Friday, October 13, 2017

రౌడీ రాజ్యపు మాలికుండు భళిరా రయ్యంచు వచ్చెన్ గదా!రౌడీ రాజ్యపు మాలికుండు భళిరా రయ్యంచు వచ్చెన్ గదా!


మా లక్కు పేట రౌడీ
చాలా నాళ్ళ తరువాయి‌ ఝంపాకంబై
కోలాహలముగ వచ్చెను
బేల! పటాలంబఖిలము వెంటదగులునో :


రౌడీ రాజ్యంబదిగో
కేడీ లకు బుద్ధి జెప్ప కీశము గన్ బ్లా
గ్వాడకు జిలేబి వచ్చెన్,
బోడీ ! యాహ్వానము తెలుపుమ వెనువెంటన్ :


రౌడీ రాజ్యపు మాలికుండు భళిరా రయ్యంచు వచ్చెన్ గదా!
బోడీ! బ్లాగుల కున్ జిలేబులగుచున్ బొంకప్ప లెల్లన్నికన్
గాడీరూటుల మార్చివచ్చు హరిమల్ గాన్పట్టు చుండెన్ గదా !
మేడాటంబులకున్నికన్ భళిభళీ మేగాపు లున్వత్తురే !పంచదశ లోక మేగాపులకు 
వెల్కమ్ కిచ కిచ !

చీర్స్
జిలేబి  

2 comments:


  1. లాబీయింగ్ జేయువారి
    బేబీలను బెదరుగొట్టు బ్లాగ్పోస్ట్లలోజీ
    లేబీయను వారు వచ్చి
    గోబీలను జెవులబెట్టి గొప్పగ కెలికెన్!

    ReplyDelete