గాంధీ సత్యాన్ని సంధించే గాండీ రవం గా
గాంధీ గండీ న సంధించే సత్యాగ్రహం గా
తా పుట్టి దేశానికి విముక్తి తెచ్చే
జనన మరణాల కావల ముక్తి మోక్షమట
మరి ఈ జననం ఒక దేశానికి
ఒక జాతి కి ముక్తి ప్రసాదించే
ఈ విముక్తి తో గాంధీ
ముక్తి మతుడాయే
ఈ దేశం ఎప్పుడు నిజమైన
విముక్తి చెందునో మరి ?
మరో గాంధీ రావా లా ?
జిలేబి.
No comments:
Post a Comment