)
జిలేబి
ReplyDeleteతంపులు పెడుతూ తిట్లను
రొంపుల వినుచూ జిలేబి రుసరుస లాడెన్
కెంపు గదోయి రమామణి
తెంపరి దనముల కిలాడి తీరుల జూడన్ :)
జిలేబి
ReplyDeleteతంపులు పెడుతూ తిట్లను
రొంపుల వినుచూ జిలేబి రుసరుస లాడెన్
కెంపు గదోయి రమామణి
తెంపరి దనముల కిలాడి తీరుల జూడన్ :)
జిలేబి
ReplyDeleteపసివాడు రాముడార
ణ్య శివారుల రక్కసినుల నాగడముల నా
పి సిగతరిగి మసిజేసె! అ
రసి మోడియు మెండు రామ రాజ్యము నాడెన్ !
జిలేబి
ReplyDeleteపొడులందున దేనినయిన
గడగడ కలుపవలెనోయి గట్టి తెలుగు వం
టదురు, చిటికెడుప్పుల మూ
కుడు బెట్టు ఘుమఘుమలెల్ల కుదురును గనుమా !
జిలేబి
ReplyDeleteపదముల మీద పదములను
విధవిధములు గనబరచుచు విరివిగ పద్యం
బు దరువు లవిరలముగ ఆ
సదనము మరువగ జిలేబి శంభుని గనునా ?
జిలేబి
ReplyDeleteఒకపరి జూడగ నయ్యరు
యికమరి యొకపరి జిలేబి యిద్దరు నొకరై
సకలము తమదై జీవన
యుగళపు గీతిక విపంచి యుగ్మము గనుడూ !
జిలేబి
ReplyDeleteరామయ్యా రావయ్యా !
యేమయ్యా వచ్చినదిటు యెవరో ? నేనా ?
శ్యామా మరినువ్వా ? నే
నేమరి నువ్వయిన పిలుపు నెవ్వారికిటన్ ?
జిలేబి
ReplyDeleteద్వీప సమూహములు భళీ !
ఆపర మాత్ముని విశేష మాయన జూడన్
ఆ పరిపరి యాకృతి! నా
సా పరిశోధన తెలిపెను సవివరము నిటన్
జిలేబి
ReplyDeleteపౌరాణిక దీవుల సా
కారంబుగ చింత లేని కాంచన పక్షుల్,
పారెను నదీనదము, జూ
పారిన మేరకు విచిత్ర ప్రాదేశముగా !
జిలేబి
ReplyDeleteరెండేళ్ల క్రితము చెప్పా
మండును భువిలో జిలేబి మతకలహాలూ !
పండెను గదోయి జోస్యము
గండర గండడు గుభిల్లు గండము తెలిపెన్
జిలేబి
ReplyDeleteవంద నయాపైసలనట
బిందెల కొలదీ జిలేబి బిరబిర జల్లెన్
వింతగ జూచిరి జనులూ
కాంతా మణివద్ద నాటి కాసులు గలవా :)
జిలేబి
ReplyDeleteచితి చింతల సారూప్య మి
వి, తరుణ మేగగ జిలేబి, విగతుని గాల్చున్
చితి, సహజీవనమును జే
సి తలగొరుగును గద చింత సిత్రము గానన్
జిలేబి
ReplyDeleteచితి చింతల నడుమన గుం
డతిశయము జిలేబి, విగతుడైన చితిగనున్
బతికున్న చింత గొరుగు ని
ట తల, నిదితెలుపు గురుండిట వలయు మనకున్
జిలేబి
Deleteఅందములు ప్రకృతి కే సొం
తం ధగధగలుగ వెలసెను తరుణీ భువినిన్
డెందపు ఆనందములకు
గంధము బూయును గదోయి గలగల ధాత్రీ !
-++-
రాస్తా పరిశోధనతో
జాస్తిగ సెక్యూరిటీ గజగజ వణుకులూ
పాస్తా పిజ్జా లరిగెను
కాస్తో కూస్తో నిదురన కాలము ఆగన్ !
జిలేబి
Deleteసరస వచోనిధి వటర? అ
సురుడగు రావణుని యెడల సుముఖు డవును గూ
డ, రమణి ఆ సీతమ్మను
అరసికపు పలుకుల తూల నాడితి వేలా ?
జిలేబి
ఇది అకటావికటపు పద్యం అంటే మీకు కోపం వస్తుంది. రాముడు సీతమ్మను తూలనాడటమేమిటి? మతిలేనిమాట! తెలిసీతెలియకుండా ఏదేదో వ్రాయటం. వీలైనంతగా గొడవలు రెచ్చగొట్టటం తప్ప మీకు పని లేదా? (ఇలా అన్నానని మీరు జనాన్ని పోగేసుకొని గోలచేసినా స్పందించను.)
Delete
ReplyDeleteతమిళ లిపి పొదుపును పొగిడె
సుమధురముగ పలుక లేరు సుందరమును గా
దు! మిడిమిడి యక్షరములున్!
కమనీయంబెట్లగునుర కౌపీన లిపీ :)
జిలేబి