ఉగాది జిలేబీయం !
ఉన్నది ఒక్క భూమి
గానము చేతము రండి
దినము ప్రతిదినము
జిగజిగ లాడు నది వోలె
లేమిని పారద్రోలి
బీరపు నడకన
యందరి జీవనము
శుభస్కరము
గానన్ !
అందరికీ
దుర్ముఖి నామ సంవత్సర
శుభాకాంక్షలతో
జిలేబి
వినుమ! జిలేబీ ! తొలగును
జనగణ బాధాకరము! వసంతము వచ్చెన్,
మన యధినాయకులు తెలివి
గొని యెల్లర మేలుగూర్చగోరిన మేలౌ !
జనగణ బాధాకరము! వసంతము వచ్చెన్,
మన యధినాయకులు తెలివి
గొని యెల్లర మేలుగూర్చగోరిన మేలౌ !
ఇదిగో వచ్చెను దుర్ముఖి !
ఇదియెల్లరికిని శుభముల నిచ్చును జూడన్!
పదవే యుగాది ముగ్గులు
విధముల వాకిట జిలేబి విరివిగ వేయన్ !
ఇదియెల్లరికిని శుభముల నిచ్చును జూడన్!
పదవే యుగాది ముగ్గులు
విధముల వాకిట జిలేబి విరివిగ వేయన్ !
మీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు.
ReplyDeleteUgadi Shubhaakaankshalandee. Jilebi gaarante Dr Anantha laxmi garaa?!
ReplyDeleteతీపి బదులు 'జిలేబి' దట్టించి, భళిర
ReplyDeleteభళి! 'ఉగాదిజిలేబీయ' పచ్చడి తిన
బెట్టినారె!, 'చతురులు', తీపి పడదు మరి
మాకు , పండితులకు బెట్టి మహిమ గనుడు .
అయ్యర్ సమేత జిలేబి గారికి ఉగాది శుభాకాంక్షలు �� _/\_
ReplyDeleteటక్కు టమార విద్యల వల్లి
ReplyDeleteచక్కగా చక్ చక్కున పద్యాల నల్లి
మక్కువగ చిక్కుల బెట్టునీ తల్లి
ముక్కుల బట్టి బ్లాగుల కెల్లెళ్లి
ఉగాది శుభాకాంక్షలు,
మీకూ, అయ్యరు గారికి...
___/\___ ...