ఎన్నారై లకి వోటు హక్కు ఇస్తారంట!
ఆహా నా పెళ్ళంటా - ఓహో నా పెళ్ళంటా - టాం టాం టాం ! అన్న రీతిలో ఉంది ఈ వోటు హక్కు ల ప్రహసనం !
దేశం లో ఉన్న వాళ్ళే వోటెయ్యడానికి మొహమాట పడతా ఉంటె - మినిస్టర్ వోళ్ళు - ఎన్నారై ల కి వోటు హక్కు ఎందుకు ఇస్తారంటా ? మీ కేమైనా సమజయ్యిందా?
బ్లాగు చదివితే జిలేబి ఉచితం అని నే రాసిన తీరులు ఉంది ఈ - వోటు హక్కు ఇవ్వడాలు ! - ఎన్నారై లు మీకు వోటు హక్కు కల్పిస్తా ఉండా - కొండకోచో మా స్కాం ల లో మీకీ వాటా కల్పిస్తా అన్నట్టు - స్కాండియా అని మన దేశానికి పేరు మార్చాలని నా కోరిక ! ఎందుకంటీ - ఈ ఎన్నారై ల వోటు హక్కుల వెనుక ఎ స్కాం దాగి ఉందో మా తిరుమలేసునికే ఎరుక! వేచి చూడ వలసినదే! మీకేమైనా తెలిస్తే- తడితే - చెప్పగలరు.
చీర్స్
వోటు హక్కుల మారాణి జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
"India shining" లా మన ప్రజాస్వామ్యం కూడా వెలిగిపోతోంది అని ప్రపంచానికి గొప్పగా చెప్పుకోవడానికి, అంతే.
ReplyDelete