చదువు కొనుడు బ్లాగు అయ్య లారా
అమ్మలారా , అక్కలారా చెల్లా లారా.
ఇవ్వాళ మాకు విడుదలోత్సవం.
స్వాతంత్ర్యం వచ్చి
షష్టి అబ్ది పూర్తీ పై బడ్డ సమయం.
కాలం గడిచే కొద్దీ, స్వాహా మంత్రం
పెరిగి పోతున్న రోజులివి.
అందుకే, జై కొట్టి చెబుతున్నాం,
తంత్రంబునకెల్లనాధారభూతంబులగు
గుటకాయ స్వాహా తంత్ర ములకు
శుభాకాంక్షలు! జేజేలు చప్పట్లోయ్ తాళాలోయ్ !
ఇండిపెండెన్స్ అంటే,
'ఇన్, డిపెండెన్స్ ' ఫార్ ఎవర్ ?
శుభోదయం !
'చెరసా'
జిలేబి.
మరీ అంత నిరాశ పడద్దండీ, ఆశాజీవులం కదా. స్వాతంత్ర్య దిన శుభకామనలు
ReplyDeleteస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. జిలేబీ గారు.
ReplyDeleteస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ReplyDeleteస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!
ReplyDelete