Wednesday, March 25, 2015

కాలం లో కరిగిన మేఘం !


కాలం లో కరిగిన మేఘం !
 
ఆకసం వైపు చూస్తోంటే 
 
ఓ మేఘ మాలిక 
 
అలవోకగా వెళ్లి పోతూ 
 
కాలం లో కరిగి పోయింది !
 
జిలేబి 

 

7 comments:

  1. మంద్రంగా ఉన్న సంద్రం లోకి
    తొంగి చూస్తుంటే.....
    అందంగా ఉన్న చంద్రం
    పొంగి పైకి లేచాడు.
    -----సుందరం

    ReplyDelete
    Replies

    1. మీ కోసం 'సుంద్రం' గారు,

      నెనర్లు !

      మంద్రం గా ఉన్న సంద్రం లోకి
      త్రొంగి చూస్తూంటే
      గుండ్రం గా ఉన్న చంద్రం
      ప్రొంగి పైకి లేచాడు !

      సుంద్రం !

      చీర్స్
      జిలేబి

      Delete
  2. మీరు -- సుంద్రం అని సైన్ చేసి ఉంటే భలేగా ఉండేదేమో సుందరంగారూ!

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం వారు,

      శుభ్రం గా అన్నీ ప్రాస కుదిర్చేసే ను !!

      జిలేబి

      Delete
  3. మిఠాయి కొట్టువైపు చూస్తూంటే
    చుట్టలు చుట్టుకున్న జిలేబీ
    అలవోకగా చేతిలోంచి పోతూ
    నోట్లో కరిగిపోయింది.

    ReplyDelete
    Replies
    1. డీ జీ గారు,

      పేరడీ జిలేబి కే మీరు పేరడీ రాసే సే రన్న మాట !

      చీర్స్
      జిలేబి

      Delete