భూ మండలం మీద జీవ రాశి - మానవ రాశి పుట్టినప్పట్నించి భగవంతుడు కనపడలేదు. సో, ఆయన కనిపించని 'భగవంతుడు' ! - ధనవంతుడు అంటే ధనం ఉన్నవాడు. భగవంతుడు అంటే మరి 'భగ ' ఉన్నవాడనుకోవచ్చా ? అసలు 'భగ' అన్న పదం ఉందా. ?
ఆ కనిపించని భగవంతున్ని తెలియ జెప్పే వాడు - గురువు - లోపల ఉన్న అంధకారాన్ని పోగొట్టేవాడంటారు గురువు అన్న పదానికి అర్థం.
మరి భక్తుడో? కానలేని వాడు. కళ్ళున్న కబోధి ? అంతః చక్షువు తెరిస్తే గాని కానలేడు ఆ భగవంతుడ్ని అని మధ్య ఉన్న గురువు చెబ్తాడు.
ఈ మూడింటిని సమన్వయించి - అన్ని కాలాల్లోనూ భగవంతుడి గురించి వెతుకులాట జరుగుతూనే ఉంది.
కాలం మారుతుంది. కొత్త గురువు వస్తాడు. భక్తుడు కూడా కొత్త దనంతో వెతుకులాట సాగిస్తాడు.
ఈ సమీకరణం లో మారనిది ఏదైనా ఉందంటే - అది కనిపించని భగవంతుడు మాత్రమె - ఎందుకంటే అతను 'మారలేని' స్తితిలో ఉన్నాడను కోవచ్చా?
మారని భగవంతుడు- మార్పు చెందే గురువు - మార్పు చెందే భక్తుడు - ఈ మూడు - ' ప్రళయాంత కాలం లో ఏమవుతాయి? అంతా విష్ణు మాయ కాకుంటే - దీనికి ఎవ్వరు సమాధానం చెప్పగలరు? చెప్పినా అది ఊహ మాత్రమె అనుకోవాలి -
చీర్స్
జిలేబి.
సమస్య - 5042
-
23-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె యశమును గవిరాజుల కిడు”
(లేదా...)
“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
4 hours ago
/'భగ' అన్న పదం ఉందా. ?/
ReplyDeleteఆ, ఓ బూతు అర్థం వుంది. తెలిసీ కావాలని అడుగుతున్నారో, తెలియక అడుగుతున్నారో! సంస్కృత పండితులను అడగండి, నానార్థాలు చెబుతారు.
శ్రీ రుద్ర చమకం లో ' శంచమే, మయశ్చమే, ...భగ శ్చమే, యంతాచమే , దత్తాచమే.. ' అని విన్నాను.
ReplyDeleteచెప్పినా అది ఊహ మాత్రమె అనుకోవాలి ...so then wats ur moto in asking this qstn?
ReplyDelete