రెండు చుక్కల మధ్య
నిలువ గీత
అతి తక్కువైన దూరం
అది గణితం
మరి ఈ జీవి ఆ పై జీవి
మధ్య దూరం ఎందుకు మరీ ఎక్కువ ?
మరో బిందువు ఎక్కడుందో తెలీకా ?
దూరమనేది లేనే లేక పోవడం వల్లా?
నిలువు గీత లోపయనిస్తే,
రెండో బిందువు దర్శనం అవుతుందా ?
అసలు రెండో బిందువనేది లేనే లేదా ?
రెండు బిందువులు మమేకమా?
అబ్బా జిలేబీ, ఇన్ని ప్రశ్నలు ?
జవాబులు ఎక్కడ ?
చీర్స్
బీలేజీ
శుభోదయం!
:( :(
ReplyDeleteచలాకి జిలేబి గారు ఇలా యోచనలో మునిగారేమిటో!
ReplyDelete