సమస్య - 5042
-
23-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె యశమును గవిరాజుల కిడు”
(లేదా...)
“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
4 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఇది జిలేబిగారి స్వదస్తూరీ కదూ, దాటెయ్యకండీ,సమాధానం చెప్పాలి.
ReplyDeleteశర్మ గారు,
Deleteఈ మధ్య మా మనవడు, 'ఆంధ్రా'యిణి మో బైలు కొని పెట్టేడు . అందులో కొంత ఎక్స్ పెరి మెంట్ చేస్తూంటే ఫ్రీ నోట్ అన్న సాఫ్ట్ వేర్ కనబడింది. మన కోతల్ని రాతల్ని అట్లా గీ పెట్టేస్తోంది అంతే !
ప్రయత్నించి చూడండి అన్ద్రాయిడ్ 'అప్ప'లమ్మీ' ని ! కొంత టైం పాస్ !
ఆరోగ్యం మహా భాగ్యం అని ఎవరన్నది ! డొక్కా వారు దబ్బున పడితే ఫ్రెష్ నెస్ ఫార్ సోల్ అండ్ బాడీ !!
చీర్స్
జిలేబి
మీరెవరో తెలిసెన్!
Delete"భామ- రుక్మిణి" ... ఇదేనా మీకు తెలిసిన నిజం శర్మ గారూ.. ...
Deleteతెలిసిందా ! తెలిసిందా ! ఎవరండీ !!!
Deleteమాకూ చెప్పరాదుస్మీ !!
என்றென்றும் இளமை !!
చీర్స్
జిలేబి
Deleteవోలేటి వారు,
ఈ సరి కొత్త ట్విస్టు ఏమిటి ?
జిలేబి
ఓలేటివారు! చేతిరాత జీలేబి గారిదే కదా. ఇంకా అనుమానమా?
Deleteజాంగ్రీల్లాగా లేవు, జంతికల్లా ఉన్నాయండీ!
ReplyDelete
Deleteశ్యామలీయం వారు
నెనర్లు !
మీ కోసం నేటికి 'ఝం' ఠీ' కాలు !!
జిలేబి
అన్యాపదేశంగా చెప్పడంలో మీరు బాగా చెయ్యి "తిరిగిన" వారండీ. ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ 'జాంగ్రీ' 'చుట్టారో' గ్రహించవచ్చు.
ReplyDelete
Deleteఅబ్బే, ఏదో ఉబుస్పోక ! అంతే సుమీ విన్న కోట వారు !
జిలేబి
జిలేజీ సమగ్ర సాహిత్యం ప్రతి వాల్యూంలోనూ ఈ దస్తూరి కాపీ పెట్టాలని భవిష్యత్ప్రచురకులను డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండును ఖాతరు చేయకపోతే శర్మగారిచేతో, శ్యామలీయం గారి చేతో నిరాహార దీక్ష చేయిస్తాం.
ReplyDeleteఇట్లు
ఇంద్రమండలం జిలేబీ అభిమాన సంఘం
(శర్మగారికి, శ్యామలీయంగారికి... అయ్యా మీ పేర్లు వాడుతున్నందుకు మన్నించగలరు)
పూర్ణ ప్రజ్ఞా భారతి గారు,
Deleteనెనరస్య నెనరః ! సమగ్ర సాహిత్యం కాపీ ఎట్లా ఉంటుందో మరి !!
చీర్స్
జిలేబి
పూర్ణప్రజ్ఞులవారూ,
Deleteభాస్కరశర్మగారు సార్థకనామధేయులు. ప్రస్తుతం మరీను. సూర్యభగనానుల వారి వలే ఈయనకూ చప్పరించటంతో తృప్తిపడే పరిస్థితి. లేదా -
చం. రుచికరశాకపాకముల రోసి మహాద్భుతవర్ణనక్రియన్
పచనమొనర్చి వ్రాయుటయె ప్రస్తుతకార్యవిశేష మైన స
ద్వచనవివేకధీయుతు లవశ్యము బ్లాగు ప్రపంచమంతటిన్
రుచుల సుధాసముద్రముల ద్రోయుచు నుందురు శర్మగారనన్
ఇక నా సంతతేమి టంటారా, పిట్టతిండి వాడిని. నిరాహారదీక్ష చేసినా చేయకున్నా పెద్దగా తేడా పడేది కనిపించటం లేదు.
:)
Deleteఆ హా శ్మాయలీయం వారు !!
Deleteకామెంటిన చంపకం కురియున్ అని ఊరికే అన్నారా మరి ! శర్మ గారా మజాకా మరి 'బహారాస్కరులు' !! (వారు వ్రాసేది బహారా తోటే అని అనుకుంటా !! జేకే!)
సేహభేషు !!
జిలేబి
స్తుతి మతి యైన బ్లాగ్విధుషి చుట్టిన జాంగ్రిల కేల కల్గె _ నీ
ReplyDeleteయతులిత చాతురీ ప్రతిభ ? హా ! తెలిసెన్ _ మధు మాస సూచనా
తత శుభ హస్త లేఖల వితానము లేమొ ! జిలేబి గారు ! మే
లు ! తమ కుగాది పర్వదిన రూప వసంత శుభాభినందనల్
Deleteలక్కాకుల వారు !
బహుకాల దర్శనం ! కుశలమే నా !
నెనరస్య నెనరః !
చీర్స్
జిలేబి