సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
జిలేబీ ఆగ్రిగేటర్ అదుర్స్. ఏమైనా 2030 వరకూ కాపీరైట్ ఉంది కాబట్టి అప్పటివరకూ ఆగిపోదని మా నమ్మకం. ఏమంటారు ?
ReplyDeleteశ్రీనివాస్ గారు
Deleteమీ అభిమానానికి నెనర్లు !
తూచ్ ! స్ట్రిక్ట్ గా చెప్పాలంటే ఇది ఒక లిస్టు మాత్రమె ! అదిన్నూ పెర్సనల్ నాకు తెలిసిన బ్లాగు ల లిస్టు :)
మిగిలిన ఒకే ఒక మాలిక కూడా మొరాయిస్తోంది నాలుగు దినాలు గా :)
సో ఎట్లా మరి !
తెలుగు బ్లాగు లోకానికి మీ బ్లాగిల్లు, మరి కూడలి, జాలం, జల్లెడ వారి సేవ ఎంతైనా అవసరం. మళ్ళీ మీరు మీ బ్లాగిల్లు ని పునరుద్ధ రిస్తా రని ఆశిస్తో
చీర్స్
జిలేబి
జిలేబీ గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. తెలుగు బ్లాగర్లకు ఓ వేదిక లేకపోవడం నాకూ బాధగానే ఉంది . బ్లాగిల్లు మూతపడిన తరువాత కూడలి , ప్రస్తుతం మాలిక ... ఇక తెలుగు బ్లాగర్లకు ఏమీ మిగల్లేదు అనే అనుకోవాలి.
Deleteమీ అభిమానం కొనసాగితే త్వరలోనే మరో ఆగ్రిగేటర్ రావచ్చు . ఉగాదికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను.
ఎలా ఉండాలి అనే దానిపై మీ సలహాలు నాకు మెయిల్ చేయండి. srinivasrjy (ఎట్) gmail dot com
Deleteశ్రీనివాస్ గారు,
చాలా ఆనంద కరమైన విషయం చెప్పారు ! ఉగాది బోనస్ అన్న మాట !
మీ వినూత్న అగ్రిగేటర్ కోసమై వేచి ఉన్నాం :)
చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేదండి !
An aggregator that can support easy reference for scrolling postings and comments ! That's the greatest service ! (like it has been in blogillu/haaram/maalika)
Cheers
జిలేబి
ఈ 'జిలేబి వదన' ఎండజామున కొత్త
ReplyDeleteకుండనీళ్ళ లాగ కోరి వచ్చె ,
మనసు సేద దీరు తెనుగు బ్లాగర్లకు
స్వాగతము పలుకుదు సాదరముగ .
Deleteరాజన్న వారు !
ఆట వెలది కి సరి కందము :)
విచ్చిన జిలేబి వదనను
మెచ్చిరి రాజన్న వారు మేమును మీకున్
యిచ్చితిమి కందమున సరి
అచ్చుందనము సరదాగ అందుకొను కవీ !
నెనర్లు మీ ప్రోత్సాహానికి !
చీర్స్
జిలేబి
అభినందనలు జిలేబీ గారూ. చడీ చప్పుడూ లేకుండా ఆవిష్కరించేసారు. కొన్ని అగ్రిగేటర్లు తరచూ మొరాయిస్తున్న నేపధ్యంలో "జిలేబీవదన" రాక చాలా సంతోషంగా ఉంది. Good job. కలకాలం నిలబడాలని ఆశిస్రున్నాం.
ReplyDelete
Deleteవిన్నకోట వారు !
ధన్యవాదాలు !
మీ ప్రోత్సాహమే మాకు 'ప్రాణ' బలము :)
నెనర్లు :)
చీర్స్
జిలేబి
నారద భక్తురాలు జిలేబీ యాగ్రిగేటరు అంటే,ఇక పోట్లాటలకి అడ్డూ ఆపూ ఉండదన్నమాట:-)
ReplyDelete
Deleteహరిబాబు గారు !
నారదాయ నమః !
చీర్స్
జిలేబి
నల్ల ఇరికేన్! ఆనందః
ReplyDeleteశర్మ గారు ,
Deleteబాగు బాగు :) మాట నిలబెట్టేసాం :)
చీర్స్
జిలేబి
Jilebi garu, JILEBI VADANA ki naa blaag వైవిఆర్'స్ అం'తరంగం ' add chestaara? If you like to, my URL is http://whyweare2066.wordpress.com
ReplyDeleteThank you in advance _/\\_ ��
YVR's అంతరంగం వారికి !
Deleteనెనర్లు ! డన్ .
జిలేబి
ReplyDeleteజై గొట్టి ముక్కలు గారు !
ధన్యవాదః !
చీర్స్
జిలేబి
Greetings!
ReplyDeleteCould you please add my blog to your list?
Www.boldannikaburlu.blogspot.com
Thank You,
Lalitha TS
DeleteLalitha TS,
Nenarlu !
Done.
నమస్తే ! Thanks for adding my blog in your Zilebi Vadana. I have been reading your blog from the very beginning (since the days when you shared your meetings with Sri Madhurantakam Rajaram garu). I enjoy reading your knowledgeable (often scholarly) conversations on various subjects - in the form of blogs and comments in others' blogs. I also appreciate the way you try to keep Telugu blogs glued together with your amusing and thoughtful ways.
DeleteRegards,
Lalitha TS
Sorry folks,
ReplyDeleteWe had a credit card expiry issue that led to Maalika problems over the last 3-4 days. The aggregator is now back up. Apologies for the inconvenience.
No apologies. Thanq.
Deleteజిలెబి వదన బాగుంది. మీరు సరదాకి అంటున్నారు అనుకున్నాను. నిజంగానే అగ్రిగ్రేటర్ తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది. టెంప్లేట్ ప్లైయిన్ గా ఉంటేనే బాగుంటుంది (ఒక సూచన మాత్రమే). ఇక మీదట స్త్రీ బ్లాగిణులను మాట్లాడనీయకుండా గొంతు నొక్కేసే వీలు లేకుండా మీరయినా బ్లాగిణుల తరుపున గట్టిగా నిలబడతారనీ, నారదులవారిని ఆదర్శంగా తీసుకుని లోక కళ్యాణానికి మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని ఆశిస్తూ, శుభాభివందనాలతో సమానత్వం వర్ధిల్లాలి !
ReplyDeleteకొత్త అగ్రిగేటర్ మొదలు పెట్టారు చూడనే లేదు. అభినందనలు ధన్యవాదాలు కూడా. లాలిత గారి మాటే నాదీనూ.
ReplyDeletecan you add my blog into your wormhole?
ReplyDeletehttp://www.harikaalam.blogspot.in/
ReplyDeleteహరిబాబు గారు !
హన్నా! మీ బ్లాగు లేక పోవటమా ! అలరెడి బ్లాగు ఆల్రెడీ ఉన్నదండోయ్ :) కొత్త టపా కొట్టి చూడుడు ! టపా తప్పని సరిగా టప్పని కనబడును :)
చీర్స్
జిలేబి
http://copytelugupatalu.blogspot.in
ReplyDeleteమరి నా బ్లాగు add చేయరా జిలేబీ మాతా(:
https://www.blogger.com/profile/12121701681361463485
ReplyDeleteబ్లాగుల చక్రవర్తి జిలేబి వారి సామ్రాజ్యపరిధి అపారమే!!