ఆరోగ్యమే భాగ్య మనెదరు అజ్ఞుల్ మూర్ఖుల్ !!
ఆ హా ఓ వారం పాటు
అనారోగ్య కారణం గా
రెష్టు తీసుకుంటే ఎంత హాయి !
అసలు అనారోగ్యం తరువాయి
ప్రపంచమే సరి కొత్త గా కని పిస్తోందిస్మీ !!
అప్పుడప్పుడు డొక్కా వారు
దబ్బున పడితే గాని శరీరానికి
విశ్రాంతి లేకుండా పోయే ఈ జమానాలో !!
ఆరోగ్యమే భాగ్య మనెదరు అజ్ఞుల్ మూర్ఖుల్ !!
శుభోదయం
జిలేబి
http://kasthephali.blogspot.in/2015/03/get-well-soon.html
ReplyDeleteWish you speedy recovery. We would like to see you back on your feet soon.
ReplyDelete