అమ్మ రాణి
అయ్య చక్రవర్తి
తమ్ముళ్ళు అన్నయ్యలు రాజ భోజ్యం
అక్కయ్యలు చెల్లెళ్ళు ధన భోజ్యం
తమ్ముళ్ళు అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు రాజ ధన చౌర్యం
మధ్యలో తాత అన్నా సత్య 'ఆగ్రహం'
ఈ భీష్మ భారతం చేసుకున్న పుణ్యం
అరవై ఐదుల పండు ముదుసలి - నిండు జవరాలు - భారతి
మనవడు భీష్ముడు దిక్కు తెలీక కెవ్వు మంటున్నాడు
రండి రారండి మనవణ్ణి కాస్త సముదాయించండి -
భారతి మనవడికి దారి చూపెట్టండి
చీర్స్
జిలేబి.
No comments:
Post a Comment