సమస్య - 5042
-
23-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె యశమును గవిరాజుల కిడు”
(లేదా...)
“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
4 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
Thanks Zilebi garu!
ReplyDeleteयॆ चूरि..चूरी
ReplyDeleteसॊनि या गया
राहू ल फूल
अंबॆ जगदंबॆ
सोनी या चांद,
ReplyDeleteराहु ल या गुलाब फूल
सास भी कभी बहू थी,
अभिनय अच्छी करती थी !
"'sauce' bhi kabhi lahu thee"
ReplyDeletekhaas ye jaraa si baat congress
boss rahul ko pataa chalege to ki
'sauce' bhi kabhi lahu the'* ki woh kabhi
saas bhi na lete, parliament mein sothe samay par bhi ...
*sa(uce)as : smriti irani
lahu : bloody fiery
(don't know much of hindi,
just a funny attempt...)
just a funny poem...
:-)
స్మృతియిరాని గారి చెలువంపు చిత్రమ్ము ,
ReplyDeleteవీరి స్పీచి యున్న వీడియోను ,
అంబపలుకులు జగదంబ పలుకులన్న
కడు వరూధినీయ కథనమొప్పె .
ఈవిడకి తెలుగు రాదు.
ReplyDeleteనాకు హిందీ రాదు.
మా ఆవిడకి నేనంటే ఇష్టం లేదు,
పొట్టి బుడంకాయ లంటే అందరికీ లోకువే:-(
నా సంసారం గురించే ఆలోచించనా?
ఈ భారద్దేశం గురించే ఆలోచీంచనా!
హే భగవాన్!?@X