సరి కొత్త ఆఫర్ !
కార్లు, మోటర్ బైక్ లు కొంటె ఉల్లిపాయలు ఉచితం గా ఇవ్వ లేనిది - బ్లాగు చదివితే జిలేబి ఉచితం అని నేను ప్రకటనిస్తే ఎవరైనా ఈ బ్లాగు చదవకుండా ఉంటారా? అట్లీస్ట్ జిలేబి కోసం ఆశ పడి అయినా నా బ్లాగు చదవకుండా (మినిమం ఈ టపా అయినా చదవకుండా ) ఉంటారంటారా ?
రోజుకో కొత్త టెక్నిక్ తో ఈ సమయం లో ఉల్లిపాయలు మన గవర్నమెంట్ ని ఉండనిస్తుందా ఊడ కొడుతుందా ? వేచి చూడవలసినదే ! ఆ పై మన సింగు గారు వరల్డ్ పాపులర్ కాని మన దేశం లో మాత్రం మన మీడియా ఆయనకీ మంచి పట్టం ఇవ్వడానికి నామోషి పడుతుంది. మొన్నటి కి మొన్న న్యూ యార్క్ టైమ్స్ వాడు మన సింగు గారి గురించి గొప్ప గా రాసాడు. అందులోనే మన మీడియా వాళ్ళు ఆయన్ని సరిగా గుర్తించడం లేదని కూడా వాపోయాడు. !
మీడియా మహారాజులు - మన దేశం లో మసాల న్యూస్ ల కే పట్టం కడతానంటారు - ఏమి చేద్దాం ? మీడియా వాళ్లకి జిలేబి ఫ్రీ ఆఫర్ ఇవ్వాల్సిందే ! !
చీర్స్
జిలేబి.
సమస్య - 4949
-
22-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్”
(లేదా...)
“జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహ...
27 minutes ago
naa jilebi where:)
ReplyDeleteనేను మొత్తం ఇరవై ఏడు సార్లు చదివా
ReplyDeleteఇరవై ఏడు జిలేబీ చుట్టలు కావాలి
Nenoppukonu. miru hitla kosam kutra chesinru ! Jilebi ani cheppi ullipaya gurinchi matladite ela ?
ReplyDeleteWhere is my Jilebi ?
జిలేబీ ఎక్కడ ఉందండీ, కొంచెం చెప్పండి నాకూ తినాలని ఉంది.
ReplyDeleteనాక్కూడా కావాలి జిలేబి.
ReplyDeleteవేరీజ్ మై జిలేబీ? :)
ReplyDeleteఉబుసుపోక అలా కూడలి దాకా వెళ్లొద్దాం అని బయల్దేరాను. మీ బ్లాగుకు దారి చూపింది ఆ దారి. మీ బ్లాగుకు రావడం ఇదే మొదటిసారి. చాలా బాగుంది!