ఓ గోడ మీద ఓ పిల్లి ఉండే దట
మరి ఓ రోజు ఆ గోడ డామ్మని కూలి పోయిందట
గోడ మీద పిల్లి ధభీల్మని కింద పడిందట
దానికి భయమేసి మళ్ళీ ఏ గోడా ఎక్క కూడదని అనుకుందట
కొన్ని రోజుల తరువాయి కూలిన గోడని కట్టించారట
ఆ గోడని చూస్తూనే పిల్లికి ఆతురత కలిగిందట
ఒక్క ఎగురు పై కెగిరి గోడ మీద కూర్చుని తన తోకని ముడిచి
చుట్టూ కలయ జూసిందట
అబ్బా , మళ్ళీ గోడ మీద పిల్లి!
చీర్స్
జిలేబి.
ఈ గోపి ఎవరో గుర్తించలేకపోయా :)
ReplyDeleteనేను కూడా తాతగారూ :)
ReplyDelete-సుభ
వరూధిని గారూ !
ReplyDeleteమీకు విజయదశమి శుభాకాంక్షలు
శిరాకదంబం వెబ్ పత్రిక