తే నా లంగా అని తెలంగాణా లాగేసు కుంటే
కోక నాది అని కోన సీమ కోరితే
రవిక నాదని రాయలసీమ రాద్ధాంతం చేస్తే-
తెలుగు తల్లి నగ్న నాదం బిక్కు మొహం పెట్టి చూస్తోంటే-
సందులో సడేమియా అని మా తాత గారి సూదిలో దారం
"జ్యోతి" లా ప్రజ్వరిల్లుతూంటే-
ఆంద్ర దేశమా - ఇది కలికాలం సుమా!
నీ కేట్లాంటి కష్టాలు వచ్చేయి తెలుగు తల్లీ
ఓపిక పట్టు- కష్టాలు తొలగి పోయే రోజులు వస్తాయని
జిలేబి.
సమస్య - 4952
-
25-11-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్”
(లేదా...)
“మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను...
7 hours ago
కష్టాలు తొలగి పోయే రోజులు వస్తాయని ఆశతో ఎదురుచూస్తూ..
ReplyDeleteకలిసుండాలని కోరుకుంటున్న.
ReplyDelete:-) baagundandi
ReplyDeleteWell Said.
ReplyDeleteజిలేబీ గారూ !
ReplyDeleteతెలుగు తల్లి విలాపాన్ని సూటిగా, కొంచెం ఘాటుగా వివరించారు. ఆమె కష్టాలు తొందరలోనే తొలిగిపోతాయని మీతోబాటు కోరుకుంటూ....
well said
ReplyDeleteదురదృష్టవశాత్తు ఈ స్థితి. అభివృద్ది మరొక ఇరవై యేళ్ళు వెనక్కి జరిగే పరిస్థితి. తొలగాలని ఆశిస్తూ...
ReplyDeleteఅవమానం నుంచి పట్టుదల వొస్తుంది. కలసి కట్టుకై కృషి తప్పక జరుగుతుంది. చాలా బాగా రాశారు.
ReplyDeleteమీ కవిత అభ్యంతరకరంగా, అసభ్యంగా కూడా ఉంది. తెలుగు తల్లి గురించే రాసేటప్పుడు విజ్ఞత ప్రదర్శించుంటే బావుండేది. నాకు మటుకు గుండె చివుక్కుమంది మీ కవితని చూసి (ఇప్పడున్న రాష్ట్ర పరిస్థితి కంటే).
ReplyDeleteDear sri Vasu-
ReplyDeleteMee aavedana artham chesukogalanu. Eelaanti tappulatonoo raayalani ila raayaledu. When the things are out of control and the human expresses the sadness, it may cross the boundaries. apologies if it has hurted you, as the event has hurted many the same way. In a country of democracy, even after 60 years of independence, if we have these sort of getting separated, although with in the country, that also is comparable to the country separations at borders of india which many of us vehemantly are against. so what is the difference?
regards
zilebi.
from poetic freedom your peotry is of no harm to any one. Poet has the freedom of expression as long as it is intended to augment the well being of co human beings and society at large. Go Ahead... All the best.
ReplyDelete