Wednesday, November 25, 2009

ఇండియన్ స్టాక్ మార్కెట్

ఈ మధ్య ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా గొప్పగా నింగి వైపు దూసుకెడుతోంది! ఆ మధ్య క్రితం సంవత్సరం ప్రపంచ మార్కెట్లంతా ఇక ఉంటామా లేక ఊగిపోతామా అన్న స్థితి లో డిసెంబర్ నెలలో ఉండింది. ఒక్క సంవత్సరం తరువాయీ ఇప్పుడు నింగి వైపు జూమ్!! ఈ జూమ్ ఎంతదాకా కొనసాగొచ్చు? ఈ మధ్య జూలై 2010 లో మళ్ళీ సెన్సెక్స్ 21000 మార్క్ దాటుతుందని ఓ ప్రవచనం!

ఈ లాంటి స్థితిలో ఈ బ్లాగు రాయడం ఎందుకంటే , ఇది నిజంగా ఈలా నింగి వైపు రియల్ గా వెళ్తుందా అన్న ప్రశ్న ఉదయిచడం ! మీరేమంటారు?

చీర్స్
జిలేబి.

1 comment:

  1. సెన్సెక్స్ ఎపుడూ correct గానే ఉంటుంది.మన shares ఎలా ఉంటాయన్నదే ప్రశ్న!!!!!

    ReplyDelete