Thursday, August 23, 2012

జిలేబీ ట్విట్టరింగ్ !

ఈ మధ్య
ఒకటే సొద, రొద

ఎవర్ని చూసినా
కేకెయ్యాలని పిస్తుంది !

మీద పడి 
రక్కెయ్యాలని పిస్తోంది !

జాడూ తో
జాడించేయా లని పిస్తోంది.

సబ్బాటికల్ సణుగుళ్ళు
పిస్తోలు గుళ్ళ కంటే
సూటి కాబోలు !

ఏమిటో మరి
ఈ 'తిట్ల' పర్వం !

దీనినే 'ట్విట్టరింగ్'
అంటారు కామోసు !

చీర్స్
జిలేబి.

3 comments:

  1. జిలేబీ హాట్ గా వుంటే బావుంటుంది కానీ..మరీ ఇలా నిప్పులా వుంటే బాబోయ్...కొంచెం సముద్రపుటొడ్డుకు వెళ్ళి చల్లాగాలి పీల్చుకుని రండి. అంతా మామూలైపోతుంది.

    ReplyDelete
  2. అలా లాంగ్ డ్రైవ్ కి వెళదాం రండి:-) కూలైపోతారు!

    ReplyDelete
  3. ఎందుకండీ!!! 'మనమోహనుడు' ఏమన్నా అన్నారా:)

    ReplyDelete